TV5 Murthy Reaction on Peddireddy Rama Chandra Reddy Land Grabbing Issue | Big News Intro | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • TV5 Murthy Reaction on Peddireddy Rama Chandra Reddy Land Grabbing Issue | Big News Intro | TV5 News
    #bignewswithmurthy
    Watch TV5 News LIVE : www.youtube.co...
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Комментарии • 522

  • @gaddamdeviprasad3804
    @gaddamdeviprasad3804 8 дней назад +253

    కనీసం ఇప్పటికైనా వెంటనే గట్టి చర్యలు తీసుకునే ధైర్యం ఇప్పటి ప్రభుత్వానికి లేకపోతే అధికారం నుండి వైదొలగడమే ఉత్తమం.

    • @subramanyaml3680
      @subramanyaml3680 8 дней назад +16

      అవును, కూటమి ప్రభుత్వానికి ఎక్కడ మొదలెట్టాలో తెలియట్లేదు. ప్రభుత్వం అన్ని పనులు ఆపేసి ముందు జైళ్ల నిర్మాణం చేపట్టాలి .

    • @KanakaLakshmi-j8u
      @KanakaLakshmi-j8u 7 дней назад +3

      చేతకాని ప్రభుత్వం ఇది మీ కొరిక తిరదు

  • @charyvenkat8048
    @charyvenkat8048 8 дней назад +160

    దమ్మున్న న్యూస్ రిపోర్టర్ మూర్తి గారు 👌👌👌👌👌👌👌

    • @SRINUYanakandlla
      @SRINUYanakandlla 7 дней назад

      Nijajamaona jarnalijam chestay neethimathulu 2party lo yevaru migalaru

    • @SRINUYanakandlla
      @SRINUYanakandlla 7 дней назад

      Nijaithi ga jarnalijam chestay 2 party Lalo yevaru chattasabalo undaru dopidi dopidi

  • @janicherukuri7589
    @janicherukuri7589 8 дней назад +99

    రోజుకొక అక్రమాన్ని బయటపెట్టి tv లలో చూపించి ఉపయోగం ఏమిటి? ఒక్కరి మీద కూడా యాక్షన్ తీసుకోలేనప్పుడు ఇలా చూపించడం ఎందుకు? ప్రజలకు చూపించడం కాదు యాక్షన్ తీసుకోమని ప్రభుత్వం మీద మీడియా వత్తిడి తీసుకు రావాలి

  • @VenkatNarayana-xw4tr
    @VenkatNarayana-xw4tr 8 дней назад +105

    మాకు సెంటు స్థలం ఇవ్వటానికి ఎన్ని రూల్స్. ... కానీ వాళ్ళకి ఏమి పట్టవా

    • @prakasaraodharanala
      @prakasaraodharanala 7 дней назад

      సామాన్య జనం అడుక్కునేవాళ్ళు, రాజకీయ నాయకులు చేసేది వాళ్ళహక్కు. ఎందుకు ఈ ప్రజారాజ్యం????? 🤣🤣🤣

  • @kvsubramanyam5527
    @kvsubramanyam5527 8 дней назад +71

    నాన్ బెయిలబుల్ నోటీసు ఇచ్చి అరెస్టు చేసి వెంటనే జైల్లో వేయండి

  • @radhakrishnapasala1029
    @radhakrishnapasala1029 8 дней назад +119

    అర్జెంట్ గా
    గెస్ట్ హౌస్ నీ
    కోల్చేయంది

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 8 дней назад

      కోల్చేయడం ఏంట్రా అడ్డ గాడిద?

  • @tigermahi1325
    @tigermahi1325 8 дней назад +108

    పెద్దిరెడ్డి దోపిడీ లో ఇదొక చిన్న భాగం

  • @pmanjunath9190
    @pmanjunath9190 8 дней назад +41

    అలా గడ్డి పెట్టండి ఈ మహా కూటమి ప్రభుత్వానికి ఇకనైనా కూటమి ప్రభుత్వం మారాలి లేదంటే వైసీపీకి పట్టినగతే పడుతుంది

