What a Great Yogi | ఒకొక్క మాట ఆధ్యాత్మిక తూట | Swami Sthitaprajnananda Sarswati |

Поделиться
HTML-код
  • Опубликовано: 2 дек 2024

Комментарии • 152

  • @dadigangadhararao4406
    @dadigangadhararao4406 10 месяцев назад +3

    శ్రీ ‌స్థితప్రజ్ణానంద సరస్వతి స్వామి వారికి ప్రణామం.

  • @ramisettivenkateswararao1252
    @ramisettivenkateswararao1252 4 месяца назад +3

    స్వామి స్థితప్రజ్ఞానంద సరస్వతి గారికి హృదయపూర్వక నమస్కారములు 🌅🌹🌼🌺🌸🏵️🪷

  • @tilucks2324
    @tilucks2324 Год назад +11

    చైతన్యవంతమైన ప్రసంగం చూచాను గురువుగారూ. మహిమలూ మహత్తులూ..అంటూ మనలోనే భిన్న పోకడలున్నాయి. ఏ పూజ చేసినా ఏదోఒక కోరికయే కారణంగా ఉంటున్నది. ఇలాటి తంతే ప్రోత్సహించబడుతూ..మనధర్మం పలుచన చేయబడుతున్నది

  • @hrdminds9554
    @hrdminds9554 10 месяцев назад +2

    You are the Ignited Spiritual Yogi...Gurujee....I am grateful to your WISDOM

  • @vishwamitratv-p3h
    @vishwamitratv-p3h Год назад +5

    ఇలాంటి యువ గురువుల మరింత మంది రావాలి

  • @malleaswarim7415
    @malleaswarim7415 Год назад +25

    మీలాంటి మహానుభావులకి నమస్కారం అనే పదం ఒక చిన్న పదం హృదయపూర్వక నమస్కారం ఇంత గొప్ప సత్సంగం మాకు తెలియజేసినందుకు

  • @muralisix
    @muralisix Год назад +13

    సామాన్యులకు అర్థమయ్యే విధంగా ప్రతి మనిషికి అవసరమైన విషయపరిజ్జానాన్ని అధ్భతంగా వివరించారు స్వామీ స్థితప్రజ్ఞానంద సరస్వతి గారు🙏

    • @vanamveeramohan1212
      @vanamveeramohan1212 Год назад

      Thanks swami అవిద్య kavali swami nakunerpisthara swami

  • @vanajasaradhi7040
    @vanajasaradhi7040 Год назад +19

    ధర్మాన్ని స్థాపన చేయడం ఒక్క పరమాత్మ కర్తవ్యం

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 Год назад

      ​@Manju Naadhan 😂🙏👌👍

    • @koradaprasadarao1959
      @koradaprasadarao1959 Год назад +1

      ధర్మాన్ని స్థాపించడం మనందరి కర్తవ్యం,
      ఎందుకంటే మన అందరిలో పరమాత్మ ఉన్నారు కాబట్టి.

  • @pisipatiprasad4862
    @pisipatiprasad4862 11 месяцев назад +3

    హరి ఓం. మహాదేవ. స్వామీజీ ఈ వేదిక ద్వారా ఈ దేశం లోనే కాదు, ప్రపంచం. అంతటా కూడా ఉన్న తెలుగు ప్రజవహిని చూసి నేర్చుకుంటారు అని భావిస్తూ ఉన్నాను. మన గురువు గారి గురించి కూడా చాలా బాగా చెప్పినారు. ఇంకా మా గురుభయి అయిన మీరు ప్రపంచ వ్యాప్తం గా ప్రసిద్ధి చెందాలి అని ఆశిస్తున్నాను..హరి ఓం.స్వామి సదా శివానంద సరస్వతి.

  • @gavidisrinivas1186
    @gavidisrinivas1186 Год назад +9

    ఆధ్యాత్మిక అమృతవాహిని చాలా బాగుంది. ధన్యవాదాలు అండి.

