JD Lakshmi Narayana About Ys Jagan Chargesheet | Exclusive Interview |

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Watch ►JD Lakshmi Narayana About Ys Jagan Chargesheet | Exclusive Interview | @SumanTV Digital

Комментарии • 438

  • @raavanaasura7040
    @raavanaasura7040 2 года назад +22

    ఎవరు ఎంతమంది ఎలా ఎన్నిసార్లు అడిగినా.. మీకు కావలసిన సమాచారాన్ని పొందడానికి మీ తరం కాదు... అక్కడ కర్ర విరగదు .. పాము చావదు.... అంతే

    • @bharathkumar19
      @bharathkumar19 2 года назад +1

      Idhi correct bro, okkasari aythy gurthuledu Ani kuda chepperu

  • @yakalaxmig1846
    @yakalaxmig1846 2 года назад +20

    Good speach good information. God is always with you and your family and your service.

    • @Rama-rl4nd
      @Rama-rl4nd 2 года назад +4

      జగన్ లక్ష కోట్లు తిన్నా, 43,000 కోట్లు తిన్నా, 100 కోట్లు తిన్నా అది మన డబ్బు..

  • @NAVASAKAM786
    @NAVASAKAM786 2 года назад +23

    అవినీతి పాలకుల స్తిర చర ఆస్తులను జాతీయం చేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది

  • @dharmaraokadambala5812
    @dharmaraokadambala5812 2 года назад +33

    తెలివి ఆయన JD గారు తెలుగు తమ్ములు కు కుయ్ ఇచ్చి మీరు జగన్ కు చెడ్డ వాడు చేసారు next మీరు

    • @samasamajambharatadhesam1235
      @samasamajambharatadhesam1235 2 года назад +1

      Mana alichanala patte mana pravarhana untundhi
      Nyayam dharmam tho unna manishulaku me lanti valla trolings ki nijam ,nijayithi, nibadhatha eppudu chachipodhu
      Mundhu thelusukondi

  • @nagk935
    @nagk935 2 года назад +34

    CBN Babu ఏజెంట్

  • @k.v.ramarao5100
    @k.v.ramarao5100 2 года назад +30

    సర్ చంద్రబాబుగారి కేశులో శాట్ఫ్ లేరని చపటం గురించి ఏంచెపుతారు

  • @maddurinagendrudu2949
    @maddurinagendrudu2949 Год назад +15

    సార్ చాలా బాగా చెప్పాడు. ఇలాంటి వారు రాజకీయాలలో వుండాలి.

  • @vsanagala
    @vsanagala 2 года назад +47

    కోర్టు చంద్రబాబు పై సీబీఐ ఎంక్వైరీ చేయమంటే , ఇదే జేడీ, నా దగ్గర సరిపడా టీమ్ లేదు అని తప్పించుకున్నది నిజం కాదా. Rs.1350 crore మొత్తం జగన్ కేసు లో సీబీఐ నిర్ధారించింది.అందులో ఇప్పుడు net గా తెలల్సినది 850 కోట్లు. అంతే.ఇది జేడీ గారికి తెలియదు అంటే నేను నమ్మను. నమ్మను

    • @jampaninaresh
      @jampaninaresh 2 года назад

      How did Jagan sir make so much money with in 5 years? If he is so honest, why does not he ask courts to finish his case early!

    • @mathslearningwithvishal3116
      @mathslearningwithvishal3116 2 года назад

      850cr elavachindi

    • @couragecub1473
      @couragecub1473 2 года назад

      Sanagala niku zero nithika values unnai

    • @vsanagala
      @vsanagala 2 года назад

      @@couragecub1473 peru Koda pettukoleni vadivi neevu, mundu nee sangati chusukoo

    • @vsanagala
      @vsanagala 2 года назад +2

      @@mathslearningwithvishal3116 avi raavatam kaadu brother, danipaina enquiry chesi telchasindi .antee.nippu laa bayataku vastadano andariki telusu,anduke court loo pending.chudandi

