Bhagavatham Animuthyalu - 1 || Parthu Nemani || iBAM USA

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • Bhagavatham Animuthyalu
    A collection of Potana Bhagavatha Padhyalu
    Skandam-1
    Produced by iBhagavatham Animuthyalu Trust USA(iBAM)

    Concept by : Mallik Putcha
    Analytical Narration by:
    Acharya Sri Salaka Raghunatha Sarma
    Music Composed and sung by Parthu Nemani

    Singers:
    Nithya Santhoshini
    Gopika Purnima
    Srinidhi
    Harini
    Sri Krishna
    Website: www.bhagavatamanimuthyalu.org
    List of Padhyalu :
    1. శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై
    2. వాలిన భక్తి మ్రొక్కెద
    3. ఆతతసేవఁ జేసెద
    4. ఆదర మొప్ప మ్రొక్కిడుదు
    5. క్షోణితలంబు నెన్నుదురు
    6. పుట్టంబుట్ట, శరంబునన్
    7. అమ్మలఁ గన్నయమ్మ
    8. హరికిన్ బట్టపుదేవి
    9. శారద నీరదేందుఘనసార
    10. అంబ, నవాంబుజోజ్వల
    11. కాటుక కంటినీరు
    12. ఇమ్మనుజేశ్వరాధముల
    13. చేతులారంగ శివుని
    14. మెరుగు చెంగట నున్న
    15. పలికెడిది భాగవతమఁట
    16. భాగవతము తెలిసి
    17. ఒనరన్ నన్నయ తిక్కనాది
    18. లలితస్కంధము
    19. హారికి, నందగోకుల
    20. శీలికి, నీతిశాలికి
    21. క్షంతకుఁ గాళియోరగ
    22. న్యాయికి, భూసురేంద్ర
    23. శ్రీమంతమై మునిశ్రేష్ఠకృతంబైన
    24. వేదకల్పవృక్షవిగళితమై
    25. ధీరులు నిరపేక్షులు
    26. నిగమములు వేయుఁ జదివిన
    27. ఉద్రేకంబున రారు
    28. చెల్లెలి కోడల
    29. తన సేవారతిచింత
    30. సకలప్రాణిహృదంతరాళముల
    31. కోపముతోడ నీవు
    32. యాదవు లందు
    33. శ్రీకృష్ణా! యదుభూషణా!
    34. రాజఁట ధర్మజుండు
    35. ఆలాపంబులు మాని
    36. త్రిజగన్మోహన నీలకాంతి
    37. హయ రింఖాముఖ
    38. నరుమాటల్విని నవ్వుతో
    39. తనవారిఁ జంపఁ జాలక
    40. తనకున్ భృత్యుఁడు
    41. ఒక సూర్యుండు సమస్తజీవులకు
    42. కుప్పించి యెగసిన
    43. నీపాదాబ్జము బ్రహ్మపూజ్యము
    44. జలజాతాక్షుఁడు సూడ నొప్పె
    45. అన్నా! ఫల్గున! భక్తవత్సలుఁడు
    46. మున్నుగ్రాటవిలో వరాహమునకై
    47. మన సారథి, మన సచివుడు
    48. ఇభజిద్వీర్య! మఖాభిషిక్తమగు
    49. వైరుల్ గట్టిన పుట్టముల్
    50. గురుభీష్మాదులు గూడి
    51. అటమటమయ్యె నా భజన
    52. ఉరుగాధీశ విషానలంబునకు

Комментарии • 175

  • @vadalirukmini-oh8cn
    @vadalirukmini-oh8cn 8 месяцев назад +2

    చాలా బాగున్నాయి అంది పద్యాలు.పాడిన వారు చాలా బాగా పాడారు.వేరే లోకాల్లోకి వెళ్ళిపోతున్నట్టు వుంది

  • @anjaneyuluvoora3588
    @anjaneyuluvoora3588 9 месяцев назад +7

    అత్యద్భుతం పార్థూ గారు మీ జన్మ ధన్యం🙏

  • @tulasinarayana7243
    @tulasinarayana7243 Год назад

    జై శ్రీ కృష్ణ

  • @madhavarajusagiraju
    @madhavarajusagiraju Месяц назад

    Ramanium kamaniyam srikantuni perpurna darsanam Bhagavatam Danini darsimpajesina miku namassumanjalulu. Padabhivandanalu may lord Srikrishna may besto all the things you wish for with love and affection. S Madhava Raju

  • @SriJANAKIRAMA
    @SriJANAKIRAMA Год назад +4

    శ్రీరామరక్ష

  • @srinivaslanka9920
    @srinivaslanka9920 Год назад +1

    A very good work done by you people. In every Skandha, you are covering all the poems and explaining in detail each and every poem enabling the people to understand and appreciate the very essence of Srimadhbhagavatham. Thanks a lot for one and all for the great work done by you.

