Комментарии •

  • @narayanaraomamidi5042
    @narayanaraomamidi5042 4 месяца назад +110

    కేకే చెప్పిన సర్వే ఎవరూ నమ్మలేదు కానీ చాలా గ్రేట్ మీకు కృతజ్ఞతలు🎉

  • @purnakishorepunugubati7838
    @purnakishorepunugubati7838 4 месяца назад +286

    TDP కి సీటు కేటాయించిన నియోజకవర్గాల్లో ఉన్న జనసేన ఓట్లు, అలాగే జనసేన కి సీటు కేటాయించిన నియోజకవర్గాల్లో ఉన్న TDP ఓట్లు దాదాపుగా 90% పైగా బదిలీ జరిగింది కాబట్టే ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలిచారు. ఒకరిని తక్కువా, ఒకరిని ఎక్కువా చెయ్యలేము. కాబట్టి TDP+JSP కలిసి పని చెయ్యండి. ఆంధ్రా ని అభివృద్ధి చెయ్యండి.

    • @abhinaysali
      @abhinaysali 4 месяца назад +9

      JSP veleenam in TDP

    • @sanjeevkumar-lh1fv
      @sanjeevkumar-lh1fv 4 месяца назад

      ​@@abhinaysaliVedu ycp kukka..norumusukora

    • @prasadvs483
      @prasadvs483 4 месяца назад

      ​@@abhinaysaliనీలాంటి ఏడుపు గొట్టు వెధవలు ఎక్కడికి వెళ్ళినా కొంతమంది వుంటారు😂😂

    • @achyuthanandan3614
      @achyuthanandan3614 4 месяца назад +14

      @@abhinaysali adhi jaragadhu, Now PSPK more strong, TDP wont' negelect,. PK has cult mass following, ingelect cheste TDP ke bokka. MLA kananppude, 10 years fight chesadu, own money distribute chesadu.
      TDP kastakallam lo lift chesindi PK ne, Jail lo vunnadpudu TDP almost collapse ayindi. Asalu Jaggu defeat PK valle, alliance lokapothe Janasena will devide votes and jagan ke advantage.

    • @anveshc6411
      @anveshc6411 4 месяца назад +3

      @@achyuthanandan3614100% true facts. After that Jail scenario total political scene has turned upside down!

  • @chirunama9999
    @chirunama9999 4 месяца назад +123

    KK, కొండేటి కిరణ్ చాలా నిబద్ధతో నిశపక్షపాతంగా సర్వే చేసి పర్ఫెక్ట్ ఏనాలసిస్ చేశారు . . . great sir

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 4 месяца назад +20

    మీరు మాత్రం చాలా చాలా గ్రేట్ సార్ ఇదే విధంగా జాతీయ స్థాయిలో కూడా సర్వేలు చేసి మన తెలుగు వాడి గొప్ప తనాన్ని చాటాలి అని కోరుకుంటున్నాను మీకు ధన్యవాదములు శుభాకాంక్షలు తెలియజేస్తున్న సార్ మనస్ఫూర్తిగా 🙏...... 💐.......

  • @VijayKoki
    @VijayKoki 4 месяца назад +53

    ఓకే బ్రదర్ మీరు జనవల్ గా చెప్పారు
    కూటమి ద్వారా. Tdp విజయం అని చెప్పారు... 👍

    • @yuva9959
      @yuva9959 4 месяца назад +1

      Just notice one thing: TDP win lo JSP ki credit isthunaru .. Kani JSP vallu adedo valla PK valle motham change ayipoinatu elevations ichukuntaru 😂😂 valla original strength ento valaki telsu andhuke insecure ga feel ayi credit motham mingadaniki try chesthunaru 😂😂

  • @gsureshbabu7479
    @gsureshbabu7479 4 месяца назад +15

    Great kk
    Keep it up
    భవిష్యత్తులో కూడా ఎవరి ఒత్తిడికి లొంగ కుండా కరెక్ట్ అనాలసిస్ ఇవ్వాలని సూచన
    MP seats లో కొంత వేరియేషన్ వుంది

  • @veerpydi7869
    @veerpydi7869 4 месяца назад +51

    KK గారు మీసర్వేను నేను 100% నమ్మాను
    రిజల్ట్స్ రాకముందు మీ ఎనాలిసిస్ వచ్చినప్పుడు వీడియోస్ కింద
    నా కామెంట్స్ చుడండి .

