పల్లె సీమ // Palle Seema // Old Shortfilm // Village Cinema
HTML-код
- Опубликовано: 3 окт 2024
- #VILLAGECINEMA #OLDSHORTFILM #PALLESEEMA
Our Email: villagecinema99@gmail.com
VILLAGE CINEMA: Reflection and showcase of language,culture,tradition of typical Telangana village.The beauty of life style of village will enthrall the audience.
Please Send Ur Pics
Concept & Directed By : Pathipati Ramanakar
Photography : Angadi Prabhakar
Monitoring & Editing : Santhosh Kodam
Arists : ,Gundaboina Balakrishna, Gundaboina Balakang, Gundaboina Pochamma, Parvatam Mahesh
FOLLOW US ON
/ villagecinema
For More Videos Subscribe To Our Channel
/ @villagecinema5488
FOLLOW US ON
Facebook :
/ villagecinema.in
పాత గుర్తులు యాది చేసి ఏడిపించిన్ అన్న కన్నీళ్లు ఆగలేదన్న సూపర్ సూపర్ సూపర్ అ ప్రేమలు వేరె అన్న
రమణాకర్ అన్నా నేను ఆ రోజుల్లో ప్రేమలు ఎలా ఉండేవో చూడలే కానీ మీ వీడియో నన్ను ఆ కాలానికి తిసుకెల్లింది ధన్యవాదాలు అన్నా🙏❤️❤️
వీడియో చాలా బాగుంది అప్పుడు ఉన్న ప్రేమ లో ఎంతో అద్భుతం
Anna 2episod waiting Anna emundi Anna super..super...super
సూపర్ గుంది వీడియో కండ్లకు కట్టినట్టు చూపించారు
Super chinnappati gnapakalanu malli gurthu chesinanduku thanks anna
Mahaadhbhutham chala Manchi message icharu ivanni mayam aipoinai
అద్భుతం బాలయ్య... నీనటన కోసం చూడాలే బాలకిట్టి.... నీ నెంబర్ ఉంటే పోస్ట్ చెయ్ బాలకిట్టి 👌🏽👌🏽👌🏽
1)రమనాకర్ గారు షార్ట్ ఫిల్మ్ చరిత్రలో యింత అద్బుతమైన చిత్రాన్ని ఎవరు రూపొందించలేదు,చాల రోజుల తర్వాత ఎమోషనల్గా ఫీలయ్య..!
2)ఇక మీ నట వర్గం గురించి:-
బాలక్రిష్ణ నటించాడు అనేదానికంటె జీవించాడు అని అనడం చాలా చిన్నమాట..!god bless you బాలకృష్ణ..!
3)పెద్దనాన్న,పెద్దమ్మ కారెక్టర్ల నటన అమోఘం, అద్వితీయం..!
4)నా విన్నపం ఏంటంటే ఇటువంటి గోల్డెన్ వీడియోస్ మళ్లీ రావడం చాల అరుదు కాబట్టి దీనికి సీక్వెల్ తీసే ప్రయత్నం చేయండి..!
5)ఫైనల్గా మీకు,మీ టీంకు యింత మంచి చిత్రాన్ని అందించినందుకు మా ప్రేక్షకుల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు..!🙏
Super bro..... I apprishet that..... Really good.... Thanq..... Ramanaker bro.........
Anna. Chala. Bagudhi
Super Anna.. me vedio mammalani 50 years back thesukellindi super..
Regular ga thiyyandi vedios Anna...
Super old is great
బాగుంది
Super anna village love
చాలా బాగుంది అన్న
Anna e short film ki national award pakka
One of the best video
Your screen!
Thank you!
I'm so excited part 2
సూపర్బ్.
సూపర్ అన్న సూపర్
Super Anna
మీ ప్రయత్నం చాలా బాగుంది.....👌🏻👌🏻
Ramanakar anna na 25 years nenu old cinimalu ante chachipothanu
Mi short flims Kuda supper duper supper duper supper duper supper duper supper duper supper duper supper duper supper duper supper duper supper duper supper duper supper duper supper
Ana Super
Good brother
Superb annn chala bagundhi
Super video
Varevva super
Brother Old is gold xlent chala chala bagundhi Old cinimalu kuda ila undavu matalu lev superrrrr
supar Anna balakrishna
ఆహా!!ఎంత అద్భుతమైన చిత్రీకరణ...
Manchi concept theesukunnaru pathradharulu andaru imidipoyaru background music bagundi ramnakar garu meeku dhanyavadalu
Super Anna
Em video Anna,kiraaaaaakkk unadii,
Super bro
పల్లె జిందగీలో ఇలాంటి పదనిసలెన్నో సూపర్
పల్లె యాదిలో....
good concept sir
Super
Thanks ramanakar Anna, maa native AP Aina meru ease matalu gundeki thakuthai...
