ఇప్పటి వరకు మీ వీడియోస్ చూసి నేను చాలా వంటలు ట్రై చేశా...ఒక్కటీ కూడా పాడు అవ్వలేదు....తేజ గారు దేవతలకి అమృతం మీరే చేసేవారు ఏమో....ఈ జన్మ లో మా కోసం మీరు ఇలా .... గ్రేట్ అండి 😍😍😍 1. టమోటో రైస్ 2. ఆలూ కాప్సికం కర్రీ 3. మా రాయలసీమ పచ్చి మిర్చి పప్పు 4. రెస్టారెంట్ స్టైల్ కర్డ్ రైస్ 5. చోలే మసాలా కర్రీ 6. పెళ్ళిళ్ళ టమోటో పప్పు 7. కళ్యాణ రసం(మిరియాల రసం) 8. ఆలూ రైస్ 9. రసం రైస్ 10. ఆలూ బఠానీలు మసాలా కర్రీ 11. అలసందలు మసాలా కర్రీ 12. బెండకాయ మసాలా కర్రీ 13. బీర కాయ పల్లీల కర్రీ( కానీ నేను బీరకాయ కి బదులు గా....ఉడకబెట్టిన బీన్స్ వేసా...సూపర్ గా వచ్చింది) 14. బిస్మిల్లా బాత్ 15. ఎగ్ కారం పులుసు 16. బెండకాయ వెల్లుల్లి కారం 17. బీన్స్ పెప్పర్ మసాలా కర్రీ 18. కట్టె పొంగలి 19. ఆలూ బఠాణీ పులావ్ 20. క్యారెట్ రైస్ 21. ఆలూ,కాలిఫ్లవర్ మసాలా కర్రీ 22. రీసెంట్ గా మీరు పోస్ట్ చేసిన గోధుమ పిండి దోస 23. బ్రెడ్ ఆమ్లెట్ 24. రవ్వ కేసరి 25. అటుకుల పరమాన్నం 26. గట్టి ఉల్లిపాయ పకోడీ......ఇంకా ఎన్నో ఎన్నెన్నో.....ఇంకా చాలా వున్నాయి.......
చాలా బాగుంది నానా👌😋ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఎప్పుడూ నా చూపు పప్పు వైపే. ఇకనుండి ఈ స్మార్ట్ వంటకం నా అనుకోని అతిథులకు కూడా ప్రత్యేకంగా తయారు చేసి పెడతాను. ధన్యవాదాలు మా 🤝💐🙏
Nice andi So tempting. For Non veg Pickles why lemon juice is used instead tamarind? Only you can answer these types doubts 🙋♀️ ? Could please help is there any health issues if we use?
@vismaifood mee recipes lo meeru konni konni "audio notes" cheptaru kada appudu bgm mute chesi ah sound ela untundhi example la add cheyandi eg - jeelakara aavalu oil lo chitlatam ani cheptharu kada appudu aah chitle sound kuda add cheyandi
Sorry to say but this is not authentic godavari jilla ullipayi pulusu recipe. If u tried something new by changing the recipe, it looks good and I'm sure it is tasty as well. But, if u claim, this is authentic, it is not. Please don't consider this as a negative comment. It's just my input, being born n brought up in a proper, traditional, godavari jilla, Brahmin household and still following and eating the same recipes.
Assalu Ee vedio lo just Telugu Vari style ani chepparu that’s it anthe kaani a region related even words kuda levu kada endukantha over react avutunnaru.😂😂😂😂😂
Checkout the detailed written recipe of Chitti Ullipaya pulusu in English: vismaifood.com/en/ullipaya-pulusu
No words to express your receipes sir.simply superb
Will try for sure
Super చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది
Chala bagundi recipe
Miru cheppina recipe nachakunda undadu andi. Tappaka try chestamu repe. Thank you so much andi
Superb 😋😋😋🤤🤤
Ee recipe Kothaga chustunnam definitely will try in upcoming days Teja garu
నేను ఈ recipe చేయాలి అనుకున్న. మీరు చూపించారు. Thanks
Super teja garu 👍🏻
Wow super నేను తప్పకుండ try చేస్తాను 👍👌👌
Ullipaya pulusu recipe chala chala Baga chesaru sir
So delicious nd tasty recipe....