  • @chandrasekhar-xr3ql
    @chandrasekhar-xr3ql 4 месяца назад +60

    జయహో కొండేటి!❤

  • @shadowdhusky
    @shadowdhusky 4 месяца назад +13

    మీరు సూపర్ సార్.......అవసరమైనప్పుడు మీ సేవలు అందించాలి ఈ దేశానికి❤🙏🌹

  • @anjaneyulusuddapalli7301
    @anjaneyulusuddapalli7301 4 месяца назад +52

    Well done very good Mr Kk and keep it up

  • @SriharidattaSrihari
    @SriharidattaSrihari 4 месяца назад +24

    2029 ఆల్ ఇండియా స్టార్ మా కేకే అన్న

  • @rajukwt3223
    @rajukwt3223 4 месяца назад +11

    కేకే సర్వే అద్భుతం అసలు నమ్మదల్చుకోలేదు 👍👍

  • @SrinivasTarun-x1n
    @SrinivasTarun-x1n 4 месяца назад +70

    06:51 - about Janasena

  • @kavalibalaji8022
    @kavalibalaji8022 4 месяца назад +3

    Anchor ki kuda manchi future undi. అడిగే question సమాజనికి ఉపయోగ పడతాయి ❤❤❤👌👌👌🙏🙏🙏👏👏👏👏💐💐💐💐💐💐💐💐

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 4 месяца назад +16

    చాలామంది అనలిస్టులు పేర్కొనని అంశం ఒకటుంది.
    లోగడ తెదేపా ఘోరంగా ఓడిపోవడానికి, నేడు వైసీపీ ఘోరంగా ఓడి పోవడానికి ఒకటే కారణం. ప్రభుత్వం మాది అనే అహంకారంతో క్రింది స్థాయి నాయకులు, కార్యకర్తలు(పార్టీ కోర్ క్యాడర్) ప్రవర్తిస్తూ అన్ని రంగాలలోనూ వాళ్ళే ఉండడం, ఇతర వర్గాలకు మొండిచేయి చూపడం.

  • @kumarn7866
    @kumarn7866 4 месяца назад +5

    Really great K K survey team for all the efforts. Great analysis.
    Wishing your team all thd best in future assignment.

  • @prabhakararao4403
    @prabhakararao4403 4 месяца назад +8

    కిరణ్ గారికి శుభాకాంక్షలు మిసింగిల్ నెంబరు చెప్పటం చాలా సహసం మిధైర్యనికి జోహర్
    జై జనసేన్

  • @satyas7004
    @satyas7004 4 месяца назад +1

    Really great Scan by KK survey
    Keep it up continue your technical points in your survey

  • @gvbsvprao82
    @gvbsvprao82 4 месяца назад

    You are so professional....precise and confident ga chepparu....Very close out put...Appreciable analysis Sir. Congratulations and good hard work.....people need to understand how hard to evaluate this results....Good job ....Keep it up Sir. Yes, he could be eligible to be a part of government supported in providing suggestions absolutely.....precise and scientific analysis.....generous. మీ లాంటి వారు రాష్ట్రానికి సలహాదారుడు గా ఉండాలి

  • @madhusudanaraobv4323
    @madhusudanaraobv4323 4 месяца назад

    జీవితానుభవం, అన్ని విషయాలను ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవడం, కుటుంబ నేపథ్యం, ఉన్నత విద్య, ఉత్తమ ఆశయాలు, సర్వేల పట్ల నిబద్ధత. ఇవన్నీ మీ ఖచ్చితమైన సర్వేకి ఉపయోగపడ్డాయి. అద్భుతం👍🏽👏🏽👏🏽👏🏽💐💐💐

  • @k.karthikeya4711
    @k.karthikeya4711 4 месяца назад +30

    Sir meeru bhaga chappru
    Man of the match
    And series pk

    • @yuva9959
      @yuva9959 4 месяца назад

      Its easy to take the credit than to work at the ground level 😂😂

    • @yuva9959
      @yuva9959 4 месяца назад +1

      Just notice one thing: TDP win lo JSP ki credit isthunaru .. Kani JSP vallu adedo valla PK valle motham change ayipoinatu elevations ichukuntaru 😂😂 valla original strength ento valaki telsu andhuke insecure ga feel ayi credit motham mingadaniki try chesthunaru 😂😂

  • @phanindra40
    @phanindra40 4 месяца назад +5

    Excellent work. Chala confidence undali ilanti numbers cheppalante.

