Priyanka Reddy Short Film/ Disha Movie /Latest Telugu Short Film2022

Поделиться
HTML-код
  • Опубликовано: 8 дек 2019
  • Priyanka Reddy Short Film/ Disha Movie /Latest Telugu Short Film2022 #BHASKARAKENA#KARIMNAGARKURRADU
    Search Tags:-
    ---------------------
    #Telugushortfilms
    #Karimnagarkurradu
    Video Title:-
    -----------------
    This Content Has been Only For Entertainment This Videos Made By Bhaskar Akena (Karimnagar Kurradu)
    -----------------------------------------------------------------------------------------------------------
    Location:: Gudlapalli,Thadikal
    Camera:: Pream Sai
    Story & dialogues:: praveen Chendra
    Screen play / Editing Producer & Director:: Bhaskar Akena 9704142251
    -------------------------------------------------------------------------------------------------------------
    Technical Support:: Shekar Nani Pvt.Ltd
    © All rights received
    Category
    Entertainment
    License
    Standard RUclips License
    -----------------------------------------------------------------------------------------------------------
    bhaskar akena short films,karimnagar kurradu,telangana short films,Disha Movie,telugu funny videos,telugu short films,village nature,show videos,karimnagar short films,village short films,village folk songs,Village cinema,creative thinks,my village,new short films,latest movies,telugu short films 2020,love short films,new telugu short films,latest telugu short films,2020 best short film,latest telugu web series,best short films in telugu 2020,bhaskar
  • РазвлеченияРазвлечения

Комментарии • 1,5 тыс.

  • @KarimnagarKurradu
    @KarimnagarKurradu  4 года назад +22

    ఈ వీడియో చూస్తూ కామెంట్స్ పెడుతున్న మీ అందరికీ ధన్యవాదాలు.. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కథ రియల్ ఇన్సిడెంట్స్ ఆధారం చేసుకుని షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆ నలుగురి encounter జరిగింది. ఒకవేళ ఎన్కౌంటర్ అది జరగకపోయి ఉంటే అందరూ మమ్మల్ని సపోర్ట్ చేసేవారు. ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మేము ఈ షార్ట్ ఫిల్మ్ పబ్లిసిటీ కోసం చేయలేదు. యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోకి యాడ్స్ కూడా ప్లే చేయము అని చెప్పినా మేము బాధ పడలేదు.. కాని కొన్ని నెగిటివ్ కామెంట్స్ చుస్తే భాదేస్తుంది. ఈ వీడియో ద్వారా ఎవరి మనోభావాలలైన నొప్పించినట్లయితే క్షమించండి. ఒక సామాజిక బాధ్యతతో తీసిన ఈ చిత్రం ద్వారా కొందరిలోనైనా మార్పు వస్తుందనేదే మా ఆశ.. ఇట్లు కరీంనగర్ కుర్రాడు
    మీ భాస్కర్ ఆకెన
    thank u" All

    • @user-eu8bh4cq2s
      @user-eu8bh4cq2s 4 года назад

      video super నాకు ఒక ఛాన్స్ ఉంటే ఇవ్వండి బ్రో మాది వరంగల్ my phone number 9666703464

    • @sandhyaanji7330
      @sandhyaanji7330 4 года назад

      Nice

    • @prsngng9449
      @prsngng9449 4 года назад

      Annaya.. manchi pani chesetappudu konni kukkalu moruguthayi.. antha maatraana manam aagipokudadhu...endhukantey enugu velley daarullo cheeda purugulu vachinantha maatrana enugu aagipodhuga...alaage meeru kuda aagakunda manchi videos teeyandi...ee video ni support chesina vaari gurinchi alochinchandi..migatha vaarni vadileyandi...manaki entha mandhi support chesaru anedhi main annaya...

    • @nramramn2418
      @nramramn2418 4 года назад

      Karimnagar Kurradu hi

    • @blessedwithmuslimsmilingqu7477
      @blessedwithmuslimsmilingqu7477 4 года назад

      Negative comments ignore cheyandi...all the best sir...