Really superb..
తప్పకుండ ట్రై చేస్తాను ఈసారి 😋😋😋.. థాంక్యూ తేజా గారు 🤝🤝
Superb guruji
Miru chepthuntene super gaa undhi adhe vantta chesi thinte super tqs brother 🎉
ఇప్పటి వరకు మీ వీడియోస్ చూసి నేను చాలా వంటలు ట్రై చేశా...ఒక్కటీ కూడా పాడు అవ్వలేదు....తేజ గారు దేవతలకి అమృతం మీరే చేసేవారు ఏమో....ఈ జన్మ లో మా కోసం మీరు ఇలా .... గ్రేట్ అండి 😍😍😍
1. టమోటో రైస్
2. ఆలూ కాప్సికం కర్రీ
3. మా రాయలసీమ పచ్చి మిర్చి పప్పు
4. రెస్టారెంట్ స్టైల్ కర్డ్ రైస్
5. చోలే మసాలా కర్రీ
6. పెళ్ళిళ్ళ టమోటో పప్పు
7. కళ్యాణ రసం(మిరియాల రసం)
8. ఆలూ రైస్
9. రసం రైస్
10. ఆలూ బఠానీలు మసాలా కర్రీ
11. అలసందలు మసాలా కర్రీ
12. బెండకాయ మసాలా కర్రీ
13. బీర కాయ పల్లీల కర్రీ( కానీ నేను బీరకాయ కి బదులు గా....ఉడకబెట్టిన బీన్స్ వేసా...సూపర్ గా వచ్చింది)
14. బిస్మిల్లా బాత్
15. ఎగ్ కారం పులుసు
16. బెండకాయ వెల్లుల్లి కారం
17. బీన్స్ పెప్పర్ మసాలా కర్రీ
18. కట్టె పొంగలి
19. ఆలూ బఠాణీ పులావ్
20. క్యారెట్ రైస్
21. ఆలూ,కాలిఫ్లవర్ మసాలా కర్రీ
22. రీసెంట్ గా మీరు పోస్ట్ చేసిన గోధుమ పిండి దోస
23. బ్రెడ్ ఆమ్లెట్
24. రవ్వ కేసరి
25. అటుకుల పరమాన్నం
26. గట్టి ఉల్లిపాయ పకోడీ......ఇంకా ఎన్నో ఎన్నెన్నో.....ఇంకా చాలా వున్నాయి.......
శుభ మధ్యాహ్నం తేజ మావయ్య. ఉల్లి పులుసు సూపర్
చాలా బాగుంది నానా👌😋ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఎప్పుడూ నా చూపు పప్పు వైపే. ఇకనుండి ఈ స్మార్ట్ వంటకం నా అనుకోని అతిథులకు కూడా ప్రత్యేకంగా తయారు చేసి పెడతాను. ధన్యవాదాలు మా 🤝💐🙏
Please keema pav bhaji recipe
Super yummy 😋
Wow super looking very nice andi
గుంటూరు స్టైల్ లో కిచిడీ తయారు చేయడం ఎలాగో చూపి అన్నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super 👌🏻👌🏻 అస్సలు ఇంట్లో ఏమి లేవు అనుకున్న but e రెసిపీ చూసాను తప్పకుండ tomorrow chestanu 👌🏻👌🏻😋😋
Thnak u Sir 🎉
చూస్తేనే థ్రిల్లింగ్ గా ఉంది బ్రదర్ ❤❤ మీరు చేసే విధానం చూస్తుంటేనే నోరూరుతుంది 🤤 చాలా డిఫరెంట్గా చేసి చూపించారు బ్రదర్ 👏👍💯🤩🤩
Delicious recipe 👏👏👌👌😋.