  • @b.r.prakashpoliticaltruths8658
    @b.r.prakashpoliticaltruths8658 2 года назад +84

    నిజాలు చెప్పటం మానేశారు, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు

    • @b.r.prakashpoliticaltruths8658
      @b.r.prakashpoliticaltruths8658 2 года назад

      థాంక్స్ andi

    • @praveenvijayasai1862
      @praveenvijayasai1862 2 года назад

      Yes

    • @Rama-rl4nd
      @Rama-rl4nd 2 года назад +9

      జగన్ లక్ష కోట్లు తిన్నా, 43,000 కోట్లు తిన్నా, 100 కోట్లు తిన్నా అది మన డబ్బు..

    • @shiva6162
      @shiva6162 2 года назад

      @@Rama-rl4nd సోనియా గాంధీ మాట విమలేదు కాబట్టి కేస్ లు వేశారు, ఒక్కటి కూడా నిరూపణ కాలేదు, ఎన్ని కోట్లు ఎవడికి తెలుసు

    • @Rama-rl4nd
      @Rama-rl4nd 2 года назад +2

      @@Kamal14414 reddy kula baanisa 🤣

  • @babujayanandamtheetla381
    @babujayanandamtheetla381 2 года назад +52

    మీడియా చాలా ఫోకస్ చేసింది కాబట్టి లక్ష్మినారాయణ గారికి పబ్లిసిటీ వచ్చింది.

    • @samasamajambharatadhesam1235
      @samasamajambharatadhesam1235 2 года назад +3

      Jagan ysr koduku kabatti
      Cbn ntr alludu kabatti
      Chiranjeevi thammudu pawan kalyan kabatti fame and political ga gurthimu vallu lekapothe veellu leru
      Kani jd sir thana nijayithi nibadhatha jd sir abharanaalu
      evari valano ayana ki gurthimpu raledhu
      Comments chesevarandhariki kallu theruchukoni cheyandi

    • @user-my1ig2pr9l
      @user-my1ig2pr9l 3 месяца назад

      ​@@samasamajambharatadhesam1235 happy to see atleast someone has wisdom.

  • @srilusrilu2403
    @srilusrilu2403 2 года назад +5

    Balakrishna case kuda sir Este bagundedi nijalu bayataku vacchai

  • @N.r.r728
    @N.r.r728 2 года назад +31

    బాబు మీద సిబిఐ కేసు పెడితే స్టాఫ్ లేదు అన్నారు మీరు... విచారించడానికి 👏👏

  • @malluniranjanreddy7073
    @malluniranjanreddy7073 2 года назад +29

    ముచ్చటి చెప్పటం మాత్రం మీకు బాగా తెలుసు Sir .... 🙏

    • @srinu132
      @srinu132 2 года назад +1

      Apara kulagajji gaaa

    • @babjiantharvedi2285
      @babjiantharvedi2285 2 года назад

      E vedhava paytm kukka ki ardham kadhu lavada reddy na koduku

    • @pgn1998
      @pgn1998 6 месяцев назад +1

      Muchatlu bagane cheptharu. Correct. 😂👌

  • @yammanuruvenkatakamesh4032
    @yammanuruvenkatakamesh4032 2 года назад +14

    He may not disclose...God knows everything

  • @rbbalakrishnareddyreddy1226
    @rbbalakrishnareddyreddy1226 2 года назад +48

    మరి చద్రబాబు కేసు రా లేదా ABN విలేకర్ల ఫోన్ కాల్ తో ఎందుకు టచ్ లో ఉన్నారు మీ రు వలెట్రీ రిటైర్మెంట్ ఎందుకూ తీసుకున్నారు మీ బడారం బయట పడిది అనా నువు రాజకీయాల్లో ఎందుకు ఉన్నవంటీ నీ కొడుకునీ కాపాడుకోవటం కోసం యాదవ నీతులు చెపుతున్నారు

    • @srinivasuyinti9820
      @srinivasuyinti9820 2 года назад +3

      Varey modda reddy jd garu chaalaa nijayithi parudu meelaga. Looters kadu

    • @mohankrishnar8738
      @mohankrishnar8738 2 года назад +7

      బ్రో ఇందులో చిన్న సవరణ ఏమి అంటే ఢిల్లీ లో పెద్దలు కొంతమంది బానిసలు ద్వారా జగన్ గారి పైన కేసులు పెట్టేలా చేశారు.

