రమణ గారు Nexon లో డైనమిక్ అడ్వాన్సర్ కంపల్సరీ నేను నా Nexon 2023 ku without డైనమిక్ డైరెక్టర్ అద్వాన్సర్ lovoto కిట్ instail చేసినాను అస్సలు pickup లేదు మరియు జరక్ ఇస్తుంది (heavy body కాబట్టి) ఆ తరువాత చాలామంది చూపించినాను pickup పెరగా లేదు ఆ తరువాత మా ఫ్రెండ్ suggest ప్రకారం పూణే వెళ్లి డైనమిక్ అడ్వైసర్ వేయించి నాను ఇప్పుడు నా Nexon highway లో 25+ City loo 15 వరకు millage ఇస్తుంది యింకా jabardast pickup undi. Please అడ్వైసర్ తప్పకుండా వేయండి.
Nice explanation Ramana garu
రమణ గారు Nexon లో డైనమిక్ అడ్వాన్సర్ కంపల్సరీ నేను నా Nexon 2023 ku without డైనమిక్ డైరెక్టర్ అద్వాన్సర్ lovoto కిట్ instail చేసినాను అస్సలు pickup లేదు మరియు జరక్ ఇస్తుంది (heavy body కాబట్టి)
ఆ తరువాత చాలామంది చూపించినాను pickup పెరగా లేదు ఆ తరువాత మా ఫ్రెండ్ suggest ప్రకారం పూణే వెళ్లి డైనమిక్ అడ్వైసర్
వేయించి నాను ఇప్పుడు నా Nexon highway లో 25+
City loo 15 వరకు millage ఇస్తుంది యింకా jabardast pickup undi.
Please అడ్వైసర్ తప్పకుండా వేయండి.