Athyunnatha simhasanamupai | yesanna songs | telugu christian songs | hosanna ministries songs

Поделиться
HTML-код
  • Опубликовано: 23 май 2019
  • Please subscribe this channel for more upcoming videos.
    Song: Atyunnatha Simhasanamupai aaseenuda song lyrics
    Bro Yesanna songs | Hosanna Ministries songs
    This channel is newly created for the spiritual encouragement of telugu Christians.
    Please support this channel by sharing videos of this channel.
    Find all the videos at this URL:
    / @spiritualfriendschannel
    Spiritual Friends / Telugu Christian Messages / telugu christian songs / Hosanna ministries songs / yesanna songs / hosanna ministries songs / hosanna songs / yesanna telugu christian songs/ jesus songs telugu / hosanna songs telugu / jesus songs / bro yesanna songs / hosanna / hosanna ministries / telugu christian songs / christian songs telugu / bro yesanna worship songs / bro yesanna songs lyrics in telugu / telugu christian worship songs / telugu christian songs latest / yesanna telugu christian songs / telugu christian songs 2021 / telugu christian songs old / jesus songs telugu

Комментарии • 773

  • @jesusgospelofficial1338
    @jesusgospelofficial1338 3 года назад +322

    పాట రచయిత: బ్ర. ఏసన్న గారు.
    అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా
    దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా
    యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు
    నా మనసార నీ సన్నిధిలో
    సాగిలపడి నమస్కారము చేసేదా
    సాగిలపడి నమస్కారము చేసేదా (2)
    ప్రతి వసంతము నీ దయా కిరీటమే
    ప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే (2)
    ప్రభువా నిన్నే ఆరాధించెద
    కృతజ్ఞాతార్పణలతో - కృతజ్ఞాతార్పణలతో (2) ||అత్యున్నత||
    పరిమలించునే నా సాక్ష్య జీవితమే
    పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే (2)
    పరిశుద్ధాత్మలో ఆనందించెద
    హర్ష ధ్వనులతో - హర్ష ధ్వనులతో (2) ||అత్యున్నత||
    పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే
    నీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే (2)
    యెహోవ నిన్నే మహిమ పరచెద
    స్తుతి గీతాలతో - స్తుతి గీతాలతో (2) ||అత్యున్నత||

  • @BhanuPrakash-gb8dw
    @BhanuPrakash-gb8dw 3 года назад +125

    అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా
    దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా
    యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు
    నా మనసార నీ సన్నిధిలో
    సాగిలపడి నమస్కారము చేసేదా
    సాగిలపడి నమస్కారము చేసేదా (2)
    ప్రతి వసంతము నీ దయా కిరీటమే
    ప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే (2)
    ప్రభువా నిన్నే ఆరాధించెద
    కృతజ్ఞాతార్పణలతో - కృతజ్ఞాతార్పణలతో (2) ||అత్యున్నత||
    పరిమలించునే నా సాక్ష్య జీవితమే
    పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే (2)
    పరిశుద్ధాత్మలో ఆనందించెద
    హర్ష ధ్వనులతో - హర్ష ధ్వనులతో (2) ||అత్యున్నత||
    పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే
    నీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే (2)
    యెహోవ నిన్నే మహిమ పరచెద
    స్తుతి గీతాలతో - స్తుతి గీతాలతో (2) ||అత్యున్నత||

  • @daivaprasadpittala2157
    @daivaprasadpittala2157 2 года назад +47

    Isa.6:1-3. అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడైన దేవాది దేవుడు.. పాపినైన నన్ను మరణం నుండి తప్పించుటకే కదా.. శిలువలో తలవంచింది.. తిరిగి మరణాన్ని గెలిచింది.. ఇదంతా కేవలం నాపైఉన్న ప్రేమ.. ఆ ప్రేమను గుర్తు చేసేదే.. ఈ పాట.. I Love you My Heavenly Father 💕..

