Analyst Appasani Rajesh Reveals SENSATIONAL Facts about Why Jagan Needed Thousands Of Security | TV5

Поделиться
HTML-код
  • Опубликовано: 23 июн 2024
  • Analyst Appasani Rajesh Reveals SENSATIONAL Facts about Why Jagan Needed Thousands Of Security | TV5
    #bignewswithmurthy #tv5news #tv5live
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Комментарии • 164

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 5 дней назад +34

    💥వాళ్ళంతా కడప ఫ్యాక్షనిస్టు రెడ్లేగా‼️

    • @chillandthrill
      @chillandthrill 5 дней назад +4

      No he's a erukala Reddy, not kapu Reddy

    • @narasimharaju8649
      @narasimharaju8649 5 дней назад

      మరి రెడ్డి రాజులు అంతా జగన్ మావాడె అని ఎందుకు సంక నకుతున్నారు

  • @rangachary7262
    @rangachary7262 5 дней назад +16

    రాజేష్ గారి విశ్లేషణ చాలా బాగా చెప్పారు 👌

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 5 дней назад +23

    💥అరే ఆ మధ్య వైజాగ్కి ఎదో డ్రగ్స్ 🛳️ఓడ వచ్చిందన్నారు... తరువాత అంతా గప్ చుప్ అయ్యారు‼️🤠
    🤩⚡🤣⚡🤩

    • @murthy2722
      @murthy2722 5 дней назад +2

      డ్రగ్స్ షిప్ కూపీ లాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు గౌరవనీయులైన శ్రీ అప్పసానిగారూ దయచేసీ విచారణ జరిపించాలని ప్రజలు కోరుతున్నారు

    • @KKol-ts3of
      @KKol-ts3of 5 дней назад

      ​@@murthy2722 chala Baga cheparuu

  • @sitaramachandramurthychopp4113
    @sitaramachandramurthychopp4113 5 дней назад +22

    సారు మనం ఎంత చెప్పిన
    ఆడు మోడి దత్తత పుత్రుడు
    ఆడి మీద ఈగ కూడ వాలదు

    • @anutec
      @anutec 5 дней назад +6

      Real idi.. 50-50 partners in looting people's money

    • @geetadevi7210
      @geetadevi7210 5 дней назад

      Khangress nundi puttina party valla nanna kuda andulow vade gaa edu kondala venkanna ki mudu kondale annadu veedemo kondala kondalu pindi pindi chesadu 151 majority iste PM emi peeka ledu. Oka vela peekete neeku lanti valle modi democracy ni champesadu ani roadla meeda ku vachhi allarlu cheyyataniki

    • @geetadevi7210
      @geetadevi7210 5 дней назад +1

      151 majority ichharu vadini emaina cheste democracy champesadu modi anatanikaa? Khangress valla edupu adegaa

    • @kusumsg6733
      @kusumsg6733 5 дней назад

      That is correct mana kanta shosha BP పెంచుకోవటం

    • @seshasairangarao
      @seshasairangarao 14 часов назад

      ప్రకృతి వీరి ఇద్దరికీ బుద్ది చెప్పు తుంది

  • @muralikrishnamondu4925
    @muralikrishnamondu4925 5 дней назад +24

    Sir Rajesh గారి voice చాలా బావుంది.,

  • @stylish9629
    @stylish9629 5 дней назад +4

    మా పులి అన్న కూడా anti social element కాబట్టి మా అన్న కి mafia నుండి threat ఉండి ఉండవచ్చు. దాని గురించి అందరికీ చెప్పుకోలేడు కదా ? అందుకే private security పెట్టుకున్నాడు.

  • @satyanarayanagaddam9442
    @satyanarayanagaddam9442 5 дней назад +38

    ఈ 5 సంవత్సరాలు CBN ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ,విద్య,ఉపాధి అవకాశాలు కల్పిస్తే జగన్ ఎన్ని పొర్లు దండాలు పెట్టినా గెలవడం అసాధ్యం.కాబట్టి CBN ఈ 60 నెలలు అమరావతి మరియు విద్యా,ఉపాధి అవకాశాలు పెంచాలి.