  • @chikkalasubrahmanyam456
    @chikkalasubrahmanyam456 Год назад +7

    గురువుగారు మీ లక్ష్య సాధనలో భగవంతుని ఆశీస్సులు హిందూ బంధువుల సహకారం కలగాలని కోరుకుంటున్నాను 🙏

  • @nirmalaboddepalli7340
    @nirmalaboddepalli7340 Год назад +9

    చాలా బాగా వివరించారు... గురువు గారు 🙏

  • @Vishwamitraofficialtv
    @Vishwamitraofficialtv Год назад +9

    యువ వేద భారత్.. అద్భుతం.. స్వామి

  • @RamaRao-qu7te
    @RamaRao-qu7te Год назад +2

    ధర్మో రక్షతి రక్షితః సత్యమేవ జయతే లోకస్సమస్తాం సుఖినోభవంతు అనే విషయం మాట పని కార్యక్రమం మనం కనీ వినీ చదివి తెలుసుకునీ కనుగొనీ నేర్చుకునీ సాధించీ సంపాదించవచ్చు వెయిట్ అండ్ సీ ఓకే థ్యాంక్యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ సమాజంలో అందరూ బాగుండాలీ అందులో మనమూ ఉండాలీ

  • @gsarada7768
    @gsarada7768 Год назад +17

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏what a great Yogi.. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.. నా తల్లి భరతమాత ముద్దుబిడ్డ ఈ యువ యోగి.. ఆయన పాదపద్మములకు వినమ్రత తో నా నమస్కారములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @revathit9518
      @revathit9518 Год назад +1

      నమస్కారం గురువుగారు

  • @bhamidipatysastry7299
    @bhamidipatysastry7299 Год назад +3

    నమోశ్రీప్రజ్ఞానందసరస్వతి స్వామినే నమోనమః

  • @sarisirao3645
    @sarisirao3645 Год назад +3

    Swami meeru ekkuvaga pravachanalu ivvalani prardhisthunnanu,samanyulaku ardhamayye Mee vachanalu andariki cheruva kavali🙏

  • @sarisirao3645
    @sarisirao3645 Год назад +6

    బోసిపోయింది భరతమాత నుదురు అని నేను బాధ పడుతుంటాం, సౌత్ లో పెట్టుకుంటారు కొంతమంది 🙏

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 Год назад +6

    Dear Sir,
    H. H. Swami Sthita-prajna-ananda Saraswati explained various aspects of Sanaatana Dharma very well. He explained in simple words. He explained along with suitable examples. Swamiji ki Sata-Koti-Namaskaaraalu.
    We request you to arrange more such discourses.
    Jai Sri Ram !!!

  • @manisai7156
    @manisai7156 Год назад +5

    దివ్యబోధ 🙏

  • @PrasanthJ-c7y
    @PrasanthJ-c7y Месяц назад +2

    ఈయన భవిషత్ లో ప్రజలలో గొప్ప చైతన్యమ్ తీసుకుని రాగల శక్తీ వంతులు అవుతారు

  • @ఓమ్శ్రీశారదాశ్రీదత్తపీఠమ్

    ఓమ్ నమో భగవతే వాసుదేవాయ.

  • @Dheep77
    @Dheep77 4 дня назад

    Hare Krishna.. hare Krishna Krishna Krishna hare hare.....hare rama hare rama.....rama rama hare hare 🙏🙏🙏❤️🙏

  • @sugunachamarthi58
    @sugunachamarthi58 Год назад +1

    ఆధ్యాత్మిక అమృత ప్రవాహము అద్భుతం .స్వామి స్థిత ప్రజ్ఞానంద గారికి కృతజ్ఞతలు.

  • @praveenraogona2425
    @praveenraogona2425 Год назад +2

    🌹🌻🌼జై గురుదేవ దత్త 🌹🌻🌼🙏🙏🙏

  • @srinivasrao6781
    @srinivasrao6781 Год назад +2

    OMSRIGURUbyaoNamaha
    jaigurudevajyajyagurudeva

  • @sitaatluri12atluri91
    @sitaatluri12atluri91 Год назад +6

    Excellent Swamy🙏🙏🙏🙏🙏
    🙏ఓమ్ శ్రీ పరమాత్మనే నమః 🙏

  • @sandy-pq6mu
    @sandy-pq6mu Год назад +10

    Worth watching... Thank you for enlightening words....

  • @sowbhagyalaxmikandadai7402
    @sowbhagyalaxmikandadai7402 4 месяца назад +2

    స్వామీ మీద్వారా భగవద్గీతా తాత్పర్యము తో కూడిన ప్రవచనం వినాలని ఉంది. ఆడియో రూపంగా రిలీజ్ అయి ఉంటే తెలుపగలరు🙏

  • @PrasanthJ-c7y
    @PrasanthJ-c7y Месяц назад +1

    భవిష్యత్ లో ఈయన విప్లవం తీసుకుని వస్తారు... తెలుగు తేజం 🙏🙏🙏

  • @ravivarma5165
    @ravivarma5165 Год назад +2

    ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ
    యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్

  • @RamakrishnaRamakrishna-mi1id
    @RamakrishnaRamakrishna-mi1id 4 месяца назад

    నమస్తే గురూజీ. Thankyou
    Sannidhi tv.