  • @pkirankumar3980
    @pkirankumar3980 4 года назад +60

    అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా
    దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా
    యేసయ్య నా నిలువెల్ల నిండియున్నావు
    నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెద
    1. ప్రతి వసంతము నీ దయా కిరీటమే
    ప్రకృతి కళలన్నియు నీ మహిమను వివరించునే
    ప్రభువా నిన్నే ఆరాధించెద - కృతజ్ఞతార్పణలతో
    2. పరిమళించునే నా సాక్ష్య జీవితమే
    పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే
    పరిశుద్ధాత్మలో ఆనందించెద - హర్షధ్వనులతో
    3. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే
    నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే
    యెహోవా నిన్నే మహిమ పరచెద - స్తుతి గీతాలతో

  • @burrasindhu
    @burrasindhu 4 года назад +273

    నా మనసారా నీ సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇‍🙇‍ 🙇

  • @jennapallymahesh6878
    @jennapallymahesh6878 3 года назад +189

    నన్నూ క్షేమించి నన్నూ మంచి ఆరోగ్య వంతుడిని చేయి తండ్రి ఆమెన్

  • @jennapallymahesh6878
    @jennapallymahesh6878 3 года назад +43

    ఈ కారొన నుండి మా కుటుంబాన్ని కాపాడు తండ్రి ఆమెన్ అందరూ బాగుండాలి అందులో మేముఉండాలి యేసయ్య

  • @pidayaladayakar4785
    @pidayaladayakar4785 Год назад +15

    ఈ పాట నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. ఈ పాట ఏంటంటే ఏదో తెలియని ఆనందం. ఈ పాట వింటుంటే కడుపు నిండిపోతుంది ఏసన్నకే నా నిండు వందనాలు 🙏🙏🙏 అత్యున్నత సింహాసనం పై ఆసీనుడా. దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నాలో నిండియున్నావు. నా మనసారా నీ సన్నిధిలో సాగిలే పడి నమస్కారము చేసేదా!1🙏🙏🙏 excellent🙏🙏🙏❤❤❤ heart touching song ❤❤❤

  • @sundersingh5269
    @sundersingh5269 3 года назад +223

    హృదయాలను గెలుచుకున్న ఈ పాట వింటూ ఉంటే నన్ను నేను మైమరచి పోతూ ఆనందంగా ఉంటుంది . దేవుని కృప సదా కాలం తోడై యుండును గాక.

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 3 года назад +44

    అత్యున్నత సింహాసనముపై ఆశీనుడా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mesapreveenpreveen4220
    @mesapreveenpreveen4220 4 года назад +8

    Mana yesayya gopavaadu amennnnnnnnnnnnnnnnnnnnn

  • @konkiappalaswamy3683
    @konkiappalaswamy3683 4 года назад +20

    ప్రతి వసంతము.... నీ దయాకిరీటమే.........ఆమేన్.....

  • @ch-hn6de
    @ch-hn6de 4 года назад +58

    సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక 🙏🙏🙏🙌🙌🙌👏👏👏👏

  • @kumarkumarp7788
    @kumarkumarp7788 Год назад +21

    2023 ఎంత మంది వింటున్నారూ

  • @manasa6925
    @manasa6925 3 года назад +28

    దేవుడు మనందరినీ దీవించును గాక

  • @elishakarumuru6659
    @elishakarumuru6659 4 года назад +66

    అందరికీ ప్రభువు

  • @silverrajsilverraj4405
    @silverrajsilverraj4405 2 года назад +16

    గొప్పవాళ్ళ ఆలోచనలు గొప్పవిగా ఉంటాయి అద్భుతమైన సాంగ్
    దేవునికి మహిమ కలుగును గాక

  • @RATNAKAR777
    @RATNAKAR777 Год назад +19

    I LOVE THIS SONG VERY MUCH. WHENEVER I'M IN STRESS, I HEAR THIS SONG. ESPECIALLY, THE LAST STANZA. "నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే"

  • @rapuriart
    @rapuriart 4 года назад +6

    Avunayya yedaienanu neevu anugrahichinade prabhuvaa!srtotam devaa praise the lord, hallelujah Amen

  • @nageshn1893
    @nageshn1893 4 года назад +25

    Thank you Lord for your love 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭plz give me strength to my heart.in Jesus name amen.

  • @pnethajibabu3250
    @pnethajibabu3250 2 года назад +2

    Aemi song bro 👌🙌

  • @shantisalaglisalagli5952
    @shantisalaglisalagli5952 4 года назад +9

    Hallelujah Hallelujah Hallelujah👏👏👏👏👏👏👏👏👏👏👏👏
    Devuni Ke Mahima Kalugunugakaa 🤗🤗 Amen Amen Amen...🙌🙌
    Yessanna Garu Mee Anni Songs Lo Naku Chala Chala Eshtamina Song.. Yelanti Manshi Aina Mee Songs Vintage Vari Rudhyalu Marchabadathai.... 🤗🤗🤗 praise The Lord Anna Garuuu...