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 2 года назад +1

      jD is a sincere officer who did his duty fearlessly. You should be ashamed of blaming him.

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 2 года назад +4

      @@mohankrishnar8738 any one can put case on anyone. But prima facie proove అయి కదా 16 నెలలు జైలు వెళ్లారు. ఎవరికి చెవిలో కాలీఫ్లవర్ పెడుతున్నారు??

    • @mohankrishnar8738
      @mohankrishnar8738 2 года назад +4

      @@rajyalakshmimalempati2989 కేసు ప్రూఫ్ కాలేదు అండి కేవలం ఎంక్వైరీ కోసం వాళ్ళు 16 నెలలు jail లో ఉంచారు.అయిన మన దేశం లో జడ్జిమెంట్ అనేవి వ్యక్తి నీ బట్టి మారుతూ ఉంటాయి లెండి జగన్ పైన ఏమో కేసులు మీద కేసులు కానీ బాబు కు ఏమి స్టే లు ఇదెక్కడి న్యాయం అండి ? కోర్టు లు అనేవి ప్రతి ఒక్కరికీ సమానంగా చూడాలి ఒక్కో వ్యక్తి నీ ఒక్కో విధంగా చూస్తే ఎలా

  • @sarandtzk9356
    @sarandtzk9356 2 года назад +2

    God knows everything. You will face it.

  • @happylife...843
    @happylife...843 2 года назад +8

    Jd garu manchivare kani jagan cases lo mathram kachitham ga politics pressure ki chesaru its clear

  • @satyanarayanasagapuram5183
    @satyanarayanasagapuram5183 2 года назад +36

    అబద్ధం చెపుతున్నారు jd గారు అధికారం లో ఉన్న సోనియా గాంధీకి longi విచక్షణారహితంగా ఆ మత్తు లో నీవు ఉద్యోగి vanna విషయం కూడా మరచి ye విధంగా ప్రవర్తించి naavo నీకు ఇప్పుడు అర్థం అయింది నేను కూడా ఉద్యోగి నే నీవు చేసిన తప్పు లను ముఖ్యము గా జగన్ గారి కేసుల విషయంలో నీవు చేసిన తప్పు ల మూలంగా నే నీవు ఉద్యోగం లో కొనసాగ డానికి నీ అంతరాత్మ అంగీకరించ లేదు లేదు కాబట్టే వుద్యోగ munaku resign chesavu

    • @samasamajambharatadhesam1235
      @samasamajambharatadhesam1235 2 года назад +1

      Meeru job chesthunte meeru evariko thothulla pani chesinatlunnaru nijalu kanapada ledhu ante nijamga meeru amya amya la batch ani ardham avuthundhi

    • @Veera9999
      @Veera9999 2 года назад +2

      @@samasamajambharatadhesam1235 meekey vidhanga ardham iyyindhi chamba laksha kotlu anaganey goreyla thandhani thana analey.

    • @vsanagala
      @vsanagala 2 года назад

      Correct gaa chepparu

  • @Veera9999
    @Veera9999 2 года назад +7

    Adeynti Idream news interview lo 1350 crores ani cheypparu, now digit marindhi?

  • @shaikshamshoddinshaik3349
    @shaikshamshoddinshaik3349 2 года назад +7

    Madam garu ysr gari helicopter crash case gurunchi kuda adagandi

  • @vijayreddy4922
    @vijayreddy4922 2 года назад +11

    Jagan case deal chesatappudu ededo pedda celebrity laga feal ayyadu

  • @satyavamsee6011
    @satyavamsee6011 2 года назад +8

    JAGAN HIMALAYA MOUNTAIN🗻
    JAI JAGAN👑🦁

  • @kalapalakannaiah4847
    @kalapalakannaiah4847 2 года назад +4

    Madam You are asking about JMR and some other people why are you unable to ask about CBN cases? How CBN got stays on all cases throughout India? Kindly do one video on this with LN.