  • @gsgs8185
    @gsgs8185 5 дней назад +40

    సింహం సింగిల్‌గానే వస్తుంది అన్నారు కదరా.,
    మరి వీడేంటి మావ....🙄
    అసెంబ్లీకి రాను అంటున్నాడు😜

    • @user-nd6qo6yp2s
      @user-nd6qo6yp2s 5 дней назад +6

      Maa anna doddiki poina security undala

    • @Jamesbond007-z
      @Jamesbond007-z 5 дней назад +10

      Vadu simham kadu bro. grama simham.

    • @user-sw6bd2ez8e
      @user-sw6bd2ez8e 5 дней назад +1

      😮

    • @krishnav5122
      @krishnav5122 5 дней назад +2

      Simham kadhaa....zoo ki poyaademoo

    • @ramakrishnatummala9197
      @ramakrishnatummala9197 5 дней назад +4

      ఇంకో 10 మందిని ఇచ్చారుగా, లేకుంటే సింగల్ గానే వచ్చేవాడేమో!

  • @jangaprasad5461
    @jangaprasad5461 5 дней назад +4

    రాజేష్ గారి ఎక్సప్లనేషన్ చాలా బావుంది

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 5 дней назад +9

    💥కడప పెద్దారెడ్డి : పార్టీ ఓడినా పర్లేదు కడప MP మాత్రం జారకుండాచూడు‼️
    ఢిల్లీ పెద్దతలకాయి : నువ్వు ఎట్లంటే అట్లానే రెడ్డి‼️ఆఫ్రికాలో G బ్యాచ్కి నువ్వే పెద్దఅండ‼️
    కడప పెద్దారెడ్డి : ఎప్పుడో మన పరపతి ఖండాoతరాలు దాటింది‼️
    ఢిల్లీ పెద్దతలకాయి : అంత విషయం ఉందా ⁉️
    కడప పెద్దారెడ్డి : మరి 👺రెడ్డప్ప అంటే ఏమి అనుకుంటుoడావు‼️🤠
    🤩⚡🤣⚡🤩

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 5 дней назад +17

    అవసరం లేని జిల్లాల విభజన,
    అవసరంలేని పార్టీ కార్యాలయాలు,
    అత్య అవసరమైన పోలవరం,
    అవసరమైన రాజధాని నిర్మాణం,
    అవసరమైన రోడ్లు నిర్మాణం,
    జన అవసరాలు చెయ్యలేదు
    అనవసరాలు చేశారు,
    అందుకే ఓడారు

  • @yogiaanandam4964
    @yogiaanandam4964 5 дней назад +2

    ఆయనకు ఏదైనా ప్రమాదం ఉంటే అది ఆయన వర్గం నుండే ఉంటుంది తప్ప ఇంకా ఎవరినుండి ఉండడు.

  • @NanajiJillella
    @NanajiJillella 5 дней назад +5

    ప్యాలస్ రాజు జగన్ గొప్పవాడా లేకపోతే పేదప్రజలు గొప్పవాళ

  • @noeljoel3461
    @noeljoel3461 5 дней назад +12

    అవును, ఈడీ, సీబీఐ, కేసు ఫైల్ చేయాలి..మొత్తం 26 ప్యాలెస్ ల మీద..😢😮

  • @ananthalakshmi5066
    @ananthalakshmi5066 5 дней назад +1

    Rajesh garu .....chala Baga ....Inka vivaramga ....chepparu ....sir meeku sathakoti namaskaralu

  • @nageswardevg5837
    @nageswardevg5837 5 дней назад +5

    EXCELLENT ANALYSIS RAJESH GARU.

  • @yogiaanandam4964
    @yogiaanandam4964 5 дней назад +1

    ఇంత చూసినాక కూడా మనం అమాయకంగా రూల్స్ మాట్లాడుకోవడం దండగ. ఆ పార్టీకి సర్వం ఆయనే. అయన ఏది అనుకుంటే అదే పార్టీ తీర్మానం, అదే ఆడిట్ రిపోర్ట్, అన్నీ ఆయనే.

