పవన్ కళ్యాణ్ సినిమాలో పాటలు ఎంత బాగుంటాయో,తర్వాత ఆ మ్యూజిక్ సెన్స్ కిరణ్ అబ్బవరం మూవీస్ లో కనిపిస్తుంది.ఈయన ప్రతి సినిమాలో పాటలు బాగుంటాయి.ఈ సాంగ్ సూపర్.
Kiran anna I am from rayachoty anna nenu oka soft ware anna meru maa vadu ante meku naku telusu anna meru ee pata vinnakka meeru global star naki rayachoty meru maku inspiration anna . No where to some where example meru happy vundandi maa vadu hero so happy take care Kiran anna maa village meru so don't emotional u r natural star so
raskho sambha...Ela tistharu anna illanti cinemalu...adbhutha kavyam...jeevitha sathyam nerparu anna...idharu director lu anukunta anna cinemaki...ilanti cinemalu malli malli ravalani yelamma thallini korukuntuna ...😊
Movie matram....chala baaagundhi bhayya.....nice technical work,twists,thrilling, karma concept, emotions, action scenes......main interval and last 15 min aythe unexpected.........❤
Kiran Abbavaram who has only hit few boundaries and few singles has completely hit it out of the stadium with the movie KA. Amazing concept and excellent direction with impressive background score. The audience who were of the opinion by interval that they were just watching any other typical thriller are all bounced and impressed by the last 15mins of the climax which is by far most satisfying movie climax of the recent times. Impressive debut by the Director duo Sujith & Sandip for their spotless narration techniques.
పల్లవి :-
కనులకు కానుకలా కనబడినావే,
కొడవలి చూపులతో కలబడినావే...
కలవగ నీవే,
కలవరమాయే,
కలకలమాయే...
ఓ బుజ్జమ్మాయి,
ఓ బుల్లమ్మాయి
నీ రెండు కళ్ళు చూడగానే
చిట్టి గుండె చిత్తు చిత్తు
బుజ్జమ్మాయి
ఓ బుల్లమ్మాయి
ఏ గుట్టు రట్టు చెయ్యనట్టి
కట్టుబొట్టు మీద ఒట్టు
మనసు నీదే నెరజాణ,
అందుకోవే నజరానా
నవ్వు పిట్ట నా మోము వాకిట వాలింది నీ వలనే భామా, భామా !!
సత్యభామా
సత్యభామా
సొగసే సుతారమా!
సత్యభామా
సత్యభామా
నడకే నిదానమా!
సత్యభామా
సత్యభామా
పలుకే ప్రశాంతమా!!
*అందాల*
సత్యభామా , భామా
అంతా నీ మహిమ..
చరణం :-
వంపుసొంపులింపుగున్న
వయ్యారి,
చెంప లోని కెంపులున్న
చింగారి ,
దిష్టి చుక్క పెట్టుకోవే సింగారి,
సింగారీ ...
ముద్దు ముద్దు
మాటలాడు చిన్నారి,
ముచ్చటైన
రూపు నీది పొన్నారి,
ముగ్గు లోకి దించి నన్ను
ముంచావే కావేరి ...
కాపలాగా
కాచుకున్నా
కాలాన్ని కొల్లగొట్టు
మాయలాడివమ్మా...
చూపు రువ్వి,
చిచ్చు రేపే
చందమామవమ్మా...
*ఓ మిస్సమ్మాయి*,
*కస్సు బుస్సమ్మాయి*
నీ రెండు కళ్ళు చూడగానే
చిట్టి గుండె చిత్తు చిత్తు
*మిస్సమ్మాయి*
*కస్సు బుస్సమ్మాయి*
ఏ గుట్టు రట్టు చెయ్యనట్టి
కట్టుబొట్టు మీద ఒట్టు
మనసు నీదే నెరజాణ,
అందుకోవే నజరానా
నవ్వు పిట్ట నా మోము వాకిట వాలింది నీ వలనే భామా, భామా !!