  • @guruchinaswami3735
    @guruchinaswami3735 3 месяца назад +1

    ఇది సత్యంఇలాంటి గురువుల మన భారతదేశానికి

  • @srinivasareddybhavanam7044
    @srinivasareddybhavanam7044 4 месяца назад +1

    Great subject lisining

  • @seshagiriraopochiraju7021
    @seshagiriraopochiraju7021 4 месяца назад

    చాల చక్కగ వాస్తవాలు తెలిపిన స్వామికి కృతజ్ఞతలు
    జ్ఞానం కోసమే గీత అని చక్కగా తెలిపినందుకు మరోమారు కృతజ్ఞత

  • @bhchinnanagaraj1129
    @bhchinnanagaraj1129 Год назад +3

    Mahaanu bhaavuloo ..... YOGIJI
    Paada padhma mulaku....naa
    Hrudhaya........ poorvaka ...namaskaaramulu

  • @javvadivenkateswarababu
    @javvadivenkateswarababu Год назад +2

    అద్బుతమైన ప్రసంగం‌. ఎంత విన్నా ఇంకా వినాలనె అనిపిస్తుంది గురూజీ.‌ నాకు చాలా కొత్త కొత్త విషయాలు తెలిసినవి. మీరు ప్రవచనాలు చేయడం వలన ఇంకా ఇంకా కొత్తవిషయాలు తెలుసుకోవడమే కాక, హిందూ సమాజం జాగృతమవుతుంది, స్వామీజీ. కృతజ్ఞతలు.

  • @asreepriya8442
    @asreepriya8442 Год назад +2

    Great.... Proud of you

  • @ganjisrinivasulu
    @ganjisrinivasulu Год назад +3

    గురువు గారు ప్రతి ఒక్కరికీ అర్థం అవుతుంది మీ ప్రవచనం మీకు ధన్యవాదాలు జై శ్రీరామ్

  • @parepallisujana4904
    @parepallisujana4904 Год назад +5

    Wonderful beautiful guidance

  • @sreeramuluj
    @sreeramuluj Год назад +3

    Atyatbhurtamuga chepparu swamy..

  • @shankarsway6293
    @shankarsway6293 Год назад +2

    Chaalaa chaalaa baga chepparu

  • @ramanananupatruni7955
    @ramanananupatruni7955 Год назад +5

    Excellent స్వామీజీ

  • @LalithabaiJ
    @LalithabaiJ Год назад +4

    With so much clarity swamijee spoken. Great

  • @బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా

    ఓం శ్రీ వాసుదేవగురు పరబ్రహ్మణే నమః🙏👌🤚
    శ్రోత్రియ బ్రహ్మ నిష్టులు పూజ్య గురుదేవులు. శ్రీశ్రీ శ్రీ
    స్థిత ప్రజ్ఞానంద సరస్వతీ స్వామి వారికి మనః పూర్వక నమస్సుమాంజలులు.🙏👌🤚🌷🌻💐
    స్వస్వరూప జ్ఞానమును వివరించి భగవద్గీతా శ్లోకాలతో చక్కగా సంగ్రహంగా బోధించారు.
    హరిః ఓం తత్సత్ ......

  • @radhakrishnapallapothu8753
    @radhakrishnapallapothu8753 Год назад +2

    Thanks a lot to Sri sannidhi vaariki. Felt very happy to hear swami ji 🙏🙏🙏🙏

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 Год назад +4

    Jai hind Jai bharat

  • @ramanananupatruni7955
    @ramanananupatruni7955 Год назад +7

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @janakigajjala7763
    @janakigajjala7763 Год назад +3

    Guruvugari ki pranamalu. Anchor garu chala baga questions vesi Samacharam andincharu

  • @vishnuentertainment6915
    @vishnuentertainment6915 Год назад +3

    Jai guru dev ji pranam 🙏

  • @srinivasrachakonda8861
    @srinivasrachakonda8861 Год назад +1

    సద్గురు👌

  • @Srikanthreddymsr
    @Srikanthreddymsr Год назад +3

    అద్భుతం 🙏

  • @profvall
    @profvall Год назад +11

    Inspiring discourse by Swamiji. A very big thank you for interviewing great souls.🙏

  • @rammohanmitta7061
    @rammohanmitta7061 Год назад +1

    Sannidhi T v vaariki chaats thanks andi
    Intha manchi guruvulu nu parichayam chesinanduku
    Guruvugaaru chala baaga chepparu sanathana darmam guru chi
    Meelanti mahaanubaavulu samaajam lo ki vachhi mana darmaanni baaga bodinchalni korokuntu guruvugaariki aneka hrudhayapurvaka namskaaraalu🙏🏽🙏🏽🙏🏽🙏🏽👏🏼👏🏼

