పిల్లలను ఎలా పెంచాలి? - Parenting Principles by Prof. Prakash Gantela

Поделиться
HTML-код
  • Опубликовано: 2 дек 2024

Комментарии • 176

  • @SUGEPALLISYAMALAMMA
    @SUGEPALLISYAMALAMMA 29 дней назад

    Praise theLord pastergaru w

  • @subbarao7061
    @subbarao7061 4 года назад +4

    స్నేహం మ్యాప్

  • @santhinandan2375
    @santhinandan2375 11 месяцев назад +2

    Praise the Lord brother...

  • @karunguntagunta671
    @karunguntagunta671 Год назад

    ద్వితియోపదేశకాండము 6: 9
    నీ యింటి ద్వార బంధములమీదను నీ గవునులమీదను వాటిని వ్రాయవలెను.

  • @doppalapudibapujee113
    @doppalapudibapujee113 2 года назад +1

    Mee lanti bodhakula need kutumbalaku chalaa avasaramundi brother!

  • @benjimenchilaka7029
    @benjimenchilaka7029 4 года назад +22

    Praise the lord Anna ఈబోద యేసు పాదాల దగ్గర నేర్చుకున్న అనుభవం
    దేవుడు మీకు మంచి ఆరోగ్యమిచ్చి అనేకులను బలపలచాలని నాప్రార్థన

  • @madhusudhan3321
    @madhusudhan3321 3 месяца назад

    Praise the LORD. Sir🙏👌🤝💐♥️

  • @rameshpurilla1886
    @rameshpurilla1886 4 года назад +6

    I thank God for true teaching of the BIBLE

  • @bayyarajendrakumar290
    @bayyarajendrakumar290 4 года назад +9

    What a beautiful speech about family

  • @karunguntagunta671
    @karunguntagunta671 Год назад +1

    ఎఫెసీయులకు 3: 19
    జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను.

  • @rajenderi7917
    @rajenderi7917 4 года назад +6

    మీ మెస్సేజ్ బాగుంది

  • @pastorelijah5278
    @pastorelijah5278 4 года назад +14

    Praise the Lord 🙏 Paster Garu Glory to Lord Amen thank you so much ఆయన మహా కృపను బట్టి మాకు అవసరమైన సందేశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక వందనములు ఆమెన్ thank you

  • @lathabhanu5787
    @lathabhanu5787 4 года назад +5

    Thank you so much sir.. for wonderful massage .... this is very useful for me 🙏🙏🙏🙏🙏

  • @kothamasikrupakar9957
    @kothamasikrupakar9957 Год назад

    Wonder full sir praise the lord 🙏

  • @imissyoudaddy1795
    @imissyoudaddy1795 Год назад +2

    *Revelation 1:18*
    *నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.*

  • @Swaroopa23799
    @Swaroopa23799 4 года назад +2

    ayya chalaa baga matladuthunnaru
    meeru matladuthunte naku dhevudi patla bayam vestundi ayyagaru

  • @karunguntagunta671
    @karunguntagunta671 Год назад +1

    మత్తయి 6: 22
    దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినయెడల నీ దేహమంతయు వెలుగు మయమైయుండును.

  • @kiranrocksrinu6451
    @kiranrocksrinu6451 4 года назад +3

    prise the lord sir

  • @madhavvireddyy6452
    @madhavvireddyy6452 4 года назад +3

    Praise the Lord brother..wonderful man of God .

  • @RaviKumarKarra-yw7is
    @RaviKumarKarra-yw7is 10 месяцев назад

    Anna praise the lord 🙏

  • @karunguntagunta671
    @karunguntagunta671 Год назад

    ద్వితియోపదేశకాండము 6: 6
    నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను.

