Analyst Appasani Rajesh on YS Jagan Latest Case | Raghu Rama Krishna Raju Latest

Поделиться
HTML-код
  • Опубликовано: 25 окт 2024

Комментарии • 1

  • @PanduKuchibhotla
    @PanduKuchibhotla 3 месяца назад +1

    అప్పసాని రాజేష్ గారి మీద నిఖార్సైన ఎనలిస్ట్ అనే నిండారు గౌరవం మెండు గా వుంది.
    కానీ ఆయన ఇలాగ అత్యుత్సాహంతో త్వరపడి తీర్పులిచ్చేసేందుకు ఎగబడి పోతే చాలా ఎబ్బెట్టుగా వుంది.
    FIR కీ తీర్పు వచ్చి శిక్ష పడే సన్నివేశానికి మధ్య చాలా జరుగ వలసి వుంది.
    ఘనత వహించిన జగన్ గారికి ఈనాటికీ మోడీ అడానీ అమిత్ షా అంబానీల పై ఆయన (జగన్) కష్టపడి మన తెలుగు జనం డబ్బు వెలబోసి మరీ సాధించు కొన్న ఉడుం పట్టు ఈ క్షణానికి సైతం ఎంత మాత్రం చెక్కు చెదరలేదని ఒక ఎనలిస్టుగా వారు గ్రహించ లేకపోతే రాజేష్ గారి కన్నా ముందు మన తెలుగు జనానికే భారీ నష్టం।
    Please stop wishful thinking and be practical as a responsible analyst, Rajesh సారూ!
    ధన్యవాదాలు।