  • @chandramouli1978
    @chandramouli1978 4 года назад +24

    దేశమంతా ఓ ఉపు ఉపింది ప్రియాంక కేసు అంతలోనే షార్ట్ ఫీల్మిం తీశావంటే నువ్వు మాములోడివి కాదు నీ థాట్ కు జోహార్లు ప్రియాంక సంఘటన కళ్ళకు కట్టినట్టు చూపించి కళ్ళలో నీళ్ళు తెప్పించావు
    బాస్కర్

  • @lrambhupalnayak31
    @lrambhupalnayak31 4 года назад +19

    స్నేహానికి బాగా విలువిచ్చారు థాంక్స్ బ్రదర్స్ క్లైమాక్స్ సూపర్

  • @salupalaprashanth1919
    @salupalaprashanth1919 4 года назад +31

    వీడియో బాగా తీశారు అన్న కానీ వాళ్ల తల్లిదండ్రులు చూస్తే బాధపడతారు అన్న మీ ఆలోచన చాలా బాగుంది మీరు తీసిన ఈ వీడియో లాగా చట్టాలు రావాలని కోరుకుంటున్నాను... Rip ప్రియాంక సిస్టర్

  • @rajashekar1583
    @rajashekar1583 4 года назад +7

    చాలా బాగా తీశారు బ్రదర్. నాకు కళ్ల నిండా నీళ్లు వచ్చాయి. భాస్కర్ గారు మీ డైరెక్షన్ సూపర్.

  • @jayakumarjangam5685
    @jayakumarjangam5685 4 года назад +8

    చాలా గొప్ప సందేశం అందించారు "కరీంనగర్ కుర్రాడు".

  • @ganeshgani9400
    @ganeshgani9400 4 года назад +9

    ఇలా చేస్తేనే అలాంటి వాళ్ళకి భయం పుడుతుంది సూపర్ బయ్య సూపర్ నేను నీకు సపోర్ట్ ఉంటా

  • @rammohanraoayyala8010
    @rammohanraoayyala8010 4 года назад +1

    Eee nyaya sthanaallonu veyyani sikshalu vesaru. Soooooper. Konthamandi vedhavalu Aatavika nyayam annasare, eee sikshalu correct. A very good short film. Kaanee elanti vaatiki awards iyyaru mana dikkumalina samajam.

  • @mvrtechnology7937
    @mvrtechnology7937 4 года назад +25

    వాళ్ళ ఒక కాళు ఒక చేయి వాడి పురుషాంగం తీసివేసి జీవత్సవంల వదిలేస్తే శిక్ష ఇంకా బాగుండేది,
    ఇది చూసేవాళ్ళ అందరికీ నా విన్నపం
    ఏ ఒక్క కుటుంబానికి, ఏ ఒక్క స్త్రీకి ఇలాంటి సంఘటనలు మరల జరగకుండా
    చూడాలి

    • @trueheart6747
      @trueheart6747 4 года назад

      Aunu, nenu kooda ilaage cheppedaanni intlo

  • @ravinderchinnu7914
    @ravinderchinnu7914 4 года назад +7

    అన్నయ్య చాలా బాగుంది భాస్కార్ మరియు సిద్దు కనకం అన్నయ్య గారికీ ధన్యవాదాలు

  • @bulletsureshsuresh9424
    @bulletsureshsuresh9424 4 года назад +5

    ఇలాంటి వీడియోస్ కూడా చూసి జనాలు మారతారు అని నమ్మకం లేదు ఆ టైంలో కామంతో కళ్ళు మూసుకుపోతాయి

  • @gowthamisabbella7555
    @gowthamisabbella7555 3 года назад +10

    ఇగో గిట్ల చుడండి . చంపాల చావాలా అన్న పరిస్థితి వచ్చినపుడు చoపడ కరెట్ . బలవంతు ల కంటే తెలివి గల వాళ్ళది విజయo అని మరచిపొకoడి. ఆపద సమయంలో ఒక్క చిన్న సూది కూడా ప్రాణం కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. అని గుర్తు ఉంచు కో నువ్వు .ఆడ పిల్ల పిల్లి కాదు పులి పులి ల ఉండాలి 🐅 .

  • @pullluriravindarvolgos.
    @pullluriravindarvolgos. 4 года назад +10

    ఇల్లాంటి పరిస్థితి ఏ అమ్మాయి రాకూడదు
    భగవంతుడా......

  • @rangoli1929
    @rangoli1929 4 года назад +7

    వీడియో బాగుంది. అమ్మాయిలు కూడా ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండటమే మంచిది.

