తెలిసిన మాటలు తెలియని మాటలు అని రెండు రకాలు లేవు.

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 48

  • @LachannaBoddula
    @LachannaBoddula 3 месяца назад

    గురువు గారికి శతకోటి పాదాభివందనములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @LachannaBoddula
    @LachannaBoddula 3 месяца назад +1

    ఆత్మ చలాచలరూపముగ ఉంది, అచలపరిపూర్ణపరభాహ్యము నకు ఆత్మ కుఏలాంటిసంబందములేదు. ఆత్మ అన్యత్వములేనిదిగ, అన్యత్వముఉన్నదానిగ, ద్వంద్వ పద్దతిలో ఉంది❤❤❤❤❤

    • @LachannaBoddula
      @LachannaBoddula 2 месяца назад +1

      @@subrahmanyand నిన్న, నేడు, రేపు, వుందని మీరు బావి స్తే, అలాగే, పైనమీరుచెప్పినవన్నీ మీరుమీకలలోచేస్తున్నారని గుర్తిస్తే__0_0,

    • @subrahmanyand
      @subrahmanyand 2 месяца назад

      @@LachannaBoddula "ఇప్పుడు-ఇక్కడ-ఇలా.

  • @kodurunagendra1942
    @kodurunagendra1942 3 месяца назад

  • @renukabellamkonda3700
    @renukabellamkonda3700 3 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @malleshdadeputhungur8114
    @malleshdadeputhungur8114 3 месяца назад

    🙏🌹

  • @LachannaBoddula
    @LachannaBoddula 3 месяца назад +2

    ఆత్మ, సర్వసత్తాంశస్వరూపము. అచలపరిపూర్ణపరభాహ్యము నకు ఏలాంటి సత్తా లేదు, అది ఉంది వున్నది వున్నట్లేవుంది. 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

    • @subrahmanyand
      @subrahmanyand 2 месяца назад

      అది లేదూ , ఉన్నట్టూ ఉంది కూడా లేదూ .
      మనందరం కలసి నూతనంగా ఏర్పాటు చేసుకొన వలేను . సరేనా సర్

  • @LachannaBoddula
    @LachannaBoddula 3 месяца назад

    నిన్ను నీవు ప్రకటించుకొనేవి, మాటలు. 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @samuelvadala2120
    @samuelvadala2120 3 месяца назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @obulanaidumuthaluru3427
    @obulanaidumuthaluru3427 3 месяца назад

    🌹❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @LachannaBoddula
    @LachannaBoddula 3 месяца назад +1

    ఆత్మ అనేతెరతొలగిపోతె, వుండేది అచలపరిపూర్ణపరభాహ్యము వుంటుంది. ఆత్మ కు అచలపరిపూర్ణపరభాహ్యము నకు ఏలాంటి, సంబంధములేదు, 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

    • @SaiChopparapu
      @SaiChopparapu 3 месяца назад

      అన్యత్వ మే లేనిదానికి సంబంధాలతో పని ఏమున్నది🙏

    • @LachannaBoddula
      @LachannaBoddula 3 месяца назад +1

      @@SaiChopparapu ఆత్మ అన్యత్వములేనిదానిగ, అన్యత్వముఉన్నదానిగ, ద్వంద్వ పద్ధతిగ వుంటుంది, ఖండాఖండరూపములుగావుంటుంది, అఖండ రూపముగవున్నప్పుడు, ఆత్మ కు, అన్యత్వములేనిదానిగ, ఖండ రూపముగవున్నప్పుడు, అన్యత్వముఉన్నదానిగ, తెలుసుకో. నిక్కముగబీరపీచులచిక్కుసుమీ, విప్పరాదు,గురుకృపలేకన్.గురుకృపలేక, ఆత్మను, అచలపరిపూర్ణపరభాహ్యమును, తెలుసుకోవడం సాద్యం కాదు. 🙏🙏🙏🙏🙏

    • @LachannaBoddula
      @LachannaBoddula 2 месяца назад +1

      అన్యత్వములేనిదానిని, వస్తు నిశ్చయముగా చూశావ, అనుభూతిచెందావ, దానినిచూస్తేనీవుంటావ,
      కలలోచూశావ​@@SaiChopparapuజాగ్రత్తలోచూశావ, సుషుప్తిలోచూశావ, నీకు దీనికి సంబంధం వుందా, అంతా నీవేనా, అంతానీవైనపుడు, మాటలు లేవనిమాత్రముఅనకు, అంతా ఆకాశము, అంతరిక్షము, అనిఏనిర్నయాచేయకుండా మాట్లాడు,

  • @SaiChopparapu
    @SaiChopparapu 3 месяца назад

    🙏 అందరికీ తెలిసింది మనసు మాత్రమే ఆ మనసే బాహ్యంగా చూస్తే లేని ప్రపంచంగా విస్తరిస్తుంది మనసే అంతర్ముఖమై సంకల్ప వికల్పాలు తల ఎత్తకపోతే ఆత్మగా ఏకంగా అనంతంగా ఆనందంగా ప్రకాశిస్తూనే ఉంటుంది🙏

    • @LachannaBoddula
      @LachannaBoddula 2 месяца назад +1

      సుబ్రహ్మణ్యుస్వామి, ముఖమేలేదని చెపితే అంతర్ముఖం, బాహ్య ముఖము ఎక్కడిదని,గురువు గారు అడుగుచుండగా, మీరుఏమివింటున్నారు, మీ జ్ఞానము, మనస్సు, బుద్ధి, చిత్తము, వదిలి ఐదవ స్థానంలో ఉండకూడదని మనవి.