  • @jandhyalamruthyumjayasharm5172
    @jandhyalamruthyumjayasharm5172 День назад

    Excellent interview👌👏🙏💐

  • @syamakrishna114
    @syamakrishna114 Год назад +1

    Outstanding namaste

  • @nikhilvchintu1336
    @nikhilvchintu1336 Год назад +1

    Great gyaaan guruji

  • @poornacmt7969
    @poornacmt7969 Год назад +4

    Really a great yogi who can explain practical implementation of Sanata Dharma scriptures, especially Bagavad Gita. As you rightly mentioned we need more such Swamis who can enlighten us. Looks like he will be our next Swami Vivekananda, Swami Chinmayananda. Your questions are also very good ones which had helped to bring out all his knowledge. This video should be shown in every school, college, office, then our country, world would be better one. 🙏🏻🙏🏻🙏🏻

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 Год назад +1

    Chaala adbhutam ga chepparu
    Swamiji🙏

  • @ramupodupireddy5710
    @ramupodupireddy5710 Год назад +1

    Excellent explanation guruji

  • @orugantimanogna1821
    @orugantimanogna1821 Год назад +1

    Sri sistapragnya aananada guruvugaru meeru chappina amilyamaiman maatalaku nenu mee paadapdmalaku shatakoti namaskaaramulu

  • @srinivasaraokandukuri2132
    @srinivasaraokandukuri2132 Год назад +1

    Very good and apt caption , satyam garu , namskaram

  • @ramadevimanikonda41
    @ramadevimanikonda41 Год назад +5

    Jai gurudev datha 🎉🎉🎉🎉🎉

  • @Rdk519
    @Rdk519 Год назад +4

    Om shanti 🙏🙏

  • @sravankumarkaushik6223
    @sravankumarkaushik6223 Год назад +1

    Thank you 🙏 Swami ji.....we are very grateful to God .... Swami ji explained so clearly what is a life and universe....

  • @Bharat56586
    @Bharat56586 Год назад +2

    Satyameevajayatee. Sanatan dharma znbd jai Bharath jai hind

  • @ivsharma7465
    @ivsharma7465 4 месяца назад

    Great !!!

  • @susibalapanangipalli619
    @susibalapanangipalli619 4 месяца назад

    Namasumanjalli meeku

  • @sarisirao3645
    @sarisirao3645 Год назад +1

    Anchor manchi prasnalu adigi manchi vishaylu rabaduthunnaru ade time lo aanandistunnaru

  • @shanthasrinivas2200
    @shanthasrinivas2200 Год назад +1

    Om gurubyo namaha Entha adbhuthanga chepparu guruvugaru shathakoti padabi vandanalatho dhanyavadamulandi sri sannidhi variki hrudayapurvaka shathakoti pranamalu dhanyavadamulandi 👏👏👏👏👏

  • @shareefabegum9051
    @shareefabegum9051 Год назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏swami meeku shatha koti namaskaralu

  • @rameshksheerasagar472
    @rameshksheerasagar472 Год назад +2

    ఆశ్రమం ను మైంటైన్ చేయడం కంటే విలువయిన పనులు చాలా ఉన్నాయి.
    మత మార్పిడిలను ఆపడం.
    యూ పి లో యోగి లాగా రాజకీయం చేయడం లాంటివి చాలా ఉన్నాయి.

  • @vittalravuru9619
    @vittalravuru9619 Год назад +1

    Guruvu gariki Padabhi Vandanam, Chala baga chepparu.

  • @sharadakulal4652
    @sharadakulal4652 Год назад +2

    Really your guru is highly enlighten person thankyou swamy namaste

  • @mgovindraju6899
    @mgovindraju6899 4 месяца назад +1

    🌹🌹🌺🌺🙏🙏

  • @venubhimanapalli7518
    @venubhimanapalli7518 Год назад +1

    Thanks!

  • @someshwararao1036
    @someshwararao1036 Год назад +1

    Sri gurubhyonnamaha. Excellent. Someswararao from Australia.