Super recipe
Wow super and yummy
Superb guruji 😋
Mixed non veg biryani recipe cheppandi Sir
Please tell fresh cream recipe
Super 👌
గురువుగారు కాస్త ఊపిరి ఆడ నివ్వండి బాబు ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేసేస్తే ఎలా అండి బాబు super yummy నోరు ఊరుతుంది నాకు❤❤❤❤❤❤❤ గురువుగారు thank you
Mouth watering sir
Bro undiya curry recipe supinchandi chala bagauntundi Gujarati vallu sestaru
తప్పకుండా ట్రై చేస్తాము అన్నయ్య
Super annaya
చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరాయి అన్న 🎉❤
Tappakunda try chestamu. Schezwan chutney intlo ela cheyalo cheppandi
Rameswaram dosa chesi chupistara
Super undi Teja garu
Nice andi So tempting.
For Non veg Pickles why lemon juice is used instead tamarind?
Only you can answer these types doubts 🙋♀️ ?
Could please help is there any health issues if we use?
Chaala hotels lo mughlai chicken curry ante egg kuda vesi chestharu , chaala baguntundhi , aa recipe dhorikithe share cheyyandi sir
@vismaifood mee recipes lo meeru konni konni "audio notes" cheptaru kada appudu bgm mute chesi ah sound ela untundhi example la add cheyandi
eg - jeelakara aavalu oil lo chitlatam ani cheptharu kada appudu aah chitle sound kuda add cheyandi
Madugula halwa cheyandi
Nice Teja garu😋
Super teju bro❤❤❤👌👌👌
Super
Super super andi
Idhe style lo Bendakaya and chemadumpalu pulusu cheyyocha?
Bread cheyyandi brother
Hiiii andi❤
👌👌
Idi tamila nadu (votta colambu) utta pulusu recipe
Endukobbari vadacha. Asalu kobbari lekapothe replacememt ki em vadalandi
Sir మీరు use చేసే ఆ ఇత్తడి కడాయి link పెట్టండి తేజ గారు ప్లీజ్ ఇదివరకు కూడా అడిగాను
సూపర్. నోట్లో నీళ్లు వస్తున్నాయి
C section ina valla ki manchi recipe chesi chupin chandi annaya 🙂
First like, comment 🎉
Plz show vegan recipes
Hello sir Lalitha sahasranama recipes
😋😋😋😋😋
Hi Anna first msg
1st time 1st comment🎉🎉🎉
E Kadai lynknevandi
Ado oka recipe post cheyalani chestunnaru kani ilantivi assalu cheyakandi
Waiting for your next recipe...
🎉🎉🎉🎉🎉
పులిచారు in tamilanadu
hlo
Vasana Chennai ki vasthodhondi😅
Bro, pulusu annavu. Chesthuntene super anipinchindhi. Mari Madhyalo allam vellulli paste enti??? Disappointed
Sorry to say but this is not authentic godavari jilla ullipayi pulusu recipe. If u tried something new by changing the recipe, it looks good and I'm sure it is tasty as well. But, if u claim, this is authentic, it is not. Please don't consider this as a negative comment. It's just my input, being born n brought up in a proper, traditional, godavari jilla, Brahmin household and still following and eating the same recipes.
Can you share the recipe pls
Yes it's true...this is not authentic godavari jilla dish...
Yes I do agree....
Authentic ani ekkada mention chayaledhuga , yendhuku over action chaystharu😂meeru
Assalu Ee vedio lo just Telugu Vari style ani chepparu that’s it anthe kaani a region related even words kuda levu kada endukantha over react avutunnaru.😂😂😂😂😂
Boooo 😮
మామిడి పండు పేరు పెట్టుకున్నారు. బాగుంది.
అన్న చింతపండు వాడకూడదు ఆరోగ్యానికి మంచిది కాదు
Boss you have wrong information. If taken in moderate quantities they are very good .
Super 👍😊