  • @MuralikrishnaAVVN
    @MuralikrishnaAVVN 2 года назад +47

    సోనియా కాంగ్రెస్ +చంద్రబాబు టీడీపీ =సిబిఐ. ఇది జగన్ రాజకీయంగా ఎదగకుండ చేయాలి చేసిన కుట్ర
    అని నా అభిప్రాయం.

    • @srvtelugutv4893
      @srvtelugutv4893 2 года назад +2

      💯% Nijam

    • @rpawannaidu4728
      @rpawannaidu4728 2 года назад +2

      Yes bro

    • @gsreddy9052
      @gsreddy9052 Год назад

      TDP తొత్తు

    • @MuralikrishnaAVVN
      @MuralikrishnaAVVN Год назад

      @@gsreddy9052 TQ

    • @ganeshjai640
      @ganeshjai640 Год назад

      *అవును ఆమ్ ఫట్ అరవిందం అని చంద్రబాబు పిడికిలి ✊ బిగించి గాల్లో చెయ్యి విసరగానే ఏవో ఫైల్స్ ఎగురుతూ వచ్చి ED ఆఫీసర్లుకు దొరికేసాయి జగన్ అక్రమంగా తన సాక్షిలో పెట్టుబడులు పెట్టించుకున్నట్టు - వెంటనే వాడు పోయి లండన్లో దాక్కున్నాడు ఇప్పటికీ అవును అది కూడా చంద్రబాబు తన తపోశక్తితో ఓం ఫట్టు అనగానే జరిగిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రబాబు చచ్చిన శవంలాంటోడు ఎన్ని తిట్టులు అభియోగాలు తన మీద పడ్డ నోరు పెగలదు. అందువల్లే నాశనం అయిపోయాడు రెండు రాష్ట్రాల్లో. మరొకడైతే అరేయ్ మీ అమ్మ కడుపులు మాడా CBI ENQUIRY చేసి పక్కా ఆధారాలతో ఛార్జీషీటును దాఖాలు చేయడం ఏమిటి? ED ఆ ఇంకా పక్కా ఆధారాలతో పట్టుకుని మనీ లాండారింగా జరిగినట్టు నిరూపితమై జగన్ని వాడితో విజ్జిగాణ్ణి అరెస్టు చేయడమేమిటి మీరు నా మీద పడి ఏడవడమేమిటి అనుండే వాడు చెప్పేను కదా చంద్రబాబు ఒక చచ్చిన శవం లాంటోడు కాబట్టే జైలు యేసు జగన్రేడ్డి ఆటలు మాటలు కోటలు దాటిపోయి రాజ్యాలు ఏలేతున్నాయి ఏలేస్తాయి.*

  • @sridurgakolluru5138
    @sridurgakolluru5138 2 года назад +4

    Wonderful interview 👍👍👍👍👍

  • @umalagudu1350
    @umalagudu1350 2 месяца назад

    పూర్తి పరిజ్ఞానం ఉన్న మంచి పోలీస్ అధికారి, నిజాయతీ నీ కలిగిన సౌమ్యుడు, మాటలో వినయం, వివేకం 👏👏👏

  • @ramaraoregana1259
    @ramaraoregana1259 2 года назад +2

    Good question

  • @johnprasadbade9405
    @johnprasadbade9405 2 года назад +3

    Time stamp 1.25 minutes
    Charge sheet value:1752 crs

  • @rajurani9972
    @rajurani9972 2 года назад +8

    Yellow media valla gopa vadi ga project chesaru jagan case valla

  • @prabhakarruttala5340
    @prabhakarruttala5340 Год назад

    Pls. Popularise ARDHA KRANTI and recommend educate explain merits of BANKING TRANSACTION TAX to public and other points of suggestions recommended by their team of Mr. Anil Bokle.

