హే విశ్వలింగా హే వాయులింగా హే ఆత్మలింగా (lyrics) hey vishwa linga hey vayu linga hey atmalinga // 🌺
HTML-код
- Опубликовано: 4 янв 2025
- P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district
🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺
రాగం :- మాల్కోస్ రాగము
తాళం :- ఖండచాపు తాలము
శ్లోకం :- శ్రీ అష్టవిజ్ఞేశ్వర క్షేత్ర విరాజిత శిష్టజన
హ్రదయాంతర వర్థీ......
న్నీభక్తుల మొరలాలింతు మమ్ము భ్రోవ రాజాయ్య
న్నమో నమ్మస్తే......నమ్మస్తే......నమ్మస్తే......
సాకి :- కర చరణ క్రితన్వ కర్మ వాక్కాయ జన్వ
శ్రవణ నయన జన్వ మానసం అపరాదం
విహిత మవి హితన్వ సర్వ మేవ తక్ష మస్వా
శివ శివ కరుణాభ్ధ్యే మహా దేవ శంభో......
మహాదేవ శంభో...... మహాదేవ శంభో......
పల్లవి :- హే విశ్వలింగా హే వాయులింగా హే ఆత్మలింగా
నమస్తే...... ౹౹హే౹౹
చరణం:- ఆసేతుహిమనగము నీధ్యానమే
అణువణువు పలికేము నీ నామమే
ద్వాదశలింగాల సద్భావమే కేదార వాసము కైలాసమే
త్రైలింగ భూమి ఆవాసమే ముల్లోక సీమ నీ దేహమే
జనలింగ వైభవ శివలింగమై నాప్రాణరాగాణ భవలింగమై
భ్రోచేటి లింగా......మధురాంత రంగా......
హేగగన లింగా నమ్మస్తే...... ౹౹హే౹౹
చరణం:- ద్రాక్షా రామాన భీమేశుడై రామేశ్వరములో రామేశుడై
శ్రీ శైల శిఖరాన మల్లేశుడై శ్రీ కాళ హస్తిలో కాళేశుడై
సురలోక మందున దేవేసుడై లోకాలనేలే లోకేసుడై
జగ ధీసుడై పరమేశుడై నా అంతరంగాన మహితేసుడై
ప్రవహించు సాంగ హే శాంతలింగా......
హే ప్రాణలింగా నమ్మస్తే...... ౹౹హే౹౹
___________________🌹🌹🌹🌹____________________________________________________________________
More telugu bajana lyrics video songs కోసం క్రింద ఇచ్చిన లింక్ లను ఫాలో అవ్వండి.
1_WhatsApp :- link 👇
wa.me/message/...
2_Share chat :- link 👇
b.sharechat.co...
3_Facebook :- link 👇
/ pathintiramakrishna.ra...
4_RUclips channel :- 👇
/ @pathintiramakrishna
___________________🌹🌹🌹🌹__________________
__________________________________________________
ఫ్రెండ్స్ క్రింద ఇచ్చిన లింక్ లను క్లిక్ చేసి మీకు నచ్చిన సాంగ్ వినండి 👇
1_శ్రీ విఘ్నేశ్వర స్వామి భజన పాటలు :
• శ్రీ వినాయక భక్తి పాటలు
2_శ్రీ ఆంజనేయస్వామి భజన పాటలు :
• శ్రీ ఆంజనేయస్వామి భక్త...
3_శ్రీ రాముని భజన పాటలు :
• శ్రీ రామ భక్తి గీతాలు
4_శ్రీ మళ్ళి కార్జున స్వామి భజన పాటలు :
• శ్రీ మళ్లీ కార్జున స్వ...
5_శ్రీ కృష్ణ భజన పాటలు :
• శ్రీ కృష్ణ భక్తి గీతాలు
6_శ్రీ సాయిబాబ భజన పాటలు :
• శ్రీ సాయిబాబా భక్తి పాటలు
7_శ్రీ వేంకటేశ్వర స్వామి భజన పాటలు
• శ్రీ వేంకటేశ్వర స్వామి...