  • @chandrasekharthota5295
    @chandrasekharthota5295 4 года назад +4

    యేసయ్య నామం పరిశుద్ద పరచ బడును గాక... ఆమెన్

  • @murthimudhiraj5170
    @murthimudhiraj5170 8 месяцев назад +4

    Iam a hindhu
    i like this song

  • @shivapshiva99
    @shivapshiva99 6 месяцев назад +29

    ❤how many members listening this song 202❤4

  • @Kalyan-wl1tz7ko5b
    @Kalyan-wl1tz7ko5b Месяц назад +2

    Kodi thana pillalanu Ela bhadraparachukuntumdo neevu mammalni ala badraparachavu thandri amen

  • @rmadhu4261
    @rmadhu4261 Год назад +8

    యెషయా నికు వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @velagaletiravindra3387
    @velagaletiravindra3387 2 года назад +6

    ..entha mandi padina. Annagari voice ni minchaledu...evergreen..

  • @RamBabu-lz4nx
    @RamBabu-lz4nx 2 года назад +13

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్🙏🙏🙏

  • @ravigujjarlapudi8274
    @ravigujjarlapudi8274 4 года назад +28

    Brothers and sisters paisa the lord, nakosame ma familys, kosamu preyar cheyandi

    • @nirmalakotni5967
      @nirmalakotni5967 2 года назад

      God bless you r family I will fpreyar for you

  • @kravi5130
    @kravi5130 4 года назад +10

    God bless you save me god my life

  • @venugopalaraogarlapati4811
    @venugopalaraogarlapati4811 4 года назад +5

    సాగిలపడి నమస్కారము చేసెద...

  • @user-iy2du8vy6e
    @user-iy2du8vy6e 6 месяцев назад +4

    All Glory to Our Lord God❤❤❤, thank You Lord for giving us such a great and wonderful and spiritual song through our beloved brother yesannagaru🎉🎉🎉🎉🎉🎉🎉

  • @jesusaruna6871
    @jesusaruna6871 3 года назад +2

    Nive naa thandri vai ....naa bhadhyathalu bharinchithive ...😭😭😭😭💖💖thank you dad ...🙏🙏🙏🙏🙏

  • @mbgg4518
    @mbgg4518 Год назад +7

    Mind blowing and heart touching music 🎶🎶🎶

  • @srajabasha1046
    @srajabasha1046 4 года назад +5

    Amen🙏 mahoonathuda sthootram prabhuva mahimanathumuda sthootram prabhuva krupa satya Sampurunda sthootram prabhuva amen🙏

  • @Kalyan-wl1tz7ko5b
    @Kalyan-wl1tz7ko5b Месяц назад +2

    Thank you jesus for this life

  • @Prashanth123-s8l
    @Prashanth123-s8l 3 года назад +12

    🙏Praise the lord🙏యేసయ్యా స్తోత్రం

  • @sivaparvathi3615
    @sivaparvathi3615 3 года назад +7

    Super song👌👌👌👌👌👌👏👏👏

  • @sureshkumarks9951
    @sureshkumarks9951 4 года назад +28

    ఏసన్న ఇస్ ది గ్రేట్ అన్నా మిస్ యు అన్న

  • @estherrani4537
    @estherrani4537 4 года назад +3

    My name is GEsther Rani Rtd Teacher singareni colliers high school Bhadradri district kothagudem what Amazing our Almighty God Creator Diamond words in song our Almighty God Greatness all seasons worship God yessayya niluvella NAA manasara Rhyming words Almighty God created Brothet yessanna garu Good voice gave we listen and enjoying heartful but he no more in this world always Remember his songs listen and worship Almighty God Praise the LORD words pakshi Raju Rekkal medda mosithivi Almighty God Love wow Great 🙏

  • @avulasikhamani211
    @avulasikhamani211 Год назад +3

    Good 👍💯 Song God blessings 🎄🌹💫🕊️🙏❤️🎄🌹💫🕊️

  • @cnithish3410
    @cnithish3410 3 года назад +2

    అందరికి వందనాలు

  • @Kumar-zd9jm
    @Kumar-zd9jm 4 года назад +30

    Very Good Song Brother 🙏 🇮🇱🎻 🎻🎺 🎺🎸 🎸🎷 🎷🎹 🎹

  • @hareramaify
    @hareramaify 4 года назад +13

    Thank you so much Jesus 🙏 for have a song to us by yesanna garu so All glory to God