  • @ungaralaanji6730
    @ungaralaanji6730 4 года назад +13

    సూపర్ భయ్యా చాల బావుంది షార్ట్ ఫిలిమ్ కానీ ఆ నా కొడుకులను జనం మధ్య చంపితే ఇంకా బావుంది అని నా అబిప్రాయం బ్రో నిజాం గా చాల చాల బావుంది

  • @sammetasreekanth8870
    @sammetasreekanth8870 4 года назад +2

    Rip Priyanka Reddy....Good Direction nd gud punishment to accused's.... Superb Bhaskar Anna

  • @anandarao595
    @anandarao595 4 года назад +6

    బాస్కర్ గారు మీ డైరెక్సన్ చాలా బాగుంది
    కళ్ళంట నీల్లోచ్నినాయి చాలా చాలా బాగుంది
    అలాగే మరిన్ని షొర్ట్ పిలిం సమాజానికి అందిస్తరని ఆసిస్తూ మీ అభిమాని

  • @sruthideepika3499
    @sruthideepika3499 4 года назад +9

    Disha repistilanu kuda ela cheste inka bagundi bhaskar anna nu super

  • @thrishrajasri8900
    @thrishrajasri8900 Год назад +1

    మీరు super annaya సమాజంలో మీలాంటి vallu ఉండాలి

  • @ratanpaul5546
    @ratanpaul5546 4 года назад +6

    Anna miru chala correct gaaa chesaru yeee ammayi ki ila jaragakundaa mana lanti vallu yee choosukovali brooo ahh ammayi ki ala jariginandhuku chala bhadha ga undhi bro

  • @trueheart6747
    @trueheart6747 4 года назад +5

    Hatts off ...
    Exact ga ilaage jaragaalsindi...
    Intha manchi video evvaru cheyaleru.
    Great.
    Inni village videos choostaanu nenu rojoo. Kaani meelaaga evaroo cheleru.
    Superb

  • @satyanarayanakeshaboina3732
    @satyanarayanakeshaboina3732 4 года назад +10

    తలచుకుంటేనే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి,ఇలాంటి బాధ ఏ తల్లిదండ్రులకు రావద్దు

  • @seeladhanalakshmi4036
    @seeladhanalakshmi4036 3 года назад +1

    Yeppatiki marav ilantivi chalaa bagundi short film naku chalaa yedupu vastundi

  • @ypKumar-cy5ng
    @ypKumar-cy5ng 4 года назад +2

    Super Anna... unexpected climax... new Angel... adiripoyendi anna. Nice direction

  • @ganeshmiriyala2878
    @ganeshmiriyala2878 4 года назад +11

    ఇది అసలైన శిక్ష.... బయట కూడా ఇలాగే జరగాలి ....కానీ చట్టాలు.. న్యాయలు మనకు అడ్డు వస్తున్నాయి

  • @rajkumarmekala6200
    @rajkumarmekala6200 4 года назад +4

    Chala baaga thesaru ..Bhaskar Anna

  • @bobbylalith2815
    @bobbylalith2815 4 года назад +4

    U made me cry its really painfull to see this video every brother should protect their sisters

  • @PALNADUNARASARAOPETAJILLAREALE
    @PALNADUNARASARAOPETAJILLAREALE 4 года назад +5

    Aadavallu ante mana kuturu tarvata akka ,chelli, bharya, vadina, amma. Mana sonta family ani prati Magadu anukovali appude samajam bagupadutundi Jai hind

  • @yamunayamuna7873
    @yamunayamuna7873 4 года назад +4

    Nice sir baaga tisaru aadapillala gurinchi prati okkariki ardam ayyela vivaranga chepparu

  • @kasivisvanatha
    @kasivisvanatha 4 года назад +19

    ఈ లాంటి విడియోలు పెట్టకురా, అందులో చుచి వేరోవాళ్ళు చెడిపోతారు.కొందరు మంచి గ్రహించారు చెడును తొందరగా గ్రహించుతారు.

    • @begininagesh3603
      @begininagesh3603 4 года назад +1

      Idi right .Pani leka ilanti videos thisthru....Thiyakandi..Please....Pillalu chedipotharu..