  • @sai-yd7pg
    @sai-yd7pg 8 дней назад +94

    సాధారణ వాలంటీర్ల నుండి ముఖ్యమంత్రి దాకా ఈ వైసీపీ మంద మందంతా ఆంధ్రప్రదేశ్ మీద పడి తిన్నారు

  • @Bangaru502
    @Bangaru502 8 дней назад +30

    గాజులు తోడుకునట్టుంది 😆

  • @kotrikemadhusudan4546
    @kotrikemadhusudan4546 8 дней назад +55

    బొక్కలో పెట్టి మక్కులు విరగొట్టాలి
    అప్పటి అటవీ అధికారాలపై చర్యలు తీసుకోవాలి

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 8 дней назад

      అధికారాలపై చర్యలు తీసుకోరు రా అడ్డ గాడిద. అధికారులపై తీసుకుంటారు.

  • @InayathullaS-n7r
    @InayathullaS-n7r 7 дней назад +11

    గౌరవనీయులైన మూర్తి అన్న గారికి మంగళంపేట గడ్డం వారి పల్లి గ్రామము లో కూడా ఇలాంటి అక్రమాలు చాలా ఉన్నాయి భార్యకు ఒక రేషన్ కార్డు భర్తకు ఒక రేషన్ కార్డు బంధువుల పేర్లతో వన్ బి ఆన్లైన్ చేసుకున్నారు అధికారులు మరియు తెలుగుదేశం నాయకులు ముడుపులు తీసుకుని అక్రమాలు చేసిన వాళ్ళని రక్షిస్తున్నారు కష్టపడిన తెలుగుదేశం కార్యకర్తలకు వాళ్ల ముందర అవమానం చేస్తున్నారు

  • @ayyappap8613
    @ayyappap8613 8 дней назад +77

    వైసీపీ పాలన అంటే అక్రమ ఫామ్ హౌస్ లు, అక్రమ ప్యాలెస్ లే...🤣🤣
    వీళ్ల నాయకుడు ప్యాలెస్ కోసం కొండలు కొట్టాడు..
    వీడు ఫాం హౌస్ కోసం అడవిని కొట్టాడు

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 8 дней назад

      నువ్వు మాత్రం తొండలు పడుతున్నావు😂😂😂

  • @MiddleclassMediatelugu
    @MiddleclassMediatelugu 8 дней назад +31

    అన్ని పార్టీలు పులిహోర పార్టీలే
    గుజరాత్ పెద్దల ఆడే ఆట లో అరటిపండ్లే

  • @magapowerstar5388
    @magapowerstar5388 8 дней назад +16

    మూర్తి గారు ప్రజల అనుమానం ఏమిటంటే ఇన్ని యాక్ట్స్ వున్నాయి కదా మరి కేంద్ర ప్రభుత్వానికి ఏమేగాని తెలియకుండా జరుగుతుందా

  • @MiddleclassMediatelugu
    @MiddleclassMediatelugu 8 дней назад +37

    నా బొంగు లో కూటమి ప్రభుత్వం ,,, ఇప్పుడు అధికారం మీదే కదా,,,,ఈ చర్చలు ఏంది

  • @RajaSekhar-uv6ll
    @RajaSekhar-uv6ll 8 дней назад +6

    Yes correct gaa cheparu

  • @demududumbari4378
    @demududumbari4378 8 дней назад +30

    D సీఎం అండ్ సీఎం గారు సూడండి సార్ కనపడలేదు

    • @Alliswell-ce7fz
      @Alliswell-ce7fz 7 дней назад

      CM ki 200 cr .. ichadani talk … ippudu DCM vanthu

  • @kotekalshabbir8490
    @kotekalshabbir8490 8 дней назад +21

    స్వాదీనం చేసుకొని.. Arrest చేపించండి... మాటలు రోజు విని విని విసుగు వస్తుంది.