  • @gopibr6685
    @gopibr6685 2 года назад +1

    Super sir meeru

  • @SankarKumar-dw5vu
    @SankarKumar-dw5vu 2 года назад +3

    1750cr actual market value would not be 1Lakh crore.
    Generally it may be two or three times more

  • @Chandrakala-be6zx
    @Chandrakala-be6zx 2 года назад +1

    You are great sir🙏

  • @rajucv5011
    @rajucv5011 2 года назад +4

    The JD of today and popularity is because of Jagan

  • @rajabbayimaddala6455
    @rajabbayimaddala6455 2 года назад +3

    గ్రేట్ సర్ మీరు.

  • @aneelkumar2409
    @aneelkumar2409 2 года назад +1

    ఎవడైనా దొరుకుతాడు గానీ రాజకీయనాయకుడు దొరకడు..ఎందుకంటే..అన్ని వ్యవస్థలని manage చేయగలడు..

  • @Rama-rl4nd
    @Rama-rl4nd 2 года назад +6

    జగన్ లక్ష కోట్లు తిన్నా, 43,000 కోట్లు తిన్నా, 100 కోట్లు తిన్నా అది మన డబ్బు..

    • @Onlinemoneyguide2023
      @Onlinemoneyguide2023 2 года назад

      Adi tinnada ledaa ani court decide chestundi... CBI, nv and nenu kadu.

    • @Rama-rl4nd
      @Rama-rl4nd 2 года назад

      @@Onlinemoneyguide2023 అందుకే 12 సంవత్సరాల నుండి జగన్ మీద కేసులు అలానే వున్నాయి

    • @mahidharreddy7256
      @mahidharreddy7256 2 месяца назад

      ​@@Rama-rl4nd cbn meda enni unnai o chusko

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 года назад

    Good interview 👍👍👍

  • @AkashKumar-to8sm
    @AkashKumar-to8sm 5 месяцев назад

    Nice person

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 2 года назад

    Information received during investigation is confidentia

  • @srinivasulubheemisetty8196
    @srinivasulubheemisetty8196 Год назад +2

    Great message great person

  • @krishnakumari8695
    @krishnakumari8695 Год назад

    Verry.good

  • @ap24d70
    @ap24d70 2 года назад +4

    Appdu laksha kotlu ante nidrapoyadu......lopala jarigina investigation kuda paper ki leak chesadu....appatlo yellow media ki hero sir

  • @nageshrao4002
    @nageshrao4002 2 года назад

    Wonderful sir

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 2 года назад +4

    Good explanation sir.

  • @bhaskarudupeddakotla6126
    @bhaskarudupeddakotla6126 2 года назад +1

    Saar, background baga decorate chesaaru, chivarlo sookthulu baagaa cheppaaru

  • @bhaskargangaraju2778
    @bhaskargangaraju2778 2 года назад

    Very good speech.

  • @pratapkumar3591
    @pratapkumar3591 2 года назад +12

    In Jagan case, jd has done very wrong.

  • @anandkoti1134
    @anandkoti1134 2 года назад +35

    In Babu cases he said there is no staff. In Jagan's cases he mobilised staff from rest of the country.

    • @sivajip4341
      @sivajip4341 2 года назад

      Yes

    • @santhalamarla6979
      @santhalamarla6979 2 года назад +2

      He is pure hypocrite just like the big shot from ap who teaches morals every occasion but never follows them they think people are stupid

    • @mlnrao8181
      @mlnrao8181 2 года назад

      Booku vedhava

    • @harshamma2584
      @harshamma2584 2 года назад +1

      Babu meeda 25 case sheet lu vesaru okkati prove avvala
      Jagan meeda okkati vesaru dorikipoedu siggu undali

    • @saranreddy3011
      @saranreddy3011 Год назад +1

      ​@@harshamma2584 అవునా సర్?? జగన్ మీద ఎన్ని చార్జ్ షీట్లు prove అయ్యాయి సర్?

