నా ఫోన్ నంబర్ 9848503293 మన ఛానల్ టెలిగ్రాం లింక్ 🖇️ t.me/+0h6759-S_GA0ZTRl Instagram link I'm on Instagram as @raghunatheskuri. Install the app to follow my photos and videos. instagram.com/invites/contact/?i=1dpa707135gd5&
మల్లె పువ్వు లాంటి మనసు, కల్మషం లేని మాట, స్వార్ధం లేని మనిషి ఈ పదాలు చాలు అచ్యుతం గారిని వర్ణించడానికి. ఈ రోజుల్లో ఎక్కడున్నారు పెద్దాయన మీలాంటి వాళ్ళు 🙏🙏🙏🙏.
Elanti manchi vyakuthulu eppudu ithe naku telisi evaru leru Andi.. maximum matalu garidulu business mind unna valle ekkuva. great person achutam garu..hats off sir.👍👍
అన్నా నిన్ను"కోళ్ల పురావస్తు శాస్త్రవేత్త" తో పోల్చాలి. ఎందుకంటే ఈ పాత తరం లోని గొప్ప గొప్ప వారిని మరీ బూతద్దం పట్టుకుని వెతికి వెతికి ఇంటర్వ్యూ చేస్తూ... వారి అనుభవాన్ని మా లాంటి వారికి పంచుతున్న నీ జన్మ ధన్యం. మును ముందు నీవు ఈ రంగంలో ఎంతో సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆల్ ది బెస్ట్ బ్రదర్.
Nen evari videos chusina chudakapoyena me videos mathram asalu skip cheyakunda chustha anna ..meru adigey vidhanam ... Pedhalnj gowravinchey matalu .... Manchi prashnalu adhi me videos lo higlight anna 🙏... Thanks a lot anna ..memu vinadam thappa chudani Breeders ni maku chupisthunnaru 🙏 to u anna ....
ఇంటర్వ్యూ అంటే ఇలా ఉండాలి ఒకప్పుడు మన అభిషేకాల చేసేవాడు ఆయన చేస్తే ఏ వీడియో అన్న చూడాలనిపించింది ఆ తరహాలో మళ్లీ నువ్వే బాగా చేస్తున్నావ్ అన్న అభిషేక్ అన్న రేంజ్ లో చేయగలగా వ్యక్తి నువ్వే అన్న
Excellent anna, Kani okkati matram sad anna veru Ala manchi breed ni echinatlu eppudu eche vallu chala thakuvaga unnaru adhi kuda malli valla valla circles lonae echukuntunnaru sad but nice to meet him anna very good person
ముందుగా పెద్దాయనకి నమస్తే అన్నా నువ్వు ఇంత పెద్ద ఇంటర్వ్యూ చేస్తున్నావ్ కానీ ఏ బెదురు లేకుండా చాలా చక్కగా అనే విషయాలు తెలుసుకున్న మాకు చాలా హ్యాపీ అన్నా తెలియపరచ
Bro naku oka dout oka petta kinda pillalo petta punju ni cross chesthe inbreed iyyi vache pillalu potladathaya lekapothe slow ga vuntaya please clarifying me
ఫ్రెండ్స్ ప్లీజ్ ఇలాంటి వీడియోస్ చూడకండి డబ్బులు నాశనం చేసుకోకండి మీకు ఫ్యామిలీ ఉంది అలోచించి నిర్ణయం తీస్కోండి.. ఒక్కసారి మునిగితే తెలలేము... అన్న మీ నుంచి ఇంకోసారి ఇలాంటి వీడియోస్ వస్తే ban రిక్వెస్ట్ పెడ్తా యూట్యూబ్ కీ
ఏ ఒక్క వీడియో అయినా పందెం వేస్తే డబ్బు వస్తుంది అని చూపించినా, కోళ్లు అమ్మి లక్షలు సంపాదించవచ్చు అని చూపించినా లేదా కోళ్ల పరిశ్రమ అద్బుతం అని చూపించినా నేనే వీడియోస్ మానేస్తా, మీరు క్రికెట్ ఫ్యాన్ కదా ఫైనల్ రోజు బెట్టింగ్ ఎంత జరిగింది తెలుసా మీకు? జూదం ఎవరూ ఆపలేరు కనీసం నేను పెద్ద వారు ద్వారా నాస్టాలు చెప్పుస్తున్నా..! మురికిలో దిగకుండా మురికి శుభ్రం కాదు ఇది కూడా అంతే
నా ఫోన్ నంబర్ 9848503293
మన ఛానల్ టెలిగ్రాం లింక్ 🖇️
t.me/+0h6759-S_GA0ZTRl
Instagram link
I'm on Instagram as @raghunatheskuri. Install the app to follow my photos and videos. instagram.com/invites/contact/?i=1dpa707135gd5&
పెద్దాయనకు నమస్సులు 🙏
ఇంతటి గొప్ప వ్యక్తి ని ఇంటర్వ్యూ చెయ్యడం
మీ అదృష్టం..