  • @technicalboy4516
    @technicalboy4516 Год назад +4

    అంతా భాగుంధి కానీ గృహస్థ జీవితమే గొప్పది సన్యాసం వృదా అన్నిటిలో పరమాత్మ ఉన్నప్పుడు గృహస్తంగా ఉంటే తపేమిటి సప్తఋషులు గృహస్తులేగా

  • @lakshmiyvru9005
    @lakshmiyvru9005 6 дней назад

    Namaste guruji

  • @thangellapallysridhar4503
    @thangellapallysridhar4503 Год назад +1

    Hara krishna

  • @parepallisujana4904
    @parepallisujana4904 Год назад +2

    Very nice 👍

  • @sankalpashakthi6309
    @sankalpashakthi6309 Год назад +1

    Thank you Sree Sannidhi Tv

  • @siddaiahavalapati5345
    @siddaiahavalapati5345 Год назад +1

    Namaskarams master🙏🙏🙏

  • @vijayvinod5617
    @vijayvinod5617 Год назад +1

    Keep purity to God chastity to mind divinity to soul spiritual virginity in thought and in action is godliness and sanatana dharma

  • @ivsharma7465
    @ivsharma7465 4 месяца назад

    Namo mamaha

  • @chaitanyam5679
    @chaitanyam5679 Год назад

    Nithyam and Leela is a same essence. This world is ever changing but same truth. Jagamatha Rama mayam. There is nothing less important or more important.

  • @nagarajuv7623
    @nagarajuv7623 Год назад +1

    Swamji gariki kruthagnathalu

  • @natarajchilakapati5717
    @natarajchilakapati5717 Год назад +1

    Super masters😊

  • @aparnaavula
    @aparnaavula Год назад +3

    💐💐💐

  • @shivashivamahadeva8531
    @shivashivamahadeva8531 Год назад +1

    Siddheshwara namaskaramulu

  • @usharani-fm4rs
    @usharani-fm4rs Год назад +1

    Tq

  • @onteddubaskharreddy5033
    @onteddubaskharreddy5033 Год назад +1

    Sri gurubyo namaha

  • @bmani5019
    @bmani5019 Год назад +55

    అయ్యా anchor గారు మహాత్ములతో ఆయుర్వేదిక్ డాక్టర్ లతో ఇంటర్వ్యూ చేసే టపుడు వారి contact no. అడ్రస్ పెడితే అవసరం అయినా వాళ్ళకి ఉపయోగ పడుతుంది కదా ఆలోచించండి

    • @gatlaanilreddy3724
      @gatlaanilreddy3724 Год назад +6

      aunu

    • @venkatalakshmikaruturi6540
      @venkatalakshmikaruturi6540 Год назад +3

      🙏🙏🙏🙏🙏👌👌👏👏🌹🧘

    • @Vasistavis
      @Vasistavis Год назад +3

      Adi valla sadanaku ,ekanthathaku antharayam kalugutundi,nijamina yogulu vari samayanni vruda cheyaru,dabbu kosam bhaktini ,nammakalanu upayoginchukonevaru meku phone number, address kuda meru vaddanna cheptaru.

    • @rammohanmitta7061
      @rammohanmitta7061 Год назад +1

      Harihi om Guruvugaru
      Mee lanti Gnanulu samajam lo ki raavaali manchi chedda saamunyulaku bodinchali
      Appude andaru bagupadatharu samajam baaguntundi
      Lokakalyanam Kodak mee lanti vaaru baaga mama sanathadarmmanni bodinchali

    • @UshaRajavaram
      @UshaRajavaram Год назад +2

      ఉద్దరేదాత్మ నాత్మనం అని శ్రీ భగవానులు భగవత్ గీత లో అన్నారు. మన లా స్వతహా గా ఈ వీడియో చూసే వారు ఇంకా చాల మంది ముందుకు రావాలి వేరే వైపు వెళ్ల కుండా. అప్పుడే అందరికీ ఈ జ్ఞానం అందుతుంది . సూర్య చంద్రులు రోజూ వస్తు నే ఉన్నారు కాని వారి గమ నాన్ని, ఆ వెలుగు, చైతన్యం గుర్తించే వారు ఎందరు?

  • @srirajavatsavaisaraswathi6246
    @srirajavatsavaisaraswathi6246 Год назад +1

    🌺🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺

  • @hemakumarkumar6666
    @hemakumarkumar6666 Год назад +3

    బాబు ,స్వామి చిరునామా పెట్టండి

  • @theallagaddapmc2560
    @theallagaddapmc2560 Год назад +2

    Your interviews are good,,,but kindly ask more questions about SADHANA,

  • @nikhilvchintu1336
    @nikhilvchintu1336 Год назад +1

    👍🏽👍🏽👍🏽👍🏽👍🏽

  • @sharadakulal4652
    @sharadakulal4652 Год назад +1

    🙏 🙏

  • @vijayvinod5617
    @vijayvinod5617 Год назад +2

    Bhagvadgita is clarification in between good and bad or how to come darkness to light humanity humanism is godliness love one another brother hood is godliness no religion in the world humanism is only religion in the world please