  • @HiHi-so9tc
    @HiHi-so9tc 4 года назад +9

    Important logical message thank you sir🙏

  • @jyothibabu1209
    @jyothibabu1209 3 года назад

    Price the lord sir

  • @rr-pu6dw
    @rr-pu6dw 4 года назад +5

    I LOVE your messages excellent msg thank you brother

  • @mariyadasuyasarapu13
    @mariyadasuyasarapu13 4 года назад +7

    Praise the lord Anna I love your wonderful messages and lord gives you very good health

    • @zaidkaleb4933
      @zaidkaleb4933 3 года назад

      You prolly dont give a shit but if you are bored like me atm you can stream all of the new movies and series on instaflixxer. Have been streaming with my girlfriend for the last couple of weeks xD

    • @misaeldanny3561
      @misaeldanny3561 3 года назад

      @Zaid Kaleb definitely, been using instaflixxer for years myself =)

    • @leonelquinn9106
      @leonelquinn9106 3 года назад

      @Zaid Kaleb Yup, have been watching on instaflixxer for years myself :)

  • @silasraju
    @silasraju 4 года назад +2

    Practical talk was excellent brother, god bless you abundantly,

  • @pastorelijah5278
    @pastorelijah5278 4 года назад +2

    Praise the Lord 🙏 paster garu glory to LORD 🙏 thank you so much

  • @lavanyaballa5434
    @lavanyaballa5434 4 года назад +4

    Very useful message. Thank you sir.

  • @thomasreddy574
    @thomasreddy574 Год назад

    Thank you brother 🙏🙏🙏🙏🙏

  • @prabhukumar4839
    @prabhukumar4839 2 года назад

    Praise the lord

  • @DANCEmonster-h6i
    @DANCEmonster-h6i 4 года назад +3

    Praise the lord.wonderful message sir.it is very useful for the parents to give guidance totheir children.thankyou sir.

  • @dinapaul4142
    @dinapaul4142 4 года назад +6

    Every parents has to listen and forward to your friends......its very important wondraful message to every parents....thank you sir....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Esther-ej2rb
      @Esther-ej2rb 2 года назад

      Praise the Lord Br, please pray for my son viswas and nireekshan they are young guys

  • @rajakiran-qh7fi
    @rajakiran-qh7fi Год назад

    Sir ,meeru cheppe vidhanam nachindi.

  • @karunguntagunta671
    @karunguntagunta671 Год назад

    ఎఫెసీయులకు 3: 16
    క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను,

  • @syambabudarsi2176
    @syambabudarsi2176 2 года назад

    Praise the Lord Jesus Christ, vandanamulu sir👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏

  • @subbarao7061
    @subbarao7061 4 года назад +1

    కొల్లూరు నెహెమ్యా మీరు చెప్పే వాక్యం బాగుందండి మీకు వందనాలు అండి

  • @DasuDasu-ul1lz
    @DasuDasu-ul1lz 4 года назад +3

    We r watch this message. Thank you anaya.

  • @remapearls5761
    @remapearls5761 4 года назад +3

    Vaakya Agni🔥🔥🔥👍👌

  • @kiranragula9502
    @kiranragula9502 Год назад

  • @Swaroopa23799
    @Swaroopa23799 4 года назад +2

    praise the lord sir
    sir nenu athmiya vishayam lo chalaa venaka baddanu mee msges Resent ga chustunna nakuu nijanga Dhevudu matladuthunnatle undhi..sir

  • @dinapaul4142
    @dinapaul4142 4 года назад +5

    Èducation is edification of life.......

  • @boyaalivelu4737
    @boyaalivelu4737 2 года назад

    Praise the lord sir good message 🙏

  • @rameshkotlapudi7507
    @rameshkotlapudi7507 4 года назад +1

    Praise the Lord brother

  • @livinggodofjesus4841
    @livinggodofjesus4841 4 года назад +3

    Praise the Lord అన్నయ్య.

  • @kumarpaulindia1120
    @kumarpaulindia1120 2 года назад

    Wonderful message sir

  • @vanizgunti784
    @vanizgunti784 4 года назад +1

    tq pasted garu glory to god

  • @thepassionofchrist3030
    @thepassionofchrist3030 4 года назад +4

    Praise The Lord Sir

    • @estherrani4537
      @estherrani4537 4 года назад

      Praise the LORD your messages valuable and your pronouncition very good 👍 I heard your message spiritual growth firstly thanks Togo to Almighty God God gave me good speaker in Christian ity🙏