  • @ravulapallinagaraj7685
    @ravulapallinagaraj7685 4 месяца назад +4

    Great job for the exact numbers for 2019,2024...

  • @veluriramasastry5436
    @veluriramasastry5436 4 месяца назад +26

    KK sir excellent.mee gurumchi entha cheppina takkuve sir

  • @saigamer7689
    @saigamer7689 4 месяца назад +13

    Super KK garu❤

  • @ravikumarg7167
    @ravikumarg7167 4 месяца назад +4

    బ్రతుకు ఎప్పుడూ పొత్తు కావాలి .లేక పోతే కష్టం

  • @lakshmanaswamysuperaushtro2348
    @lakshmanaswamysuperaushtro2348 4 месяца назад +91

    పవన్ కళ్యాణ్ గారి వలన కాపు ఓటింగ్ 95% కూటమికి అనుకూలముగా ఓట్లు పడ్డాయి

    • @Fielder-q3s
      @Fielder-q3s 4 месяца назад +4

      Arey Mari tdp valana PK Ki vacchina votes gurunchi

    • @sandeep4285
      @sandeep4285 4 месяца назад +2

      Ok manchidegaa.kalisi pani chesi ap ni develop cheyandi...

    • @paalasreedhar1436
      @paalasreedhar1436 4 месяца назад

      Janasena party ....... Future Govinda.... Chamba Develop kaanidu kada

    • @raghunathveeranki
      @raghunathveeranki 4 месяца назад +1

      Tdp lekapoyina jsp ki 2 kuda raavu

    • @budgetvloggertelugu2325
      @budgetvloggertelugu2325 4 месяца назад

      Ne caste pichinakodaka

  • @rajagopalptm6968
    @rajagopalptm6968 4 месяца назад +4

    జరిగిన దాన్ని బట్టి చెప్పారు

  • @allujagadeesh578
    @allujagadeesh578 4 месяца назад +14

    హ్యాట్సాఫ్ ఆఫ్ భయ్యా

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 4 месяца назад +7

    సర్ మీ లైఫ్ తిరిగి లేదు. మరో ప్రశాంత్ Kishore. మీకు ఫుల్ డిమాండ్ ఉంటది

  • @movva.sivaram
    @movva.sivaram 4 месяца назад +14

    జాగర్త స్వామి ఆ బ్యాచ్ ట్రోల్ చేస్తారు.

  • @kattapavani7786
    @kattapavani7786 4 месяца назад +1

    Kondeti kiran garu ..... Great . What a confidence level and ur way of speaking is another level... ❤❤❤❤

  • @SunithaChelli
    @SunithaChelli 4 месяца назад +6

    ఒక జగన్ అభిమానిగా మీరు సర్వే చెప్తే తిట్టుకున్నాను కానీ మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్ kk గారు.. ఇలాగే కంటిన్యూ అవ్వాలి మా జగన్ గారు ఏ మిస్టేక్స్ చేసారో నెక్స్ట్ అవి జరగకుండా తెలుసుకోవడానికి మాకు ఒక అవకాశం ఇచ్చారు థాంక్స్ సార్... జై జగన్ ❤️❤️❤️

    • @anonymous-fo8eb
      @anonymous-fo8eb 4 месяца назад +3

      Inka jai jagan entra

    • @SrideviKannali
      @SrideviKannali 4 месяца назад +1

      Eppatiki jai jagan ra

    • @Nmanuchinni
      @Nmanuchinni 4 месяца назад

      A thappulu cheshaaro jaganki theliyadhani anukuntunnaavaa bro. Inaa thappulu cheppinaa saridhiddu kune rakam kaadhu mee Jai jagan