ఆయన కోళ్లు సభల్లో చేసిన అద్భుతమైన పోరాటాలు నేను కళ్లారా చూడటం నా అదృష్టం
గురూజీ thank you 🙏🙏🙏 పలికెడిది భాగవతమట పలికించెడి వాడు రామభద్రుడట అని నేను బయటకి కనిపించే మొహం మాత్రమే... వెనకాలనున్నది 🙏🙏🙏🙏
Krishna garu achutam garu Kodi pandem unnaanni rojulu charitra unatai Subramanyam garu
True andi
Achutharaju gari forms ekada amdi
10 pandalu poyina 11 pandem vese vadeee GP...nice words 👌👌👌
That is GP
King of Andra ( GP)
చాల మంచి మనిషి , చూసి చాల years అవుతుంది .
అచ్చుతమ్ గారి అమ్మాయి నిను classmates అలా నిను ఆయన్ని కలిసాను 15years back .
Good interview Raghu garu
Annagaru hi
మా గుడిమల్లంక కృష్ణ గారు తర్వాత నాకు ఇష్టమైన నాకు ఇష్టమైన బ్రీడర్ జాకీరాజ్ గారు
ఏ ఊరు సార్
మల్లె పువ్వు లాంటి మనసు, కల్మషం లేని మాట, స్వార్ధం లేని మనిషి ఈ పదాలు చాలు అచ్యుతం గారిని వర్ణించడానికి. ఈ రోజుల్లో ఎక్కడున్నారు పెద్దాయన మీలాంటి వాళ్ళు 🙏🙏🙏🙏.
Elanti manchi vyakuthulu eppudu ithe naku telisi evaru leru Andi.. maximum matalu garidulu business mind unna valle ekkuva. great person achutam garu..hats off sir.👍👍
Thank you
అన్నా నిన్ను"కోళ్ల పురావస్తు శాస్త్రవేత్త" తో పోల్చాలి. ఎందుకంటే ఈ పాత తరం లోని గొప్ప గొప్ప వారిని మరీ బూతద్దం పట్టుకుని వెతికి వెతికి ఇంటర్వ్యూ చేస్తూ... వారి అనుభవాన్ని మా లాంటి వారికి పంచుతున్న నీ జన్మ ధన్యం. మును ముందు నీవు ఈ రంగంలో ఎంతో సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆల్ ది బెస్ట్ బ్రదర్.
Thank you sir
Nen evari videos chusina chudakapoyena me videos mathram asalu skip cheyakunda chustha anna ..meru adigey vidhanam ... Pedhalnj gowravinchey matalu .... Manchi prashnalu adhi me videos lo higlight anna 🙏... Thanks a lot anna ..memu vinadam thappa chudani Breeders ni maku chupisthunnaru 🙏 to u anna ....
Thank you
Meru chala manchi manchi interviews chestunadhuku thanks brother .. meru ilantivi Inka chala videos cheyali ani korukuntunnam..
Please share in facebook and whatsapp bro
Nice raghu anna
Bagundi Anna Interview
Meru pette efforts limitless bro....... great
Thank you so much 🙂
Excellent human being.