  • @geethak176
    @geethak176 4 года назад +1

    Super super super brother , e video chusthunte eduppuvochindi

  • @madhurisudha9724
    @madhurisudha9724 4 года назад +2

    I like it
    And
    Good message
    Ilanti vallani society lo vundanivvakudadhu

  • @komalivemana9915
    @komalivemana9915 4 года назад +5

    యింత దారుణం పాపం ప్రియాంక 😭😭కళ్ళకు కట్టినట్టు చూపించారు👌👌👌

  • @shaikbabji512
    @shaikbabji512 4 года назад +12

    ఇలాగే చెయ్యాలి...
    ఇదే తగిన శిక్ష...

  • @rschannel9394
    @rschannel9394 2 года назад +1

    Super Anna exalent ga thisharu thanku ❤️💐

  • @tulasiramnaidu3264
    @tulasiramnaidu3264 4 года назад +2

    Wonderful brother. Baga theesaru.

  • @mahendharmahi2664
    @mahendharmahi2664 4 года назад +4

    Super Brother nijam chusinattu chupinchav bro papam priyanka sis. Rip sister edhi chusthe edupu vasthundhi

  • @Telugammayi..
    @Telugammayi.. 4 года назад +4

    Suuuuuperb brother Exccelent...👏👏👏👏👏👏🙌🙌🙌chala baaga chesaru....🙏🙏🙏😭😭😭ilanti sangatana marey aada pillaku jarakudadhu ani devunni korukuntunna...

    • @telugumoviebadia2z
      @telugumoviebadia2z 4 года назад

      Pl subscribe my chanel
      ruclips.net/video/cgBRZLQJ7Ks/видео.html
      ruclips.net/video/4pjYP0Mt8QE/видео.html
      ruclips.net/video/RnGj3aAjFE8/видео.html

  • @narendraroyal2502
    @narendraroyal2502 3 года назад +3

    Supper bro 👌👌👌👌👌👌👌👌 no words to express

  • @koyyadakumar8136
    @koyyadakumar8136 4 года назад +8

    ఇందులో ప్రియాంక రెడ్డి చెల్లి నిర్లక్ష్యం ఉంది/సూపర్ వీడియో బ్రో

  • @mahipalreddyvelmareddy5364
    @mahipalreddyvelmareddy5364 4 года назад +3

    యదార్ధ గాద .మేరుగైన సమజం కోసం అందరూ కృషి చేయాలి 🕯🕯🕯🕯🕯

  • @umaumamaheswari7088
    @umaumamaheswari7088 4 года назад +5

    friends antea iela undali brother nice

  • @ashwiniashwini401
    @ashwiniashwini401 3 года назад +1

    Super Brother ila chsevallaki meeru cheppina patam inka adapillala joliki vellalanna Ila cheyalanna bayam ravali ila cheyalante bayapadi chavali meeru correct ga chesaru hatsap 🙏🙏🙏🙏 Brother s🙏🙏🙏🙏🙏🙏

  • @dasarinageswararao4191
    @dasarinageswararao4191 4 года назад +5

    హలో అన్నా సూపర్ మెసేజ్

  • @chanuchanu2592
    @chanuchanu2592 4 года назад +19

    అన్నా వాళ్ళ కుటుంబం అమ్మాయి నీ పోగొట్టుకొని బాధలోవున్నారు
    మీరు ఇలాంటి వీడియోలు చూపించి వాళ్లని మరింత బాధపెట్టదు ప్లీజ్ అన్నా

  • @sirisharon1207
    @sirisharon1207 4 года назад +3

    Good and super meru chesinattu cheste samajamlo alanti vedhavalu thappu cheyyalanteney vuccha poyali

  • @shopshop3846
    @shopshop3846 4 года назад

    Chala yedpu vachindhi e video chudagane nijamgga miss you priyanka reddy

  • @jayaprakash4741
    @jayaprakash4741 4 года назад +2

    Bhaskar Garu nice message sir
    RAZZAK bro killed the performance.... CliMax adhurs SHankar Anna entry kirrak....
    Elanti message oriented short films Mari enno thiyalli Ani korukuntunnam

  • @naveenpavuluri6584
    @naveenpavuluri6584 4 года назад +3

    Chustunty goose bumps vachai bhayya

  • @chinnichinni5391
    @chinnichinni5391 2 года назад +3

    ఆడపిల్లకు మన మీద ప్రేమ ఎక్కువ అందుకే వాళ్ళు చనిపోయిన కూడా వారు మల్ల దేవుని దగ్గరికి పోయి మన కూతురు రూపంలో పుట్టి పొట్టి ప్రేమిస్తారు

  • @nareshkatta6241
    @nareshkatta6241 4 года назад +1

    Superb acting....haritha.....gaaru.....

