అతి పెద్ద స్కాం? మెడికల్ పీపీపీ పెడితే ప్రమాదం అని భయపెట్టిన ప్రదీప్ |Prof Ramesh|
HTML-код
- Опубликовано: 8 ноя 2024
- Complete details of G.O.107, 108 and how it is impacting students : A editorial article written by one of the medical student
www.andhrajyot...
Please find attached GO 107, 108 These G.Os and fees are applicable to Government Medical colleges constructed under Central Sponsored Scheme (CSS) after year 2023. (Attached NTR Univerity (earlier YSR Health university) RTI’s for more details
Click to Download
సర్కారీ సీట్ల అమ్మకం; పాలకులు ఎవరిపక్షం? | Sale of government seats; Whose side are the rulers on?.pdf
462 KB
Click to Download
G.O.Ms.No.108.pdf
864 KB
Click to Download
G.O.Ms.No.107.pdf
1.1 MB
NTR Health Unvierity RTI’s (Detailed explanation is provided by univerity)
Click to Download
D_71890_1719397031161.pdf
383 KB
Click to Download
NTR Health University RTI.pdf
810 KB
Please find attached videos of Nara Lokesh and Pawan Kalyan.
Nara lokesh Promised with in 100 days the GO 107, 108 will be cancelled once they formed the Government
Click to Download
TDP _ Yuvagalam.mp4
4 MB
Click to Download
జగన్ మాయాబజార్ లో మెడికల్ సీట్లు.mp4
4.6 MB
Click to Download
Medical Seats - Pawan Kalyan.mp4
2.5 MB
TDP once they formed the Government planning to introduce Public Private Partner Ship (PPP) model in Medical education and Medical services.
Please find the news articles : In the below news article AP kutmati government cabinet meeting took a decision to study Gujarat PPP Model
www.sakshi.com....
www.sakshi.com...
www.sakshi.com...
Article of Sakshi - PPP Model
www.sakshi.com...
Gujarat Government Medical College Fee particulars :
@ProfRamesh is YSRCP Karyakartha
#proframesh #ysrcp #medicalcollege #medicalcollegesinap #chandrababunaidu #tdp #apgovt #pppmodel #gujaratmodel
Click to Download
Tentative seat intake fees Medical 2023.pdf
213 KB
Please find details how Chittor Government District Hospital gave lease to Apollo Hospitals ( Apollo Knowledge City) Attached GO’s and other details
Click to Download
2015HMF_MS125.PDF
64 KB
Click to Download
04012016HMF_MS2.PDF
65 KB
Click to Download
28042016HMF_MS42.PDF
49 KB
Click to Download
అపోలో ఖాతాలో చిత్తూరు ఆసుపత్రి _ Chittoor district government hospital lease for Apollo Management _ Sakshi.pdf
96 KB
Click to Download
అపోలోకు చిత్తూరు ఆస్పత్రి _ Chittoor to Apollo Hospital _ Sakshi.pdf
68 KB
Click to Download
చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి 118 ఏళ్లు _ Special Focus On Chittoor Govt Hospital_ hmtv.mp4
25.9 MB
Paderu Government Medical College constructed using Tribal Sub plan Funds
Click to Download
2020HMF_MS116 Paderu Medical College.PDF
36 KB
సార్. మీరుచాలా బాగా విశ్లేషణ చేస్తున్నారు. భవిష్యత్ లో A. P. లో వైద్యం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో కి వెళ్ళేపోతున్నాయి. కనుక ప్రదీపకుమార్ గారి ముందు చూపు చాలా బాగుంది
చాలా మంచి అంశము సార్ మరిన్ని సీరియల్ వీడియోలు రావాలి కదలాలి మెడికల్ రంగం
చాలా నిజాలు నిగ్గు తేల్చేందుకు బాగా కష్టపడ్డారు సార్ ఇది విని భాధ కలుగుతుంది సార్😢😢😢😢 ఎలాగో మధ్యతరగతి కుటుంబంలో మళ్ళీ అప్పులు పాలే
Every one has to repay more than what those fellows gained. Every one has to wait for their deeds ripen for their punishment
Thank you for the support to Sri Pradeep Kumaar garu..and David gaaru
Super super vedio andi. 🙏
అన్ని govt హాస్పిటల్ నారాయణ చేతుల్లోకి life long వెళ్ళిపోతుంది
Narayana pandi kokku laga enta dochukuntav ra
టోటల్ గా ఆంధ్ర ప్రదేశ్ నే ఇలా అమ్మేస్తాడుగా..విద్య పోయింది,వైద్యం పోతుంది ఇంకా అన్ని ప్రభుత్వ పరమైన విషయాలు ప్రైవేటు చేసేస్తాడు.బాబు కల నెరవేరుస్తున్నాడు.. పేద ప్రజలు చదువు విద్య లేకుండా పోతారు..ఖర్మ భరించాలి.రిపోలింగ్ పెట్టినా బ్రతక గల రు...ఖర్మ .