  • @rameshbabu3404
    @rameshbabu3404 5 дней назад +3

    వరే...వరే.... సైకో ఏందిరా ఈ... ప్యాలెస్ లు, ఎన్ని జీవితాలు బలి చేసావురా

  • @chowdarymv2994
    @chowdarymv2994 4 дня назад +1

    RAJESH GARU -
    YOUR ANALYSIS IS 100 % CORRECT.

  • @bharathideviav1908
    @bharathideviav1908 5 дней назад +2

    ఇతను చెపుతున్నది నిజమే.

  • @srinitella
    @srinitella 5 дней назад

    Excellent points and analysis

  • @bajarangi9654
    @bajarangi9654 День назад

    appasaani raajash gaaru meeku sathakoti namaskaaralu. మీ అనాలాసిస్ కి

  • @cheppanubrother367
    @cheppanubrother367 5 дней назад +2

    అరెస్ట్ చేస్తారని పెట్టుకున్నాడు మా అన్న...

  • @bajarangi9654
    @bajarangi9654 День назад

    సూపర్ సూపర్ అనలసిస్ అప్పుస్వామి గారు మీలాటివారు కావాలి ఆంధ్ర కి

  • @nagababugosika8883
    @nagababugosika8883 5 дней назад +3

    అప్ప స్వామి గారు జగన్ కి అవినాష్ నుండి త్రెడ్ ఉంది ఎప్పుడో అవినాష్ జగన్ ని కూడా వేస్తాడు

  • @kumaraswamiraja6885
    @kumaraswamiraja6885 3 дня назад

    Super explanation sir

  • @sundarambala495
    @sundarambala495 5 дней назад +13

    రాష్ట్ర, కేంద్ర నిఘా సంస్థలు ఏమిచేస్తున్నాయి?

    • @cadcaminfotech6717
      @cadcaminfotech6717 5 дней назад +1

      పికు తున్నాయి

    • @anutec
      @anutec 5 дней назад +3

      50-50 partnership undhi .. so silent

    • @geetadevi7210
      @geetadevi7210 5 дней назад +1

      151 majority to vudigam chestunnai lekapote AP janala to padaleru

  • @solomonraju5913
    @solomonraju5913 5 дней назад +1

    Super sir

  • @vijayalakshmiparuchuri3598
    @vijayalakshmiparuchuri3598 День назад

    A good political analyst.

  • @thokalanagaraju1592
    @thokalanagaraju1592 5 дней назад +2

    వాడొక ప్రజా సేవకుడు వానికి భద్రత నరరూప రాక్షసుడు

  • @aarushgaming5561
    @aarushgaming5561 4 дня назад

    Appsani garu AP ki chesina serviceki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vrk12
    @vrk12 5 дней назад +9

    ఇప్పుడున్న గవర్నమెంటు అంత securtity ఇంతవరకు ఎందుకు తోలగించలేదు. ఒక దొంగకి ఇంత security ఎం CBN నీకు కనిపించిందా

  • @subbarao828
    @subbarao828 5 дней назад +1

    జగ్లక్ గాడికి బాబు గారి లాగా ఉండాలి అని కోరిక. కానీ చేత కావట్లేదు. హహ. ఎదో సినిమాలో బ్రహ్మానందం గారికి వేణు మాధవ్ సెక్యూరిటీ గన్ తీస్కొని అటు ఇటు చూస్తూ ఉంటాడు. జుగలక్ మావయ్య కూడా same to same

  • @karunkumarvangapalli8574
    @karunkumarvangapalli8574 5 дней назад

    Richest man in world ki undali.

  • @prithviraju9527
    @prithviraju9527 5 дней назад +1

    Bapatla lo kuda pedda karyalayam katicharu

  • @ManiKumar-xm3ye
    @ManiKumar-xm3ye 5 дней назад +1

    Psycho messed with international druglords due to his big consignment,which is why he having 30 feet iron fence and hundreds of private securities ,plz do one debate on this topic

  • @kapiraj2262
    @kapiraj2262 5 дней назад +1

    Yes you are currect sir

  • @Bunnyktm107
    @Bunnyktm107 5 дней назад +1

    👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @dvrm13579
    @dvrm13579 5 дней назад

    That declaration if false which every body knows but why EC not made any enquiry, rejected his declaration, of his un shown property worth crores

