Praise the lord అన్న.. నా చిన్న తనంలో నేను యిలాంటి వ్యాధి తోనే బాధపడ్డాను .. దేవుడు నన్ను ముట్టి బాగుచేసారు నా ద్వారా నా కుటుంభం మంత ప్రభుని నమ్ముకుంది. దేవునికే మహిమ కలుగును గాక...🙏🙏🙏
Praise the Lord brother. Very nice👍 your testimony. How is sister and children. Glory to the precious saviour. Almighty God use your testimony for so many, s salvation. Praise the Lord.
రోమీయులకు 1:17 ఎందుకనిన నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది. రోమీయులకు 1:18 దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను, దర్నీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది. రోమీయులకు 1:19 ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపరచెను. రోమీయులకు 1:20 ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులైయున్నారు. రోమీయులకు 1:21 మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాద ములయందు వ్యర్థులైరి. రోమీయులకు 1:22 వారి అవివేక హృదయము అంధ కారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. రోమీయులకు 1:23 వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి. రోమీయులకు 1:24 ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమాన పరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. రోమీయులకు 1:25 అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడైయున్నాడు, ఆమేన్. రోమీయులకు 1:28 మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను. రోమీయులకు 1:29 అట్టివారు సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై రోమీయులకు 1:30 కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రుల కవిధేయులును, అవివేకులును రోమీయులకు 1:31 మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి. రోమీయులకు 1:32 ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు.
@@kumarkys4411 కనీస సృష్టికర్త అని తెలిసి గౌరవం మర్యాద కూడా తెలియని మీకు సీఎం అయిన పలుకుతాడా ? మొదట వినయం కల్గి భయ భక్తులతో (శద్దతో వెదికితే మా అందరితో మాట్లాడినట్టు వాక్యంతో మీతో కూడా మాట్లాడతారు 🙏🏼 బ్రదర్ గారు ఆయనకి పక్షపాతం లేదు బ్రదర్🙏🏼🙏🏼🙏🏼🙏🙏🙏
నిజమైన దేవుడు ఇది ఒక పెద్ద అబద్ధం. దేవుడు అనేదాన్ని నిర్వచించ గలిగే ప్రామానికత కలిగిన శాస్త్రం ( సైన్స్) ఎడారి మత మౌడ్యంలో ఇసుమంత కూడా లేదు. అది పూర్తి అసంభద్దము, అసత్యము.దాన్ని నమ్ముకొని పిశాచాల పరలోకంలో పడకండి.దైవ ద్రోహులు,ధర్మ ద్రోహులు కావద్దు.
Praise the lord అన్న.. నా చిన్న తనంలో నేను యిలాంటి వ్యాధి తోనే బాధపడ్డాను .. దేవుడు నన్ను ముట్టి బాగుచేసారు నా ద్వారా నా కుటుంభం మంత ప్రభుని నమ్ముకుంది. దేవునికే మహిమ కలుగును గాక...🙏🙏🙏
Praise the lord 🙏 brother
Good testimony
God bless you
Praise the lord brother excellent testimony
Praise the lord brother
Yavaraina brabuvuni namukovali praise the Lord ❤
మే ది లార్డ్ గాడ్ బ్లెస్ యు ఆల్ డియర్ ఫ్రెండ్
God bless you and your family members annayya gaaru
Praise the lord 🙏
ALL GLORY TO GOD ONLY,
Amen Hallelujah praise the lord 🙏🙏🙏
Praise the lord, ❤ halleluah
God bless you
Praise the Lord, brother
ఎవరెయినా ప్రభుని తెలుసుకోవాలి praise the lord brother 🙏🙏
Akramalu,, luka, 19:8-10, sametalu 28:13, ela, Matthew 5:22-24,, samadhanamlu,, vuntene, paralokam, vuntundi,
Praise God. KREESTU ANUKARANA Book to get true enlightenment chadavagalaru
Praise the lord
Amen♥️♥️♥️♥️♥️♥️♥️
Praise the lord brother s
Glory to Elohim
My Ganga.Rajam neevu Dhevudi Nammi Chalaa manchi pani. checharu God Blesh you
Yes God is Good
Praise the lord anna
ఇంతకీ మీ కుటుంబం మొత్తం రక్షణ పొందార
ఎస్ అందరికీ బాప్తిసం కూడా అయిపొయింది
Praise the Lord brother. Very nice👍 your testimony. How is sister and children. Glory to the precious saviour. Almighty God use your testimony for so many, s salvation. Praise the Lord.