    • @venkatkammapati4123
      @venkatkammapati4123 4 месяца назад +1

      Yes bro

  • @surendranathpippalla
    @surendranathpippalla 4 месяца назад +5

    Anna meeru thopu❤🎉

  • @nageswaraop5996
    @nageswaraop5996 4 месяца назад

    Kk servey is like wounder World... keep it up thanq sir

  • @sudhakarpadavala4492
    @sudhakarpadavala4492 4 месяца назад +5

    కిరణ్ గారు మీ సర్వే సూపర్, కానీ టిడిపి ఒంటరిగా పోటీ చేసినా ప్రభుత్వం ఏర్పాటు కి అవసరమైన సంఖ్య సాదించివుండేది, ఇక్కడ పార్టీల బలం కంటే ప్రజల తిరుగుబాటు బలమైనది, కూటమి వల్ల అరాచకాలకి అడ్డుకట్ట పడి ప్రజలు స్వేచ్చగా తమ ఓటు హక్కు వినియోగించుకొన్నారు. కూటమి లేకపోతే గెలవలేరు అనడం రాంగ్ స్టేట్మెంట్.

    • @bairevasu3205
      @bairevasu3205 4 месяца назад +1

      లేదు బ్రదర్ ఒకసారి ఆలోచించు భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓటు వేయకపోవడం కానీ బ్రాహ్మణులు అలాగే క్షత్రియులు అలాగే కొంతమంది దైవభక్తి బాగా ఉన్నవాళ్లు ఆటోమేటిక్ జాతీయ స్థాయి ఎన్నికలు కదా మన మోడీ గారు గొప్ప నాయకుడు కదా అని పొరపాటున కమలం గుర్తుకి ఒక రెండు శాతం బోట్లు పడేవి మూడు శాతం వరకు పడేవి కిందటిసారి పడలేదు కదా అనుకోవద్దు ప్రజలు ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో తెలియదు కదా దానికి తోడు రామ మందిరం కట్టిన అయోధ్యలో ఓడిపోయి ఉండొచ్చు కానీ దేశవ్యాప్తంగా ఆ భావజాలం బీజేపీ వల్లే సాధ్యపడిందని ఉంది అలాగే జనసేన పార్టీ కూడా కనీసం 10 శాతం ఓట్లు వచ్చే ఏ రకంగా చూసినా బుట్ట బుట్ట మెజారిటీతో గెలిచే వాళ్ళు లేదంటే దగ్గర దగ్గరికి వెళ్లి ఊడే వాళ్ళు జరగరానిది జరిగినా వాళ్లు గెలిస్తే ఏం జరిగేది😢😢😢 కాబట్టి ఏది ఏమైనా అందరూ కలిసికట్టుగా గెలిచారు పవన్ గారి వల్ల 160 లోగో సీట్లతో కూటమి సాధించింది లేదంటే చంద్రబాబు నువ్వు అన్నట్టు 100 సీట్లతో గెలిచేవాడు అయినప్పటికీ అది కూడా చెప్పలేం మనమే కదా అనుకున్న మొన్నటి వరకు కూటమి కారణం మొత్తం కలిపి 100 సీట్లతో గవర్నమెంట్ గెలుస్తుంది అనుకున్న ఈ స్థాయి విజయం మన ఊహించలేదు కదా

    • @sudhakarpadavala4492
      @sudhakarpadavala4492 4 месяца назад

      @@bairevasu3205 కిరణ్ కంటే ముందు నేను మా ప్రెండ్స్ తో 163 / 25 వస్తాయి అని చెప్పాను, కానీ కడప లో షర్మిల చీల్చింది, మిగతా 3 బిజేపి సరైన ప్రదేశం / అబ్యర్దులని పెట్టలేదు. తెలిసి 3 వదులుకొన్నాం

    • @sudhakarpadavala4492
      @sudhakarpadavala4492 4 месяца назад

      @@bairevasu3205 మీరన్నట్లుగా బిజేపి కి ఆదరణ వుండి వుంటే ఆ 3 యంపీ సీట్లు కూడా గెలుచుకొని వుండాలి, మిగిలిన 3 చోట్ల రెండు టిడిపి మూలాలు, ఒకటి వర్మ గారు, బిజేపి ద్వారా కేవలం వ్యవస్దల సహకారం మాత్రమే లబించింది. టిడిపి యంత్రాంగం, పవన్ పవనిజం, బిజేపి మంత్రాంగం కలిసిన పలితం ఇది.
      పొత్తు లేక పోతే గెలవరు అంటే చెప్పాను

