how to raise sheep in telugu- 15 గొర్రెలు కొంటే ,ఇప్పుడు 3 రెట్టు అయినవి

Поделиться
HTML-код
  • Опубликовано: 4 авг 2024
  • #sheepfarming#gorrelapempakam#deshamkosam#
    sheepfarming
    gorrela pempakam
    freegrazimg sheep farming
    అందరికీ నమస్కారం మనం వీడియో లో మనం మర్రి పల్లీ గ్రామం, కడ్తాల్ మండలం,రంగా రెడ్డి జిల్లాకు చెందిన ఎటయ్య గారి గొర్రెల ఆవుల పోషణ గూర్చి తెలుసుకోబోతున్నము. ఇ సమాచారం పూర్తిగా వారి వ్యక్తిగత మైనది.
    వీడియో చూసి మీరు షీప్ ఫాం స్టార్ట్ చేస్తే అనుకున్న ఫలితాలు రావు. తరువాత వచ్చే పలితాలకు దేశం కోసం యూట్యూబ్ చానెల్ బాధ్యత కాదు.
    మీ అనుభవాలను ఇతరులకు పంచండి, మీ ప్రకటనల కోసం సంప్రదించండి:yadaiahbiramoni@mail.com
    www.instagram.com

Комментарии • 12

  • @tuljasingh3396
    @tuljasingh3396 4 месяца назад +2

    చాలా మంచి వీడియో చూసారు. మాకు తెలంగాణాలో ఎక్కడ మార్కెట్టు ఉన్న వివరాలు ఇవ్వండి.

  • @mantrivenkatesh2665
    @mantrivenkatesh2665 Год назад +3

    Super Anna

  • @THANVIAZ
    @THANVIAZ Год назад +2

    చాలా మంచి సమాచారం అందించారు

  • @mittapallipavankalyanmitta2897
    @mittapallipavankalyanmitta2897 Год назад +2

    Super Napier grass videos chai anna

  • @Devilall1161
    @Devilall1161 Год назад +2

    టమాట గురించి వీడియో స్ పెట్టండి బ్రదర్

  • @amanchavenkatachary3731
    @amanchavenkatachary3731 Год назад

    Gir cows and desi cows gurinchi vedioes cheyandi Anna garu plz plz plz plz...

  • @SNEdits1
    @SNEdits1 Год назад

  • @kpraveenreddy3607
    @kpraveenreddy3607 Год назад

    Local Buffalo video cheyande please🙏

  • @MahipalBasa
    @MahipalBasa 12 дней назад

    ఇది మ దగ్గర దీనిని కోరెంత ఆకు అంటారు

  • @mahendhare3727
    @mahendhare3727 Год назад +9

    గుడ్ వీడియో 👍
    కానీ...
    అతను చెప్పినదానికంటే మీరు ఎక్కువ ఎందుకు చెప్తున్నారు?
    7 అమ్మినం అంటే 10-15 అంటున్నారు. 50 వరకు అయినాయి అంటే 60-70 అంటున్నారు. ఎందుకు?
    అలా చెప్పడం వల్ల చూసే మాకు మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ కలుగుతుంది కదా.
    ఉన్నది ఉన్నట్టు చెప్తే మీ వీడియోస్ జెన్యూన్ గా ఉంటాయి అని మీ మీద అభిమానం తో చూస్తారు.

    • @Harish-vj
      @Harish-vj Год назад +2

      Yes unnadi unnttu cheppali

    • @kaliraju4479
      @kaliraju4479 Год назад +1

      ఇది ఫెక్ న్యూస్