చాలా బాగుంది. వంట తీర్థం పుచ్చుకొని తోటలో అందరూ కలసి ఉల్లాసంగా, ఉత్సాహంగా వన భోజనాలు చేస్తుంటే ఆనందంగా ఉంది. మా ఊరు కమలాపూర్ లో ఇలాగే మా చిన్నప్పుడు శ్రావణ మాసంలో తోటలోకి ప్రొద్దున వెళ్లి సాయంత్రం వరకు ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం...మన తెలంగాణా సంస్కృతిని ప్రతిబింబించే ఈ వనభోజనాల పండగ గురించి చక్కగా చూపించినందుకు జోహార్లు అర్పిస్తూ...karunakar Rao Kamalapur..🎉🎉
Mi Marvin videos baguntayi nenu chepinatlu rajini ki chala talent undi anduke jabardast ki poindi asalu mana Telangana mvs ki ranu ranu rajini lekunta undadu
Plz andi shanker uncle family ni chupenchande alagay shanker uncle wife ga act chaiseana aunty family spratega chupenchnde swagat anna wife ni chupenchande plz request videos evi
ఇది బహుజనులు మాత్రమే చేసుకునే పండుగ అన్న..... వాళ్ళు మా గ్రామ దేవతలు వాళ్ళకి బలి ఇచ్చి, కళ్లు పోస్తేనే శాంతిస్తారు అనేది మా పూర్వికుల నుంచి సనాతనంగా వస్తుంది.....
Thine janthuvulu chinakudani janthuvulu ani bibile khuran lo undi.. Bali gurinchi ithe anni religions lo undi.. Avi manam thinadaneke Andi miru bhadapadakandi.. Ala ante vegetables kuda thinalem.. Andi..
మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు కానీ ఆ టోపీ వారిని ఎందుకు తీసుకొచ్చారు వాడికి మాట మర్యాద వినయం తెలియదు టోపీ వాడికి అతన్ని ఆ సీరియల్లో చూస్తేనే అర్థమవుతుంది అంతా బాగానే ఉంది సూపరో సూపరు ఒక టోపీ రాజా తప్ప హలో టు ది రాజా కొంచెం తగ్గించుకొని టోపి తీసేయ్
తెలంగాణలో ఎన్నో రకాల సంప్రదాయాలు మరియు పండుగలు, ఆచారాలు , వాతావరణం చాలా బాగుంటాయి🙏🙏🙏
మీ వీడియోలు కూడా చాలా బాగున్నాయి అన్నయ్య 🎉🎉
ఇదీ కదా అసలైన చెట్ల తీర్థం అంటే కొందరు video's కోసమే చెట్ల తీర్థంకి పోతారు. Correct గా చెప్పారు. Sir..
❤❤❤🎉
❤❤🎉😊
చాలా బాగుంది. వంట తీర్థం పుచ్చుకొని తోటలో అందరూ కలసి ఉల్లాసంగా, ఉత్సాహంగా వన భోజనాలు చేస్తుంటే ఆనందంగా ఉంది. మా ఊరు కమలాపూర్ లో ఇలాగే మా చిన్నప్పుడు శ్రావణ మాసంలో తోటలోకి ప్రొద్దున వెళ్లి సాయంత్రం వరకు ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం...మన తెలంగాణా సంస్కృతిని ప్రతిబింబించే ఈ వనభోజనాల పండగ గురించి చక్కగా చూపించినందుకు జోహార్లు అర్పిస్తూ...karunakar Rao Kamalapur..🎉🎉
Memu kuda chinnapudu velle vallam....entha happy gaa vundedho arojule vere vunde
Mi Marvin videos baguntayi nenu chepinatlu rajini ki chala talent undi anduke jabardast ki poindi asalu mana Telangana mvs ki ranu ranu rajini lekunta undadu
Super anna natural ga undi super
Super undhi. Video 👌🏻👌🏻👌🏻
మీఅందరి ఐకమత్యం బాగుంది
Marvin videos chala bagunnai
Mi video chusthy village lo ma amma valla intiki vellina feeling vachindhi nice video
ఇల కుటుంబం తో వెళ్తే చాలా చాలా సంతొషం గా ఉంటది అమ్మ నువు మటన్ వండితే నోరురుతుంది
Super videos meevi 🙏🙏🙏
Supar.anna
Full enjoy super
Super Chala Bagaundi
👌👍💐💐💐💐💐💐💐💐
Super Video enjoy the day 😅🎉🎉
Marvin videos super duper videos
Super.