  • @Sohan-ep3bn
    @Sohan-ep3bn 4 месяца назад +3

    K K garu meeku pedda fan ayipoyanu sir 🙏🙏🙏

  • @kambalaveerababu915
    @kambalaveerababu915 4 месяца назад +13

    Jaipspk Jai.janasena ❤

  • @seshutulasi1630
    @seshutulasi1630 4 месяца назад

    Really very good analysis,KK ji. We are netive of Gudur/Nellore(74)i appriciate u. My son a Phd scholer IIT wounder ur detailed explanations

  • @kavalibalaji8022
    @kavalibalaji8022 4 месяца назад +1

    KK REAL HERO AND NICE PERSON AND GOOD TALKS❤❤❤🎉🎉🎉🙏🙏🙏👌👌👌👏👏👏❤💐💐💐

  • @RajeshKumar-bh6nj
    @RajeshKumar-bh6nj 4 месяца назад +1

    I think the new government has to take KK into their governence to get the original thoughts of people, so that the government can do the projects which people really need. Good job KK.

  • @manjunathamanjunatha8544
    @manjunathamanjunatha8544 4 месяца назад

    Correct ga chepparu meru great sir

  • @roastedjilebi
    @roastedjilebi 4 месяца назад +2

    ఇరు పార్టీ లు కలిసి కష్టపడ్డాయి .100 ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యింది.రేపు కూడా అలాగే కలిసి అభివృద్ధి చేస్తాం ...

  • @sriramsaratbabu8084
    @sriramsaratbabu8084 4 месяца назад

    Super sir,Hats up to you sir,your survey is so o

  • @baluvardhineedi9266
    @baluvardhineedi9266 4 месяца назад

    Hat's off KK sir. Your servey amazing.I request you please make suzestions to Ruling government, what the people thinking about after one or 2 yrs if they are interested.

  • @vasub2003
    @vasub2003 4 месяца назад

    Only ur survey is accurate sir. Keep up your good work sir.

  • @padmawatiakulagood6684
    @padmawatiakulagood6684 4 месяца назад

    Great sir your work🙏🙏🙏🇮🇳

  • @MuniramanaiduSivakumar-bt1kj
    @MuniramanaiduSivakumar-bt1kj 4 месяца назад

    Congratulations 💐💐💐 kk survey analysis

  • @msraju5886
    @msraju5886 4 месяца назад +5

    పొత్తులు ఉన్న లేకపోయినా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరు ఆంధ్రప్రదేశ్లో జగన్ కి ఏకైక ప్రత్యామ్నాయ నాయకుడు చంద్రబాబు మాత్రమే ఈ విశ్లేషణలు అన్ని శుద్ధ దండగ

  • @GandiSubbuyadav
    @GandiSubbuyadav 4 месяца назад +1

    Good analysis sir

  • @RameshRamesh-fq7hp
    @RameshRamesh-fq7hp 4 месяца назад +1

    Congratulations sir KK survey

  • @rarerim
    @rarerim 4 месяца назад

    Great analysis

  • @venkeyvenkey6443
    @venkeyvenkey6443 4 месяца назад +1

    Kk గారు మీ మాటలు వింటు వుంటే మంచి టాలెంట్ person మరియు ఇలాగే మీ సర్వేలు నిర్వహించి మంచి పేరు తెచ్చు కోవాలని పార్టీలకు అతీతంగా మీ సర్వేలు ఉండాలని కోరుకుంటున్నాము.

  • @shankarnaidu2472
    @shankarnaidu2472 4 месяца назад +1

    King maker Pawan Kalyan garu

  • @trinadh9938
    @trinadh9938 4 месяца назад

    Wow chala super ga cepparu
    Really hatsup

  • @srinivasedupuganti120
    @srinivasedupuganti120 Месяц назад

    Kk gari survey correct ga undhi

  • @msrinivas9882
    @msrinivas9882 4 месяца назад +1

    సూపర్ kk గారు, కంగ్రాట్స్ sir

  • @talarimanohar7662
    @talarimanohar7662 4 месяца назад

    నీకు పాదాభివందనం అయ్యా 🙏🙏🙏🙏

  • @allamsettiprasadd4726
    @allamsettiprasadd4726 4 месяца назад

    You are correct

  • @narayanaswamymanam3447
    @narayanaswamymanam3447 4 месяца назад

    Good analysis

  • @adigerlaprasad5348
    @adigerlaprasad5348 4 месяца назад

    💯 CORACT sor 💐🙏

  • @karthiknaripinni3908
    @karthiknaripinni3908 4 месяца назад +1

    Kk survey excellent 👌

  • @ravichowdary4648
    @ravichowdary4648 4 месяца назад

    Chala great bro🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @RaghavaReddy-cf3hw
    @RaghavaReddy-cf3hw 4 месяца назад +5