  • @nasrinpoojal6229
    @nasrinpoojal6229 Год назад

    👌👌👌👌👌👌👌👌sir

  • @simoncorbet9906
    @simoncorbet9906 2 года назад

    Super super Sir

  • @asanaiahanumula3474
    @asanaiahanumula3474 2 года назад

    Super 👍 sir

  • @rameshgujjeti4885
    @rameshgujjeti4885 2 года назад

    Great officer in IPS I am salute sir , and great humanity anchor nirupama Sister

  • @santhalamarla6979
    @santhalamarla6979 2 года назад +13

    Veedu leaked all the information to yellow media Veedu cbn ki enqiry he said he did not have enough staff what kind of bullshit was that he is part of cbn team

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 2 года назад +1

      నీకు చెప్పడా? Ycheapyy గారు?

    • @santhalamarla6979
      @santhalamarla6979 2 года назад +2

      @@rajyalakshmimalempati2989 read news papers improve your GK before you post your comments

  • @ramanu2427
    @ramanu2427 2 года назад +3

    As cases nilapadavu Ani jd gaariki bags telusu, Alage daanilo Em jarigindo andarikante vaarike bags telusu, but kagan mida courts lo okka case nilapadadu

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 2 года назад +2

    అవినీతిపరుల ఆస్తులను గవర్నమెంట్ ఫారం చేసిన రోజున ఈ దేశం బాగుపడుతుంది 😂

  • @harinathreddy8756
    @harinathreddy8756 2 года назад +1

    Nice interview,

  • @sankar44444
    @sankar44444 2 года назад +3

    1:10 (thumbnail message) value of charge sheet against jagan.
    Another eye opener : 2 crores in government record will be 2000 crores in the market 😳

  • @pgn1998
    @pgn1998 6 месяцев назад +1

    Rest Theeskondi Sir. We don't want you as a Politician. 😂🙏🏼 Please don't mind.

  • @kolasreeharibabu432
    @kolasreeharibabu432 2 года назад +2

    You are great person🙏🙏🙏

  • @krishnakumari8695
    @krishnakumari8695 Год назад

    👍👍👍

  • @mahiffgaming3912
    @mahiffgaming3912 2 года назад +80

    JD గారు జగన్ గారి విషయంలో మరీ ఓవర్ గా సేశారు, అలాగే లచ్చకోట్లు అని ట్రోల్ సేసి అన్నప్పుడు మీరు అంతకాదు ఇంత మాత్రమే అని మీరు అప్పుడు మీడియకి ఎందుకు చెప్పలేదు నువ్వు హీరో అవ్వాలని గమ్మునున్నావు మరీ ముఖ్యంగా పెదబాబు విషయంలో మాత్రం తగినoత స్టాప్ లేదని ప్రక్కకు వెళ్లవు మరీ ఎందుకు తప్పుకున్నావో నీకే తెలియాలి, జగన్ విషయంలో ఓవర్ గా సేసినందుకు నువ్వు ఓడిపోయావు ఇదీ నగ్న సత్యం

    • @mathslearningwithvishal3116
      @mathslearningwithvishal3116 2 года назад +5

      Yes

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 2 года назад +4

      ఏమండీ మీరు 5 రుపాయల కోసం అబద్ధాలు ప్రచారం చేస్త న్నారు . JD లక్ష్మినారాయణ గారు "staff లేరు అని అన్నారు " అని చెప్పావు . Show proof.