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 8 дней назад

      చంద్రబాబు కి అంత సీన్ లేదు రా సన్నాసి

  • @subbaraogubba-c3b
    @subbaraogubba-c3b 8 дней назад +13

    సార్ మీరు ఒక సారి అవకాశం ఉంటే సీబీన్ గారు కానీ pk గారు కానీ లోకేష్ గారితో కానీ ఇంటర్వ్యూ చేయండి ఎవరు అయితే వైసీపీ గవర్నమెంట్ తో ఇబ్బంది పడినరో ప్రతి ఒక్కరికి ఉపశమనం మీరు పోరాటం చేసి నందు కు పోరాడి గెలిచి నందుకు ఉపయోగం ఉంటుంది ప్లీజ్

  • @ramanamurthygarimella8333
    @ramanamurthygarimella8333 8 дней назад +15

    ఇంత జరిగినా గత ఐదేళ్లుగా ఎ పార్టీ వారు కాని ప్రజలు కానీ, చానెల్స్ కానీ ఎందుకు తెలిసికొనలేక పోయారు

  • @venkataramanaayalasomayaju1873
    @venkataramanaayalasomayaju1873 8 дней назад +10

    ఎవడు మాత్రం ఏం పట్టుకుపోతాడు కనుకన ! కాకపోతే, వీడు చనిపోనన్న నమ్మకం అయ్యుంటుంది. లేదా, చచ్చినా వెంటనే మళ్ళీ ఆ కుటుంబంలోనే పుట్టేసి అనుభవించేస్తానన్న నమ్మకంతో ఉన్నట్లున్నాడు.

  • @shaikkhaja-nc9pc
    @shaikkhaja-nc9pc 8 дней назад +17

    డిప్యూటీ సీఎం వదలరు పక్క

    • @ishaan464
      @ishaan464 7 дней назад +1

      గంబీరత్వం మాత్రమే?

  • @satyanarayanapullagura4551
    @satyanarayanapullagura4551 7 дней назад +8

    వడ్డిచ్చేవాడు మనవాడు అయితే
    ఏ మూలనఉన్న అన్నీ అందుతాయి

  • @MNarasappa-w1v
    @MNarasappa-w1v 7 дней назад +3

    హెట్స్ ఆఫ్ మూర్తి గారు ఇ గవర్నమెంట్ చూస్తూ ఊరకనే ఉంటది

  • @thotashanker3790
    @thotashanker3790 8 дней назад +10

    అక్రమ కట్టడాలు కూల్చి పడేయండి దరిద్రం వదిలిపోతుంది

  • @ravindrababuuppalapu9509
    @ravindrababuuppalapu9509 8 дней назад +18

    4 Years RED Book 📖 Tho Time pass 😅😢😮

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 7 дней назад +3

    మీరు చేసిన విశ్లేషణ నిస్సందేహం గా నిజం నిజం 🎉🎉🎉

  • @satyanarayanadasari3907
    @satyanarayanadasari3907 7 дней назад +4

    నాకు తెలిసి ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి వారిపైనా చర్యలు తీసుకోదు..

  • @vkdev6644
    @vkdev6644 7 дней назад +6

    కంఠ శోష, ఎవరినీ, ఏమీ చేయలేరు

  • @ramakrishnawuppalapati1999
    @ramakrishnawuppalapati1999 7 дней назад +3

    శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి గుడికి వెళ్ళాలంటే దారి తయారు చేయాలంటే లేని అనుమతులు వీరికి ప్తత్యేక చట్టాలా ?

  • @rp.v6958
    @rp.v6958 8 дней назад +7

    మరి హోమ్ మినిస్టర్ అనిత గార్ని question చేసిన concerned minister ఇప్పుడు 😂

  • @RamannaUppara-q3g
    @RamannaUppara-q3g 8 дней назад +12

    మూర్తిగారు హాట్సాఫ్ మీకు.

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 8 дней назад

      హ్యాట్సాఫ్ చెప్పడానికి వాడు ఏం పీకాడు రా హౌలే?

  • @MK-tz9zx
    @MK-tz9zx 8 дней назад +10

    విచారణ ఎందుకు. అరెస్ట్ చేయండి.

  • @modadugukanakarao3723
    @modadugukanakarao3723 8 дней назад +8

    అటవీ శాఖ అధికారులు ఏమిపీకుతున్నారు ముందు వాళ్ళు ను సస్పెండ్ చేయాలి.