  • @vanamkrishnaveni3618
    @vanamkrishnaveni3618 Год назад +1

    Me eru padyalu andinchadam mahattaramyna karyam meeku vandanalu

  • @Sikkolu_Akkayya
    @Sikkolu_Akkayya Год назад

    Mee janma sardhakamaindi sir .inta manchi aanimutyalu andinchina Mee padapadmalaku maa vandanamulu

  • @girisutha6154
    @girisutha6154 6 месяцев назад +2

    Pasdhasaradhi gariki Namaste

  • @krishnamurthysivaramuni3666
    @krishnamurthysivaramuni3666 Год назад +1

    ఇది కేవలము దై వానికి సంబంధం పద్యం చాలా బాగుంది చివరిలో రాగం అవసరం లేదు కదా వివరణ భక్తితో ఇస్తే చాలు హరిః ఓం ధన్యవాదములు

  • @satyanarayanagamparai966
    @satyanarayanagamparai966 Год назад +1

    Brahmananda prsadam!! Krutagynatasumanjalulu!

  • @sarmapss3445
    @sarmapss3445 Год назад

    Saphala Bhagiratha prayatnam no more words for appreciation.

  • @ushagarikapati9748
    @ushagarikapati9748 5 лет назад +52

    క్షీరసాగర మధనంలో ఉద్భవించిన అమృతంలోని ఒక చుక్క బమ్మెర పోతనగా అవతారం దాల్చి తెలుగుప్రజలకు ఆ అమృతాన్ని శ్రీమద్ భాగవత రూపంలో అందించింది
    మీ ఈ శ్లాఘనీయ కృషి ఫలితంగా ఆ అమృతపు రుచిని మేమూ అనుభవించగలుగుతున్నాము. ధన్యవాదాలు అనే చిన్న మాటనే వాడక తప్పటంలేదు
    నా ఉద్దేశ్యంలో పోతనామాత్యులకు తెలుగువారు ఎప్పటికీ ఋణపడి ఉండవలసిందే

  • @rebbaprr
    @rebbaprr 2 года назад +7

    మీ యీ పద్యాలు నాకు యెంతో నచ్చాయి. మీ కృషి అభినందనీయం. వీటిని మరింత విస్తృతంగా ప్రచారం చేయవలసిన అవసరం వుంది.

  • @cchiranjeevi5761
    @cchiranjeevi5761 3 года назад +11

    భాగవత అమృతని అందరికీ పంచి దన్యులని చేశారు మీకు శతకోటి వందనాలు.

  • @rkgodavaritimes8153
    @rkgodavaritimes8153 Год назад +1

    రామాయణం కూడా ఇలాగే వినిపించవలసిందిగా ప్రార్ధన.

  • @satyadevborsu6150
    @satyadevborsu6150 2 года назад

    శ్రీ గురుబ్యో నమః ధన్యవాదములు

  • @kvbnrao
    @kvbnrao 4 года назад +28

    మన తెలుగువారి అద్రుష్టం పోతనామాత్యుడు. ఆ మహానుభావుని అద్భుత పద్యకుసుమాలను మీరు ఈ విధంగా మాకందించడం మహద్భాగ్యం. 🙏

  • @bodarajareddy3450
    @bodarajareddy3450 3 года назад +7

    చెవుల్లో అమృతం బోశారు. అచ్చ తెలుగు పదాలు , అందమైన కంద పద్యాలు , అంత్య ప్రాసలు. మనో రంజకం పోతనామాత్య విరచితం.
    మీ కృషి సర్వ జనాభి నంద నీయము.

