టీడీపీ ప్రభుత్వం పై జగన్ సీరియస్ YS Jagan Sensational Press Meet | Vinukonda Incident | Myra Media

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • #myramedia #apelection2024 #ysjagan #chandrababu
    టీడీపీ ప్రభుత్వం పై జగన్ సీరియస్ YS Jagan Sensational Press Meet | Vinukonda Incident | Myra Media
    Welcome to the Official RUclips channel of Myra Media. This channel is one stop for Latest Film and Political Updates. Along with Entertainment news we also serve Traditional and Historical Videos.
    Our Channel with a primary focus to get the Political News, Breaking News, Telugu Cinema News and Reviews, Public Opinions / Polls, Interviews, Financial, Health, Historical, Abroad Education, Legal, Automobile, Real Estate, Mobiles and Technology, Software, Jewelry, Beauty, Career Guidance
    With path-breaking success on running special videos like Ramayana and True Fact, Public Talks, Special Interviews, Short Film, Funny Spoofs, Interactive Visual, Movie Reviews and Celebrities Interviews, and Political Interviews. Myra Media will always ensure to be at its right position in delivering the right content at the right time.
    Check out our channel here:
    Don’t forget to subscribe, Like, Comment and Share. Also Hit the bell icon to get the latest uploaded video notifications and be the first one to check it out.
    Myra Media : / myramedia
    Myra News : / myranews
    Myra Jeevan Plus : / jeevanplus
    Reach us and Advertise with us : Info@myramedia.net
    FOLLOW US ON SOCIAL
    Get updates or reach out to Get updates on our Social Media Profiles!
    MyRa Media Facebook: / myramediatvmy Jeevan Plus Facebook : / myjeevanplus

Комментарии • 5

  • @analyst-z7o
    @analyst-z7o 2 месяца назад +1

    జగన్ బయట రావట్లేదు బయట రావట్లేదు అని పంచ్ ప్రభాకర్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు జగన్ గారు వినుకొండ ప్రయాణం చూశారు కదా. అస్సలు ఏమన్నా సెక్యూరిటీ ఉన్నధా? కంప్లీట్ గా సెక్యూరిటీ త్రెడ్స్ కి ఎక్స్పోజ్ అయిపోయాడు. Jagan was completely exposed to security threats today.
    ఇకనుంచి అన్నా జగన్ ను విమర్శించేది మానుకోండి అందరూ.
    (1) ఇలా సోషల్ మీడియాలో జగన్ గారికి సలహాలు ఇచ్చే వాళ్లలో ఒక్కళ్ళు కూడా ఒక పది ఇల్లు తిరిగి ఒక పది ఓట్లు కూడా వేయించి ఉండరు. ఇది నేను ఘంటాపదంగా చెప్తా. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉచిత సలహాలు ఇస్తుంటారు.
    (2) జగన్ గారు లేకుండా చేయాలి, అప్పుడే చంద్రబాబు కొడుకుకి అడ్డు ఉండదు అని చంద్రబాబు ఆలోచిస్తున్నాడు అని తెలుస్తోంది కదా.
    ఇప్పుడు జగన్ గారిని మనం కాపాడుకోవాలి. కనుక కార్యకర్తలు, నాయకులు గ్రౌండ్ లెవెల్ లో పోరాడాలి. రాజుని రాజమందిరం లో సేఫ్ గా కూర్చోబెట్టి ఆ రాజు తరపున మనం పోరాడాలి. మన రాజుని మనం బయట threats కి expose చేయకూడదు.
    రాజే లేకపోతే రాజ్యం లేదు. జగన్ గారు లేకపోతే వైసిపి పార్టీ లేదు, ఎల్లో బ్యాచ్ కి అడ్డులేదు, కమ్మ కుల అహంకారానికి అడ్డులేదు, పెత్తందారులకు అడ్డులేదు.
    ఆలోచించకోండి అందరూ.
    ఇకనుంచి జగన్ గారికి సలహాలు సూచనలు ఇవ్వకండి. ఆయన ఏం నిర్ణయాలు తీసుకున్నా గుడ్డిగా ఫాలో అవ్వండి. 15 ఏళ్లు ఎలా పోరాడు వచ్చాడు. ఆలోచనా, తెలివి లేకుండానే ఇంత దూరం వచ్చాడా? ఆయన వ్యూహాలు బ్రహ్మాండంగా నే ఉంటాయి. కుదిరితే గ్రౌండ్ లెవెల్ లో కష్టపడండి. లేదా ఉచిత సలహాలు ఇవ్వకుండా గమ్మున ఇంట్లో కూర్చోండి.

  • @Suryanakirikanti-gj9qv
    @Suryanakirikanti-gj9qv 2 месяца назад

    Jai jagen Super sir

  • @patansalma-pj4oq
    @patansalma-pj4oq 2 месяца назад

    Jai jagan anna ❤❤❤❤❤❤❤

  • @radhikaradhika4260
    @radhikaradhika4260 2 месяца назад

    Jagan neevu chesina thappulu oppuko jailuku vellu ee dramalu vadhu