8_శ్రీ రాఘవేంద్ర స్వామి భజన పాటలు
• రాఘవేంద్ర స్వామి
9_శ్రీ చెన్నకేశవ స్వామి భజన పాటలు
• శ్రీ చెన్నకేశవ స్వామి ...
10_శ్రీ పాండు రంగ స్వామి భజన పాటలు :
• పాండు రంగ స్వామి భజన ప...
11_శ్రీ అమ్మవారి భజన పాటలు :
• అమ్మవారి భజన పాటలు
12_శ్రీ రామిరెడ్డి తాత భజన పాటలు :
• రామిరెడ్డి తాత భజన పాటలు
13_శ్రీ విష్ణు భజన పాటలు :
• శ్రీ విష్ణు సాంగ్స్
14_శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భజన పాటలు :
• శ్రీ లక్ష్మీ నరసింహ స్...
15_శ్రీ అయ్యప్ప స్వామి భజన పాటలు :
• అయ్యప్ప స్వామి భజన పాటలు
16_శ్రీ కాశినాయ్యన భజన పాటలు :
• కాశినాయ్యన సాంగ్స్
17_శ్రీ భ్రహ్మం స్వామి భజన పాటలు :
• భ్రహ్మం స్వామి భజన పాటలు
18_శ్రీ భసవేశ్వరా స్వామి భజన పాటలు :
• భసవేశ్వరా సాంగ్స్
19_శ్రీ భాలయోగి స్వామి భజన పాటలు :
• భాలయోగి సాంగ్స్
20_పాపులర్ హైలెట్ పాటలు don't miss :
• పాపులర్ హైలెట్ పాటలు d...
ఫ్రెండ్స్ క్రింద ఇచ్చిన లింక్ లను క్లిక్ చేసి మీకు నచ్చిన పద్యం వినండి.
1_హైలెట్ అయిన పద్యాలు don't miss :
• Popular Padyalu FHD108...
2_( A - Z ) All పద్యాలు :
• ఆల్ పద్యాలు
___________________🌹🌹🌹🌹__________________
__________________________________________________
కళాకారులకు కళాభిమానులకు మనవి మేము చేసే తెలుగు భజన లిర్రిక్స్ వీడియో సాంగ్స్ మీకు నచ్చినట్లైతే లైక్ 👌 షేర్ 🔁 కామెంట్ ✍️ చేయండి
No copyright notice :
Please I request that don't copy audio and video and image which are related to this channel.
Pathinti Ramakrishna,Pathinti Ramakrishna Bajana Patalu,Pathinti Ramakrishna Amulya Audios,Pathinti Ramakrishna Bajana Potilu Patalu.
తెలుగు. మధురం. మీగాత్రం. ఇన్కమధురం ధన్యవాదములు గురువుగారు 🙏🙏
Song.very very Super good
Patarasinavariki hatsoff
Singer yellaiah gariki na hrudayapurbaka dhanyavadamulu
Om namah sivaya
చాలా భక్తితో రాసిన పాట. చాలా ఆద్రతతో పాడేరు. భజనకి అనువుగా ఉంది. దూరదర్శన్ లో సంవత్సరాల క్రితం వచ్చిన హారవిలాసం 13 ఎపిసోడ్ల సీరియల్ లో నేను శివుడు పాత్ర మూడవ ఎపిసోడ్ నుండీ పోషించేను. అందులో ఈ పాటను మనో గారు ఆదిత్య కంపెనీ వారి కోసం పాడినది పెట్టడం జరిగింది. ఇన్ని సంవత్సరాల తరువాత మళ్ళీ వింటుంటే ఆరోజులు గుర్తుకొస్తున్నాయి. ధన్యవాదాలు.