  • @menakadevimudunuru8410
    @menakadevimudunuru8410 2 года назад +8

    మీ అందరి కృషి అభినందనీయం. కలకాలం మా హృదయాలలో నిలిచేలా గానం చేశారు. ధన్యవాదాలు🙏

  • @somasubbarao6430
    @somasubbarao6430 4 года назад +15

    ఇలాగె ఇలాగె రామాయణం, భారతం, పురాణాలూ చేస్తే ఎంతో ఎంతో బాగుంటది

  • @niranjanreddym-eo2cv
    @niranjanreddym-eo2cv 2 года назад +6

    బమ్మెర పోతన్న రచించిన భాగవతం అందరికీ అర్థమయ్యేటట్లు విన్నవారికి జన్మ ధన్యం గాన మాధుర్యముతో వినిపించిన వారికి శతకోటకు అభి🙏🙏

  • @polisettyvenkatarangarao7937
    @polisettyvenkatarangarao7937 Год назад

    ఆనంద దాయకం

  • @dumpalagovinadarao1774
    @dumpalagovinadarao1774 2 года назад

    మా అందరికి భగ్వడ్ లీలలను,అనుభూతిని అందిస్తున్నారు. ఆ శ్రీమన్నారాయణ మూర్తి మీకు సర్వదా ఆనుగ్రహించు గాక

  • @rvr1969
    @rvr1969 3 месяца назад

    ఘంటసాల మాస్టర్ గారి భగవద్గీత వలే , ఉషోదయాన మంచుబిందువుజూడ పొందిన అనుభూతి లా , పట్టుతేనెచుక్క రసనకు తాకిన చందంగా ,
    మహామహోపాధ్యాయులు శ్రీ శ్రీ శ్రీ శర్మగారు , పార్ధసారధిగారు , మహిళా మణిరత్నం ఓ అధ్భుత సంకల్పం చేసి , భక్తి పురాణం శ్రీ మద్భాగవతం , శిలలను కరిగించే రీతిలో మధురాతిమధురంగా ఆలపించి , మధురానుభూతిని , శ్రవణానందాన్ని , మనోవికాసాన్ని కలిగించినందులకు శతధా వందనాలు...
    శ్రీ శలాక రఘునాథశర్మగారి పాదపద్మములకు శతకోటి నమస్సుమాంజలులు...

  • @sulochanaannam6424
    @sulochanaannam6424 2 года назад +1

    🙏🙂ఎంతో మంచి ఆలోచన. చాలాబాగుంది. SPB sir వుండి వుంటే విని వుంటే ఎంత బాగా కామెంట్ చేసేవా రో కదా. 🙏🙏🙏

  • @gurralasrinivasarao1956
    @gurralasrinivasarao1956 Год назад +6

    భాగవతపద్యాలను ఇంత మధురంగా ఆలపించిన మహానుభావులకి పాదాభివందనం .సహకారం అందించిన వారికీ upload చేసి అందరికి భాగవత పద్య మాధుర్యం పంచిపెట్టిన పెద్దలకు నా నమస్కారాలు.

    • @yogawithbhavani5821
      @yogawithbhavani5821 11 месяцев назад

      అద్భుతమైన పోతన పద్యాలను అద్భుతంగా పాడుతున్న పార్థసారథి గారికి నమస్సులు. ధన్యవాదాలు.

  • @rongalisrinivas9454
    @rongalisrinivas9454 7 месяцев назад

    Enjoying..

  • @venushanker7083
    @venushanker7083 Год назад

    Padabivandamulu

  • @avsr1942
    @avsr1942 Год назад

    Adbhutham❤

  • @isankararao7151
    @isankararao7151 5 лет назад +13

    బమ్మెర పోతన రచించిన భాగవతంలోని పద్యాలకు స్వరరచన చేసి అద్భుతంగా ఆలాపించిన గాయకుడు శ్రీ నేమాని పార్థసారథి గారికి, గాయనీమణికి, సాహిత్య విశ్లేషకులు మహామహోపాధ్యాయ
    శ్రీ శలాక రఘునాథశర్మ గారికి, ఈ కార్యక్రమం రూపకల్పన చేసిన
    శ్రీ పుచ్చా మల్లిక్ గారికి శుభాభినందనలు, అభివందనములు, ధన్యవాదాలు.
    🙏🙏🙏

  • @kusumakumari9635
    @kusumakumari9635 Год назад

    Swamy vandanalu tandri

  • @MOORTHY2921
    @MOORTHY2921 11 месяцев назад

    Aaha enni maarlu vinna krotta danam hrudayaniki hattu Konu gatram 🙏🙏🙏

  • @devulapallisreedhar
    @devulapallisreedhar 5 лет назад +4

    పోతన భాగతాన్ని కళ్ళకు కట్టినట్టు మీరు వివరిస్తుంటే, మనసు తన్మయత్వం లో తెలినట్టు అనిపిస్తున్నది .. మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియడం లేదు.