ఇంటర్వ్యూ అంటే ఇలా ఉండాలి ఒకప్పుడు మన అభిషేకాల చేసేవాడు ఆయన చేస్తే ఏ వీడియో అన్న చూడాలనిపించింది ఆ తరహాలో మళ్లీ నువ్వే బాగా చేస్తున్నావ్ అన్న అభిషేక్ అన్న రేంజ్ లో చేయగలగా వ్యక్తి నువ్వే అన్న
Raghu Anna your dedication ki hats off
Thank you bro
Super vedio no.1 kinguuuuuuuuuuu
చాలా పెద్ద వ్యక్తితో ఇంటర్వ్యూ చేశాడు అన్న చూడనవారు ఎవరైనా సరే చూడండి చాలా వాల్యుబుల్ విషయాలు తెలుసుకుంటారు
Thank you bro
మంచి మనసున్న మారాజు 🙏
అనుభవశాలి...
🙏
చాలా మంచి వీడియో ఇది. ఈ వీడియో ద్వారా అచ్యుత గారి మంచితనం గురించి తెలిసింది
వజ్రం లాంటి మనిషి అండి
@@eskurifarms yes sir values and ethics unna person.elanti vallu 1% kuda undaru present socity lo.
@@govardhanvegi3175 అవునండీ
Hai..achhtam. Garu
E rojulo Elanti manushulu chala arudhu gaa unnaru annagaru
❤
❤
Good interview bro..
గుడ్ వీడియో బ్రదర్ 👌👌👌
Thank you
Waiting for next concept
Miru super sir 🙏🙏🙏
Thank you
Good video 🙏🙏
👏👏👏👌
Good sir genius person achutham he all ways such legend in bhimavaram bread 🐓🐓🐓
ఆగర్ర బాపన్న గారు శ్రీను రాజుగారు వీడియో తీయండి బ్రో రాజు గారిని వీడియోలో చూడాలని
Nice video tp Anna
Ela unnav anna super interview
Nice video
Superb 👌
🙏🙏
Good video brother thank you
🙏
Superb video Anna👌👍
Gp gari guruvu garu
Super video bro
Eyanidi manchi bread chala spead eyana manchitananiki Marika Peru achitam garu
Thank you
Good message👌👌👌
Thank you
Miru a video chesina 1st like medhaki vellipothundhi anna endhukante prathi okka video lo chala Baga vupayogapadathay
🙏🙏🙏thank you bro
Excellent anna, Kani okkati matram sad anna veru Ala manchi breed ni echinatlu eppudu eche vallu chala thakuvaga unnaru adhi kuda malli valla valla circles lonae echukuntunnaru sad but nice to meet him anna very good person
ఇవ్వల ప్రతీ దగ్గర ఉంది sir breed. Observe చేసి తీసుకోండి
Super bro
🙏🙏
Late ayina manchi content tho vachav annaya❤️
Hardwork bro
🙏🙏
Waiting for Part 2
As soon as possible
#Gudiwadaprabhakar 🔥❤️
Suparb brooo
Thank you
Naku nemali color ante chala istam
Nice bro
🙏
సూపర్ బ్రదర్ మంచి పేరు ఉన్న వారిని పరిచయం చేస్తూ వచ్చారు ప్రస్తుతం ఈయన farm యక్కడ ఉంది సోదర
ఇప్పుడు ఆల్రెడీ మానేశారు అండి
Anna next ganapavaram bujji garini interview chai Anna
Hi Raghu Ann super 👌 mi video ss adbutham ann
Thank you bro
Sir ni chupincha good videos anna
Thank you
Hi anna👑
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏
Ultimate anna
Thank you
Hi anna 👌👌
Hi
Achuytham gari kollu unte okasari chupinchagalaru anna pls 🙏
Next video lo try chestanu
Ippudu yemaina kodulu maintain chestunara sir
Ma village rameshwaram
Ap top breeder
Next video epudu anna witting
Annayya garu krishana makam yekada undhi annayya garu please chepandhi
వారు పరమపదించి 10 ఏండ్లు అయ్యింది
hi brother👌
Hi
Yekkada vuntunaru sir achutaym garu
భీమవరం లో అండి
Sir with small investment can i starts aseel business please sir give me the suggestion
It is not successful business sir.. please don't choose these kind of business
Anna inkokati ram mohan Rao garini kuda interview. Cheyandi anna
🙏
ముందుగా పెద్దాయనకి నమస్తే అన్నా నువ్వు ఇంత పెద్ద ఇంటర్వ్యూ చేస్తున్నావ్ కానీ ఏ బెదురు లేకుండా చాలా చక్కగా అనే విషయాలు తెలుసుకున్న మాకు చాలా హ్యాపీ అన్నా తెలియపరచ
Thank you
Hi anna chala rojula tharvatha mi interwiew ❤️
అవును బ్రో
Hai anna
Hi
Hi Anna
Hi
Bro naku oka dout oka petta kinda pillalo petta punju ni cross chesthe inbreed iyyi vache pillalu potladathaya lekapothe slow ga vuntaya please clarifying me
కొన్ని సార్లు స్పీడ్ రావచ్చు కొన్ని సార్లు పనికిరాకుండా పోవచ్చు. Gene dominations
@@eskurifarms TQ Anna garu
Kodi punjulu sariga metha thinatam le medicine cheppu bro.