  • @jonnadajyothi8710
    @jonnadajyothi8710 4 года назад +3

    Tq brother

  • @issackunduri1697
    @issackunduri1697 4 года назад +3

    Wonderful message Anna
    Thank you very much

  • @davidbrainard6926
    @davidbrainard6926 2 года назад

    I am blessed

  • @dinapaul4142
    @dinapaul4142 4 года назад +2

    Glory to lord

  • @readingthebibleverse8602
    @readingthebibleverse8602 2 года назад +5

    ఒక్క తల్లి బిడ్డకు ఏమైనా చేయమని చెప్పినపుడు.. లేదా ఒక్క మాట చెప్పినపుడు.. దానికి ఎవరూ అడుపడకూడదు.. ఈ నాటి తండ్రులు,, లేదా ఆయన తరపు వారు.. ఆ ఇంట్లో స్త్రీల మాటకు విలువ లేకుండా చేస్తుంటే.. పిల్లలు ఎలాగ కటుబడతారు సార్

  • @madhubabumogali9902
    @madhubabumogali9902 4 месяца назад

    Superb anna

  • @karunguntagunta671
    @karunguntagunta671 Год назад

    ఆదికాండము 1: 27
    దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.

  • @karunguntagunta671
    @karunguntagunta671 Год назад

    ఎఫెసీయులకు 3: 20
    మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి,

  • @karunguntagunta671
    @karunguntagunta671 Год назад

    ఎఫెసీయులకు 3: 21
    క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్‌.

  • @dinapaul4142
    @dinapaul4142 4 года назад +1

    Praise the Lord prakash sir

  • @ratnakumarin2741
    @ratnakumarin2741 4 года назад

    Praise the lord paster garu

  • @karunguntagunta671
    @karunguntagunta671 Год назад

    ఆదికాండము 1: 26
    దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను.

  • @dannigandam2748
    @dannigandam2748 3 месяца назад

    Anna good good meassge

  • @mosusgedela8561
    @mosusgedela8561 4 года назад +1

    మంచి వివరణ ఇచ్చారు

  • @arishebabu2705
    @arishebabu2705 4 года назад +1

    Praise the God 🙏 tq brother

  • @karunguntagunta671
    @karunguntagunta671 Год назад

    రోమీయులకు 12: 2
    మీరు ఈ లోక( లేక, ఈ యుగ) మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి.

  • @devairugurala8368
    @devairugurala8368 4 года назад

    Practical Message Anna. Very happy to have this..

  • @arunakumari-gn4zv
    @arunakumari-gn4zv 4 года назад +1

    V. good. Analysis sir u pl.educate and guide Christian s.

  • @jonathandevid8331
    @jonathandevid8331 4 года назад

    Praise the Lord sir

  • @ramesh.Ricky.3998
    @ramesh.Ricky.3998 8 месяцев назад

    ఆమెన్ 🤍🙌🏻

  • @aclmchurch3554
    @aclmchurch3554 4 года назад

    God bless you 🙏 pastorgaru super speech

  • @karunguntagunta671
    @karunguntagunta671 Год назад

    ఆదికాండము 1: 28
    దేవుడు వారిని ఆశీర్వ దించెను; ఎట్లనగామీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.

  • @pvrsraju474
    @pvrsraju474 4 года назад +2

    Thank you

  • @samueln9210
    @samueln9210 3 года назад

    Praise the lord good masage anna

  • @rajyalakshmiappikatla7950
    @rajyalakshmiappikatla7950 4 года назад

    Wonderful message anna. God speaks to myself. I pray to God give knowledge in my children care.

  • @ajayanitab1758
    @ajayanitab1758 4 года назад +1

    Praise the lord anna

  • @everlastinglove2043
    @everlastinglove2043 3 года назад

    Great brother thank you

  • @bzhszher2706
    @bzhszher2706 4 года назад +1

    Wonderful message

  • @iamambassadorofjesuschrist5830
    @iamambassadorofjesuschrist5830 4 года назад +1

    Yes good message For

  • @siddarajesh3039
    @siddarajesh3039 4 года назад

    1 of best messenger

  • @karunguntagunta671
    @karunguntagunta671 Год назад

    ఎఫెసీయులకు 3: 15
    మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను,

  • @karunguntagunta671
    @karunguntagunta671 Год назад

    ద్వితియోపదేశకాండము 6: 8
    అవి నీ కన్నుల నడుమ బాసికమువలె ఉండవలెను.