Super old is gold
సూపర్ 1990-2000 మధ్యలో నేను మా అత్త వారింటికి వెళ్ళినా రోజు ల్లో ప్రతి సారి ఇలా నే కోడి కోసేది.
Super Anna hatesup
Old is. Gold
Super message .....Malli guruthuku vachinavi yenajati kalam .......niceee
grt
Hea,its our village thank's for showing...
Super awesome 👍👌 Anna 👏
40 years back storey kallaku kattinttu chupinar good director block white movie super all actor good acting hetsap all teams
ruclips.net/video/w5m1bcSxKug/видео.html
Super very old is gold anna bagundi
Excellent santhosh Anna , kannilu petinchibav...
Xlent super
Super gd script
Heartfull thanks
Excellent movie, super
Super Anna village love 😘😘😘
🙏🙏
సూపర్ ఫిల్మ్. నైస్ ఫిలిం రమణాకర్ బ్రదర్ ఇలాంటి ఫిలిమ్స్ మరెన్నో తీయాలని కోరుకుంటున్నా మీ రెడ్డి సాబ్ 👌👌
Super old movie chusinttundi
mi video lu ante chala estam roju ku akati pettandi Anna💗💗💗💗
Nice good village cinima ki Thanks
super amama thathayya👌👌👌👌👌👌👌
ruclips.net/video/w5m1bcSxKug/видео.html
అన్న నాకు మా తాత యాదికొచ్చిండు ,తాత , నాయనమ్మ కు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
Offtar long time nice video
Nic
First view
All the Best bro hart thaching
Superrrrrrrr
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
thanks for the video
Bagundhi nice video
Superb
plzzz శీను అన్న ను కూడా ప్రతి వీడియో లో తీసుకోండి.pl శీను లేకుండా మేము వీడియో చూడాలంటే ఇబ్బంది గా ఉంది. ఈ వీడియో సూపర్ గా ఉంది
Anna super
Super undi Anna extent
Chala bagundhi Anna chinnappudu
Maa ammama kuda memu ammamtiki poi rangaa chala dhuram vasthunde maa ammamma
Super bro👌👌👌
ఏమదే యన్నా ఇంకా గొంత ఉంటే మంచిగుండు మస్త్ ఉంది విడియో."ధన్యవాదాలు అన్నా".
@My Village Creative things tq
@My Village Creative things మంచిది
@My Village Creative things పొలం పనుల్లో బిజీగా ఉన్న "టైం" ఉన్నప్పుడు మీ విడియో చూసి కామెంట్స్ ర్రాస్తాను
ruclips.net/video/w5m1bcSxKug/видео.html
Namaste my village creative things e video chudandi
Anna super
Nice
Super Palle Seema film😍 l love so much palletoor
Very nice good video thanks for dairector & actor's bless you Allah
Super ga tissaru bro
Super anna hortching video anna kallalo nillu thirigayye anna
Excellent super anna
అన్న ఎమైంది పార్టు 2 కోసం వేటింగ్
వీడియో బాగుంది కానీ పూర్తి వీడియో పెట్టండి
Good good. Movie
Super bro nice video
No words 😢😢
excellent anna
Exlnt
Vr nice
Nice video
Ramanakar anna naku adupu vastundi anna naku patha roju gurthu chesava annna
అన్న పాట్ 2 ఎప్పుడు వేటింగ్
Video super Anna synonym
Super..meku meere saati
Evaru leru..raru mee creativityki pooti
,super
Ramanakr sir entha Manchin cinema lo mee ku oka patra vunnte chala bagnutundi sir hat's off to you sir 🎊🎊🎉🎉💐💐🏚ellu chala bagunadi 🙏🙏
వీడియో లు చెయ్యవ చెయ్యు అన్న గారు పార్టు 23456 తియ్యాలి
Nice. INKA ILANTIVI CHEYANDI SIR . Sequel theeyandi pls
Excellent Brother. Patha Rojulu gurtukochi kanta kannillu karayi. God bless ur channel bro.
Kaka videos super A
చి ఏమి మనుషులు రా పిచ్చ కుంట్ల వీడియోలు 30:00 నిముషాలు పెడతారు మంచి వీడియోలు 10 నిముషాలు పెడతారు ramanakar అన్న నీవు నాకు నచ్చలేదు 40నిమిషాలు తీయన్న ఇన్ని వీడియో లల్ల మంచి వీడియో బయ్య
Donkey
లవ్ యూ
@@pathipatijyothi7115 donkey వై ఎందుకు నిను తప్పుగా మాట్లాడానని అన్నవా
@@pathipatijyothi7115 లవ్ యు టూ😄😄😄
anna late avthunnay mee videos
Aapati prema eppudu ledu
na chinnappati gnapakalu gurtukostunnavi