    Super

  • @Hemahari-fo9cu
    @Hemahari-fo9cu 4 месяца назад +1

    Hands half kk garu 🤝🤝🙏🙏

  • @sigatapumuralikrishna2379
    @sigatapumuralikrishna2379 4 месяца назад

    Wow super

  • @kanakareddyreddy7489
    @kanakareddyreddy7489 4 месяца назад

    Great report

  • @NunnasudhanshuSudha
    @NunnasudhanshuSudha 4 месяца назад +3

    Super Anna

  • @gypteam8832
    @gypteam8832 4 месяца назад +2

    జనసేన లేనిదే TDP లేదు & TDP లేనిదే జనసేన లేదు. ఏ ఒక్కరు విర్ర వీగిన ఇద్దరికి ప్రమాదమే.

  • @kpnaidu9999
    @kpnaidu9999 4 месяца назад +70

    పొత్తు వలనే 3 పార్టీ లూ గెలిచాయి. లేదంటే చంద్రబాబు జైలుకు, లోకేష్ కోర్టు కీ, బాలకృష్ణ షూటింగ్ లకు, పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకు సహాయం చేయడానికి వెళ్ళాల్సి ఉండేది.

    • @Suresh-454
      @Suresh-454 4 месяца назад +15

      Graduates barrelu ksaukovadaniki😂

    • @Fielder-q3s
      @Fielder-q3s 4 месяца назад

      Arey jalaga dacoit gadu ....jail Ki vadi pellam roju Avinash gadi pakklo Ki veltharu ippudu . .Ni lanti ptm kukka lu beggers Lanja kodukulu road mi adukku dengatani Ki veltharu

    • @JayaJala-di6rt
      @JayaJala-di6rt 4 месяца назад +4

      Eppudu jagan jail parishite😂😂

    • @SureshKumar-ie3gg
      @SureshKumar-ie3gg 4 месяца назад +2

      Ap prajalu naaki poyevaru

  • @durgakankipati6769
    @durgakankipati6769 4 месяца назад +1

    కేకే చెప్పింది 100% కరెక్ట్ Jai janasena 🔯✊🇮🇳 TDP BJP ✊🇮🇳

  • @gangumallageneralgpr7772
    @gangumallageneralgpr7772 4 месяца назад +2

    Kk became a great sefalogist throughout India, once again congratulations Kiran gaaru

  • @p.srinivas5482
    @p.srinivas5482 4 месяца назад

    Congratulations KK garu

  • @dammuvenkatadurgaprasad1588
    @dammuvenkatadurgaprasad1588 4 месяца назад

    Tq Anna ❤❤❤❤🎉🎉🎉🎉

  • @chandu9036
    @chandu9036 4 месяца назад +1

    BC reddy kuda correct ga chepparu

  • @SureshKumar-q7j1w
    @SureshKumar-q7j1w 4 месяца назад +1

    Superb bro 😊😊😊

  • @hodece1058
    @hodece1058 4 месяца назад

    4:21 KK Sir you are exelent sir

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435 4 месяца назад

    Super survay by KK Survay👌👌👌✌️✌️✌️👍👍👍

  • @venkateshs1106
    @venkateshs1106 4 месяца назад

    S ur correct they should analyse

  • @sitapasupuleti63
    @sitapasupuleti63 4 месяца назад

    💐Great k k garu🙏👌😀😀😀

  • @Boorasugunachannel
    @Boorasugunachannel 4 месяца назад +1

    Super bro meru

  • @royalads4873
    @royalads4873 4 месяца назад +3

    Nuv super sarveee🎉 chesav bro

  • @sudheerduggisetty5335
    @sudheerduggisetty5335 4 месяца назад

    Super

  • @kishsudee
    @kishsudee 4 месяца назад +1

    కూటమి పొత్తు లేకపోయి ఉంటే ఇంత మెజారిటీ వచ్చేది కాదు, కానీ టిడిపి మాత్రం గవర్నమెంట్ ఫామ్ చేసేది ఎట్లిస్ట్
    95 టు 100 సీట్స్ తో నైనా.Jai TDP. ఇంత మెజారిటీ రావడంలో పవన్ కళ్యాణ్ గారి కృషి ఎంతో అమోఘం Jai Jai Power Star.