  • @user-tw3uo4yi8e
    @user-tw3uo4yi8e 5 дней назад

    Super. Subjet

  • @padmawatiakulagood6684
    @padmawatiakulagood6684 5 дней назад +4

    Rajesh garu is correct
    Jagan should not be spared

  • @muralikrishnamondu4925
    @muralikrishnamondu4925 5 дней назад +3

    Sir నేను గమనించింది ఎక్కువై books చదివితే చదువుకోవడం తెలుస్తుంది ,చదివింది ఆర్థం చేసుకోగలిగితే presrnt చెయ్యడం తెలుస్తుంది ఈ రెండింటిలో వ్యవస్థకు ఏది అవసరమా.,

  • @bailapudisuresh3026
    @bailapudisuresh3026 5 дней назад +2

    Cbn garu miru anni government handover cesikovali

  • @vow1480
    @vow1480 5 дней назад +1

    న్యూ govt ఎందుకు ఇంత వరకు సెక్యూరిటీ విత్ డ్రా చేయలేదు. చూసి చూడనట్టు డ్రా మ ఆడుతుంది ప్రజలు సొమ్ముతో వాడికి 420 గడికి ఎందుకు మినిస్టర్ గారు విత్ డ్రా చేయలేదు డ్రామా ఆపి ఇమిడియాట్లీ డ్రా చేయాలి. ప్రజలు సొమ్ముతో వాడి ఇంటికీ ఏర్పరుచుకున్న అన్ని విత్ డ్రా చేయాలి CBN Garu మీ మంచి తన్నని ప్రజలు సొమ్ము తో మీ మంచి నీ పెంచుకోకండి

  • @gourinadhasarmadendukuri7442
    @gourinadhasarmadendukuri7442 5 дней назад

    Satyam…sarigga chepparu maalanti mamulu prajalu ade anukuntunnam….pedda Italian mafia don God father family laga ..Anthenduku valla family culture chudandi evari chavu sarigga undi Andaru alage nishkramana aipotharu TADHASTHU

  • @MyTube-jw5vr
    @MyTube-jw5vr 5 дней назад +1

    YS Jagan's election can be disqualified for not reporting some of his assets

  • @muralikrishnamondu4925
    @muralikrishnamondu4925 5 дней назад +3

    Sir, అంటే constitution, democracy, IPC ఇవి మనకు తెలియడమే కాదు argument లో తీసుకోగలగాలి.,

  • @narayanamurthypotta5437
    @narayanamurthypotta5437 5 дней назад

    Ee debet om minister gariki sare cheyyandi appasani garu pls

  • @kumarswamik287
    @kumarswamik287 5 дней назад +1

    జగన్ రెడ్డిపాలకుడుగా ఏ కోశానా పనికిరాని అసమర్థుడు ఒక చాస్స్ అని నెగ్గినజగన్ కి కాలంతీరిపోయింది. టైమప్.

  • @user-nx1fl4to4r
    @user-nx1fl4to4r 5 дней назад +4

    Rajesh sir చేవిటి వారికి శంఖం ఉదినటు ఉన్నది

  • @maruthirao8978
    @maruthirao8978 2 дня назад

    తక్షణమే సిఐడి చేత ఈ బిల్డింగ్స్ ఎవరి డబ్బు తో కడుతున్నారు..క్యాష్ పేమెంట్లా లేక చెక్ పేమెంట్లా

  • @chaparalasuneetha7765
    @chaparalasuneetha7765 5 дней назад

    Anni nijale chepparu

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og 3 дня назад +1

    ఇంటిలిజెన్స్ వర్గాల ప్రాథమిక సమాచారం మేరకు ముంద్రా పోర్టులో దొరికిన 16 టన్నుల హెరాయిన్, వైజాగ్ పోర్ట్లో దొరికిన బిగ్ కొకైన్ కన్సైన్మెంట్ జగన్ రెడ్డి బినామీలదని తెలిసింది.
    డ్రగ్స్ బిజినెస్ భారీస్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో మరియు దేశంలో చేయడానికి ఉపక్రమించిన వీడిని ఇంకో దేశంలో అయితే వెంటనే ఉరి తీసేవాళ్ళు. జైలు జగ్గడు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు.