    • @subrahmanyand
      @subrahmanyand 2 месяца назад

      @@LachannaBoddula హ్నుదయ స్థానములో (ప్రేమ,భక్తి)
      lo ఉండుట

  • @LachannaBoddula
    @LachannaBoddula 3 месяца назад

    నీవే తెర, నీవేదృష్యము, నీవేధృక్కు. ఇవి మూడు లేకపోతె, ఏదివున్నదో, అది అచలపరిపూర్ణపరభాహ్యము. ఇంత చెప్పిన అర్థం కావడం లేదు, అంటే నీకు వున్న, కోటానుకోట్ల జన్మల, సంస్కారములమూట అలాగే వుందనిఅర్థము. గురుసేవద్వార, ఆమూటదగ్దమవుతుంది🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

    • @SaiChopparapu
      @SaiChopparapu 3 месяца назад

      ఈ జన్మలోనే రేపు ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు. కోట్ల జన్మల సంగతి ఎవరికి మాత్రం తెలుస్తుంది🙏

    • @LachannaBoddula
      @LachannaBoddula 3 месяца назад

      కోట్ల జన్మలు వున్నవి, అన్ని జన్మలకన్నమానవజన్మ, ఉత్తమమైనది, ఈజన్మలోనే నీస స్వరూపమును తెలుసుకొనిదానిని విడిపించే , గురువు కోసం వెతుకు, నిన్ను నీవు విడిచిపెడితే, ఉండేది అచలపరిపూర్ణపరభాహ్యము, చెప్పేవారు వినేవారు వుండరు. 🙏🙏🙏🙏🙏

    • @LachannaBoddula
      @LachannaBoddula 3 месяца назад

      నీవుంటేకదాతెలుసుకొనేది, నీవుంటే, నిన్న, నేడు , రేపు, ఉంటుంది, నీవేలేకపోతె. వున్న దానిని ఏమియనరాదు🙏🙏🙏🙏🙏

    • @subrahmanyand
      @subrahmanyand 2 месяца назад

      కామెంట్ , ప్రశ్న స్తే
      సర్ నొచ్చుకుంటున్నారూ!

    • @LachannaBoddula
      @LachannaBoddula 2 месяца назад

      ​@@SaiChopparapuమీరు, కాలాని సంబంధించి, మాటాడుతన్నారు.

  • @LachannaBoddula
    @LachannaBoddula 3 месяца назад

    మనస్సును, అంతరమందు ప్రవేశపెడితే జడత్వం పొందుతుంది, భాహ్యమందుప్రవేశపెడితె, విషయపంచకములోనికి వెళుతుంది. 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

    • @SaiChopparapu
      @SaiChopparapu 3 месяца назад

      మనసు ఎప్పుడు జడమే అచలము చలనము రెండూ కలిసి ఒక్కటే🙏

    • @LachannaBoddula
      @LachannaBoddula 3 месяца назад

      ​@@SaiChopparapuఆత్మ చలాచలరూపముగ, వుంటుంది. మీ చెప్పేది ఆత్మ ను గురించి, నేను చెప్పేది, అచలపరిపూర్ణపరభాహ్యము గురించి, ఈ రెండిటికి, ఏలాంటి సంబంధం లేదు. గురుముఖంగాతప్ప ఇంతకన్నా చెప్పడముసాద్యముకాదు❤❤❤❤❤🙏🙏🙏🙏🙏

    • @LachannaBoddula
      @LachannaBoddula 3 месяца назад

      @@SaiChopparapu ఆత్మ, కదిలేదానిగ, కదలనిదానిగ, ఉంటుంది, అచలపరిపూర్ణపరభాహ్యము, సర్వకాలసర్వావస్తలయందు, కదలకమెదలక ఉంటుంది. 🙏🙏🙏🙏🙏

    • @subrahmanyand
      @subrahmanyand 2 месяца назад

      ​@@SaiChopparapuఅలా వివరణ ఇస్తుంటే స్వామి గారు అలుగుతారూ. కోపము ఎక్కువ ఆయనకు

    • @subrahmanyand
      @subrahmanyand 2 месяца назад

      నమస్తే అయ్యగారు

  • @obulanaidu4674
    @obulanaidu4674 3 месяца назад

    ❤🌹🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @LachannaBoddula
    @LachannaBoddula 3 месяца назад

    నిన్ను నీవు ప్రకటించుకొనేవి, మాటలు. 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

    • @SaiChopparapu
      @SaiChopparapu 3 месяца назад

      దేన్ని ప్రకటించాలన్న మాటలే అవసరం🙏