, మా అమ్మగారు కూడా ఇలా రాగి రొట్టి పచ్చిమిర్చి మిక్సీ పట్టేటప్పుడు కరివేపాకు వేసి ఒక రౌండ్ బాగా రోటిలో మిక్స్ అయిపోతుంది బాగా టేస్ట్ ఉంటుంది ఫస్ట్ కామెంట్ ఫస్ట్ లైక్
, వేడిగా ఉండే రొట్టె ప్లాస్టిక్ బౌల్ లోకి వెయ్యొద్దు స్టీల్ ప్లేట్లో వేసుకోవాలి దోశ పెనం మీద రొట్టి కాల్చకూడదు మళ్లీ దోశ రాదు రొట్టెల మీద కాల్స్ విజయ గారు
Super andi

రాగి పిండి లో బెల్లం కలిపి దోశ లాగా చేస్తే చాలా రుచిగా ఉంటాయి
కచ్చితంగా ఈసారి అదే చేస్తాం
కర్వే పాకు కుడా మిక్షిలో వేసింటే బాగుండు ఇంకా ఆవాలు వెయ్యకుంటే బాగుండు చేదుగా ఉంటుంది నాకు తెలిసి
, వేడిగా ఉండే రొట్టె ప్లాస్టిక్ బౌల్ లోకి వెయ్యొద్దు స్టీల్ ప్లేట్లో వేసుకోవాలి దోశ పెనం మీద రొట్టి కాల్చకూడదు మళ్లీ దోశ రాదు రొట్టెల మీద కాల్స్ విజయ గారు
నేను ముందుగానే చెప్పాను ఒక ప్లేట్ లోకి వేస్తానని మా ఆయన వద్దన్నాడు ఈసారి చేస్తే ప్లేట్ వేస్తాను
Super andi