గురువు గారు శివ భజన పాట చాలా చక్కగా ఆలపించారు లిరిక్స్ తో పాడుతూ మరిన్ని భజన పాటలు వీడియో కోసం ఎదురుచూస్తున్నం
అనువణువు పులకింపజేశారు
ఎవరో పరమభక్తుడు ఆర్తితో ఆలపించారు
మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిజేసుకుంటూ...ఓం నమఃశ్శివాయ
Intamachi patalu mechanal lo pettinadhu ramkrina gariki erythusodarudu dhanyavadamulu
Om namahsivaya
Guruvu garu patta super andi
Poll pls
ధైవమే దిగివచ్చేలా ఆలపించారు ధన్యవాదములు మాస్టర్
లిరిక్స్..ఆహా ,తెలుగెంతో మధురం...మీ శ్రమ కనపడుతుంది...ఇలాంటి పాటలు మీ నుండి ఎన్నో రావాలని ఆశిస్తూ..భగవాన్,కోదాడ
THIMMAPPA
THIMMAPPA
అన్నా చాలా చక్కగా పాడారు సూపర్ బాగుంది మీ పాట మీ గొంతు
gelato.oatal
Chala baga padaru guruji
సూపర్ గురూజీ
పాతింటి రామకృష్ణ గారికి ధన్యవాదములు మరుగున పడిపోతున్న అద్భుతమైన గ్రామీణ కళలను ఇలా అందరికీ వెతికి మరి పరిచయం చేస్తున్నందుకు మీకు ధన్యవాదములు ఇలాంటి అద్భుతమైన పాటలను మీరు ఇంకా మీ యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేయగలరని మనవి
సార్ మీ లాంటి వారి సహకారం అందిస్తే తెలుగు సాంప్రదాయం మన కళలు కచ్చితంగా ముందుకు తెస్తాము
తప్పక సహకారం ఇస్తాను
సార్.ఈ.పాట.శ్రుతి.ఎంత.గురువుగారు.
అయ్యా మీరు తెలుగు వారు అయి నందుకు గర్వంగా ఉంది థన్యవాధములు
Pata chal baga padaru bhaki paravasamga undi sir.... Ur voice so good
Anna super
Pataku pranam posaru super super
పూజ్యులు శ్రీ ఎల్ల గౌడ్ గారికి విన్నపం మీ గాత్రం అమోఘం మీరు మీ గ్రామం చిన్నటేకూరు భజన టీం తో మరిన్ని పాటలు వినిపించగలరు మీరు పుట్టిన మీ జన్మస్థానానికి సార్థకత చేకూరినట్లుగా ఉంటుంది మీ అభిమాని కే సీతా రామ చారి ఎల్ఐసి
Super 👌 👍
లయ బద్దంగా వ్యవహరించారు, ఆర్కెస్ట్రా బావుంది,, మంచి పాట విన్నాను
చాలా అద్భుతంగా పాడారండి ధన్యవాదములు,మీ సాహిత్యం చాలా అద్భుతంగా ఉంది,కాని డిస్ప్లే లో చిన్న, చిన్న మిస్టేక్స్ ఉన్నాయి,ఈ సారి అక్షర దొషాలు లేకుండా వీడియోలు చేయండి,మీరు చాలా అద్భుతంగా పాడారు 👌👌👍👍🙏
Super song lyrics kuda super
ముద్ర గడ ము నియ.బెంగళూరు. చాలా ఆధ్బు త ము గా పాడి నారు. కళా బి వ o ధన ము లు
Siva bhakatapriyulaku na dhanyavadamulu
Chala bagundi. Talam sappaga undi
Chala chala suuuuuuper ga padaru God bless you sir
ఓం నమః శివాయ......🙏
ఓం నమః శివాయ............🙏
ఓం .....నమః శివాయ..............🙏
Super brp
Excellent singing on Lord Shiva n Lord Shiva Always Bless You 👏👏👌👌
Anna nee bhajanalu annee
Excellent.proud of you 🎉 .Great
❤❤❤❤❤ super
అన్న నీ నెంబర్ పెట్టవా చాలా పని ఉంది
సూపర్ 👌👍👌👍
Super voice swamy
ఒక ఊపు వస్తుంది సర్ మీ భజన పాట వింటుంటే ఒక ఉల్లాసం
0
Lkkll
Lkkll
Ló
Chaaaala baagundi....
