ఎక్కడినుంచివచ్చిందో?ఎలావచ్చిందో?తెలియదు|నన్నుమాత్రం వదలటంలేదు|పూజలో ఏంచేస్తుందోచూడండి
HTML-код
- Опубликовано: 8 июн 2024
- #ammamaatavlog
#parrot
#ammamaatagold
అందరికీ నమస్కారం..
ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
మీ
జయమ్మ.
ఎంత అద్రుష్టం అమ్మా బుజ్జి ది భలే ఉంది ❤
అమ్మా...మా ఇంటికి కూడా...రామచిలుక వచ్ఛింది. ఎక్కడినుంచి వచ్ఛిందో తెలియదు..వచ్ఛిన రోజునుండి నా కుచ్ఛిల్లు లగటం బుజం పై ఎక్కి కూర్చోవటం నేను మాట్లాడితే ఆలకించటం చేస్తుంది ఇంట్లో గవరిదగ్గరకు వెళ్లదు నన్ను వదలదు.ఇప్పటికి ఇరవై రోజులౌతుంది వచ్ఛి. శుభ అని పేరు పెట్టుకున్నాను. అమ్మవారే వచ్ఛినట్టుగా అనిపిస్తుంది నాకు. మీకు మల్లే నాకు కూడా చాలా సంతోషమనిపిస్తుంది. నేను పంజరం తేలేదు తనకు నచ్ఛినట్టుగా ఉండనిస్తున్నాను. మీ వీడియో చూడగానే నా శుభ లాగే అనిపించింది. మీతో ష్యామా ఎలొ ఉందో..అచ్ఛం అలాగే నా శుభ నాతో ఉంటుంది. దేవుడిచ్ఛిన నా అదృష్టం గా భావిస్తున్నాను.
విజయవాడలో మా పిన్ని గారి వల్ల ఇంటికి కుడా ఇలానే చాల సంవత్సరాల కృతమే 1 చిలుక వస్తే, దానికి "చిల్లు" అనే ముద్దు పేరు పెట్టుకుని, ఈమధ్య నే దానికి తోడుగా ఇంకో ఆడ చిలుకని తెచ్చి జాత చేసాము.
మా ఇంటికి కూడా ఇలానే వచ్చింది అండీ పేరు కిట్టు, రెక్కలు వచ్చి healthy గా అయ్యాక rehabilitation centre ki ichesamu
మీ భక్తి నిజమైనది జయ గారు ఆదేవుడు దిగి వచ్చాడు 🙏
చిలుక చాలా బాగుంది అమ్మా😍, నేను అనుకోవడం అది ఎవరో పెంచుకుంటున్న చిలుకేమో, ఒకవేళ తప్పిపోయి మీ దగ్గరకు వచ్చి ఉంటుందేమో అనుకుంటున్నా అమ్మ, మీతో అంత చనువుగా తిరుగుతోంది, మీ దగ్గరకు రావాలని రాసిపెట్టి ఉండి ఉంటుంది, ఆ దేవుని మందిరంలో అలా తిరుగుతూ ఉంటే ఆ శ్యామలా దేవి యే మీ పూజ అందుకోవడానికి వచ్చిందేమో అనిపిస్తుంది అమ్మా😍😍
బంగారు తల్లి ఎక్కడ నుండి వచ్చిందో అమ్మా, అదృష్టవంతురాలు అమ్మ మీరు, బుజ్జి తల్లి కూడా🎉🎉🎉🎉🎉🎉.
కామాక్షి అమ్మవారి కి చిలుక అలాగే మీకు చిలుక నేను ఇవాళ ఫుల్ happy amma entha bagundi amma e video chaala chaala bagundi amma❤🎉
చాలా అదృష్టం అమ్మ మాకు కూడా చూపించి నందుకు సంతోషంగా ఉంది అమ్మ❤
సుఖ బ్రహ్మ మిమ్మలిని కరుణించాడు అమ్మ మీ భక్తి మెచ్చి
Shuka andi suka kadu....