Pradeep kumar garu mee ఎనాలిసిస్ బాగుంది.
Proffeser garu బాగా ఎక్సప్లయిన్ చేస్తారు. 👌keep it up సార్, for the sake of డౌన్ tradon. Poor people. 🙏
ప్రజల్లో తిరుగుబాటు రావాలి, అపోజిషన్ ముందుండాలి. కమ్యూనిస్టులు ఏమైనారు.
Pradeep Kumar gari congratulations sir, good information
ఇదంతా సరే సార్ . ప్రజా ప్రతిఘటన రావాలి. ఎస్సీ లలో మాల నాయకులు మాదిగ నాయకులు ఎస్టీలలో ఆదివాసీ నాయకులు లంబాడ నాయకులు బీసీలలో వివిధ కుల సంఘాల నాయకులు ఏకమై ఈ పి ఫోర్ విధానాన్ని వ్యతిరేకించాలి లేకుంటే 80% జనాభా ఉన్న అణగారిన కులాలను 20% ఆధిపత్య కులాలు అణగదొక్కే స్థాయి ఈ కులాల నుండి ఒక్కరు కూడా డాక్టర్ అయ్యే అవకాశం ఉండదు ఇప్పుడే మేల్కోండి
Father lord..
Please look into this lord..be in our state lord I request you all these in the name of lord Jesus christ AMEN
Chala Baga cheparu sir pradeep kumar gariki meku dhanyavadalu sir divide and rule follow avutunaru sir
ప్రభుత్వము కాలేజీల విషయము ప్రేవేట్ చేసి విద్యార్థులకీ నష్టము చేయటం గురించి చెప్పండి అంటే గాని రిజరవర్షన్ వలన నష్టము జరిగింది అనకండి మీ లాంటి ఉన్నత ఉగ్యోగులు మీ పిల్లలకు రిజరవర్షన్ వదులుకొని అప్పుడు రిజర్వేషన్ గూటించి మాట్లాడండి మా లాంటి పేద OC లు లక్షల్లో ఉన్నారు
Good message❤
Very good information sir thanks to pradeep Anna
Very good analysis 👍
Thank you very much Pradeep garu.... And Professor garu...
Chala clear ga arthamayyindi sir
మీ వివరణ మాకు అర్థమయింది సర్
Ap people's beginning 😢
Good massage 🙏
🙏🏻🙏🏻🙏🏻good information
Thañkyou professor fòr exposing disadvantage & injustice of government policy it is horrible on the part of government for cancelling ¹²5 pulivenďula medical colleges Thanķyoù g pradeep gaŕu
ఆనాడు వాలంటీర్లు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ మరియు ఇంట్లో వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటున్నప్పుడు తప్పు పట్టారు మరి ఇప్పుడు వరద బాధితుల కోసం అంటూ ఆధార్ కార్డు రేషన్ కార్డు మరియు బ్యాంకు అకౌంట్లు తీసుకుంటున్నారు ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లో సభ్యత్వం తీసుకోవాలని ఆటో వేసుకుని తిరుగుతూ నమోదు చేసుకోవాలని ప్రకటించారు ఎలా తీసుకుని మా దగ్గర ఉన్న డేటా మొత్తం తీసుకుని చేయడానికి ఏమైనా చేస్తే ఇది నా అభిప్రాయం మాత్రమే దయచేసి గమనించగలరు
Memu chesthene sakramam,yedhutodu chesthe akramam@evm batch & yellow gottalu
Thank You Sir
సార్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను, ఈ మెడికల్ కాలేజీ లను చంద్రబాబు, పవన్ లు బినామీపేర్లతో కొనుగోలు చేయబోతున్నారు ప్రజలు ఇప్పటికైనా కల్లుతెరాలి..