    • @yarlagaddamalathidevi1028
      @yarlagaddamalathidevi1028 2 года назад +2

      Jaggadu vishyamlo kalugajesukunte elane chestadu anduke next time jalagadu cm kakunda cheyali

    • @annajithimmareddy7891
      @annajithimmareddy7891 2 года назад

      Anduke enakoduku vaijag lo moddakudichi poinaadu

    • @aquans1751
      @aquans1751 Год назад

      @@yarlagaddamalathidevi1028 BOLLODU....Nijayithi paruda

  • @jdsgardenproducts8092
    @jdsgardenproducts8092 Год назад

    ఈయన కేసు హ్యాండిల్ చేయలేక రాజీనామా చేసారు

  • @korrapatiramakrishna8488
    @korrapatiramakrishna8488 2 года назад +1

    Good person,, with capability n honest,,

  • @suryakarthik4869
    @suryakarthik4869 2 года назад +17

    జైలులో ఉన్న వాడు ఇప్పుడు జనాలను ఏలుతున్నాడు,,JD గారు ఇప్పుడు జీడులు అమ్ముకుంటున్నాడు

    • @samasamajambharatadhesam1235
      @samasamajambharatadhesam1235 2 года назад

      Me lanti kulagajji, avineethi akramalu vallu samaajam antha unnaru kabatte dhongalu rajyalu eluthunnaru

    • @GDRJDR
      @GDRJDR 2 года назад

      Jail lo unna vadu jathi pitha kuda ayyadu ra..
      Jail lo akramamga unchinantha mathrana nerasthudu kadhu..
      Aa cases ki judgement vachevaraku anni musukuni undandi.
      Nijam ga thappe chesunte Yellow judges tho nindipoina nyaya vyavastha yeppudo judgement ichesundedhi aagamegala meedha.
      Aa cases fake cases kabatte kavalani sagadhisthunnaru.
      Ea vishayam nee matti burraki ardham kakapoina majority janam ki ardham ayindhi.

    • @satish8855
      @satish8855 2 года назад

      ఎవరి ఖర్మ కి ఎవరు కర్తలు.

  • @vankalingaraju5199
    @vankalingaraju5199 11 месяцев назад

    సార్. ఎన్ని కేసు లు పరిష్కరించారో తెలియదు కాని యూ ట్యూబ్ లో వీడియో లు ఎక్కువే కనబడుతున్నాయి

  • @ktm5237
    @ktm5237 2 года назад +1

    good job sir ji

  • @Pallesomu2118
    @Pallesomu2118 2 года назад +1

    Good anchor Good smile

  • @yarlagaddamalathidevi1028
    @yarlagaddamalathidevi1028 2 года назад

    Good speech sir 🙏🙏🙏

  • @jpkumar1961
    @jpkumar1961 2 года назад

    Nobody, is impeccable in this world.

  • @s..c2148
    @s..c2148 2 года назад +18

    Respected sir,
    We have lots of respect over you, we wish you to travel with pavan kalyan sir...

  • @PrajapatiBrahma
    @PrajapatiBrahma 2 года назад

    1.32 హ కరెక్టే కరెక్టే సార్....
    ఏదో తెలిసి నట్టు.... 😀😀😀

  • @rankasaritha9857
    @rankasaritha9857 2 года назад

    🙏🙏

  • @bgmibudgetacc8954
    @bgmibudgetacc8954 2 года назад +1

    Antha o kontha mundu twarga cases ni telchayandi tappu chayakapotha clean sheet ivandi chestha lopalaki pampandi anti idi roju cases ani gola

  • @killer6279
    @killer6279 Год назад

    She is waiting for jagan case😂

  • @yadavjp8876
    @yadavjp8876 2 года назад +3

    Officer Gari ni interview chesinattu ga ledu.cinema vari ni inter view chesi nattu ga unndi

  • @mrprincevlogs7245
    @mrprincevlogs7245 2 года назад +2

    Jagan ni chala daarunamga troll chesaru lakshala kotlu ani chi investigation kuda rajakiyalu kula rajakiyaluga maaraayi...so sad that I am in this country

  • @wuritichantibabu7328
    @wuritichantibabu7328 Год назад

    వివేకానందుడు, మహాత్మా గాంధీకి ఇతడే వారసుడు.

  • @vgsubramanyam
    @vgsubramanyam 2 года назад +1

    Amount ni batti siksha taggutunda?

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 2 года назад +5

    SUPER GA UNDI UR MY HERO OF THE YEARS.