  • @kovviristevenson4978
    @kovviristevenson4978 3 года назад +8

    వందనాలు యేసు

  • @jessyrani9392
    @jessyrani9392 5 лет назад +38

    thanks Jesus for giving to a worship song 😑😇😇

  • @rajithasashi7263
    @rajithasashi7263 4 года назад +12

    Andariki vandhanalu good song love you Jesus

  • @nagarajumande8039
    @nagarajumande8039 4 года назад +92

    సాగిలపడి నమస్కారము చేసేందా.......👼👼👼

  • @bharathvarigeti5986
    @bharathvarigeti5986 12 дней назад

    ప్రభువా నిన్ను ఆరాధించెద కృతజ్ఞతార్పనలతో....🙏🙏🤩🥰

  • @prasannakumar7932
    @prasannakumar7932 2 года назад +50

    నన్ను నా కుటుంభంను రక్షిచి & కాపాడిన దేవా నికే స్తోత్రం 🙏🙏🙏

  • @nayakallulokesh5360
    @nayakallulokesh5360 2 года назад +6

    Praise The Lord Hallelujah Amen

  • @nissiraju8682
    @nissiraju8682 4 года назад +77

    ప్రభువా నిన్నే ఆరాధించేదా యేసయ్య నీకే వందనాలు

  • @addanikipushpalatha5623
    @addanikipushpalatha5623 3 года назад +6

    So ,many days ofter 👌💐👌peace and powerful wonders amen o

  • @namburikiranjoy6701
    @namburikiranjoy6701 5 лет назад +33

    Praise you lord my jesus

  • @psunithaysamuel4299
    @psunithaysamuel4299 3 года назад +8

    Praise the lord Jesus my favourite song Amen God

  • @kummarisanthosha4204
    @kummarisanthosha4204 4 года назад +2

    Pakshirajuvayi nirekkalapai mosithive neve na thandrivai na badyathalu barinchithive🙏💜

  • @pnethajibabu3250
    @pnethajibabu3250 2 года назад +6

    Super song God bless you 🙏❣️

  • @vijayasadanala285
    @vijayasadanala285 3 года назад +14

    Really, God is praised for his miracles. I experienced a miracle in preaching gospel. I learned one thing from that when we are eager to preach gospel God send resources from his glory

  • @sreelakshmi727
    @sreelakshmi727 2 месяца назад +1

    Amen love u Daddy🥰🥰🥰 Na badhyathalu barinchav

  • @maguluriVinod
    @maguluriVinod 4 дня назад

    నా పాపలను క్షేమించి నన్ను నీ యొద్దకు తీసుకో ప్రభువా... 😭🙏🙇‍♂️🛐

  • @rajakumari4233
    @rajakumari4233 Год назад +4

    Too good and beautiful song.... Hallelujah. Thank you Jesus. Amen.

  • @princemanohar6106
    @princemanohar6106 3 года назад +2

    Sarva skthi mantudeina yessaya ki stotramulu. Jai yessaya.

  • @yofthakoppisetti6014
    @yofthakoppisetti6014 Год назад +2

    Praise the lord 🙏🙌👏

  • @venkatmothukpally5796
    @venkatmothukpally5796 5 месяцев назад +1

    హృదయాలను గెలుచుకున్న ఈ పాట వింటూ ఉంటే నన్ను నేనే మైమరిచి పోతు చాలా ఆనందంగా ఉంటుంది.. దేవుని కృప సదా కలం తోడై ఉండును
    గాక.

  • @anilkumar-zv2tb
    @anilkumar-zv2tb 4 года назад +37

    My favorite song until then my death, Jesus in my heart , praise the Lord.

  • @vamsibathula4003
    @vamsibathula4003 Год назад +1

    Chanipoyyi kuda ayana patala tho devudini mahima parusthunnadu yesanna garu❤

  • @rajujannu8844
    @rajujannu8844 5 лет назад +47

    All time supar song's🎶 Anna garu "God Bless You " i miss "Annaya "

  • @PraveenPraveen-cl5mw
    @PraveenPraveen-cl5mw 4 года назад +17

    Beautifull Song... All Glory to JESUS.... AMEN AMEN.