ప్రజలు ఇలాంటివి ఆలోచించడంలేదు, మాకులపొడు అధికారంలో ఉన్నాడా చాలు మాకు. మేమేమైనా అనుభవిస్తాము.
While virtually laying the foundation, the Chief Minister said, "We are laying the foundation stone for 14 out of the 16 new teaching medical colleges that the government is building. Work in two locations, Paderu and Pulivendula has already started, making it 16. WHAT ABOUT THIS...
Sir meeru explain cheyyoddu sir prajalu valla chavu vallu chavaniyyandi
🎉మీరు మంచి సమాచారం ఇస్తారు
Crystal clear presentation
Sir ఏ పార్టీ కి అనుకూలంగా లేకుండా బాగా చెప్పారు
The people should reject this type dirty politics. It’s the compulsory to treat poor patients. It’s mandatory. Any one can approach The HC or SC . Thank you professor Saab . We have to great full to Pradeep KUMAR garu.
thanq professor garu good explanation finally government thinking to divide & disturbing unity of dalit minority & seeker section to get votes various ways really it it working against dr ambetkar sab written constitution thanq sir thanqs Gollamudi gari ki
😮Padma Amp congratulations to pradeep brother and ramesh 22:34 brother God bless you.
Super video sir ❤❤
ఈ రెండు ఉప కులాల్లో మాలలు మాదిగల మీద ఆధిపత్య కులం గా చలామణి అవుతున్నారు. ఈ ఉప కులాలు వివాహ వ్యవస్థ ద్వారా కలవడం వల్ల ఈ internal descriminations కు full stop పెట్టవచ్చు. ఆలోచించండి.🙏
Present inka clarity ravali
Make video on pharmaceutical exploration and looting
Public have to protest immediately. Students have to oppose and protest against this.
అందరం కలసి అపుదం sir
ప్రజలకు కావలసిన విద్య,వైద్యం,ఆరోగ్యం ప్రవేట్ పరంచేస్తాడు చంద్రబాబు అంతేకాకుండమద్యం వ్యాపారంమత్తుపథార్థాలవిక్రయాలు అధికంచేయటానికి దానికిసంబందించిన వ్యయవస్థను తీసివేచాడు ప్రజలు తెలీసు కోవాాలి,జగనా చంద్రబాబా😂😂😂😂😂
ప్రదీప్ గ్రేట్ గుడ్ జాబ్ 👏👏👏
కమ్యూనిస్ట్ పార్టీ సోదరులు ఏమైనారు
God is love
నాకు తెలిసి 2029 ఎన్నికలు తరువాత వైసిపి ప్రభుత్వం కచ్చితంగా వస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం లో జరిగేది అంత సిబిఎన్ తో పవన్ కళ్యాణ్ కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి జైల్లోకి వెళ్లాల్సి వస్తుందేమో 17 మెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో తెచ్చారో వీళ్ళు నాశనం చేసుకున్నారు కాబట్టి భవిష్యత్తు ఏమిటో అర్థం అవుతుంది
Karkte'sar
Vammmoooooo 😮.sirrrr eeee video motham tv news lo kuda veyali andhariki ardham avudhi babu teeru
ఆంధ్ర ప్రజలు ఈ మోసాలు అన్ని మాకు కావలి అని ఇష్టపడే కూటమి ని గెలిపించి తెచ్చుకున్నారు. చంద్రబాబు ఏమి చేసిన వాళ్ళు హ్యాపీ యే ప్రొఫసర్ గారు.
Out of 50% self finance seat, it will be loss for even general quota people also correct?