Hii anna
Hi
Ippudu kodulu vunaya sir dagara
లేవండి.. అస్సలు గాబు కూడా లేదు. కోడి లేదు ఏం లేదు ఇప్పుడు
Ok
Avaraina valla dodlo manchi bread evvaru kani makamlo machina kodini pattikellani eche manchi manishi
That is acchyutam
Hi
Hi
Anna kodiki gasa tisetappudu koncham eye chusukokunda press chesaa eye sarigga kanipincharledu emcheyalanna Inka adhi anthe na kani eye chuddniki bane vundhi
Gentamicin eye drops veyandi
Chala thanks anna
Anna ayyana kollu maintai chesthunnara..eppudu
లేదండీ
Super interview
@@goneprasad7636 thank you
Anna na name sreekanth from tirupati nenu small form start cheyali anukuntu vunnanu help cheyandi na
Nenu sales lo lenu sir
Hii anna sir valla address akkada anna personal ga Valle kallustam
పెద్దవారు sir. Bhimavaram లో ఉంటారు..
Hii bro julu yekkuvaga unte manchidha
ఆ బ్రీడ్ లో అలా ఉండేది అని చెప్పారండి అంతే..
Reka medha unde julu bro, reply me bro
Na Kodi ki yekkuvaga undhi julu thika dagara
@@ganeshdurga1346 potlata ఉండాలి జూలు కాదు.. కోడి కొట్లాడితే మంచిది అంతే నాకు తెలిసింది..
punju debalatalo kinda padipothundi karanam enti anna
గట్టిగా తగిలినట్లు ఉంది అండి
@@eskurifarms prathi kalu ki vastundi padipothundi silution leda sir
ఫ్రెండ్స్ ప్లీజ్ ఇలాంటి వీడియోస్ చూడకండి డబ్బులు నాశనం చేసుకోకండి మీకు ఫ్యామిలీ ఉంది అలోచించి నిర్ణయం తీస్కోండి.. ఒక్కసారి మునిగితే తెలలేము... అన్న మీ నుంచి ఇంకోసారి ఇలాంటి వీడియోస్ వస్తే ban రిక్వెస్ట్ పెడ్తా యూట్యూబ్ కీ
ఏ ఒక్క వీడియో అయినా పందెం వేస్తే డబ్బు వస్తుంది అని చూపించినా, కోళ్లు అమ్మి లక్షలు సంపాదించవచ్చు అని చూపించినా లేదా కోళ్ల పరిశ్రమ అద్బుతం అని చూపించినా నేనే వీడియోస్ మానేస్తా, మీరు క్రికెట్ ఫ్యాన్ కదా ఫైనల్ రోజు బెట్టింగ్ ఎంత జరిగింది తెలుసా మీకు? జూదం ఎవరూ ఆపలేరు కనీసం నేను పెద్ద వారు ద్వారా నాస్టాలు చెప్పుస్తున్నా..!
మురికిలో దిగకుండా మురికి శుభ్రం కాదు ఇది కూడా అంతే
Anna achutham garidhi address ekkada
Bhimavaram sir
@@eskurifarms bimavaram vachi sir peruni adigite cheputhara anna
@@rajeshchembetirajeshchembe5721 వారికి ఇప్పుడు ఫార్మ్ లేదండి కోళ్లు కూడా లేవు
Ayanadhii bhimavaram aa anna
అవునండీ
Kollu chupii Bro 😂
నిన్న సెపరేట్ గా రీల్ చేశాను చూడండి
డింకి కొల్లు anta enti anna
Vidikalu
Dokala anta
#eskurifarms
Hi anna