  • @irrivichettymasthanaiah7348
    @irrivichettymasthanaiah7348 8 дней назад +6

    పెద్దిరెడ్డి చిరంజీవి ద్వారా పవన్కళ్యాణ్ కు చెప్పించి యాక్షన్ లేకుండా చేసుకొంటున్నాడు అని ఒక అపోహ. దీనిపై కామెంట్

  • @valthatichinnakarthik814
    @valthatichinnakarthik814 7 дней назад +2

    మన దేశంలో దోపిడీ దారులు ఉన్నంతవరకు ఈ దేశం బాగుపడదు 1 సెంట్. భూమి పేదవాడికి ఇవడానికి ఎన్ని ఎన్ని రూల్స్ ఉన్నాయంటున్నారు మారి రాజకీయ నాయకులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి

  • @ramanaiaharunachalam2329
    @ramanaiaharunachalam2329 7 дней назад +4

    ఇటువంటి దుర్మార్గులను వదిలితే ,కూటమి ప్రభుత్వానికి ఉన్న విలువ పోతుంది.కూటమి కళ్ళు మూసుకొని వుందా?. భయపడిందా?.

  • @venkataramana8508
    @venkataramana8508 7 дней назад +1

    Good AnalysisMurty Garu

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 8 дней назад +6

    మూర్తి గారు ఈ కూటమిgiverment.ఆ పెద్ది రెడ్డి గాడి కు లోంగిపోయారు చి ఇంత దారుణమా బాబు గారిమీద రాళ్లు వేయించించి నాడు. కుప్పములో బాబు ఎలా గెలుస్తాడు చూస్తాను అన్నాడు. టీడీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టించి నాడు రక్తం మరిగిపోతుంది బాబు గారు ఏమి మీరు పట్టించు కోవడము లేదు ఇలా అయితే కార్యకర్తలు ముందుకు రారు ఇద్దరు ఒక్కటే మనము ఎందుకు కొట్టుకోవాలి అనుకుంటరు ఇదేమి బాగులేదు

  • @gopalgopi2874
    @gopalgopi2874 7 дней назад +3

    ఇవన్నీ మాకు అనవసరం ఏకంగా దోచుకోవడం దాచుకోవడం అంతే

  • @VenkatKantamneni
    @VenkatKantamneni 8 дней назад +8

    బీజేపి లో చేరి పాప ప్రక్షాళన చేసుకుంటాడు ఈ పాపాల రెడ్డి

  • @konda8069
    @konda8069 7 дней назад +1

    సెభాష్ మూర్తి గారు..మీరు చెప్పింది ప్రతి మాట correct sir..ప్రభుత్వం కూడా వెంటనే చెర్య తీసుకోవాలి

  • @kasijagannadhamsilaparaset5078
    @kasijagannadhamsilaparaset5078 7 дней назад +2

    చెప్పుకోటమే కానీ ఏ గవర్నమెంట్ కి చేతకాదు బాబుగారికి కూడా సాధ్యం కాదు

  • @Itsme-pf9qg
    @Itsme-pf9qg 8 дней назад +13

    Central forest department tho investigation cheyandi anni recovery cheyandi life long prison punishment veyandi.

  • @rammohanreddyt2892
    @rammohanreddyt2892 7 дней назад +2

    ఫారెస్ట్ అనుమతి కోసం కడప జిల్లా కమలాపురం బ్రిడ్జి పైన వేసే రోడ్డుకు కనీసం గట్టిగా ఒక 50 అడుగులు ఉండదు దాని కోసం ఫారెస్ట్ అనుమతి లేనిది అని చెప్పి బ్రిడ్జి ఇంతవరకు పూర్తిగా ఓపెన్ కాలేదు

  • @chandrasekharearthini
    @chandrasekharearthini 4 дня назад +1

    వాడిని ఎవ్వరూ ఏమీ చేయలేదు మరీ ఈ గవర్నమెంట్ కి ఆ గట్స్ లేనేలేదు

  • @narrasaidaiah9277
    @narrasaidaiah9277 8 дней назад +13

    No government in India

  • @gupteswararao5365
    @gupteswararao5365 7 дней назад +3

    Sir.చట్టాలు.తయారు.చేసిన వారు.చాలా పకడ్బందీ గానీ.చేసినారు..గానీ వాటిని అమలు చేయవలసిన అధికారులు పట్టించుకోక.పోతే ఇలాగే .వుంటాది.ఇది నిజం గా .ఫారెస్ట్ అయితే..ప్రక్కనున్న.జూలను o chi oka.పులులు.తెచ్చిచి.ఒదిలేయడమే.వాటికి ఎవరు ఏమి.చేయకుండా బందోబస్తు ఏర్పాటు.చేయ.దం.బెటర్.