  • @anjalidevinaidu7142
    @anjalidevinaidu7142 4 года назад +1

    Meru chalabaga chupincheru elage ammailu paduchesaru ani telisina ventane ela cheste manasamajam baguntundhi super anna melo harikrishna garu kanipincheru

  • @harshavardhan948
    @harshavardhan948 4 года назад +6

    Real ga kallakattinattu chupicharu justice ante Ela cheyyali super Anna we miss you Priyanka akka

  • @likhithamamidi7605
    @likhithamamidi7605 4 года назад +3

    Super bro last inka super alaner cheyali nijamga

  • @babubhaierugubabu2585
    @babubhaierugubabu2585 4 года назад +1

    Super Bhaskar Bhayya I love you video super

  • @sumayasamad4393
    @sumayasamad4393 4 года назад +2

    Superrrrrrrrr vedavalni pint lopala teellu vesi champali

  • @panji7242
    @panji7242 4 года назад +6

    అయ్యా దిశ ఘటన జరగటం అమానుషం ఎందుకు న్యాయం జరిగింది.కరెక్ట్ మరి దళిత బహుజన ఆడ బిడ్డల పై జరిగిన హత్య చారాలకు న్యాయం జరిగేది ఎప్పుడూ పెద్ద కుటుంబాలకు చెందిన మహిళా లే ఆగ వాళ్లు హ వాళ్లకే ఆత్మ గోరవం ఉంటాయా దళిత బహుజన స్త్రీల పైన మహిళల పైన మాన బంగాలు జరుగుతుంటే న్యాయం చేయవ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సినిమాలు తీసే డైరెక్టర్ లకు

  • @prasadkarla8093
    @prasadkarla8093 4 года назад +4

    Super Bhaskar anna

  • @naveenkumardancer8321
    @naveenkumardancer8321 4 года назад +3

    Super Anna nuv Chala Baga chupinchav

  • @sujathasujatha6084
    @sujathasujatha6084 4 года назад +1

    Super thammudu prati okka magavalu nila alochiste a adapilla Eisha Priyanka Reddy karu thmudu you are things is very good

    • @sujathasujatha6084
      @sujathasujatha6084 4 года назад

      😌🤠🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻✊🏻👩🏻

  • @jhansigollapalli7568
    @jhansigollapalli7568 4 года назад +3

    Naveen garu superb. Assalu adadhi magadini vaddhu anukunte okkadu kuda puttadu. Puttina champestharu. Adhi e mrugallu grahinchadam ledhu. Adadhi thaluchukunte jaraganidhi undadhu yemaina cheya galaru maind it.

    • @manimulticreations3190
      @manimulticreations3190 4 года назад +1

      Same feeling also me but miru msg chesaru nannu interview chesthe Ade cheptham anukunna memu vaddu anukunte maga jathi undadu ani

  • @chennukutumbarao853
    @chennukutumbarao853 4 года назад +10

    ఇలాంటి వాటిని తీసి వాళ్ళ తల్లిదండ్రులను బాధ పెట్టడమే.

  • @lakshmipathi8172
    @lakshmipathi8172 3 года назад +2

    Priyanka reddy meru short film baga chesaru akka

  • @banavathukavyasri7925
    @banavathukavyasri7925 2 года назад

    Super bro edhi 1 okaa social skit elage more. Videos cheyandi

  • @foodiedivyaskitchen362
    @foodiedivyaskitchen362 4 года назад +5

    My eyes are full of tears...😖😢
    Rest In peace 🙏 Disha.
    Priyanka Reddy...we can't digest ur murder.
    But encounter is some what temperoury cure.
    No one should get thought about rape,they should get scare instead of kick while taking drug ( alcohol.)
    Once again thanks to
    *Police officer's*🙏
    ..... please officer's 🙏please don't neglect any complaints.
    If the complaint is fake... only time will be waste.
    I think so many parents of missing persons are still afraid to give complaint.
    If u concentrate on such cases u'll become hero's for our society.

  • @devasothvenkatesh3184
    @devasothvenkatesh3184 3 года назад +3

    Nice message sir Ammayi ante Amma good message

  • @kpratapreddy8463
    @kpratapreddy8463 2 года назад +1

    Hallo bro kareemnagar kurrodu god bless you and your family members loka samastha sukinobhavanthu amen.