Super enjoy the day
Super very nice
Superb Marvin videos
Marvin vedios exlent
Jai Marvin videos
అదే మా కమలాపూర్ లో సాయంత్రం మినీ మం😂50 గొడవలు జరుగుతాయి😂😂
Super ok,
సూపర్ ❤😂
Nice 👍👍👍👍
Rathnkar anna nee face Cheng aindhi kani program exlent anna
Dj sounds😂😂😂
తిని తాగి ఎంజాయ్ చేయడం అంతే
Superb
Super super environment
Best of luck
మీరు అందరిది ఓకే ఊర
Village name
Barbara gudalu ❌dj sound s✅
Q&A 🏠 tour levva ega
Memu kuda elane vellutham ma village lo peddamma vanta ki
Me village ekada mandal disteki
Pakka mana telangana sampradayam
full njoy
bro meeru reddys haa gouds leka emti bro
ఎ ఊరు మిది
Nice vlog
కోసుడేమో అట పిల్లలు కోస్తిరి వండుడు చిన్న గిన్నెలా అండవడితిరి
Anna comments pettinavalu chicken matan thinara anna
Plz andi shanker uncle family ni chupenchande alagay shanker uncle wife ga act chaiseana aunty family spratega chupenchnde swagat anna wife ni chupenchande plz request videos evi
Shankar uncle ki wife ga act chese aunty shankar uncle valla own wife
Oh tq ande reply echchendlu mastu dout unday ?.janta bavunde vellade rathanakar uncle vallade?@@Advikavlogs2520
@@tahayasmin984 రత్నకర్ uncle ki wife ga act chese aunty kuda own wife
ఏ ఊరు దగ్గర చేసుకుంటారన్నా మీరు
Super kani malla okka manchi video thiyandi
M v 100 years 🎉
Super
First comment
టోపైనె నవ్వుతుండు
Shankar gari wife kuda real life wife ha ( videos and real life lo)
Yes
Real wife
Yes
Karimnagar Dist Saydhapur Mandal Raikal Water Falls Vlog chay anna please anna
😢😢😮😢
?
My village kondapur mandal kodimala D jagitala
Rajinkka ledha
Where are you swagat Anna
Repati video kosam waiting
Rajini akka valla amma character lo unna avida rathnakar uncle own wife na
Yes
@@vootlaswetha825 thanks reply chesinanduku 🥰
Shenkergaru mirusame MA englishsir shenkersirlavunnaru
Rathnakar uncle valla wife evaru
Israjupalli mandal anti
Dhesharaj pally😂😂😂😂😂adhi
కమలాపూర్ మండలం
హన్మకొండ జిల్లా
Desharejpalli kamalapur mandal Hanamkonda District
Malli patha padhathi chupisthunar miru kekka bro
O bapu neku kukunte levadam chala kastam
వదిన మరదలు రజిని మౌనిక ఇంటి ఆడపడుచు
Sampi naru ega
Medhi knr dagara kadha vilage mari videos lo jammikunta hospitals ani antaru kadha uncle
Uppal , kamalapur, Hanamkonda dist
There is no Beer pashi bro
మనం,మన పిల్లలు బాగుండాలి, పంటలు బాగా పండాలి అంటే మూగజీవులను చంపాలా?ఇలా చంపితే అమ్మవారు సంతోష పడరు. జంతు బలులు చేయకండి .
Super chepparandi e devudu jantuvulanu Bali ivvamani cheppaledu devulla Peru cheppuko veellu tintaru
Memu tinamu andi pure veg andi
ఇది బహుజనులు మాత్రమే చేసుకునే పండుగ అన్న..... వాళ్ళు మా గ్రామ దేవతలు వాళ్ళకి బలి ఇచ్చి, కళ్లు పోస్తేనే శాంతిస్తారు అనేది మా పూర్వికుల నుంచి సనాతనంగా వస్తుంది.....
Avunandi meeru cheppedi 100% correct
Thine janthuvulu chinakudani janthuvulu ani bibile khuran lo undi.. Bali gurinchi ithe anni religions lo undi.. Avi manam thinadaneke Andi miru bhadapadakandi.. Ala ante vegetables kuda thinalem.. Andi..
Mptc mi tammudu kk
thadu kaliki kattali
రజినీ గారు మీ కులం కాదా
మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు కానీ ఆ టోపీ వారిని ఎందుకు తీసుకొచ్చారు వాడికి మాట మర్యాద వినయం తెలియదు టోపీ వాడికి అతన్ని ఆ సీరియల్లో చూస్తేనే అర్థమవుతుంది అంతా బాగానే ఉంది సూపరో సూపరు ఒక టోపీ రాజా తప్ప హలో టు ది రాజా కొంచెం తగ్గించుకొని టోపి తీసేయ్
Me video super
రత్నాకరన్నా... మీ వీడియో లు చాలా బాగుంటాయి.. కానీ మీకు కొంచెం ఫొగరెక్కువ అని తెలిసింది.. అది కొంచెం తగ్గించుకో. మీ మంచికోరి చెబుతున్నా..
Maku kuda chyalani vunadi yaketing
Kobarekai right hand tho Katalin kadha
Shankar anna mi aunty chupenttale
Mi bidda ki pregnant ha uncle
Maku kuda ok sari chayasu evadi
Ma chinnapudu mem ilane vellevallam mis. It
Me real wife nu chupinchara Ratnakar garu
That not vantalu ..Vana Bhoojanam antaru
Nice vlog