  • @umadevijandhyala-i1t
    @umadevijandhyala-i1t Год назад

    అమృతోపమానం 🎉

  • @purushothamyerma2817
    @purushothamyerma2817 3 года назад +3

    Ammrutham vanti bhavatha padyalu ma andistunna mahudayulaku na hrudaya purvaka kruthagnathalu........ 🙏🙏🙏🙏

  • @anilachanta1685
    @anilachanta1685 3 года назад

    Parthu garu mee krushi chirasmaraneeyam, chala dhanyavadalu sir!

  • @padmanabhamallamsetty2062
    @padmanabhamallamsetty2062 Год назад

    I missesd this channal even though it is available from last 3 YEARS inspite of interst in Bhgavatam I will utilse this Amruta Bhanda parayana. Very melodious to sing along with play list. Very easy to learn all selected Padya Gadyams. God bless all who involved in giving opportuntyfor this great epsods of Pure Telugu Bhagavatam of Potanamayulu.Vandanams to all

  • @narasimhad4401
    @narasimhad4401 4 года назад +3

    అయ్యా మీకు శతకోటి నమస్కారములు

  • @arunakandula5471
    @arunakandula5471 3 дня назад

    ❤❤❤❤🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @rameshrasoori4669
    @rameshrasoori4669 5 лет назад +12

    ఇది ఓ గొప్ప కార్యం మీ అందరికీ నా నమస్తుమాంజలి 🙏🙏🙏

  • @prasunamalapaka3423
    @prasunamalapaka3423 3 года назад +4

    ఆణి ముత్యాలు వంటి పోతన భాగవత పద్యాలని మీ మధురమైన కంఠం తో ఆలపించిన మీరు ధన్యులు శుభమస్తు..🙏🙏🌹

  • @jeeriraghavareddysr.
    @jeeriraghavareddysr. 5 лет назад +4

    భాగవతం మధురం, వారి భాష మధురం భావం మధురం. ఇక మీ గానమధుర్యం అమృతతుల్యం, మీకు శుభాశీస్సులు

  • @subashchandrabosej5437
    @subashchandrabosej5437 Год назад +1

    Excellent performance!!
    Grateful for your efforts .

  • @nagarajaraogujjar
    @nagarajaraogujjar 3 года назад +9

    మీ మా జన్మలు ధన్యం 🙏🙏🙏

  • @jujaresridhar1018
    @jujaresridhar1018 2 года назад

    Hammer

  • @MaaIntiChannel
    @MaaIntiChannel 4 года назад +5

    ఎంతో అద్భుత ప్రయత్నం ముదావహం భగవంతుని కృపా ప్రాప్తి రస్తు

  • @narsimhanamani7227
    @narsimhanamani7227 4 года назад +10

    Wow pothana gari padyalu amrutham amrutham 🙏🙏🙏🙏🙏 padinavaru chala adrustavanthulu god bless you 🙏🙏🙏🙏

  • @balachander8943
    @balachander8943 3 года назад +1

    Meru dhanya jivulu....,🙏

  • @kusumakumari9635
    @kusumakumari9635 3 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @amarajyothi4814
    @amarajyothi4814 5 лет назад +16

    "పిబత భాగవతము రసమాలయం" అంటారే ఆలా ఉంది మీ పద్య ప్రవాహం. జాహ్నవీ ఝరి అయి జీవన కేదారాలను పండించుకోవాలనుకునేవారికి ఒక చక్కని హేతువు అవుతాయి. Very very happy.