  • @saicharansaicharan3745
    @saicharansaicharan3745 4 года назад +32

    I love this song

  • @writerrajasekhar
    @writerrajasekhar 2 месяца назад +1

    మనసారా నిన్ను ఆరాధించే కృప neeyumu తండ్రి

  • @thandriprema6169
    @thandriprema6169 2 года назад +1

    Amen enni sarulu vinna vinaali anipistundi song

  • @ushathumpuru8656
    @ushathumpuru8656 4 года назад +36

    We are all accepting God including God angles also praising God in heaven. Thanks brother, you have given such a wonderful n great song to us. Every God,s believer feel very proud to have this song to praise our True Living God. Hallelujah

  • @bhagayp7451
    @bhagayp7451 4 года назад +42

    E song gurinchi matallo chepalemu e song lo prathi ne dhaya kiritame emi lyrics asalu wonderful music kuda extrandary hosanna songs prathi okari vrudhayalanu kadhilinchayi

  • @chellekutumbaraju1969
    @chellekutumbaraju1969 4 года назад +24

    Wonderful song sir
    Hart touching song
    God bless you

  • @salmanch5093
    @salmanch5093 Год назад +5

    Praise the Lord brother amen

  • @RakeshRahulRoyRRR
    @RakeshRahulRoyRRR 3 года назад +12

    I love this song...🙏🙏🙏

  • @ShivaKumar-qo8nh
    @ShivaKumar-qo8nh 2 года назад +5

    Hallelujah ❤️🙏🙌✝️

  • @ashwith4550
    @ashwith4550 2 года назад +2

    Yessanna man of god

  • @psunithaysamuel4299
    @psunithaysamuel4299 3 года назад +2

    Jesus kindly give a good peace to those world remove corana give a good vaccine in the name of you Jesus Amen

  • @rajkumarkunchulla705
    @rajkumarkunchulla705 4 года назад +13

    Praise the Lord amazing song🎶🎤🎵🎶

  • @mallekedipavankumar6378
    @mallekedipavankumar6378 4 года назад +95

    అన్న దేవుడు మిమ్మల్ని దీవించునుగాక పాటలు రాయడంలో సాటి ఎవరు లేరు

  • @devaanshdany1107
    @devaanshdany1107 4 года назад +22

    Great voice by Hosanna Garu.

  • @kamalkumar-yj7hp
    @kamalkumar-yj7hp 2 года назад +10

    Super evergreen song this song and when I was listening this song I will get vibration in my body glory to God hallelujah hallelujah 👍

  • @differentchannel851
    @differentchannel851 5 месяцев назад +1

    ఒక్కొక్క lyric ఒక్కక diamond 💎❤❤

  • @rajuchevveti9382
    @rajuchevveti9382 2 года назад +2

    Prised the Lord thank you Jesus Amen Amen Amen

  • @itskishore1082
    @itskishore1082 Год назад +5

    This voice ❤️❤️😍😍

  • @sharonujwala6247
    @sharonujwala6247 3 года назад +8

    Glory to God praise the lord

  • @marykwt3972
    @marykwt3972 4 года назад +34

    I love you song super song 👌🙏my favourite song super Thank you jesus God bless you brother

  • @psunithaysamuel4299
    @psunithaysamuel4299 3 года назад +2

    Please give a good solution Jesus to my family Jesus kindly Jesus open the doors of us Jesus

  • @Manasa_ravi
    @Manasa_ravi 4 года назад +17

    This is the song which relates to the real life....... Oh lord thankqqqqqq so much... Love u always lord🙏🙏🙏🙏🙏

  • @chinnagandalam3960
    @chinnagandalam3960 Год назад +8

    My favourite song 👏👏

  • @elishapasagadugula8144
    @elishapasagadugula8144 4 года назад +9

    Yesanna gari songs enni sarlu vinna tanivi teeradu

  • @vamsiagain656
    @vamsiagain656 Месяц назад

    Meeru mayandu toduga undi sahayam cheyandi thandri praise the lord ⛪🙏⛪⛪⛪⛪

  • @pavanrdx_ps5124
    @pavanrdx_ps5124 3 года назад +5

    Praise the lord 🙏 vandanamulu

  • @banavathuravi2873
    @banavathuravi2873 3 года назад +9

    I love Jesus ❤️🙌 lord bless me

  • @bodduchinnaavulaiahbodduch5983
    @bodduchinnaavulaiahbodduch5983 3 года назад +4

    I Love This Song Foeever

  • @srinivasbv6101
    @srinivasbv6101 4 года назад +16

    Praise God. Very good song Glory to God

  • @jesussaradyam6335
    @jesussaradyam6335 Год назад +3

    This song brings me a lot of braveness
    While I am in the bad situations.Thank you Jesus Christ for saves me

  • @mastermekala1854
    @mastermekala1854 4 года назад +18

    Prise the lord hallelujah