Super sir
హైకోర్టు కూ వెళ్ళండి
లేనివారు పైకి రావటానికి ప్రస్తుతం ఉన్న ఒకే ఒక మార్గం చదువు. లేనివాడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటారు. ఆరోగ్యం బావుంటే చదువుకోగలరు. లేనివారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటారు. పొట్టనింపుకోవటానికి రెక్కలు ముక్కలు చేసుకున్న యీ రోజుల్లో చాలటంలేదు. వనరులు, ప్రయివేటు రంగం కొన్ని వర్గాల చేతిలోనే ఉన్నాయి. ప్రైవేట్ అంటేనే లాభం చూసుకోవటం. లేనివారిని లేనివారిగనేవుంచటానికి యీ PPP. ప్రభుత్వ ఉద్యోగులు సమర్థంగా లేకుంటే సామర్థ్యం పెంచే పనులు చేయాలి, లేనివాడికి ఉన్నా ఆశ నీ కూడా అంతం చేసే పనులు చేయకూడదు.
బీ కేర్ ఫుల్ 👹ఈ ముసలి నక్కతో చాలా జాగ్రత్తగా ఉండాలి?
Dangr'sar
Than u pradee kumar sir
👌🏻👌🏻👌🏻👌🏻
evms fake kutami 👎😭
ముఠా ప్రభుత్వం ఆని పిలవసడానికి ధైర్యం లేదా
ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసింది చంద్రబాబు???????? చంద్రబాబు చేసిన ఉద్యమం చంద్రబాబు తెచ్చిన జీవో ఏమన్నా ఉంటే ఒకసారి పెట్టండి
All private Corporate Educational institutions will take over these Medical colleges freely ☑️☑️☑️
Telangana lo 8 new colleges,Ap lo vachina college kuda venakku icharu, eee politicians pillalu mana state lo merit tho chadavaleru, manaku ravalasina seat manaku ivvaru. pillala bavishath tho adukontunnaru.vallu kachitanga bagupadaru😏😏.
Ycp govt medical college cbi enquiry cheyali
People liked them let them enjoy
Nda'gormnt'ndakutame'dashnke'mupu'
CBN less AP only will flourish.
Govt, ఏదీ పారదర్శకం గా,efficient గా నడపలేదు. కలకత్తాలో RG Kar హాస్పిటల్ హాస్పిటల్ govt దే కదా Govt should check and regulate quality of services , prices,free treatments to eligible patients etc.and permit and see private colleges run more efficiently,
సగం సగం..అర్దం సత్యాలు బాగానే కష్టపడ్డారు. మూలాల్లోకి వెళ్లండి.
Chittor hospital lo user charges vunnaya?
Govt seats ammalani alochan vachina vaadu manchivadu. appudu evaram emi cheyalekepoyamu. ipudu dani mida discussion waste. emanna cheppagaligite present govt ki cheppali. vaallu vinakapote mana karma anukovali. Leda fight cheyali. Meeru cheppedi medical seats gurinchi kadu polytics gurinchi. Maaku vaddu. maa pillala gurunchi matladandi veelaite. 50% govt seats ammadatm start cheyatam valana ade alochana andariki vachndi adi mana duradrustam.
Asalu lenichota kottaga teesukochi vaatillo maatrame 50%self finance chesi remaining convener quota istunnaru. SOMETHING IS BETTER THAN NOTHING. Meeru annadi correcte, kanee nonmerit rich vallaki ikkada no seat ani chebite, vallu other state or other country choose chesukuntaru, appudu aa revenue ni manam loose avutamu. Old colleges lo no change kada. Fully establish ayina tarvata seats kuda perugutaayi kada. Already unna vatiki 320 add ayyaayi amukondi, 750 add ayyaayi ani enduku anukovdam. Self financed yeevalla kottaga raledu kada. SOME THING IS BETTER THAN NOTHING
YCP vallu chethulu kattukoni kurchokunda Samme lu steike lu cheyali. PPP lo chesi Valla asmadhiyulaki panchi pettadanika?
✌️✌️✌️😂😂😂😂👈🏿✌️🐕🦺🐕🦺🐕🦺
Even majority of OC people also can’t afford that much if 12lakh per annual fee
కమ్యూనిస్టు పార్టీలు ఎమి చేస్తున్నాయ్ ?