  • @saileshsagar6736
    @saileshsagar6736 2 года назад

    Ee video valla kontha mandhiki aina bayam puduthundhi ilaanti pani malli cheyyadaaniki bayapadthaaru keep it up bro jai hind

  • @abhishekgathala1663
    @abhishekgathala1663 4 года назад +6

    Valla family ni prasanthamga undanivvandi ilantivi chesi inka vallani badhapettoddu plsssss🙏🙏

  • @nuttasuresh527
    @nuttasuresh527 4 года назад +5

    We miss you so much priyanka akka ninnu marvalem yeppatiki

  • @rajagirianil6071
    @rajagirianil6071 4 года назад +2

    Very nice Anna good mesege good acting.....

  • @gchandrareddy7149
    @gchandrareddy7149 3 года назад +2

    Bhaskar .rk.sidhu action super mahilalu bagaundalatay policelo marpu ravali cortlo chattalu uri theeyali sreelu kuda thagu jagrathalu theesukovali father and mother action super

  • @PavanKumar-vy1in
    @PavanKumar-vy1in 4 года назад +3

    Rest in peace Deesha (Priyanka Reddy)
    Climax 👌👌👌👌👌👌👌
    Real life lo kuda alanti vallaki alane jaragali

  • @VijayKumar-xv1cr
    @VijayKumar-xv1cr 4 года назад +16

    అన్న దాయచేసి తప్పుగా అనుకోవద్దు ప్రియాంక రెడ్డికి జరిగింది అన్యాయమే నేను కాదు అనట్లేదు ఆ పని చేసినవారిని సమర్ధించట్లేదు కానీ , ప్రియాంక చనిపోయిన రోజు నుండి ఈ రోజు వరకు మన దేశంలో దాదాపుగా 8 మంది ఆడ వారు అత్యాచారానికి గురి కావటం జరిగింది.అంతకు మునుపు కూడా ఎన్నో అత్యాచారాలు జరిగాయి మరి ఎందుకు తీయలేదు బ్రో షార్ట్ ఫిల్మ్ .అదే ప్రియాంక ని ఒక mla కొడుకు లేక mp కొడుకో లేక ఫిల్మ్ స్టార్ కొడుకులో ఐతే అంత త్వరగా ఎన్కౌంటర్ చేసేవాళ్ళు . కనీసం ఆ అత్యాచారం చేసింది ఒక అగ్రకులానికి చెందిన వారు ఐన ఈ ప్రభుత్వం వాని చంపించక పోవు . పోలీసులు చంపక పోవు భయ్యా ఈ నా మాతృ దేశం మనిషికి మానవత్వానికి లేదు న్యాయం కులానికి ,మతానికి ఉంది న్యాయం . ఈ నా దేశంలో నా దళిత బహుజన, మైనార్టీ బిడ్డలు మనుషులు కాదు కేవలం అగ్రకుల అహంకారులకు ఆట బొమ్మలు ....
    దమ్ముంటే ఇప్పటివరకు ఇలాంటి కేసుల్లో దోషులుగా ఉన్న వారిని అందరిని కుల మత భేదం లేకుండా ఉరి తీయండి...
    నా మహోన్నత భారత దేశంలో కుల,మతాల ప్రాతిపదికన న్యాయం జరుగుతది అది ముమ్మాటికీ నిజం .
    ఒక రెడ్డి అమ్మాయిని నలుగురు బహుజన కులాలకు చెందిన వ్యక్తులు అత్యాచారం చేసి చంపితే నలుగురిని చంపారు కదా మరి అదే అగ్ర కులస్తుడు బహుజన కులాలకు చెందిన నలుగురు మహిళలను అందులో ఒక చిన్న పాపని చంపితే ఎందుకు వాడిని ఇంకా చంపలేదు .అంటే వాళ్ళు ఆడ వాళ్ళు కాదా పశువులా ,,
    పశువులకు కూడా విలువ ఇస్తున్నారు కదా రా మీ మనువాదాపు రాజ్యంలో.....

