డాక్టర్ ఈశ్వర్ రెడ్డి గారు గొప్ప ఆధ్యాత్మికవేత్త, శాంత స్వభావం, నిస్వార్థ సేవ మూర్తి. ఇలాంటి మహానుభావులు, గొప్ప ఆధ్యాత్మిక సాధకులు, ఆపరేషన్ చేయాల్సిన దాన్ని తేలిక మందుల ద్వారాతగ్గించారు.
Dr.Eswar Reddy garu is Boon to Humanity he was very Honest and Dedicated Person. ఈ రోజుల్లో ఇటువంటి మహనీయులు ఉండటం మన అదృష్టం. వీరు వైద్యులుగా ఎంతో మందికి నిజాయితీగా సేవ చేస్తున్నారు. వారికి వారి సేవకు నమసుమాంజలి.
రవి శాస్త్రి గారికి డాక్టర్ ఈశ్వర రెడ్డి గారి కి ధన్య వాదములు రవి గారు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ గారు ఇచ్చిన సమాధానం చాల సహజం గా సరళం గా మనసుకి శాంతమై న అనుభూతి కలిగింది ఒక డాక్టర్ గా ఒక ధ్యాని గా సాధన పట్ల ఆహారం పట్ల సరియైన అవగాహన ఇచినందు కు ధన్య వాదములు.
> ధ్యానము అనేది మానసిక కర్మ. అది మనిషికి కొంత వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. మనిషి ఎదగాలసింది మాన వ జీవిత చరమాంకమైన మోక్షము. > ఆ మోక్షము కలగాలంటే కేవలము జ్ఞానము వల్లనే. "జ్ఞానా దేవతు కైవల్యం" - సూత్రం. కేవలము జ్ఞానము వల్లనే మోక్షం. > ఏతేన యోగః ప్రత్యుక్తః - బ్రహ్మసూత్రాలు. అంటే ఈ పతం జలి యోగ సూత్రాలు నిరాకరించబడినవి. > "న కర్మణా న ప్రజయా ధనేన వా"- అనేది కైవల్యోపనిషత్తు. కర్మల ద్వారా కాదు. ధ్యానము అనేది మానసిక కర్మ. అనగా ధ్యానముతో ఉన్నతి లేదు. > ప్రజలు కోరే విషయాలు కాదు చెప్పవలసింది. ప్రజలకి అవ సరమైనదే చెప్పాలి. చెక్కర వ్యాధికి మందు తీపి కాదు. > అది జ్ఞానము ద్వారానే సాధ్యము. ఆ జ్ఞానము విచారణ వ లననే కలుగుతుంది. విచార సామాగ్రి ప్రస్థానత్రయము మాత్ర మే. అంటే వేదోక్తము కాదు. > అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.
> బుద్ధుని 'బోధనలో' పస లేదు. నిజానికతడు నిరీశ్వరవాది. > అందరికీ తెలిసిన చరిత్ర ఏమిటంటే మూడు సంఘటనలు అనగా ఒక ముదుసలి, ఒక కుష్ఠురోగి, ఒక శవము - చూసి చ లించి వీటన్నిటికీ ఒక పరిస్కారము కనుక్కుంటానని భార్యనీ కొడుకునీ వదిలి ఇంటిలో నుండి బయట కొచ్చేశాడు. > మరి ముసలితనానికీ కుష్టువ్యాధికీ మరణానికీ పరిష్కారం కనుక్కున్నాడా బుద్దుడు? లేదే. కనీసము ప్రజలకు క్షమాపణ కూడ చెప్పలేదు. దీన్నిబట్టే శక్తిమంతుడు కాదని తెలుస్తోంది. > అందుకే బౌద్ధ మతాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితమే మారణఖాండ ద్వారా భారత్ నుండి తరిమేయడం జరిగింది. > బౌద్ధమతము ఎక్కడ అడుగుపెడితే అక్కడ సర్వనాశనమే టిబెట్టు చైనాలు ఎలా పోయాయో ఇట్టే తెలుసుకోవచ్చు. > ఇప్పుడుకూడా బౌద్ధమతాన్ని భారత్ లో ప్రచారం చేస్తారా? > అహంబ్రహ్మాస్మి.- నేనే బ్రహ్మమును.
డాక్టర్ ఈశ్వర్ రెడ్డి గారు గొప్ప ఆధ్యాత్మికవేత్త, శాంత స్వభావం, నిస్వార్థ సేవ మూర్తి. ఇలాంటి మహానుభావులు, గొప్ప ఆధ్యాత్మిక సాధకులు, ఆపరేషన్ చేయాల్సిన దాన్ని తేలిక మందుల ద్వారాతగ్గించారు.
Doctor garu ekkada untaru
Phone number or email adress
Please
రావిశాస్త్రి గురువు గారు, మీరు చాలా మంచి వీడియోలు, ఇంటర్వ్యూలు చేస్తున్నారు....