  • @RaviRavi-js3zu
    @RaviRavi-js3zu 4 месяца назад +6

    Good job

  • @srinivaspinninti5976
    @srinivaspinninti5976 4 месяца назад +6

    Kk తోపు 🎉🎉

  • @chandu1sudheer
    @chandu1sudheer 4 месяца назад

    Great Analyst...predicting 4 cr mindset and converting into results...

  • @muthyalacharan3762
    @muthyalacharan3762 4 месяца назад +5

    జై జనసేన పవన్ కళ్యాణ్ గారు

  • @gaddipatiprabhakar2889
    @gaddipatiprabhakar2889 4 месяца назад +1

    KK is Super......🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sreenivas9880
    @sreenivas9880 4 месяца назад +1

    Ayyipoya😢😢😢

  • @bvrao6085
    @bvrao6085 4 месяца назад +3

    ఆంధ్రప్రదేశ్ లో హీరో పవన్. ఇందులో ఎటువంటి సందేహం లేదు
    తెలుగుదేశం చాలా ఋణపడి ఉంటుంది.
    గురజాడ వారు చెప్పినట్టు స్వంత లాభం కొంత మాని గట్టి మేలు తలపెట్టమన్నావో అందరికి శుభం కలుగుతుంది.

    • @sasankc2939
      @sasankc2939 4 месяца назад

      Bro , even TDP also helped pk in winning.

    • @yuva9959
      @yuva9959 4 месяца назад

      Just notice one thing: TDP win lo JSP ki credit isthunaru .. Kani JSP vallu adedo valla PK valle motham change ayipoinatu elevations ichukuntaru 😂😂 valla original strength ento valaki telsu andhuke insecure ga feel ayi credit motham mingadaniki try chesthunaru 😂😂

    • @yuva9959
      @yuva9959 4 месяца назад

      TDP support lekapothe JSP 3 seats kuda win ayedhi kadhu thats ground reality 😂

  • @bhanuchinna26
    @bhanuchinna26 4 месяца назад

    Correct

  • @pakalajayaprakash
    @pakalajayaprakash 4 месяца назад

    Sir k k survey is very good

  • @ravivarmakonala8264
    @ravivarmakonala8264 4 месяца назад +4

    kk super ❤

  • @AquaWeltyt
    @AquaWeltyt 4 месяца назад +1

    KK Anna 🙌🏾

  • @patanahi9891
    @patanahi9891 4 месяца назад

    కరెక్ట్

  • @nandaagasthi8231
    @nandaagasthi8231 4 месяца назад +2

    2019 lo chandrababu garu welfare and development chasaru mari appudu yenduku odipoyaru sir

  • @srikamadenuvanasamrakshanaseva
    @srikamadenuvanasamrakshanaseva 4 месяца назад

    కేకే గారు మేము వృక్ష సంపద గోసంపద పెంచాలని శాయశక్తుల కష్టపడుతున్నాను కానీ ఎవరు దాన్ని సహకరించడం లేదు నా జీవితమే ఇందుకు ఉపయోగించుకోవాలి అనుకున్నాను మీరు సహకరిస్తారా న్యూస్ ఛానల్ వారు సహకరిస్తారు

  • @BHRAMRAMBIKAMALLIKARJUNA
    @BHRAMRAMBIKAMALLIKARJUNA 4 месяца назад

    ఆంధ్రప్రదేశ్కు సూపర్ లెజెండ్ సూపర్ హీరో చంద్రబాబునాయుడు గారు

  • @venkataramireddynarala7267
    @venkataramireddynarala7267 4 месяца назад

    మీ సర్వే పుల్ దిటైల్స్ పెట్ట మను