    • @kollaraju7395
      @kollaraju7395 4 года назад +1

      super. niceconcept. bro

    • @ranivenkat879
      @ranivenkat879 4 года назад +1

      Nijam yes

    • @ramchandu7452
      @ramchandu7452 4 года назад +1

      Chala baga chepparu sir it's true

    • @VijayKumar-xv1cr
      @VijayKumar-xv1cr 4 года назад

      Vijay Kumar Potta: : *Sc st bc మహిళలుయువతులపై జరిగిన అత్యాచారాలుహత్యలు*
      1) వరంగల్-
      *మానస బీసీ యాదవ్* 27.11.2019న రేప్ చేసి హత్య.
      2) *టేకు లక్ష్మీ- యస్సీ బుడగజంగం*
      24.11.219- గ్యాంగ్ రేప్ అతికిరాతంగా హత్య.
      3) జడ్చర్ల *హర్షిణి బీసీ జగం*
      -27.08.2019రేప్ మరియు బండరాయి తో మోది హత్య.
      4) సంగారెడ్డి - *మందారిక యస్సీ-మల*
      01.05.2019 పెట్రోల్ పోసి హత్య అనంతరం బావిలో పూడ్చడం.
      5) హాజీపూర్ *శ్రావణి బీసీ ముదిరాజ్*
      25.04.2019 హత్యాచారం హత్య అనంతరం బావిలో పూడ్చడం.
      6)హాజీపూర్ *మనీష బీసీ ముదిరాజ్*
      15.03.2019 హత్యాచారం హత్య.అనంతరం బావిలో పూడ్చడం.
      7) కరీంనగర్ *రసజ్ఞీ యస్సీ మాదిగ*
      07.06.2018 కత్తితో గొంతు కోసి హత్య.
      8)మూసాపేట *జానకి బీసీ*
      09.01.2018 కత్తితో నరికి హత్య.
      9) లాలాపేట *సంధ్యా రాణి యస్సీ మాల*
      21.21.2017 కిరోసిన్ పోసి మంట పెట్టి హత్య.
      10) నల్లగొండ చుండూరు *సునంద యస్సీ మాదిగ* 21.10.2017 లైంగికంగా దాడి అనంతరం హత్య.
      11) వరంగల్ *ప్రియాంక, భూమిక యస్టీ లంబాడి* 11.11.2015 హత్యాచారం ఆపై నరికి హత్య
      12)హాజీపూర్ *కల్పన బీసీ యాదవ్*
      22.04.2015 రేప్ చేసి చంపి బావిలో పూడ్చడం.
      13) రామకృష్ణా పూర్ *శైలజ యస్సీ మాల*
      22.09.2015 గ్యాంగ్ రేప్ హత్యా.
      14)కర్నూల్ జిల్లా డోన్ మండలం బేతంచర్ల లో ఒక మహిళ వలేంటర్ పైన అత్యాచారం.
      మచ్చుకు ఇవి కొన్నే రికార్డులు పరిశీలించి చూస్తే మరెన్నో దారుణాలు యస్సీ యస్టీ బీసీ ముస్లిం మహిళలు యువతులు చిన్న పిల్లలపై నిత్యం జరుగుతున్నా....
      ఈ న్యూస్ టీవీ చానల్స్, కొవ్వొత్తుల బ్యాచ్ ఎక్కడ ఉంది.....???
      ఏ ఒక్క సంఘటనలో నైనా న్యాయం కోసం నిలబడ్డ దాఖలాలు ఉన్నాయా?????
      ఇప్పుడు చెప్పండి.....
      ప్రతికారమే న్యాయమైతే బహుజనులకు
      ఈదేశం ఎంత ప్రతికారన్యాయం బాకి ఉందో???????........

      *ఈ దేశం లో అందరూ సమానమే, ప్రతి ఒక్కరిదీ ప్రాణమే అని మరిచారు ఈ దేశ ప్రజలు...*
      *ఈ దేశం లో ఎప్పుడైతే కుల మతాలకు సమానమైన న్యాయం జరుగుతుందో అప్పుడు నిజమైనస్వాతంత్రం*✊✊

    • @Sivaji639
      @Sivaji639 3 года назад

      Same feeling bro

  • @manapalamoorkurradu
    @manapalamoorkurradu 4 года назад +1

    Super annaya super actors chala baga thisaru

  • @gampalimahesh8431
    @gampalimahesh8431 4 года назад +1

    Good message father caracter super totally nice

  • @armygirlanjali7982
    @armygirlanjali7982 Год назад +3

    సమాజం ఆడపిల్లలని కించపరిచే వాళ్ళని నిజంగా ఈ విధంగా శిక్షిస్తే మళ్ళీ ఇంకో ఆడపిల్లకి ఆ అన్యాయం జరగదు.

