వినాయక వ్రత కల్పం పూజ ఎలా చేసుకోవాలో చెప్పిన విధి విధానం చాలా బాగుంది హృదయాన్ని హత్తుకొనేలాగా... మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు From RIM maths world ( Ram Singh Sir )
దీపారాధన చేసిన తరువాత కలశంలోకి అన్ని నదులను ఆవాహన చేసి ఆ నీటిని పూజా ద్రవ్యాలు మీద చల్లుతారు అప్పుడు అవి శుద్ధి అయినట్టు లెక్క అప్పుడు విగ్రహాన్ని ప్రతిష్ట చేయాలి
వినాయక వ్రత కల్పం పూజ ఎలా చేసుకోవాలో చెప్పిన విధి విధానం చాలా బాగుంది హృదయాన్ని హత్తుకొనేలాగా... మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు
From
RIM maths world
( Ram Singh Sir )
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
Dhanyavadalu
Antha baga cheparuswamy
Tq మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
Vinayaka chavithi Puja vidhanam chala chala bagundi dhanyvad
Tq మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
Chala baga chepparu swamy
Tq మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
వినాయక చవితి పూజ బాగా చెప్పారు స్వామి
chala baga chpparu brother మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
వినాయక చవితి శుభాకాంక్షలు
Chala Baga chepparu
Tq వినాయక చవితి శుభాకాంక్షలు
✌❤🙏🙏🙏😍
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
Telangana lo unnavallaki kedareshwara vratham vedio kuda pettandi
తప్పకుండా దీపావళి నాటికి ఆ వీడియో కూడా పెడతాం
Swamy paina panchamrutha veyamannaru kada matti vinayakudi paina veyala mana intlo unna vinayakudi vigram paina veyala plz cheppandi
మట్టి వినాయకుడు మీదే వెయ్యాలి కానీ కొద్ది కొద్దిగా అంటే మరీ ఎక్కువ కాకుండా కొంచెం రెండు మూడు చుక్కలు పడేలా చూసుకోండి శాస్త్రం కోసం
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
Tq for the reply andi.. happy Vinayaka chaturthi
దీపారాధన తరువత విగ్రహం పెట్టాల స్వామి...ఇంకా పసుపు వినాయకుడిని విగ్రహం తో పాటుగా పూజా కార్యక్రమం...దయ చేసి క్రమము🙏 చెప్పండి...
కలసారాదనం తర్వాత మట్టి వినాయకుని పెట్టాలి దానితో పాటే పసుపు గణపతిని కూడా పెట్టి పూజ మొదలుపెట్టాలి
Aachaman deepa radhana ,pranayamam ,sankalpam ayyaka vigraham pettala konchem cheppandi
స్వామి....దీపారాధన తరువత కలశారాధన చెప్పారు.....విగ్రహం పెట్టకుండా....దీపారాధన మరియు కలశారాధన చెయ్యచ్చా స్వామీ.....
దీపారాధన చేసిన తరువాత కలశంలోకి అన్ని నదులను ఆవాహన చేసి ఆ నీటిని పూజా ద్రవ్యాలు మీద చల్లుతారు అప్పుడు అవి శుద్ధి అయినట్టు లెక్క అప్పుడు విగ్రహాన్ని ప్రతిష్ట చేయాలి