సత్యభామా
సత్యభామా
సొగసే సుతారమా!
సత్యభామా
సత్యభామా
నడకే నిదానమా!
సత్యభామా , సత్యభామా
నన్నే వరించుమా...
సాంగ్ లిరిక్ మొత్తం తమరిదగ్గరే పొందుపరిచినట్టున్నావుగా అన్న..
Kiran Abbavaram ki ee movie manchi hit Ivvali 🙌🏻🙂💯
Ichindhi bayya
Best Love Song Remembering 90's
So true
ఈ సినిమా కోసం ఎంతమంది వెయిటింగ్ చేస్తున్నారు❤
Entha mandi wait cheyyali
Another flop@@vamsikrishna1223
@@vamsikrishna1223nee ammanidenga ninja kodaka meetu tesukoni kodaka maa kadapa vodu
Ott kosam waiting
@@vamsikrishna1223¹ 11 1¹1¹ 11 11 1¹¹1¹1 11 11❤❤❤¹❤1¹111¹ 11 1 11 ¹❤ 11 ¹¹❤¹❤¹¹2
సాంగ్ మాత్రం సూపర్ గా ఉంది మావా .... ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుందాం ❤️
- #RC FANS 😎
yess
Ok mama
కిరణ్ అబ్బవరం "క "సినిమా తో మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. All the best 🎉🎉🎊🎊
🎯
మనుసు నీదే నెరజనా అందుకోవే నజరానా నవ్వు పిట్ట ❤❤
సత్య భామ సత్య భామ సొగసే సుతరామ సత్యభామ సత్య భామ నడకే నేదనమ ❤❤......... 👌👌👌
కనులకు కానుకలా కనబడినావే
కొడవలి చూపులతో కలబడినావే
తలవగ నీవే కలవరమాయే
కలకల మాయే
ఓ బుజ్జమ్మాయి ఓ బుల్లమ్మాయి
నీ రెండు కళ్ళు చూడగానే చిట్టి గుండె చిత్తు చిత్తు
బుజ్జమ్మాయి ఓ బుల్లమ్మాయి
యే గుట్టు రట్టు చెయ్యనట్టి కట్టు బొట్టు మీద ఒట్టు
మనసు నీదే నెరజాన
అందుకోవే నజరానా
నవ్వు పిట్ట నా మోము వాకిట వాలింది నీ వలనే
భామ భామ
సత్యభామ సత్యభామ
సొగసే సుతారమ
సత్యభామ సత్యభామ
నడకే నిదానమా
సత్యభామ సత్యభామ
పలుకే ప్రశాంతమా
అందాల సత్యభామ భామ
అంతా నీ మహిమా
ఆ వంపు సొంపు లింపుగున్న వయ్యారీ
చెంపలోనే కెంపులున్న చింగారీ
దిష్టి చుక్క పెట్టుకోవే సింగారీ
సింగారీ…..
ముద్దు ముద్దు మాటలాడు చిన్నారీ
ముచ్చటైన రూపు నీది పొన్నారీ
ముగ్గులోకి దించి నన్ను ముంచావే
కావేరీ …..
హే కాపలాగ కాచుకున్న
కాలాన్ని కొల్లగొట్టు మాటలాడి వమ్మ
హే చూపురువ్వి చిచ్చురేపే
చందమామ వమ్మ
ఓ మిస్సమ్మాయి కస్సు బుస్సమ్మాయి
నీ రెండు కళ్ళు చూడగానే చిట్టి గుండె చిత్తు చిత్తు
మిస్సమ్మాయి కస్సు బుస్సమ్మాయి
యే గుట్టు రట్టు చెయ్యనట్టి కట్టు బొట్టు మీద ఒట్టు
మనసు నీదే నెరజాన
అందుకోవే నజరానా
నవ్వు పిట్ట నా మోము వాకిట వాలింది నీ వలెనే
భామ భామ
సత్యభామ సత్యభామ
సొగసే సుతారమ
సత్యభామ సత్యభామ
నడకే నిదానమా
సత్యభామ సత్యభామ
నన్నే వరించు మా
పవన్ కళ్యాణ్ సినిమాలో పాటలు ఎంత బాగుంటాయో,తర్వాత ఆ మ్యూజిక్ సెన్స్ కిరణ్ అబ్బవరం మూవీస్ లో కనిపిస్తుంది.ఈయన ప్రతి సినిమాలో పాటలు బాగుంటాయి.ఈ సాంగ్ సూపర్.