మీ పూజలకి దేవుడిచ్చిన వరం ఏమో అమ్మా మీరెప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి
చిలుక కనిపిస్తే చాలా మంచిది, ఇంటికి వస్తే ఇంకా చాలా చాలా మంచిది, రాజ శ్యా మల అమ్మవారి భక్తులకు చిలుక కనిపిస్తుంది అని నండూరి వారు చెప్పారు, అమ్మ
వారు ఆ రూపం.లో.వచ్చారు మీ ఇంటికి, ఇంకా.మీకు అంతా. మంచే జరుగుతుంది అండి
అక్క మీరంటే ఇష్టం లాగా ఉంది మాకు మీరు ఆలా నచారో ఆలా చిలుకకు బాగా నచ్చారు
Meenakshi Amma vochindi . Mee intiki u are blessed Aunty. So cute ❤❤❤🥰
ఇలాంటి ఒక రోజు వస్తది అనుకోలేదు అమ్మ🙏🙏🙏మీరు చేసుకున్న పుణ్యం అమ్మ ఆ చిలుక
Meelanti positive person RUclips lone choodaledu, mee videos choostene chala happy ga anipistundi.❤
ఆంటీ గారు ఎట్టిపరిస్థితుల్లోనూ పంజరం లో పెట్టకండి ఆంటీ గారు... ఎంత స్వేచ్ఛ గా వొదిలితే అంత హ్యాపీ గా ఉంటాం మనము... చాలా మంది పంజరాలలో పెట్టేస్తూ ఉంటారు..నిజం గా చూసినప్పుడు అల్లా చాలా భాద అనిపిస్తుంది.. ఒక్కొక్కసారి కళ్ళంట నీరు కూడా వస్తాయి... దాని స్వేచ్ఛ ని భందించడానికి మనం ఎవరం...మీరు లాస్ట్ లో అన్నారు కదా పంజరం లో పెట్టము అని చాల happy గా అనిపించింది ఆంటీ గారు...
Kaamakshi ammavari
@@user-vk1qd4jh3d 🙏🏻🙏🏻🙏🏻
చిలుక వచ్చింది అక్క మీ మంచితనం దానికి కూడా తెలిసి అనుకుంట అందుకే వదలటం లేదు ❤❤ ఉండనివ్వండి మీతో
Amma bagundi ఉండనివ్వండి మన ఇంట్లో నే అమ్మ సూపర్ మీ ప్రేమ ఆ రామ చిలుక కి కూడా కావాలట ❤🎉 మీ సంతోషం నాకు ఫుల్ happy amma❤🎉
ఎంత అద్రుష్టం ఉంటె ఇలా మీ ఇంటికి చిలుక వస్తుంది🎉 సూపర్ అమ్మ 👌🥰❤️
Aa devude pampi untadu Mee kosam...parrot ki green chillies chala ishtam Amma.. lucky Abba meeru❤❤❤
భలే జతైంది అమ్మా..మీకు ...
ఆ చిలకమ్మ!!
మిమ్మల్ని అసలు వదలడం లేదు...
కాఫీ కూడా తాగుతోంది...😄😄
చూడడానికి భలే ఆనందంగా ఉంది!!
The parrot is a messenger of God. Those who are kind hearted and do good deeds always are blessed in this way. God comes in any form and takes your hospitality. You are really blessed. Enjoy your days with your special guest .May it bring you luck and happiness 🙏🙏
Vaw super entha lucky happy ga undi chilukanu chusthunte.
Wow! Wonderful shyamala devi
గోదా అమ్మ వారి ఆశీర్వాదం మీకు పరిపూర్ణం గా వుంది అమ్మ
Amma chilakamma chalabagundhi.
