సినిమా లో నీ నటన సూపర్...ఆ పాత్రలో కనిపించిన నీ హావభావాలు కెమెరా ముందే కాదు సినిమా విడుదల వరకూ ఉన్నాయి..అంత లా దేవర-వర నీలో లీనం అయి కనిపించారు....కాని చిత్రం కూడా చేసే వారికి నచ్చే విధంగా ఉండాలి.... నేడు తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందియున్నది ...దీని ప్రభావం మన రాష్ట్రాల లో ఉన్న ప్రేక్షకులకు నచ్చిక పోతే 3 వ , రోజే సినిమా హాల్లో జనం లేక వెల వెల పోతున్నాయి పర్యవసానం గా కొన్ని వేల కుటుంబాలు వీధిన పడుతున్నాయి...ఈ విషయాన్ని మీరు కూడా గమనించాలి...NTR గారు..
Are bro oka movie teeyalante entha effort petttali entha struggle avtaru avemi vaddu manaki easy ga negative comments petteyadame movie bale ani enduku bro maarara inka
నీ సినిమాలోనే కాదు ఏ హీరో సినిమాలో సరుకు,సత్తా,వుంటే టికెట్ ధరలు పెంచి ఒకే రోజులోనే ప్రేక్షలను దోపిడీ చేసేబదులు ప్రస్తుత రేట్ల పైనే సినిమా 100 రోజుల్లో 1000 రోజుల్లో అధించికుకోవచ్చు కదా, ప్రేక్షకులపై పడి ఏడవడం ఎందుకు.
Sir eppude elsnti meeting lu petandu sir you know you talent and all why you image damage cool sitting in home then think next movie like prabas Anna you learn from prabas Anna and finally my suggestion and don't over boil and don't listen from other ok na
నువ్ ఎన్ని చెప్పిన అన్న party కష్టాల్లో ఉన్నపుడు నువ్ పేరున్న ఎన్టీఆర్ గారిని వాడుకుని ఇంతవానివి అయినా కానీ సపోర్ట్ చేయల దూరంగా ఉన్నావ్,, మేము నిన్ను ఎన్టీఆర్ ఫ్యామిలీ లాగే చూస్తే ఇపుడు కాదు అని దూరంపెట్టాం
Nandamuri కుటుంబ సపోర్ట్ లేక రాజకీయం చెయ్యలేరు,, నేను గొప్పవాణ్ణి అని విర్రవీగి ఉన్నాడు దేనివల్ల ఇపుడు సినిమానే బొక్క బోర్ల పడిపోయింది ఇక రాజకీయాలు తలకిందులు ఔతాయి పోను పోను నందమూరి వారసుడు కాదు అనపించుకుంటాడు
Jr. NTR, super ga chesevu. Ninne chusenu. Super photography and music. Super..
Jai lavakusha All time Record Blockbuster Hit 💓🎉🎉🎉🎉
Anthe,Baga,seppeo,anna,super,Jai,ntr,jaidevara
This is jai lava kusa press meet old video...
సినిమా లో నీ నటన సూపర్...ఆ పాత్రలో కనిపించిన నీ హావభావాలు కెమెరా ముందే కాదు సినిమా విడుదల వరకూ ఉన్నాయి..అంత లా దేవర-వర నీలో లీనం అయి కనిపించారు....కాని చిత్రం కూడా చేసే వారికి నచ్చే విధంగా ఉండాలి....
నేడు తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందియున్నది ...దీని ప్రభావం మన రాష్ట్రాల లో ఉన్న ప్రేక్షకులకు నచ్చిక పోతే 3 వ , రోజే సినిమా హాల్లో జనం లేక వెల వెల పోతున్నాయి పర్యవసానం గా కొన్ని వేల కుటుంబాలు వీధిన పడుతున్నాయి...ఈ విషయాన్ని మీరు కూడా గమనించాలి...NTR గారు..
Super anna
Excellent counter
సూపర్ speech
Jai NTR NTR
అవును ❤
Jai NTR Anna
👌👌
ಚೆನ್ನಾಗಿದೆ ಸಿನಿಮಾ
సినిమా బాగుంది అన్న ❤
Are bro oka movie teeyalante entha effort petttali entha struggle avtaru avemi vaddu manaki easy ga negative comments petteyadame movie bale ani enduku bro maarara inka
Content bagunte evadenni cheppina win avtundi.. example hanuma (sankranti release)..
పుట్టగోచి సినిమా కి ఇంత బాధపడితే ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చినపుడు ఎందుకు మాట్లాడలేదు
doctor kuda oka sandarbamlo garrenty ivvaledu anna prananiki
Even after 50 plus years, why only upper caste people get entry into Telugu film industry??
Katthi mahesh ki vesina counter adhi
నీ సినిమాలోనే కాదు ఏ హీరో సినిమాలో సరుకు,సత్తా,వుంటే టికెట్ ధరలు పెంచి ఒకే రోజులోనే ప్రేక్షలను దోపిడీ చేసేబదులు ప్రస్తుత రేట్ల పైనే సినిమా 100 రోజుల్లో 1000 రోజుల్లో అధించికుకోవచ్చు కదా, ప్రేక్షకులపై పడి ఏడవడం ఎందుకు.
Sir eppude elsnti meeting lu petandu sir you know you talent and all why you image damage cool sitting in home then think next movie like prabas Anna you learn from prabas Anna and finally my suggestion and don't over boil and don't listen from other ok na
Old video bro
Idhi old vidieo guru ,prathi hero movie vastay pothay prathidi kodi godduki ikalu pakakandi
idi old video ra nayana. picchi meeku baga mudirindi
నువ్ ఎన్ని చెప్పిన అన్న party కష్టాల్లో ఉన్నపుడు నువ్ పేరున్న ఎన్టీఆర్ గారిని వాడుకుని ఇంతవానివి అయినా కానీ సపోర్ట్ చేయల దూరంగా ఉన్నావ్,, మేము నిన్ను ఎన్టీఆర్ ఫ్యామిలీ లాగే చూస్తే ఇపుడు కాదు అని దూరంపెట్టాం
Okanoka roju osthadhi saamy , thathane malli puttindu ra ani rajakiyallo anipisthadhi, oka veerudila CM kurchiloo kurchokapothe adgu🐅
Nandamuri కుటుంబ సపోర్ట్ లేక రాజకీయం చెయ్యలేరు,, నేను గొప్పవాణ్ణి అని విర్రవీగి ఉన్నాడు దేనివల్ల ఇపుడు సినిమానే బొక్క బోర్ల పడిపోయింది ఇక రాజకీయాలు తలకిందులు ఔతాయి పోను పోను నందమూరి వారసుడు కాదు అనపించుకుంటాడు
😂😂😂breake even kottamanu రా చాలు@@imkennybates
ఎవరు ఏమన్నా నందమూరి ఫ్యామిలీ కి 2005 నుండి ఉన్న ఏకైక ఆధారం ఆదర్శం అవసరం ఒకే ఒక్కరు NTR❤
ఉన్నా గాని ఏమి ఉపయోగం లేదు
Waste video
Bro cinema baga ledu