  • @appreciatelife87
    @appreciatelife87 4 дня назад

    డ్రగ్ గ్యాంగ్స్ టాప్ లిస్ట్ లో ఉన్నాడేమో ఈయన

  • @vsavaduri9404
    @vsavaduri9404 5 дней назад +1

    Sir, you are 100% correct. To happen all these, some one has to put a PIL in Supreme Court against Jagan and YSRCP.

  • @user-iy2kg2cn2o
    @user-iy2kg2cn2o 5 дней назад +1

    Cbn garu u gteat leader ❤❤❤🎉🎉🎉🎉 in the world

  • @potluriprabhu8404
    @potluriprabhu8404 5 дней назад +1

    Jagan shows what is Dictator ship?

  • @401RAM
    @401RAM 5 дней назад +2

    Nenu anukuntunna Jagan ika Jail ki permanent ga murder and ED case lo vellipothademo anipistundi. Anduke aakhari chupu ga anni palace lo adugu pedutunnadu, last comfort ni anubhavinchi jail ki vellipthademo.
    And naku telisi Jagan CM ga untene ayana life secure, dani gurinchi chala tappulu chesi andarini konesadu.
    But ayana life ki threat undi, so better Jagan twaralo vere country ki jump avvochu

  • @sumalatha6240
    @sumalatha6240 5 дней назад +2

    Anargalangaa ye subject naina nijaiteeto matlade rajesh gariki hatsoff

  • @sskprl
    @sskprl 3 дня назад

    🎉

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 12 часов назад

    రిషి కొండ పాలస్ పార్టీ ర్టీ భవ నాలకి allot చేసిన GO la గురింchi కాగ్ రిపీర్ట్ ఎక్కడ?
    సార్ ఎలక్షన్స్ తర్వాత జగన్ గారు చేసిన అట్రోసిటీస్ ఇంకా ఎక్కువ బయటికి వస్తున్నాయి..
    ఈ అక్రమాలు ఢిల్లీ వాళ్లకి తెలీకుండా జరిగాయా
    కూటమి AP లో వచ్చిన తర్వాతా ఎవ్వరూ బీజేపీ ఊసు ఎత్తకుండా ఇవన్నీ జగన్ కె ఆపాధిజతున్నారు
    ఇవన్నీ ఎవరి అండ చూసుకుమి చేసాడు?
    అది కూడా క్లియర్ గాఁ చెప్తే న్యాయం గాఁ ఉంటుంది.
    అది చెప్పండీ

  • @nagasireeshagannavarapu1670
    @nagasireeshagannavarapu1670 5 дней назад +3

    Raj Shekhar Reddy gaari family Mottham correpted

  • @Vsl2015
    @Vsl2015 5 дней назад +1

    True bro

  • @maruthirao8978
    @maruthirao8978 2 дня назад

    జగన్షరెడ్డి పేరు మీద బెంగళూరు వైట్ హోస్ , హైదరాబాద్ లిటస్ పాండ్ ప్యాలెస్ లు లేవు..కానీ ఆయన అందులో ఉంటున్నాడు.. ఉంటుంన్నందుకు జగన్ ఈ ప్యాలెస్‌లకు అద్దె కడుతున్నిడా గత పది సంవత్సరాలుగా

  • @vindelasatyanarayana1549
    @vindelasatyanarayana1549 2 дня назад

    Ayya miku telusa TDP narachandra Babu Naidu garu astulu Singapore and Malaysia lo unnai sir telusukondi

  • @muralikrishnamondu4925
    @muralikrishnamondu4925 5 дней назад +1

    Sir అంటే arguement లోనికి తీసుకు రాలేని అద్భుత భావాలు ప్రజాస్వామ్యానికి అంతగా అవసరం లేదేమో.,

  • @Srinivasa9326
    @Srinivasa9326 5 дней назад +7

    International smugglers and gangsters nundi threat undi...

    • @sowerandseedsministries2203
      @sowerandseedsministries2203 5 дней назад +1

      Super comment.