  • @Subbarayalu-g9y
    @Subbarayalu-g9y 8 дней назад +15

    ఈడ అమ్మ నౌ నో వాడు పెద్ద ఏటి సాయంత్రం అది ప్రజలకు ప్రజలకు ప్రజలు కష్టం అది

  • @ponugupativenkataramana8805
    @ponugupativenkataramana8805 8 дней назад +1

    చాలా బాగా ప్రశ్నించారు, ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అనే డౌట్ మాకు ఉంది,

  • @rameshlanka2536
    @rameshlanka2536 7 дней назад

    ఎక్స్ల్లెంట్ సార్.... I am a big fan of you సార్ 🙏🙏🙏🙏

  • @rammohanreddyt2892
    @rammohanreddyt2892 7 дней назад +1

    ఫస్ట్ ఆఫ్ ఆల్ రెవెన్యూ యంత్రాంగాన్ని అటవీ శాఖ యంత్రాంగాన్ని సస్పెండ్ చేసి కొత్తవారిని ఎన్నుకోవాలి

  • @RameshBabu-em1wt
    @RameshBabu-em1wt 7 дней назад +1

    ప్రభుత్వం అభివృద్ధి, అభివృద్ధి అంటూ ఇలాంటి కేసుల్ని పట్టించుకోటం లేదు.

  • @LeelaKumariGottapu
    @LeelaKumariGottapu 7 дней назад +1

    చర్యలు తీసుకొనప్పుడు ఎంత గింజకున్నా లాభం లేడు సార్

  • @kapseysrinivasulu2201
    @kapseysrinivasulu2201 7 дней назад +1

    రాజకీయ నాయకులు అందరు ఒకటే 7 నెలలు అయింది తెలుగు దేశం పార్టీ ఏమిచేసుతుంది.కారయకరతలు,పూజలు నమువుకునారు.కాని మూతిమీద నమ్మకం పోయింది.

  • @SreeramPeddapalem
    @SreeramPeddapalem 6 дней назад

    మూర్తి సార్ మీరు చెప్పేది 100% correct

  • @koteswararaomuthyala7938
    @koteswararaomuthyala7938 8 дней назад +1

    ఇప్పటికి అయినా వాళ్ళ మీద చర్యలు గట్టిగ తీసుకోండి Sir ఇంకా భయం పోవటం లేదా వ్యవస్థ లు నిద్ర నటిస్తూ పోతున్నాయా అర్ధం కావటం లేదు మూర్తి గారు

  • @venkataramanaayalasomayaju1873
    @venkataramanaayalasomayaju1873 8 дней назад +14

    ఆ పోయినాయిన కుటుంబం కూడా అలాగే కబ్జా చేసిన భూములు లానే ఆ దిక్కుమాలిన పార్టీ నాయకులంతా !

  • @JayapalBhuma
    @JayapalBhuma 7 дней назад +1

    ప్రస్తుతం కూటమిని చూసి, వైచిపి వాళ్ళ ప్రవర్తనఎలా ఉందంటే
    టెంపర్ సినిమాలో కోర్ట్ సన్నివేశం గుర్తుకువస్తోంది.... మేము చెయ్యాలనుకున్నది చేస్తాం.... మీకు శిక్షించే దమ్ముందా?అన్నట్టు ఉంది

  • @rkv4795
    @rkv4795 8 дней назад +4

    దమ్ముంటే ఈ ప్రభుత్వం కూలచేయగలదా??? ఉత్త మీడియాలోనే హడావుడి చేస్తారా??!! ఆ ఫారెస్ట్ ఆఫీసర్స్ కరెంట్ రోడ్స్ అధికారులు ప్రభుత్వం లో లేరా??