Great anna nuvu present generation lo oka middle class nunchi హీరో అయావ్ అంటే చాలా కృషి చేసావ్.
మన తెలుగు వాళ్ళు అందరం ఈ దీపావళి కి కిరణ్ అన్న మూవీ మంచి విజయం ఇదం అనుకుంటున్న ఏమంటారు guys ❤️❤️
ఈ మూవీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤
ఈ సాంగ్ ఎంతమంది నచ్చింది ఒక లైక్ చెయ్యండి ❤❤❤
Actor + Dancer + Politician + Singer + Pan World Star + Craze Kaa Baap + Motivater + Handsome + A man with Diamond heart = ka
💯
🙄
Politician ekkada😂😂😂
Anna vachindu😂
😂
Ee movie chusi ee pata kosam edhiruchusina vallu like vesukondi❤
bujjaama song 😍
సినిమా చూశాక ఎంత మంది వచ్చారు మల్లి
Block buster ..pakka🥳🥳😎😎
Yetthina parthi noru muskovali🤨🤨
అన్న మూవీ మాత్రం.........😮😮😮 లాస్ట్ climax. .....వామ్మోఓ
సాంగ్ చాలా బాగుంది all the best from Prabhas fans 😊🎉
ఈ మూవీ థియేటర్ లో చూసి వచ్చిన తరువత ఈ song 10 టైమ్స్ చూసా.❤❤❤
Music director కి మంచి future ఉంది
ఆధరగొట్టాడు...
ఎం మూవీ అన్న ఖతర్నాక్ ఉంది 👌🏻👌🏻👌🏻👌🏻
Kotteshadu sir Kiran anna block buster kotteshadu
All the best anna from RC fans ❤❤
❣❣
Jai Ram Charan anna 💥💥💥
Song Baga undhe anna ❤ lyric nice
Movie Blockbuster bottonn ✅
Such A Beautiful Song ❤️
ఓకే ఒక్కడు movie
"ఏరువాక సాగుతుండగా.." రాగం లా ఉంది.. 👌
How Many Sujith and Sandeep Fan's are Here🥳💥🛐
Jai global Star ⭐ Ram Charan 👈
MOVIE CHALA BHAGUMDHI..🎉❤
Song బాగుంది...❤
Vinagane Ekkesindi Song❤
This movie will definitely work for Kiran abbavaram all the best for Kiran abbavaram from. ##AA fans
Dsp boss song ಮಾತ್ರ ತಗ್ಗೋದೇ ಇಲ್ಲಾ ಅನ್ನೋ ತರಾ ಇದೇ ❤❤❤❤
Heroin kosam e song chusevall oka like vesukondi
Present sir 😅
Super song. ❤❤❤❤❤❤
From Darling fans ❤
❣
Kiran Anna mass jatara loading 🔥🔥
ఈ సినిమా సక్సెస్ ఐతే ప్రతి మిడిల్ క్లాస్ వాలా విజయం ❤❤❤
Just watched movie........one of the best movie in recent times #Last 30 mins 🤯
Movie name
Ka is movie name@@jyotishisodeghanekar7472
రాయచోటి వంగిమల్ల ఫ్యాన్స్ వెయిటింగ్ అన్న సినిమా కోసం
Ram charan fans always support kiran abbavaram anna ❤🎉❤
Movie super Hit avvalani Pushpa gadi fan's ❤❤❤❤
Kiran Abbavaram Fans Attendance Here ❤
లవ్ యు బ్రో కడప ఫాన్స్
Kiran anna I am from rayachoty anna nenu oka soft ware anna meru maa vadu ante meku naku telusu anna meru ee pata vinnakka meeru global star naki rayachoty meru maku inspiration anna . No where to some where example meru happy vundandi maa vadu hero so happy take care Kiran anna maa village meru so don't emotional u r natural star so
All the best Kiran, going to the theater to watch your movie for the first time. Trailer is very promising.