  • @karunguntagunta671
    @karunguntagunta671 Год назад

    ఎఫెసీయులకు 3: 14
    ఈ హేతువుచేత పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రియెదుట నేను మోకాళ్లూని

  • @akvanitha9722
    @akvanitha9722 4 года назад +3

    Thank you so much anna nice message

  • @satishs6861
    @satishs6861 4 года назад

    PASTRGARU my. Family vigraharadikulu.

    • @satishs6861
      @satishs6861 4 года назад

      My. Baby's niela.. Yesulo. Pichle

    • @satishs6861
      @satishs6861 4 года назад

      Prayer. My. Yajamani. Sathish

  • @crcrlykodur4397
    @crcrlykodur4397 4 года назад +1

    Anna praise the Lord make avasaramina message thank you in jesus name

  • @karunguntagunta671
    @karunguntagunta671 Год назад

    ఎఫెసీయులకు 3: 18
    మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరు పారిస్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును,

  • @karunguntagunta671
    @karunguntagunta671 Год назад

    ఎఫెసీయులకు 3: 17
    తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలెననియు,

  • @karunguntagunta671
    @karunguntagunta671 Год назад

    ద్వితియోపదేశకాండము 6: 7
    నీవు నీ కుమా రులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పు డును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచ నగా వాటిని నీ చేతికి కట్టు కొనవలెను.

  • @prasunabejjam246
    @prasunabejjam246 4 года назад

    Praise the Lord anna.

  • @karunguntagunta671
    @karunguntagunta671 Год назад

    ద్వితియోపదేశకాండము 11: 19
    నీవు నీ యింట కూర్చుండునప్పుడు త్రోవను నడుచునప్పుడు పండుకొనునప్పుడు లేచునప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి

  • @karunguntagunta671
    @karunguntagunta671 Год назад

    సామెతలు 18: 24
    బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహి తుడు కలడు.

  • @nissibeera1816
    @nissibeera1816 4 года назад +2

    Praise the Lord🙏🙏🙏🙏🙏. Thank you sir. Really good msg in Jesus Christ 👏👏👏👏

  • @karunguntagunta671
    @karunguntagunta671 Год назад

    ద్వితియోపదేశకాండము 29: 29
    రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మ శాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు.

  • @Sharon-jh3hd
    @Sharon-jh3hd 2 года назад

    Praise the lord sir great message thank you so much sir🙏🙏🙏🙏

  • @bro.thukaram6798
    @bro.thukaram6798 4 года назад

    PRAISE THE LORD 🙏

  • @bhagyapaladugu1867
    @bhagyapaladugu1867 4 года назад +2

    🙏🙏🙏🙏🙏🙏😊🙏

  • @karunguntagunta671
    @karunguntagunta671 Год назад

    మత్తయి 6: 23
    నీ కన్ను చెడినదైతే నీ దేహ మంతయు చీకటిమయమై యుండును; నీలోనున్న వెలుగు చీకటియై యుండిన యెడల ఆ చీకటి యెంతో గొప్పది.

  • @chswathi
    @chswathi 4 года назад +10

    Useful msg ..to us. Audio is little slow Anna.. please next time improve it..we are waiting for new msgs..Thank you lord.

  • @karunguntagunta671
    @karunguntagunta671 Год назад

    ఆదికాండము 2: 18
    మరియు దేవుడైన యెహోవానరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయ మును వానికొరకు చేయుదుననుకొనెను.

  • @marthisreenu5523
    @marthisreenu5523 4 года назад +2

    Good massage anna👍

  • @peyyalagloryjoice9753
    @peyyalagloryjoice9753 3 года назад

    Praise the Lord sir. So wonderful message 🙏🙏🙏

  • @Kingsneverfail
    @Kingsneverfail 4 года назад +5

    Sir, please upload first part, how Solomon vasted his life,in Ecclesiastes. Please I want make my uncle to listen that. That part deleted anna