  • @kumarswamik287
    @kumarswamik287 7 дней назад +1

    కూటమి ప్రభుత్వం ఇలాంటివాటిని ఎందుకు ఉపేక్ష చేయడం న్యాయమా అని సామాన్య ప్రజల ప్రశ్న బాబు గారు పవన్ గారు లోకేష్ గారు ఏమిటి మీ సమాధానం.

  • @nagaraju1244
    @nagaraju1244 7 дней назад

    Super మూర్తి గారు 👌🙏

  • @prakashraogummadi2389
    @prakashraogummadi2389 6 дней назад

    బయటకు రాకుండా ఏ ఏ చట్టాలు ఉన్నాయో,బతికినంత కాలం జైలు జీవితం గడిపే,అసాధారణ సెక్షన్లతో కఠినమైన చర్యలు తీసుకోవాలని, ప్రజానీకం కోరుతున్నారు.

  • @ratnakondisetti4555
    @ratnakondisetti4555 7 дней назад +1

    రాష్ట్రంలో రోడ్లు నిధులు లేవు గాని ఫామ్ హౌస్ కి రోడ్ చేయడానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి. 2022లో కేంద్రం అనుమతించింది అంటున్నారు రాష్ట్రానికి అనుమతి ఇవ్వలేదా

  • @mokshasreemoksha-sg7mr
    @mokshasreemoksha-sg7mr 8 дней назад +3

    గత ప్రభుత్వం లో చాల జరిగాయి అటువంటి అదికారులపై చర్యలు తీసుకుంటారా

  • @danayya1985
    @danayya1985 8 дней назад +1

    సూపర్ సార్ మూర్తి గారు 🙏🙏🙏🙏

  • @rajeshpendurthi6536
    @rajeshpendurthi6536 7 дней назад +1

    భరత్ అనే నేను సినిమా లో మా ప్రభుత్వం అధికారం లో ఉంటే మిమ్మల్ని, మీరు అధికారం లో ఉంటే మమ్మల్ని కాపాడుకోవాలి అన్నట్లు ఉంది. మరి ఈ ప్రభుత్వం ఏమి చేస్తుందో చూడాలి.

  • @ravindrababuuppalapu9509
    @ravindrababuuppalapu9509 8 дней назад +13

    Pandi ( 🐖) Reddy 😭🥺

  • @KotapatiSubramanyam-w7r
    @KotapatiSubramanyam-w7r 7 дней назад +1

    అంతా పెద్ద గోద్దు లే, పేదవాడికి ఎకరా భూమి ఇచ్చేదానికి లేదు, ఎకరాలు ఎకరాలు ఆక్రమించుకుంటారు, ఇలాంటి వారికి ఇలాంటి వారికి ఓట్లు వేసే పేద వర్గ ప్రజల ఆలోచించాలి,

  • @prasadprasad1195
    @prasadprasad1195 7 дней назад +1

    ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎవరిని ఏమి చేయదు..అంత కాంప్రమైజ్ రాజకీయం

  • @mokshasreemoksha-sg7mr
    @mokshasreemoksha-sg7mr 8 дней назад +3

    విలెజ్ స‌ర్వయర్లు కొలతలు తారుమారు చేసి లక్షల సంపాదించారు వాల్లపై చర్యలు ఎక్కడ

  • @nagareddy2960
    @nagareddy2960 6 дней назад

    Murthi garu...Government should be recovery this type of Land...Thank Q

  • @santoshbalivada7928
    @santoshbalivada7928 8 дней назад +5

    వాళ్ళ మీద కేసులు పెట్టిన కోట్లు వదిలేస్తున్నాయి సార్ ఈరోజు నందిగామ సురేష్ వదిలేసిందిగా

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 8 дней назад

      కోట్లు కాదురా దున్నపోతా "కోర్టులు".