Pspk fans nunchi super hit avali ani koru kuntunam
1:19 ❤
I am going to watch this movie with great music and for Kiran abbavaram
Jai Ram Charan
❣
కడప 👑 King =కిరణ్ అన్న🔥
There is magic ✨ in 0:46 ❤🤌🏻
అమ్మాయికి మాంచి ఫ్యూచర్ ఉంటుంది..అనుకుంటున్నా
Bagundhi ❤
Full song ledhu movie lo idhi undunte inka bagunnu
RC Fan's vunnarendi mottham,❤
AA fans oka like vasukondi bros ❤
Kiran bhaiya all' the best ❤❤❤ from Ram Charan bhaiya fans....❤❤❤❤
😌🙃🥹😍💘🫀 song love ku rendu ku rachayitha salam love😊
All the best RC fans 🔥🔥🔥🔥
Vibe bagundi 😍❤
All the best from ramcharan anna fams 🫂 movie hit avvali . Mimmalani tettina varea pogadali mimmalani ✊🔥
Global star Ram charan fans assemble
👍👍👍👍👍
❤Cherry
Lovely Satyabhama❤❤
Blockbuster Gurantee🔥💪🏼
Kiran abbavaram fans❤
మస్తు wait చేస్నాము అబ్బా
NTR anna fans tharupuna ka movie manchi vijayani sadhinchalani anukuntunanu
💙
Song bagundi 🎉 all the best from, Nandamuri kalyan ram anna fans 🖐️
💘
raskho sambha...Ela tistharu anna illanti cinemalu...adbhutha kavyam...jeevitha sathyam nerparu anna...idharu director lu anukunta anna cinemaki...ilanti cinemalu malli malli ravalani yelamma thallini korukuntuna ...😊
All the best by pawan kalyan fans🎉 for your movie
Movie matram....chala baaagundhi bhayya.....nice technical work,twists,thrilling, karma concept, emotions, action scenes......main interval and last 15 min aythe unexpected.........❤
Em song ra babu❤❤❤❤
చాలా మంది ఎదురుచూస్తున్నారు
செம்ம சூப்பர்🎉🎉🎉
Beautiful presented sarath, nice lyrics ❤
Kiran abbavaram ki manchi block buster kavali ivvali prabhas Anna ❤
Ammayi matram super ga undi anduke song chusthunna
😍
song awesome KA WILL BE a big comeback for kiran Abbaravram pakka❤📈🎥🥵😌
Fresh Feeling 😊🎉
Kiran Abbavaram who has only hit few boundaries and few singles has completely hit it out of the stadium with the movie KA. Amazing concept and excellent direction with impressive background score. The audience who were of the opinion by interval that they were just watching any other typical thriller are all bounced and impressed by the last 15mins of the climax which is by far most satisfying movie climax of the recent times. Impressive debut by the Director duo Sujith & Sandip for their spotless narration techniques.
Such a beautiful song 🎼🎶😍
Kiran anna fans❤
Pakka blockbuster 🔥🔥🔥
Ntr 💥
🌟
KA ❌ Blockbuster 💥💥
Sam CS 🔥🔥🔥
Madly waiting for this song
Jr ntr fans assemble ❤❤❤❤❤❤
All the best from allu arjun fans
KarMa The Soul❤
సాంగ్ చాలా బాగుంది
All the best nachural nani fans
మా ఎన్టీఆర్ అన్న తరపున ఒక లైక్
Wow just like wow wow😮
Stamp expression vere level, all the best KA, JAI NTR