  • @yerramillikishore2569
    @yerramillikishore2569 4 месяца назад

    🌹🙏🙏🌹

  • @akundivrm
    @akundivrm 4 года назад +1

    పోతన ఘంటం
    అమ్మా !ముగ్గురమ్మలు! కన్న అమ్మా !
    అమ్మను నమ్ముకొంటి అహమ్ము మాని
    మనసా శిరసా మా అమ్మని నమ్ముకొంటి
    పదే పదే నీ పాదములమొక్కిఅమ్మా ! అన్నా
    మృదు భాషల పోతనాచార్య భాగవత కవిత
    అమ్మ! నా అమ్మ ! అమ్మనే !హృదయమ్మది
    నాసొమ్ములు భూములు నాగలి దుక్కు నేను
    దుమ్ము ధూళి నేను నేలను నమ్ముకొంటి
    శ్రీహరి భక్తి తత్వంనేను అమ్మను నమ్ముకొంటి
    నా శిరమును ముద్దుగ నిమిరిన అమ్మా అమ్మనే
    సై బరు లిపినాఘంటం సైబర్ పలకమ్మా నాది
    తుడపలేని తడపలేని కవిత పోతానా!నీ కలం

  • @bvvprasadnaik5807
    @bvvprasadnaik5807 3 года назад +1

    శ్రీగురుభ్యో నమః

  • @purushothamyerma2817
    @purushothamyerma2817 3 года назад +1

    Sri pothanna guruvaryulaku phadabivandalu 🙏🙏🙏🙏🙏

  • @subrahmanyamkallakunta2007
    @subrahmanyamkallakunta2007 Год назад

    🙏🏽🙏🏽

  • @vipparlalakshmi7383
    @vipparlalakshmi7383 2 года назад

    OM NAMO BHAGAVATE VASUDEV YA NAMAHA 🙏🙏

    • @prabhavatitata4934
      @prabhavatitata4934 2 года назад

      Bhagavatam loni Aanimutayaalu..padyamulu Bhavardhamu ento adhubhutam ga unnie.Venutu untey manasanta.. bhakti bhavam to..prafullamaiemde.

    • @prabhavatitata4934
      @prabhavatitata4934 2 года назад

      Om Namo Bhagavatey Vasdudevaaya Namaha.

  • @chandanapochiraju5065
    @chandanapochiraju5065 3 года назад +1

    I am really enjoying. After my father passed away I did not have an access to such a beautiful poems. Thank you for this video. Now I am able to again learn such beautiful wonders! Namaste. I feel that my father has shown me this video and I thank him for his blessings and I thank everyone in your team for your efforts and your devotion.

  • @tejareddy7815
    @tejareddy7815 2 года назад

    Vinadaniki chala bagunnnai 🙏

  • @upendarkc
    @upendarkc 4 года назад +1

    🙏🏿🙏🏿🙏🏿 ఇంతకన్నా ఏం ఇవ్వగలం

  • @tallasriramakrishna4213
    @tallasriramakrishna4213 4 года назад +1

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @janardhangeeta1456
    @janardhangeeta1456 4 года назад +1

    Adbhutham o mahatma thamaku na sumanjali

  • @reddypvk
    @reddypvk 4 года назад +7

    Indebted to Parthu garu and your team. A great effort and everlasting service to Telugu people. No amount of appreciation will fell short.

  • @bongurao5891
    @bongurao5891 Год назад

    Salute to the team, love u all

  • @vasanthachitrapu
    @vasanthachitrapu 4 года назад +5

    Many many thanks for this wonderful program. Proud to be Telugu person. Excellent team work.

  • @rangaraorachakonda8983
    @rangaraorachakonda8983 4 года назад

    Bhagavatha Animuthyalu sri chakradhari padapadmamulacherchu sath Bhakthi sri kyvalya sopanamargalu,muthyamu,nikilamy,manoranjakmyna kavi Rachanashyli,madhuramuga padina ganakokilaku na sathBhakthi,kala neerajanamulu,wow shandheshathmakamu,i love sharechat,

  • @varadarajanps5244
    @varadarajanps5244 5 лет назад +27

    పోతన భాగవతం అమృతం. నేమాని పార్థసారథి గారికి, మహామహోపాధ్యాయ శలాక రఘునాథ్ శర్మ గారికి ఇంత శ్రావ్యంగా పొంతన వారి భాగవతం పద్యాలు వినిపించిన మీకు ధన్యవాదాలు. ఎవరి పేరు ఈ లోకంలో ఎంత కాలం విని పించుతుందో అంతకాలం వారికి బ్రహ్మ లోకం కలుగుతుంది అంటారు. ఈ భాగవతం. పద్యాలతొ మీరు చిరంజీవులయినారు. మీ కు ఓ విన్నపం. ఇలాగే ఆది కావ్యం అయిన వాల్మీకి విరచిత శ్రీ మద్ రామాయణం కూడా గానం చేసి లోటు భర్తీ చేయాలని వినమ్రంగా ప్రార్థించుతున్నను.