    • @santoshbalivada7928
      @santoshbalivada7928 7 дней назад

      @rankumogudu-ramaswamy అర్థం చేసుకోరా ఎర్రిపు

  • @srinivasaraoravi8084
    @srinivasaraoravi8084 6 дней назад

    🌻 ఏ చట్టాలన్నా వీళ్ళకు లెక్కలేదు
    🌻 అధికారంలో ఉంటే వాళ్ళని ఎదిరిస్తే అంతేసంగతులు
    🌻 పుంగనూరు తో సహా రాష్ట్ర ప్రజలు అదృష్టవంతులు
    🌻 ఈసారి అధికారంలోకి వస్తే ఆస్తులన్ని తుడి చేసే వాళ్ళు GOD is GREAT

  • @srjfamily5767
    @srjfamily5767 7 дней назад +1

    Moorthi... Neeku anni telusu🎉🎉😂😂😂😂😂😂😂

  • @vandanaprocess7589
    @vandanaprocess7589 7 дней назад

    మూర్తి గారికున్న ధైర్యం, ఆవేశం సీబీఎన్ గారిలో ఒక పావు భాగం సీబీఎన్ గారికి వున్నా భాగుండేది. మీడియా, రిపోర్టర్ లు ఎన్ని మొత్తుకున్నా వృధానే. కూటమి ప్రభుత్వం లోకి రాగానే చచ్చుబడిపోయి ఇంత చేతగానివారనిపించుకుంటుంది అప్పుడే ప్రజలతో

  • @madhavarao8846
    @madhavarao8846 5 дней назад

    మూర్తి గారు! ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించినందుకు కృతజ్ఞతలు. మీ మీద గత ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టి మిమ్మలి భయపెట్టాలని చూసిన భయపడకుండా మీరు వీడియోలు చేసి చాలా నిజాయితీగాప్రజలకు అన్ని తెలియజేస్తున్నారు. ఆంధ్ర ప్రజలు బాగుండాలని వీడియోలు చేస్తున్నారు. ప్రజలారా అర్థం చేసుకోండి. మీరు ఏ విషయం మాట్లాడిన చాలా లోతుగా విశ్లేషించి మాట్లాడతారు. అందుకే మీ వీడియోల ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. మీకు ధన్యవాదములు.
    చంద్రబాబు గారికి ఒక విన్నపం! ఆ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పెద్ద పోరంబోకు. మా ఆంధ్ర ప్రజల కష్టార్జితాన్ని అడ్డగోలుగా దోచుకుని జల్సాలు చేస్తుంటే మీరు ఏమిచేయకుండా ఆలా చూస్తుండటం ప్రజలు సహించలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని ఇచ్చింది ఆ అవినీతి సొమ్ముని వెనక్కి తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని! గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మరియు వాళ్ళ తొత్తులు లక్షల కోట్ల మా కష్టార్జితం దోచుకుని విలాసవంతంగా జీవిస్తున్నారు. ఎవడబ్బా సొమ్ముని అలా దోచుకుంటారు? ఆ దోచుకున్న సొమ్ము మా ఆంధ్ర ప్రజలు రాత్రి పగలు కష్టపడి సంపాదించిన సొమ్ము. వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్న వారందరిని కఠినాతీ కఠినంగా శిక్షించాలి. వీలు ఉన్నంతవరకు తొందరగా చర్యలు తీసుకోవాలి.

  • @vishnuvardanreddy2788
    @vishnuvardanreddy2788 7 дней назад

    It’s shameful that no action has been taken by present government as well

  • @ramakrishnathota1085
    @ramakrishnathota1085 8 дней назад +8

    ఈ ఎన్ డి ఏ ప్రభుత్వం ఏమి చేయలేదు వాళ్లని వాళ్లకి భయం

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 8 дней назад

      పెద్దిరెడ్డి పేరు చెబితేనే చంద్రబాబు ప్యాంటులో ఒకటి, రెండు పోతాడు.😂😂😂

  • @devinenisubbu8240
    @devinenisubbu8240 8 дней назад +6

    100% kutami government failure sir

  • @pvsurven
    @pvsurven 7 дней назад +1

    Vizag loo chudandi okkasari, simhachalam lands and forests fully occupied

  • @swastikom5301
    @swastikom5301 8 дней назад +3

    వాడు చాలా ముదురు. ఏ పరిమితులు లేకుండా అటవీ భూమలను అలా ఆక్రమించాడు అంటే ఏమిటి? ఇడుపుల పాయాలో వందల ఎకరాలు ఆల్రెడీ కబ్జా లో ఉన్నాయి.