    • @ramakrishnatummala9197
      @ramakrishnatummala9197 5 дней назад

      బహుశా గంజాయి, ఎర్రచందనం మాఫియాల నుంచి ప్రమాదం వుందేమో లావా దేవీల్లో.

  • @maruthirao8978
    @maruthirao8978 2 дня назад

    ఈ పట్టుబడ్డ డ్రగ్స్ తో కాశ్మీరీ ఉగ్రవాదులకు సంబందం ఉఉదని కేసులు బుక్ చేశారనే వార్తలు.. పార్లమెంటు లో విషయాన్ని ప్రస్తావించి ప్రస్తుత పొజిషన్ ,నిందితులు ఎవరు అనేది బహిర్గతం చేయాలి

  • @Pecock6174
    @Pecock6174 5 дней назад +2

    వందల మందిని, చివరికి నాన్న & బాబాయిని కూడ లేపేసిన అనుభవం. సో ఇలా ఎవరినైనా లేపేయటం ఎవరికైనా సాధ్యం. తనకు ఎపుడు ఎవడు ముహూర్తం పెడతాడో అని భయo. అందుకే ప్యాలెస్ రన్...

    • @sowerandseedsministries2203
      @sowerandseedsministries2203 5 дней назад +1

      నువ్వు గొప్ప సాక్షివి. పోలీసులు మిమ్మల్ని పట్టుకుని, ఈ నేరాలన్నింటికి సంబంధించిన వివరాలను పొందాలి.

    • @Pecock6174
      @Pecock6174 4 дня назад

      @@sowerandseedsministries2203 pooka

  • @srij506
    @srij506 5 дней назад

    Babu government emi chestondi. Bhajana chestondaa appudu ippudu

  • @maheswaribai3429
    @maheswaribai3429 День назад

    S .. 1000%>>>. Vadi valla prajalaku bhayyam undi... Fraction family kada???!

  • @srinivasamurthykanuparthy7370
    @srinivasamurthykanuparthy7370 5 дней назад +1

    Waste of scarce resources

  • @evenkateswarlu9801
    @evenkateswarlu9801 5 дней назад +7

    మూర్తిగారు.. Ycp means yenno palacela party

    • @d.ch.e
      @d.ch.e 5 дней назад +2

      😀😀

  • @meerashaik6151
    @meerashaik6151 4 дня назад

    Paripalim che varu laru
    Amdaru amdara

  • @spoorthykoka842
    @spoorthykoka842 5 дней назад +1

    His mafia partners wants to eliminate him his life is very short he can not escape from death

  • @nrnarayana3278
    @nrnarayana3278 5 дней назад +1

    He knows very well what mistakes atrocities on common people as well as opposition party people so he is scared

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 5 дней назад

    MARI ALIPIRI SAAKU TONI PETTUKUNNA BLACK COMMENDOS SECURITY JAGAN GARIKI LEDU KADA?

    • @d.srinivasarao2348
      @d.srinivasarao2348 5 дней назад

      నోరు ముయ్యరా ముండా ప్రజల సొమ్ము అంటే నీకు అంత ఇష్టం రా ఎన్నాలో తినలేరు. మీరు తిన్నది కక్కిస్తారు ఆ సెక్యూరిటీ ఆయన పెట్టుకొన్నది కాదు భారత ప్రభుత్వాల రక్షణ వ్యవస్థ కల్పించిన భద్రత ఇవన్నీ తెలిస్తే మీరు ఎందుకు వాడి సంక నాకుతారు

  • @user-hi7jr4ie2c
    @user-hi7jr4ie2c День назад

    Ento mandi adapillalu missing. Pallavi vethakadaniki 1ru kuda karchupettaledu e papisti Vadu. Thana kuthurulu ki matram enthalpy Praja Dhanani Karcher chest badratha enduku? Jail lo veyandi vedini

  • @sivaramaprasad615
    @sivaramaprasad615 5 дней назад +1

    ప్యాలెస్ లు అన్నింటినీ జిల్లా కలెక్టరేట్ లు గా మార్చాలి.