Saptgkundale
కూటమి అనే పదం అసలు ఎవరు ఇచ్చారు
Sir i agree sc st bc లే suffer అవుతారు
Save Ap Hospital s
Sirrr jagan sir ki eeee video send cheyandi ela ayinaaaa medical students kosam ayana emaina manchi nirnayam teeskuntaruuu alochistharuuuu TDP government lo chala anyayam jarugudhi
anna... in PPP model all Uphc hospitals are given to appollo hospitals....during previous babu's reign
Sir staff nurses ki 15 yrs ga regular notification lakunda ANM s ki 18 months chadivinchi regular post lu estam antu GO 115 gurinchi talusukuni chappandi sir please deni gurinchi maku knowlege avasaram
మీరు పీపీపీ మోడల్ వస్తుంది రాష్టం అంతటా అని ఒక బూచిని చూపిస్తున్నారు అనిపించింది. మీ విశ్లేషణ ఒక విషయం మీద చెప్పినట్లు అనిపించలేదు. పులివెందుల లో 50 సీట్లు వద్దు అని రాసారు అన్నారు దాని వెనుక వున్నా కారణం కూడా చెప్పినట్లయితే బాగుండేది
sir,cremileyer also must be mentioned,if it' comes those who utilised reservation once will not get chance again, then he looses interest to fight for the rights, finally reservations will end
Ami chestam AP prajalu chala daridrulu
Save AP from TDP sainiks
Evaraina courts lo caselu veyandi
There might be injustice in Medical staff postings also...
ఇప్పుడు govt hospitals అన్నీ చాలా బాగున్నాయి కదా. మరి ప్రైవేటు కి ఇవ్వడం ఎందుకు.
first time reacted on PPP mode
Adi correct sir, Urlo ela untadi ante... Equation unity ledu kada... A ane varu YCP lo unna B ane variki A ane varu ante estam undadu .. so B ane varu automatically TDP loki veltadu.... A,B lu ala kakunda... Maku Jagan valla manchi jarigindi jarugutadi ani baviste elanti disaster jaragavu... Try making unite or educate them think broadly... 😊😊😊😊😊
AP mbbs self finance gurinch court velladaniki leda
🙏🙏🙏🙏🙏🙏🙏
Sir,meeru yantha explain chesina e vargala varu mararu.....chetulu kalaka akkulu pattukuntaru.....
Sir...దళితులు ఎక్కువ మంది....పేదలే... ఆయుష్మన్ భారత్ మంచిదే కదా... అగ్రకులాలలో ఎక్కువమంది
మధ్యతరగతి వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారు
Sir e nayakulanu padukopetti narakali
VIDHYA VYAVASTA PRIVATE KAVATANIKI 3/4 TEACHERS KARAKULU
100% correct sir ee vishayamlo jagan garu koncham manche chesaru konni seats ammukunnaru but kontha mandhikanna nyayam chesadu ee cbn garu adhi kuda cheyaledhu kadha asalu vadhu memu nadapalwmu ani ciggulekunda cheppadu apesadu okati echina adhi kuda vadu antunadu mirucheppindhi 100% correct sir ethanu amichesthado pilla bhavishath amavudhi thelitamledhu chadhivi Mork s thechukoni kuda badhapadalsi vasthundhi jagan garu adhi am chesado kani pillavishayamlo koncham better chesadu
Paven Kumar garu phone no Anna bc sc valani British palan vasudi
Evm goal maal gurinchi, JAGAN enduku silent,
MODI tho Commitmentaaaaa.
(Political mafia in INDIA)
Echina mata nilupukiledu. Caselu pettali
B. C llo Ikyayha Debbathinnadhaa?
Always CBN private sector favoured.
He is against to public sector. In his openion all publicsector employees are lazy and inefficient, up to some extent he is correct but all employees are not like that. Try to increase the productivity, by taking the some attractive incentives.
Telangana lo self finance seats levu kada
Sir, Babu gaarini nammi kadu Pawan gaarini nammi mosapoyamu nijam sir pawan gaaru lokesh gaaru rastraniki vaddu sir