  • @skjanibasha9354
    @skjanibasha9354 4 года назад +4

    వీడియో బాగా తీశారు అన్న

  • @MaryGrace-wk7wf
    @MaryGrace-wk7wf 4 года назад +2

    బాగ చేశారు తమ్ముడు అందరిని ఇలాగే కోసి టగలపెట్టాలి

  • @pothugantifamilyvlogs815
    @pothugantifamilyvlogs815 4 года назад

    Super bro short film bagundhi😭😭

  • @nagasrithota6829
    @nagasrithota6829 4 года назад +4

    Super Anna elage kosaiyalli

  • @govardhanyadav3054
    @govardhanyadav3054 4 года назад +6

    Super bhaskar bro

  • @manisuryadevara645
    @manisuryadevara645 4 года назад +2

    Good message justifycation for our beloved daughters

  • @kpratapreddy8463
    @kpratapreddy8463 2 года назад +1

    Hallo bro idi chaala correct ga meeru thesaaru idi chusina prathi okkaru kanillu aagavu idi inthe adi anthe yogam bogam rogam ante idi thelusuko maanava ani anukuntunnaru janaalu ee video chusina vallu loka samastha sukinobhavanthu amen.

  • @parshuramkasarapu1982
    @parshuramkasarapu1982 4 года назад +7

    చాలా బాగా తీశావ్ బ్రదర్
    ఇలానే చేయాలి రేప్ చేసినవాన్ని

  • @poosaraju3405
    @poosaraju3405 4 года назад +3

    సూపర్ గా చూపించిన ధన్యవాదాలు అన్న

  • @pathriranjith5257
    @pathriranjith5257 4 года назад +1

    Prathi okkadu marali brothers

  • @tyohan67
    @tyohan67 3 года назад

    Excellent.aken.brothers
    Manchin.sandesham

  • @jadavlalitha2011
    @jadavlalitha2011 4 года назад +5

    Supar anna video

  • @soundaryateluguchannel783
    @soundaryateluguchannel783 4 года назад +10

    Jarigindi mottam mi video dwara chustunam kani chala darunam .please respect girls,women ilantivi ika agite bhaguntundi .prinyanka pain e video dwara Inka telustundi

  • @krishnakumari4427
    @krishnakumari4427 4 года назад

    Super babu, melanti abbaele, ammaelaku supportga vundi, ilanti rakshasulaku tagina buddi cheppali

  • @RajuRaju-jj6bc
    @RajuRaju-jj6bc 4 года назад +2

    Very much chinna Cinema lu cheyandi thank you annalu

  • @son-of-God-AGAA-Aswin
    @son-of-God-AGAA-Aswin 4 года назад +4

    Ok good video bro, but this one is story, if it is real, too good to see and listen,

  • @pakkapositiveenergy555
    @pakkapositiveenergy555 4 года назад +5

    Priyankaku jarigina anyam gurinchi enta mandi badha padutunnaro telidu kani you tube channel vallu matram baga vupayoginchukuntunnaru

  • @jcchannel2476
    @jcchannel2476 4 года назад +2

    Super bro baga chesaru

  • @chshyaamchshyaam6615
    @chshyaamchshyaam6615 4 года назад +1

    superb bro.and super messege

  • @ilovemyindia802
    @ilovemyindia802 4 года назад +40

    Brother. Naadi small request . Dayachesi ilanti vedios tiyoddu. Self defence lantivi cheyandi. Help avuthadi kada.. Please please please please please

    • @gangothrigangadhar6052
      @gangothrigangadhar6052 3 года назад +2

      This is real story

    • @dattudattu6874
      @dattudattu6874 3 года назад +1

      @@gangothrigangadhar6052 yes story kani elaanti videos valla alanti panulu nerustaru

  • @royalsbollu3170
    @royalsbollu3170 4 года назад +4

    Great anna

  • @pattilteja5219
    @pattilteja5219 4 года назад +2

    Ilanti janthuvulaku manchi Pani chesaru nice concept

  • @mesalasrinivasarao5002
    @mesalasrinivasarao5002 4 года назад

    Claimax super nijamga ela jaregithey bagundu