    • @susheelaks8164
      @susheelaks8164 Год назад

      Meerandariki Naa anantaananta pranaamamulu.

    • @avsr1942
      @avsr1942 Год назад

      Lucky to hear.

  • @TheMuralidharprasad
    @TheMuralidharprasad 2 года назад +11

    మీవంటి పుణ్యాత్ములు ఉన్న కాలములో మేము ఉన్నందుకు మా జీవితాలు ధన్యం అయ్యాయి. పుస్తక పఠనం పూర్తిగా ఆగిపోయిన ఈ కాలంలో మీ ప్రయత్నం మరొకసారి భాగవతం వ్రాయడం వంటిదే.
    శ్రీ రామచంద్ర మూర్తి మీకు మరింత శక్తి ని ప్రసాదించాలని ఇలాంటి సత్కార్యాలు మీరు మరెన్నో చేయాలి అని భగవంతుడిని ప్రార్థిస్తూన్నానూ. ఓం నమో నారాయణాయ 🙏🙏

  • @vishwadeevanachannel9073
    @vishwadeevanachannel9073 4 года назад

    Chala manchi alochana bhagavatham antene sarigatheliyani vallu chalamandi vunnaru inka ee padyalagurichi thelusukunevalle leru mee ee prayathnam chala manchidi aa bhagavanthudu mimmalni challaga choodale om namo bhagavathe vasudevaya

  • @saratrao4234
    @saratrao4234 3 года назад +3

    అద్భుతం

  • @neelakanthamkashojjula5248
    @neelakanthamkashojjula5248 5 лет назад +4

    పోతనామాత్యులవారి భాగవతం మధురం, వారి భాష మధురం భావం మధురం. ఇక మీ గానమధుర్యం అమృతతుల్యం, మీకు శుభాశీస్సులు

    • @polisettynageswararao2030
      @polisettynageswararao2030 4 года назад +1

      మాటల్లో ఎంతచెప్పినాచాలతక్కువ.మీపాదాలకుశిరసువంచిప్రణామాలు తప్పమరియొకమాటచెప్పలేను...

    • @srinivasankandada2243
      @srinivasankandada2243 4 года назад

      I like very much your potana bhahgavata padyalu .Thank you sir

  • @lasyasri466
    @lasyasri466 4 года назад +1

    Nice and super excited

  • @somasubbaraosoma8630
    @somasubbaraosoma8630 Год назад

    జన్మకర్మ చమే దివ్యం
    ఎవం యో వేత్తి తత్వతః
    త్యక్త దేహం నైతి జన్మ
    మామేతి సో ర్జున
    ఆయన కర్మలు జన్మలు దివ్యములు అలౌకికములు. తెలుసుకుంటే మరల జన్మ లేదు

  • @padmakakaraparthi964
    @padmakakaraparthi964 3 года назад +1

    Parthasarathi garu .God bless you
    Mee efforts ki ela thank you cheppalo teleetam ledu
    Soo nice
    Waiting from so many years
    This is a tribute to telugu

  • @saivasama8659
    @saivasama8659 Год назад

    🎉🎉

  • @enrao1957
    @enrao1957 4 года назад +6

    No words to describe the feelings after listening to the Amrutha Jhari.... Sata Sahasra Vandanalu

  • @vijaylakshmi8968
    @vijaylakshmi8968 4 года назад +1

    Very good very good very good

  • @arscreations2297
    @arscreations2297 5 лет назад +6

    Telugu people will be indebted for you forever, for your such wonderful effort. Thank you so much 🙏🙏🙏

  • @vinayasundari5006
    @vinayasundari5006 5 лет назад +9

    Amrutha tulyam. Thank you very much

  • @saikrishnasrikantam1123
    @saikrishnasrikantam1123 4 года назад +1

    Excellent to the power of excellent

  • @vijyalaxmimopuri829
    @vijyalaxmimopuri829 2 года назад

    Great sir

  • @vadurgaprasadch1920
    @vadurgaprasadch1920 3 года назад +1

    Excellent, Marvelous, Very Good Effort. When I am listening I get lot of satisfaction. మరల మరల వింటూ వుంటాం. ధన్యవాదాలు. 👍🙏

