నాటు కోళ్ళతో లాభాలు|natu kollu farming telugu|mallesh adla|

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • నాటు కోళ్ళతో లాభాలు|natu kollu farming telugu|mallesh adla|
    #natukollufarmingtelugu #purenatukollu #malleshadla
    ఎక్కువయి పల్లి గ్రామం జడ్చర్ల మండలం మహబూబ్నగర్ జిల్లాకు చెందిన రైతన్న నరసింహ యాదవ్ గారు గత మూడు సంవత్సరాలుగా కేవలం నాటు కోళ్ల ఫామింగ్ చేస్తున్నారు మొదట్లో ఒకటి రెండు తెచ్చి డైరీ ఫార్మ్ తో పాటు పెట్టిన పెంచడం తర్వాత తర్వాత దీంట్లో ఆదాయం రావడం వలన పెద్ద మొత్తంలో నాటు కోళ్ల పెంచడం చేస్తున్నారు నాటు కోళ్ల ఫారం వలన చాలా లాభాలు ఉన్నాయని అతి తక్కువ ఖర్చుతో మనము నాటు కోళ్ల ఫారం చేయొచ్చని వారి యొక్క అభిప్రాయాలు అనుభవాలను మనతో పంచుకోవడం జరిగింది
    #natukollafaming #narsimuluyadav #mahabubnagardist
    సంప్రదించి వలసిన వాట్సాప్ నెంబర్ :-9505062619
    గమనిక :-
    ---------------
    ఈ వీడియోలో నర్సింలు యాదవ్ గారు మనతో పంచుకున్న సమాచారం పూర్తిగా వారి యొక్క వ్యక్తిగతమైనవి ఎవరైనా కోళ్ల విషయంలో అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని ఆలోచించి తర్వాతనే మొదలుపెట్టాలి వీడియో చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులు కాము ఈ వీడియో రైతులకు అవగాహన కల్పించడానికి మేము చేసిన ప్రయత్నం అని గమనించగలరు.
    రైతు సోదరులకు విజ్ఞప్తి:-
    ---------------------------------
    మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి
    ●మమ్మల్ని adlamallesh948@gmail.comద్వారా సంప్రదించవచ్చు
    ●Channel link:- / malleshadla
    ●Instagram link:- / mallesh.adla
    ●Facebook link:- / mallesh.adla |
    Other videos links:-
    ----------------------------
    వాళ్ళు చెప్పింది ఎలా నమ్ముతాం |hanuman dairy farm|shadnagar|mallesh adla| • వాళ్ళు చెప్పింది ఎలా న...
    రోజు టెంపరేచర్ చెక్ చేయాలి|Jersey cow is better than hf cow|mallesh adla| • రోజు టెంపరేచర్ చెక్ చే...
    గొర్రెలు మెపడమే ఇష్టం|shankaraiah village sheep farm|mallesh adla| • గొర్రెలు మెపడమే ఇష్టం|...
    కేరళ రబ్బర్ మాట్స్|A1 cow mats for dairy farms|mallesh adla| • రబ్బర్ మాట్స్|mats in ...
    కష్ట పడ్డం ఫలితం వచ్చింది|brothers successful dairy farm|mallesh adla| • కష్ట పడ్డం ఫలితం వచ్చి...
    మమ్మల్ని గుర్తించండి|middle class farmer dairy farm|mallesh adla| • మమ్మల్ని గుర్తించండి|m...
    మొదట్లో భయపెట్టారు|Dairy farm is good|mallesh adla| • మొదట్లో భయపెట్టారు|Dai...
    12 లీ"పాలు పెరినవి|milk increase formula in dairy farm|mallesh adla| • 12 లీ"పాలు పెరినవి|mil...
    స్నేహితుల సలహాతో డైరీ ఫార్మ్|dairy farm infarmation|mallesh adla| • స్నేహితుల సలహాతో డైరీ ...

Комментарии • 44