Ammavare vachindhi anipistundhi,💐💐🌹🌹🌺🌺🏵️🏵️
Pink colour saree meku chala bhagundhi andi
Adhbutham ...nijanga ...meeru chala blessed 🎉
Meku చాల lucky madem ammavari asesulu ❤❤❤❤
Hello madam kotha athidhini parichayam chesinanduku chala happy ga vundhi
Ammavaru mee heart ninda unnarani..anipistondi...Kamakashi amma🙏🙏
You are very great Jaya garu...❤😊
Manasu hayiga vuntundi super ❤
Hi Amma,Manchi manasu unte ilane Aavulu,Thabelu,Pillulu, Kukkalu etc. Maatalu vachhina manushulu maathrame kaadu amma Mooga jeevaalu kooda ilane Mimmalni vethukkuntoo vasthay,Aadukuntaai, Maatladathai kooda Amma,God Bless u Amma 🎉
Very nice Amma 🙏 ఓం శ్రీ మాత్రేనమః 🙏
Amma same godhadevi la vunnaru amma. You are really Jaya ammavaru.
Ammagaaru real ga ammavaaru vacharu meeru chala lucky🙏🙏🙏🙏🙏🙏
అబ్బ ఏమి luck mam,marvelous Kaamakshi ammavaru vachharu very Very happy
Manchi Nirnyamandi. Mee deggaranna SWECHAGA jeevinchaniddam.
Super andi chiluka chalabagundi
Amma meru anta adrustavantulu amme swayam gai intiki vachindi🙏
Raja shyamala Devi
So nice amma
Chala bagundhi Amma Ramaayya thandri mee dhagaraku vacharu😍
Amma chala happy .. meeku manchi time pass avuthundhi🥰🥰🥰🥰
భలే గమ్మత్తుగా ఉంది అక్కయ్య మీ ఇంటికి చిలుక రావటం ❤🎉🎉
Ala andi meeku Ela jaruguthayyi❤❤
Jaya akka amma varu వచ్చారు మనింటికి❤❤❤❤God bless you akka
Mee kalathmathaku, aanandha nilayamulo meeku thoduga chililuka chala andamga kanipisthundhi amma
Amma Syamala devi vacharu chala adrutam❤
Super amma asalu nizam ga cute ga vundhi amma u r so lucky ❤❤
Super Amma 🙏🙏🙏
Wow idi emi vintha..,
Chala happy gaa undama video chusenantha sepu
Super andi mee maatalu anni telustunnayi chilukaki 🙏🙏🙏
Super video Amma
అమ్మ నమస్తే చాలా బాగుంది చిట్టి తల్లి రామచిలుక 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
Bhaghavanthudu Mee intlo. Unnaddu vaarini istangaa vadilendi.Enthamandiki ee Sow bhagyam labisthundi. Amma Mee audharyam manchithanamey SREE RAMA RAKSHA.❤
Chala happy ga undi sakshattu aaadhura meenakshithalli mi intiki vachhindi
Chala manchi sakunam meeru sakshat ammavare ❤❤
Amma meeru chala adrustabantulu
Amma meeru chala adrustavanthulu super👌
Super Amma🙏🙏🙏
Super vlog amma thank you amma chala happy ga vuindhi amma
Chalabagundi
Chala lucky ga ochindandi devudi gadilo entha chakkaga kuchundi very nice👏👏
Meeru chala lucky, mee pooja ki, mi manchi manasuku nidar sanam idi.
Chala bagundhi super amma ❤❤❤❤❤
Bale undhi amma chilukamma super
Super amma
Amma meeku rajashymala thalli blessings unnaye. ❤❤❤
Wow. Miku devuni asirvadam undi amma.
So lucky amma
Hi Amma
Evala vedio chusi chala happy ga anipinchindi amma
Aa Chiluka me degara enta prema ga untundi amma
DEVUDI GADHI lo kuda meeu pooja chese varaki akade undi..