Praise the lord aunty'
Praise the Lord🙌
Praise the LORD అన్న.
👏👏👏🙏🙏🙏
సమస్త మహిమ ఘనత ప్రభావములు ఏ నా యేసుకే చెల్లును గాక ఆమెన్🙏✝️🙏
Praise God. Encourage to read KREESTU ANUKARANA book.
🙏
🙏😔
Aman.aman.aman
Glory to God 🙏
Praise the lord, Nee number pettu anna
Praise the lord brother please send cell no
Brother do you believe in the Holy Spirit?
Yes he is!
నా అత్మ లేని వాడు నా వాడు కాదు అని బైబిల్ లో ఉంది కదా sir, పెంతికొస్త్ వాళ్ళని రిబా, షబ అనీ ఎగతాళి చేశారు మీరు, అలాగ అనటం అస్సలు కరెక్ట్ కాదు,
Adi ayana experience cheptunnaru. Adi thappu ani neevu ela cheppagalavu
😡
ఒరేయ్ నేను అలా కోరంగా చాలాసార్లు పిలిచాను మరి యేసు రాలేదేంటి రా మరి ఎక్కడున్నావ్ త్వరగా రా ఒక్కసారి ఏసు నా దగ్గర రా ఎప్పుడొస్తాడు నువ్వు చెప్పరా
రోమీయులకు 1:17
ఎందుకనిన నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది.
రోమీయులకు 1:18
దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను, దర్నీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది.
రోమీయులకు 1:19
ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపరచెను.
రోమీయులకు 1:20
ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులైయున్నారు.
రోమీయులకు 1:21
మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాద ములయందు వ్యర్థులైరి.
రోమీయులకు 1:22
వారి అవివేక హృదయము అంధ కారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి.
రోమీయులకు 1:23
వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి.
రోమీయులకు 1:24
ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమాన పరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను.
రోమీయులకు 1:25
అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడైయున్నాడు, ఆమేన్.
రోమీయులకు 1:28
మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను.
రోమీయులకు 1:29
అట్టివారు సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై
రోమీయులకు 1:30
కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రుల కవిధేయులును, అవివేకులును
రోమీయులకు 1:31
మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి.
రోమీయులకు 1:32
ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు.
ఒరేయ్ సోలీ వద్దు వస్తాడా రాడా అదొక్కటే
@@kumarkys4411 కనీస సృష్టికర్త అని తెలిసి గౌరవం మర్యాద కూడా తెలియని మీకు సీఎం అయిన పలుకుతాడా ? మొదట వినయం కల్గి భయ భక్తులతో (శద్దతో వెదికితే మా అందరితో మాట్లాడినట్టు వాక్యంతో మీతో కూడా మాట్లాడతారు 🙏🏼 బ్రదర్ గారు ఆయనకి పక్షపాతం లేదు బ్రదర్🙏🏼🙏🏼🙏🏼🙏🙏🙏
ఒకే బ్రదర్🙏
@@sis.Hadassaఏదో ఉడుకు రక్తం లె బ్రదర్ 😂పాపం షేమించు
నిజమైన దేవుడు ఇది ఒక పెద్ద అబద్ధం. దేవుడు అనేదాన్ని నిర్వచించ గలిగే ప్రామానికత కలిగిన శాస్త్రం ( సైన్స్) ఎడారి మత మౌడ్యంలో ఇసుమంత కూడా లేదు. అది పూర్తి అసంభద్దము, అసత్యము.దాన్ని నమ్ముకొని పిశాచాల పరలోకంలో పడకండి.దైవ ద్రోహులు,ధర్మ ద్రోహులు కావద్దు.
సైన్స్ ముందుద సృష్టి ముందుదా చెప్పండి
God bless you sir 🙏
There is no creation without creator ..
🤣🤣🤣🤣bro ha jesus putinapudu ur since emm pikindi .....ha star ni kanisam guruthu pataleka bible chadivi anto telusukunnaru...... Okati guruthu petuko... Telisinadini chusi anni ayiena chapachu kani teliyani danini gurinchee undi dobidi... Bible chaduvu nuv ento nikeee thelustundi
Jesus Christ is Lord of all creation
Ayyagaaru me phone number
Praise the lord anna
Praise the lord brother
Praise the lord brother