  • @adiseshuchowdary3107
    @adiseshuchowdary3107 2 года назад +1

    Vunna nizam matram bayata pettani medhavi.... But i liked him as a person

  • @pvenugopalraosubbarao595
    @pvenugopalraosubbarao595 2 года назад +1

    correct jd Lakshmi Narayana

  • @anandkoti1134
    @anandkoti1134 2 года назад +3

    He is active in Jagan's cases. Slept in Babu cases.

  • @yarakayyakumar3423
    @yarakayyakumar3423 2 года назад +1

    Supar 🙏🙏🙏

  • @vanaja525
    @vanaja525 2 года назад

    Super star

  • @bobbyteki756
    @bobbyteki756 2 года назад +3

    Jai Jai ys Jagan Mohan Reddy garu 🙏🙏🙏🙏🙏🙏🙏 best CM ys Jagan Mohan Reddy garu 🐯🐯🐯🐯🐯🐯👌👌👌🙏🙏🙏🙏🙏💪💪💪💪💪💪💪💪

    • @pasasasidhar1
      @pasasasidhar1 2 года назад +1

      Yes nijam ga best cm other than he maintain this much black money

    • @ramgopal0071
      @ramgopal0071 2 года назад

      Ee Statistics param ga Best CM antunav raa Erri naayala

    • @gopalnaidu5267
      @gopalnaidu5267 2 года назад +1

      @@pasasasidhar1 Yes it is only Rs 71.00 thousand crores.

    • @samasamajambharatadhesam1235
      @samasamajambharatadhesam1235 2 года назад

      Evadabba sommu theraga thinadaniki
      Meeku budhi undha

    • @kotanaresh3422
      @kotanaresh3422 2 года назад

      I am fan of Jagan Mohan Reddy Garu khatte Kale varaju

  • @Allaboinas
    @Allaboinas 8 месяцев назад

    How can you support Jagan? When you are the investigation officer in Jagan Case 😂😂😂.

  • @teluguhla-hn5ft
    @teluguhla-hn5ft Год назад

    By fire accidents floods road sky earth terrors know my froad wealth sir

  • @dharmaraopattnaik8299
    @dharmaraopattnaik8299 2 года назад

    Nirupama garu how time taking of the case helped jagan garu become top level leader and cm of ap so that is verdict of time

  • @santhaborra3393
    @santhaborra3393 2 года назад

    JD garu nizalu matladara? Cases gurinchi.

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey Год назад

    ఇదయేపని కాదులేండి నవశకం

  • @highpotential.8075
    @highpotential.8075 Год назад +3

    గొప్ప వ్యక్తి జె డి గారు, వాసగిరి వెంకట లక్ష్మి నారాయణ గారు.

  • @itteindra2861
    @itteindra2861 2 года назад +3

    Amma babugaru ste adagandi medam

  • @kotagangaya3424
    @kotagangaya3424 2 года назад

    Jagan said if he will C.M once continue up to 25yrs means 25yrs income recover for future

  • @kokasatya2351
    @kokasatya2351 10 месяцев назад

    AP gurinchi awadaina maatladali unte Jagan sir mundu Jagan sir taruvata Ani matladali

  • @NAVASAKAM786
    @NAVASAKAM786 2 года назад

    Avineeti paalakula stira chara aastulanu jaateeyam chestene desam abhivrudhi chendutundi

  • @sastryrammurthy5084
    @sastryrammurthy5084 2 года назад

    very good Lakshmi Narayanagaaru

  • @rakesha4210
    @rakesha4210 2 года назад

    Sir Janalu intakumundula leru sir, anni chustunnaru and result kuda istaaru sir

  • @sivasankar2686
    @sivasankar2686 Год назад

    Yippudu yeeyananu yilaanti questions adigitha yaami chaputaaru present politics loki valadaamani ideas vunta

  • @3697papa
    @3697papa 2 года назад +3

    Cases are increasing year by year. CBI taking life long time, by the time the culprit is retired or died. What is the use of final verdict. Where is loop hole.