  • @RamaraoKonna-i1g
    @RamaraoKonna-i1g 8 дней назад +4

    పెద్దరెడ్డి అంటే కూటమికి ఉచ్చ

  • @budikrishna542
    @budikrishna542 7 дней назад

    మూర్తి వేసిన ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానం ఉందా? ఇది మూర్తి వేసిన ప్రశ్న కాదు. కూటమి కార్యకర్తలు మూర్తి ద్వారా వేసిన 4ప్రశ్న.

  • @nagu2349
    @nagu2349 7 дней назад

    Baga chepparu sir thanks edhi kattin charyalu thisukoni bahirangaga prajalu Mundu nelabatandi Appudu prajalu anandistharu ok

  • @nageswararaomasanam3828
    @nageswararaomasanam3828 8 дней назад +4

    అందరూ అలానే ఉన్నారు

  • @Mv.ramana-n2m
    @Mv.ramana-n2m 7 дней назад +1

    ❤❤❤❤❤❤❤❤

  • @kapseysrinivasulu2201
    @kapseysrinivasulu2201 7 дней назад

    కేంద్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి.విజయసాయి బిజెపి లో వసెతె అంతె సంగతులు.

  • @నిజంమాట్లాడుకుందాం

    ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ మారి 8 నెలలు అయింది.. ఫారెస్ట్ మినిస్టర్ ఏం చేస్తున్నారు? సంబందించిన అటవీ అధికారులమీద చర్యలు ఏవి?

  • @Itsme-pf9qg
    @Itsme-pf9qg 8 дней назад +3

    A building ki permission ichina vadini building construction chesin vadini daniki pani chesina workers and labers ni andarni arrest cheyandi 20 yrs jail punishment veyandi

  • @Itsme-pf9qg
    @Itsme-pf9qg 8 дней назад +2

    That’s Jagan Reddy administration first vall call data history kuda study cheyandi. Corresponding officers call history and it rides kuda cheyandi 20 years life prison punishment and money recovery cheyandi.

  • @arugollu
    @arugollu 7 дней назад

    Govt should inquire. Officers involved in approvals should be punished.

  • @vandanaprocess7589
    @vandanaprocess7589 7 дней назад

    అటవీశాఖ అధికారులు, చట్టాలు, అధికారులు మనకు చుట్టాలైతే ఏమైనా చేయొచ్చు. ఇక ఇప్పుడున్న చేతగాని ప్రభుత్వం కు చర్యలు తీసుకునే ధైర్యం చేయదు. అందుకే పరిశ్రమికవేత్తలు భయపడుతున్నారు

  • @prakashraogummadi2389
    @prakashraogummadi2389 6 дней назад

    ఆయన అండ చూసుకొని, రాష్ట్రంలో చాలామంది ఎమ్మెల్యేలు, దళితుల అసైన్డ్ భూములు, మట్టి , ఇసుక దోపిడీ , యదేచ్చగా కొనసాగించారు. అన్ని భూకబ్జాలే. వైసీపీ ప్రభుత్వంలో పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న, కిలారి వెంకట రోశయ్య, వీర నాయకుని పాలెంలో 1993లో దళితులకు ఇచ్చిన డీకే పట్టాల అసైన్డ్ భూములు 60 ఎకరాలు అసాంతం తొవ్వుకు తినేచేశాడు , ఇప్పుడు అక్కడ భూములు లేవు.

  • @DasariVenkat-n6k
    @DasariVenkat-n6k 6 дней назад

    మూర్తి సార్ మరి మన ap లో ysrcp అటు బీజేపీ ఒక్కటి అని ఇప్పటినుంచే ఉంది కదా

  • @mallikarjunareddyparvatha5942
    @mallikarjunareddyparvatha5942 7 дней назад

    ఈ ప్రభుత్వము నిద్రపోతుంది

  • @SreeramPeddapalem
    @SreeramPeddapalem 6 дней назад

    కూటమి ప్రభుత్వం బయపడుతుంది అనుకుంటా

  • @whysaibaba
    @whysaibaba 7 дней назад

    😊 where are IAS, IPS, IFS officers?, where are the promises they made on constitution?

  • @yraviyayavaram3192
    @yraviyayavaram3192 6 дней назад

    ప్రస్తుత ప్రభుత్వం ఏమీ పీకలేదు అనే ధైర్యం