  • @venkey.vanchirlacanchira207
    @venkey.vanchirlacanchira207 4 года назад +1

    Me matalu Chala baguni

  • @gallashiva9429
    @gallashiva9429 Год назад

    👏👏👏

  • @ashak8405
    @ashak8405 4 года назад +1

    Adhbutham 🙏🙏

  • @kruthikap.6530
    @kruthikap.6530 4 года назад +2

    Sir every episode is different the explanation is very nice Pothanagari rachana excellent
    We are learning so many things from
    Parthasarathy Gary
    Raghavarao Vankadaru
    Dublin USA

  • @mohandasumadipur6364
    @mohandasumadipur6364 2 года назад

    Excellent expression. Thanks for uploading,

  • @arundathireddy5729
    @arundathireddy5729 4 года назад +3

    Jai srimannarayana 🙏🏼🙏🏼

  • @kvsuryarao4136
    @kvsuryarao4136 4 года назад

    Adbhutam. Veenulaku vindu.

  • @padmagummadi2911
    @padmagummadi2911 4 года назад

    అద్భుతమైన ఆలాపన. మంచ ప్రయోగం

  • @maddurianasuya2195
    @maddurianasuya2195 3 года назад +1

    Amazing idea.. Excellent.... ecstatic work......... No words to express my joy. Namaskaram to your parents.

  • @kalidassai5608
    @kalidassai5608 2 года назад

    పార్ధా, చాలా మంచి album please keep it up👍👍👍

  • @srigurulaxmikanth6559
    @srigurulaxmikanth6559 4 года назад +2

    Chaala manchi prayathnam.keep it up.
    My g.father late Srinivas Rao used to chant the B.m. first skandam byhaught with vachanu too.
    I want such complete chanting to byhaught in 60 years too

  • @lkchannel1550
    @lkchannel1550 4 года назад +4

    అద్భుతం స్వామి. సదా దేవదేవుని అనుగ్రహము మీకు, మీకు సహాయము చేసినవారికి అనంతముగా కలుగచేసి వారి పాదసన్నిధికి చేర్చుకోవాలని ప్రార్ధిస్తూ ఒక కోరిక:
    కొన్ని ఎంచుకున్న పద్యాలు కాకుండా పోతన భాగవతములోని అన్ని పద్యాలు దయచేసి అందించగలరా? దీనికోసము నేను చాలా రోజులనించి ఎదురు చూస్తున్నాను. ప్లీజ్...

  • @vaishnavilatha8366
    @vaishnavilatha8366 3 года назад +2

    like verry much 👍👍👍👍🙏

    • @ramaraopampana5115
      @ramaraopampana5115 2 года назад

      It is really great thing Patru Nemani and your wonderful team of his friends, for Telugu speaking worldwide citizens made proud to Memarise Potana mahahunibhavuni padya ratnalu

  • @SAITEJABALIVADA
    @SAITEJABALIVADA 4 года назад +1

    Excellent

  • @hariprasadreddy2740
    @hariprasadreddy2740 5 лет назад +1

    Pothana garu mahanubhavudu .....Meeru chala baga cheppinaru padhyalu.... Very good .. Liked it so much ... This effort should reach lot of people ....please upload all videos ....

  • @damun9626
    @damun9626 4 года назад +1

    🙏🙏🙏🙏 Excellent 🙏🙏🙏🙏

  • @lavudihemagiriprasadarao2526
    @lavudihemagiriprasadarao2526 4 года назад +1

    "Bhagavatham ANimuthyalu" is superb

    • @jishnudharmana
      @jishnudharmana 3 года назад

      We are enjoyed a lot we can not describe taste and it's beauty.I once again congratulate the persons who are involved of the great work.
      Sree Rama Murty.D.

  • @mode.padhma5815
    @mode.padhma5815 5 лет назад +3

    Wow pothana padhyalu

    • @padmagummadi2911
      @padmagummadi2911 4 года назад +1

      చాగంటిని , మాడుగులన కూడా ఆహ్వానించవలసింది.