Dr.Eswar Reddy garu is Boon to Humanity he was very Honest and Dedicated Person.
ఈ రోజుల్లో ఇటువంటి మహనీయులు ఉండటం మన అదృష్టం.
వీరు వైద్యులుగా ఎంతో మందికి నిజాయితీగా సేవ చేస్తున్నారు.
వారికి వారి సేవకు నమసుమాంజలి.
రవి శాస్త్రి గారికి డాక్టర్ ఈశ్వర రెడ్డి గారి కి ధన్య వాదములు రవి గారు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ గారు ఇచ్చిన సమాధానం చాల సహజం గా సరళం గా మనసుకి శాంతమై న అనుభూతి కలిగింది ఒక డాక్టర్ గా ఒక ధ్యాని గా సాధన పట్ల ఆహారం పట్ల సరియైన అవగాహన ఇచినందు కు ధన్య వాదములు.
Very Excellent Speach Great Clarity regarding Boudha Dharma in a simple way.
Thank you sir
You're most welcome
Sir extradinary explaining. Word to word
Very valuable information...Thank you for sharing.
Thank you sir🙏🙏🙏
> ధ్యానము అనేది మానసిక కర్మ. అది మనిషికి కొంత వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. మనిషి ఎదగాలసింది మాన వ జీవిత చరమాంకమైన మోక్షము.
> ఆ మోక్షము కలగాలంటే కేవలము జ్ఞానము వల్లనే. "జ్ఞానా దేవతు కైవల్యం" - సూత్రం. కేవలము జ్ఞానము వల్లనే మోక్షం.
> ఏతేన యోగః ప్రత్యుక్తః - బ్రహ్మసూత్రాలు. అంటే ఈ పతం జలి యోగ సూత్రాలు నిరాకరించబడినవి.
> "న కర్మణా న ప్రజయా ధనేన వా"- అనేది కైవల్యోపనిషత్తు. కర్మల ద్వారా కాదు. ధ్యానము అనేది మానసిక కర్మ. అనగా ధ్యానముతో ఉన్నతి లేదు.
> ప్రజలు కోరే విషయాలు కాదు చెప్పవలసింది. ప్రజలకి అవ సరమైనదే చెప్పాలి. చెక్కర వ్యాధికి మందు తీపి కాదు.
> అది జ్ఞానము ద్వారానే సాధ్యము. ఆ జ్ఞానము విచారణ వ లననే కలుగుతుంది. విచార సామాగ్రి ప్రస్థానత్రయము మాత్ర మే. అంటే వేదోక్తము కాదు.
> అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.
Eswar reddy Garu. Namaste... Sir..
Doctor eswar Reddy tho marinni interviews chayalani Ravi Sastry garini koruchunnamu🙏🙏🙏
🎉❤❤❤❤
ఇప్పుడ మీరు ప్రారంభించిన ఆ వొరవడినే , అందరూ పాల్గొనేలా మంచి బాట వేశారు
🙏🙏🙏🙏
Why is he blaming only ladies
Ravi gaaru please send me dr.number
అసలు మీ ప్రయత్నము వల్లే, ఇలా తెలుగు వారి సంస్క్రుతి నే మార్చి వేశారు
Thank you Eswar Reddy Garu and Ravi Sastry Garu...
> బుద్ధుని 'బోధనలో' పస లేదు. నిజానికతడు నిరీశ్వరవాది.
> అందరికీ తెలిసిన చరిత్ర ఏమిటంటే మూడు సంఘటనలు అనగా ఒక ముదుసలి, ఒక కుష్ఠురోగి, ఒక శవము - చూసి చ లించి వీటన్నిటికీ ఒక పరిస్కారము కనుక్కుంటానని భార్యనీ కొడుకునీ వదిలి ఇంటిలో నుండి బయట కొచ్చేశాడు.
> మరి ముసలితనానికీ కుష్టువ్యాధికీ మరణానికీ పరిష్కారం కనుక్కున్నాడా బుద్దుడు? లేదే. కనీసము ప్రజలకు క్షమాపణ కూడ చెప్పలేదు. దీన్నిబట్టే శక్తిమంతుడు కాదని తెలుస్తోంది.
> అందుకే బౌద్ధ మతాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితమే మారణఖాండ ద్వారా భారత్ నుండి తరిమేయడం జరిగింది.
> బౌద్ధమతము ఎక్కడ అడుగుపెడితే అక్కడ సర్వనాశనమే టిబెట్టు చైనాలు ఎలా పోయాయో ఇట్టే తెలుసుకోవచ్చు.
> ఇప్పుడుకూడా బౌద్ధమతాన్ని భారత్ లో ప్రచారం చేస్తారా?
> అహంబ్రహ్మాస్మి.- నేనే బ్రహ్మమును.
Chala baaga cheparu sir send me number sir
Thankq doctor garu.
🙏🙏🙏