Super voice super super 👍👌🌷🌹🌷🌹🌷🌹🌷🌹
This is a SUPER SONG. I listen it repeatedly in loop option
Chala bagundi song thank you
చాలా మంచి పాటను మాకు అందించారు🙏
Super Anna home namasevaya
చేలా బాగా వున్నయ్ సార్ మీ భజన పాటలు
బాగుంది సుపర్ అన్న మాల్ కోస్ రాగం బాగుంది ఇంకా పాడించండి
Daily I am listening this before sleeping.....great singer.....thanks for uploading 🙏🙏🙏🙏🙏👌👌👌
మీ పాటలు వింటుంటే నిజంగా దేవుడు కళ్ళ ముందు వున్నట్లుగా..... ఎందుకు అలా అంటే మీ భజన నిష్కల్మషమైన నిజాయితీ తో కూడినది కాబట్టి చాలా బావుంది
Super super super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్
Super super song
On namahsivaya.....good song
యల్లగౌడ్ గారు మా ఊరు వారు కావడం చాలా సంతోషంగా ఉంది,🎵🎵🎤🎤🎤
Om namah sivaya
Super bhajana song 👌👌👌👌
Super super
Superb song
Supper Ganam Goud sab
Very good
👌supar song
Guruvu gari namaskram
Super 💞
Super anna
Chaala baagundi annayya om namashivaya
Hara Hara Mahadeva Shambho Sankara!
super song
Super sir
Excelent voice sir
Mahaadevasambho!!!
SAADHANA BAGACHEESI OUNDAALASINDHI EINKA CHAALA BAGUNDU NAMASKARAM
Super kallabhivandanalu ysm venkatagiri
Super.anna
Su..........par
Super
Singing is very super
చాలా బాగా పాడారు
Chalabougindi, ragam, pampind, marcpokku
Song very good
Om namahsivaya
Lyrics are heart touching 👌👌
ఓం నమశ్శివాయ చాలా బాగా పాడారు
suuuuuuper
Voice and lyrics super
Chalabaganeiyoddi
OM NAMAH SIVAYA
👌👌👌👌👌👌
ఇంతకాలం ఇంతటి మదుర గీతాలను ఉన్నాయన్న విషయం ఆలస్యంగా తెలుసుకున్నందుకు చింతిస్తూన్నాను
Super Mario
Ma ma
🙏🙏🙏🙏👌👌👌👌
super brother.👌🙏
Good song
Video live pettandi mee patalanni chala bavunnai
🙏
Supersongs
Exlent voice
Yallagovdu garu chalagoppavaru sar CTR village Mallikarjuna sar allso🙏🙏🥰🥰
ChalaBagayunnadi
Super lyrics
ఇంకా ఎన్నో వీడియోస్ పాడండి ఎన్నో పాటలు పాడండి మంచి మంచి పాటలు వినాలి మీ నుండి
👍👍👍👍👍👍👍
I like your sons Guruji e please send any other songs
Ramakrishna garu chandra kos ragm lo shivu ni song pettara
SUPAR🙏🙏🙏🙏🙏🙏🙏
Who is the composer of this song andi ?
Guruvaneepatakushathakotivandhanal7 6:08 6:08
మీ ఆలోచలనకు ధన్యవాదాలు అన్నా మీ పాటలు వింటే చాలా ఉల్లాసంగా ఉంటుంది