  • @renukadevi4882
    @renukadevi4882 5 дней назад +2

    తప్పుడు అఫిడవిట్ ఇస్తే క్రైమ్ కదా

  • @kbksharma733
    @kbksharma733 5 дней назад

    Papalucheinchaduga chesinavalleventadutaranibhayamvundi

  • @kishoreisonline
    @kishoreisonline 5 дней назад +1

    ఉన్నన్నాళ్ళు శాంతి లేదు.. పోయెనాడు ఏది రాదు.. యాతన ఎందుకురా జీవా 😂😂😂

  • @ssivabs
    @ssivabs 5 дней назад

    Oka criminal ki intha security aaa😮

  • @sriluv5257
    @sriluv5257 5 дней назад

    Oka doctor masks adgnandhuku picchonni cheysi champeysaru, nadi road meedha battalu teesi humiliate cheysaru.. Alanti sir madam meedha debates aa sir? Em cheyalo nijam ga meeku power vocchaka kuda idey na cheyseydi? Misuse of public money is not national traitor? And then the couple only deserves a debate? Action???? Eppudu sir???

    • @sriluv5257
      @sriluv5257 5 дней назад

      Nani himself in a meeting said sir last time you gave 1700crores thos time give me 750 crores i will not even enter uour gate. Imagine just sit and tal(Bar)K if he gets so Much paid ? How much Roja mam got for allowing such buildings. Thise. Ministers for dancing?

  • @abdulazeed1822
    @abdulazeed1822 5 дней назад +1

    AP prajalu jalaga nu durmo pittali

  • @chowdeswararaogogineni
    @chowdeswararaogogineni 5 дней назад

    Garu enduku vadiki appasani Garu

  • @sskprl
    @sskprl 3 дня назад

    Yes.Jagan killed the democratic spirit.

  • @nageswardevg5837
    @nageswardevg5837 5 дней назад +2

    CENTRAL GOVERNMENT YEMI CHESTHUNDI?

    • @rajaleela7004
      @rajaleela7004 5 дней назад +1

      Bangaru batuni vadulu kuntunda..same akkada

  • @mudilimukhalingam3084
    @mudilimukhalingam3084 5 дней назад

    Jagane yerra chandhanam smuggling ki nayukudu...kabatte police lu chashtharu en counter lo...that is jagan....

  • @vheerrajhu2131
    @vheerrajhu2131 5 дней назад +3

    First lopala veyandi sir,AA tharutha investigation cheyandi.
    Chandra Babu ki with out prior info arrest chesaru,
    Enti ? Bayapadasina avasaram ledhu ee lanti desa drohini lopala veyadam lo

  • @nanil1756
    @nanil1756 5 дней назад +4

    Andhra Davood

  • @SreelakshmiPolineni
    @SreelakshmiPolineni 5 дней назад

    Asalu enduku jagan joliki vellatledu

  • @bhanumurthy7908
    @bhanumurthy7908 5 дней назад +1

    bayatikiparipokunda.jagrattapadandi

  • @rajichalla1442
    @rajichalla1442 5 дней назад

    Chichinavari. Ellu kulagodatharu. Athanu. Yakadapadithe. Akada pyalesulu. Kattukuntadu. Chi

  • @vindelasatyanarayana1549
    @vindelasatyanarayana1549 2 дня назад

    Jai Jagan

  • @SaiTeja-zb2ly
    @SaiTeja-zb2ly 5 дней назад

    Ayanaki prajala nunchi threat vundi ani grahinchalekapoyadu papam. Adi prajaswamyabhaddam ga elections lo voting roopam lo bayata padindi. Dippa meeda phat ani kottinattu.

  • @SitaramKesanapalli-bn2yk
    @SitaramKesanapalli-bn2yk 5 дней назад +3

    Jagan gari paleslu anni kabza lantara emiti😂

  • @tulasiandagundala.2414
    @tulasiandagundala.2414 5 дней назад

    Jagan property mottam govt handover cheskavaali idi prajala dhanam

  • @tulasiandagundala.2414
    @tulasiandagundala.2414 5 дней назад

    Jagan ni jailuki pampaali

  • @vheerrajhu2131
    @vheerrajhu2131 5 дней назад +1

    Prajalu ki telivi tetalu perigai,and nobody cares who is the CM
    They needs results