Metho prema ga untundi and meru aa Chilukani prema ga chuskuntunaru
Meru manchi manasutho cows ki delivery's cheyatam old house nudni and birds kosum kuda vadlu kaddilu petatam anta andariki dhanam cheyatam
Evi anni mamulga andaru cheyaleru amma ento manchi manusu opika untune ela cheyagultaru
Chala opika amma meku 🙏🙏
Me vedios and Sandhya Gari vedios yepati nundo chustunanu amma
Kani konni vedios ki message pedtanu amma
Kani roju me edari channels tapkunda chustanu amma
Love you amma
Meru nijam ga ee generation ki oka pedda Inspiration amma
Hats off amma
Chala santosham amma chala bavundi aa kanchi kamakshi amma ❤❤❤❤❤❤❤❤
అమ్మాయి ఎంత అదృష్టం చిలక
Amma meeku Edo cheputundi chilakamma
Meru Jayam Kadu Madurai Meenakshi amma🙏Sairam
Jaya garu Namaste 🙏🌹 Chiluka bandhinchanu annaru.( Cheyaradu ani mana peddalu cheppindi )Chala manchi vishayamu chepparu 🙏🌹 Mee Bhakti Manchitanamu Ayonija JANAKI Mataji mee daggariki Vachchindi. Sri Rama yya kooda vastharu.🙏🌹 SriRama Parivaramu vastundi ani maa abhiprayamu.
Jaya garu memu Srirama Navami Roju panakamu ichchevallamu. Manchiga drink chesevi chilukalu. Dosa pandu jama pandu tintai. GOD Bless you couple and us all. Mee video chala great Santoshamu. 🙏🌹 Eswari Venkat.
Super amma 🙏🙏🙏🙏😊
అమ్మ చిలుక చాలాబాగుంది.
Super amma ♥️
So sweet Jaya garu mee Anandanilayaniki Sakshathu aa Madura Meenakshi aseesulu vunnayi anduke Amma chethi aabharanam mee poojaa mandiranni alankarinchindi dhanyosmi 🥰🙏🏻
🙏👌అడురుష్టమంతు లూ ఆంటీ మీరు
Mee video lo chilakamma arusthunte maa mittugaadu arusthunnadamma😍
Super amma🙏🙏🙏🙏🙏
ఎంతటి అదృష్టమో అమ్మ❤❤❤❤❤❤
Amma meru chala adrustavanthulu Amma
Superb Amma antha Mee Adhrushtam😍😍😍🙏🙏🙏
Amma meeru chesey poojalu nacchi ammavarey chiluka roopum lo vacharu.🙏🏼🌹🙏🏼🌹🙌🙌🙌
Chala bagundi amma
Amma Rama chilaka bagunadhey Amma ❤❤❤
Chala happy ga vundhi Amma
Entha happyga vundhi amma aa chilukanu metho chusthunte ❤
Amma meeru chala adrustavanthulu seetha deva ammavaru ela vacharu love you amma 🙏🙏🙏🙏🙏
చూస్తున్నంతసేపు అనిపించింది.. అమ్మవారు కుడి చేయ్ దగ్గరకి వెళ్తాదేమోని .. హారతి చిన్నప్పుడు అక్క్కడే ఉండిపోయిది 🙏🙏😍
Suuuuuuuper.. Love from Bhimavaram 🎉
Chaala bagundi.....పెంపుడు చిలక లాగా వుంది...అన్ని అర్థం చేసుకుంది...
Jayajeee....chala happy ga VUNDI maaku,meeku❤❤
Ammavaaru vachharu❤❤
Pillulu,kaakula nundi jaagratta jayajee.
Subham🎉🎉
Manchi entertainment ga vundandi 👏🥳👍🤗
Kanchi Kamakshi ammavare vachhi nattu vundi ❤
Super amma 💯😍😍
భలే ఉంది అమ్మ❤❤
Amma miru entha lucky Amma your great Amma