మీరు చెప్పేది కరెక్ట్ అండి.నేను చిత్తూరు జిల్లా వాడిని,తమిళనాడు బార్డర్... మమ్మల్ని తెలుగులో మాల అని,తమిళ్ లో పరియన్ అని అంటారు.. సర్టిఫికెట్ లో ఆదిద్రవిడియన్ అని ఉంది..అలాగే మల్లయుద్ధంలో ప్రావీణ్యం వలన మల్ల...మాల గా మారింది...అంటే సైనికులుగా ఉన్నారని చెప్తారు.
తమ్ముడూ మీ గొంతు వింటుంటే చిన్నగా ఉంది కనుక మీరు చిన్న వయసే అయి ఉంటుంది కానీ మీరు పెద్ద విషయాలు చాలా బాగా చెప్పారు బాగా అవగాహనతో మాట్లాడినట్లుగా నాకు అనిపించింది
ఈ వీడియో లో చెప్పినవి అన్ని నిజాలే నాది తంజావూరు మేము చోళ వంశీయులం చరిత్ర తీసుకుంటే sc st లే ఈ దేశ మూల నివాసులు వచ్చే 5 ఏళ్ళ లో Sc st bc లదే రాజ్యం ఇది తథ్యం ఇందులో ఎటువంటి సందేహం లేదు 👍👌👏👏👏👏👏👏👏
క్రింద ఎగతాలి ga comment chesevallu antha,, madigalu ,,,, mee kadupu lo manta endhuku ra అస్సలు Faltus,, అంటె ma charithra kuda మేము తెలుసు kokudadha,, ఎంత rakshasaa ఆనందం
మీ ఉత్సాహం సంకల్పం కృషికి అభినందనలు. అంతా బాగుంది. కాని 'బ్రాహ్మణులు భారతదేశానికి రాకముందు' అనేది అసత్యము అసందర్భము అనుచితము. ఆర్యులు ద్రావిడులు సిద్ధాంతం కాలం చెల్లింది. భారత జాతీయులలో న్యూనతా భావం కలిగించి తమ పరిపాలనను సుస్థిరం చేసుకునేందుకు యూరోపియన్ వలస పాలకులు సృష్టించినది ఆర్యుల దండయాత్ర సిద్ధాంతమని తేటతెల్లమైంది. దీనివల్ల నిజాలు మరుగునపడి స్పర్థలు కొనసాగుతాయి. జై తెలుగుతల్లి🙏 జైహింద్.! జై భారత్.!! వందేమాతరం 🙏
@@SunnyTheMallan బ్రహ్మ, పరబ్రహ్మ, బ్రాహ్మణ అనేవి సృష్ట్యాదినుండి భారత దేశం లోనివే. ఇవే 2000సం!! పూర్వము అబ్రహంగా తరువాతి కాలంలో ఇబ్రహీం గా విదేశాల్లో వాడుకలోకివచ్చాయి. నీ ఉత్సాహానికి తగినట్లుగా సరియైన గురువుల వద్ద సరియైన గ్రంథాల నుండి సరియైన సమాచారం సేకరిస్తే మాలలకేకాక దేశమంతటికి శ్రేయస్కరంగా ఉంటుంది. జై తెలుగుతల్లి🙏 జైహింద్.! జై భారత్.!! వందేమాతరం🙏
@@sudhakarraobollarapu3848 ఆర్యుల దండయాత్ర ఒక ప్రతిపాదనేగాని నిరూపించబడిన చారిత్రక సత్యం కాదు. నిరూపిస్తే రెండు కోట్ల రూపాయలు బహుమానంగా ఇస్తామని జయపూర్ డైలాగ్స్ అనే సంస్థ ప్రకటించినా రెండు సంవత్సరాలుగా ఎవరూ ఏదేశ చరిత్రకారులు ముందుకు రాలేదు. ఇప్పుడు పాఠ్యపుస్తకాల్లో నుండి తప్పుడు ప్రచారాన్ని తీసేశారు. మరియొకవైపు భారతదేశంనుండి Aryan Migration Theory కి చాలా ఆధారాలున్నట్లు మేధావులు చెపుతున్నారు. ఈవిషయంలో UTubeలోనే శాస్త్రజ్ఞుల పరిశోధనా వ్యాసాలు ప్రసంగాలు చూడవచ్చు. మన మాలల ఘనచరిత్రను పరిశోధనలు చేసి గుర్తు తెచ్చుకుంటూ పూర్వవైభవాన్ని మరల పొందాలని ఎలా ఆకాంక్షిస్తున్నామో అలాగే భారత జాతి చరిత్ర గురించి గర్వపడదాం. ఇప్పుడు మనకి అధ్యయనం పరిశోధనలు చేసే మేథో సంపత్తి స్వంతంగా ఆలోచించే స్వేచ్చ ఉంది. ఉపయోగించుకుందాం. జై తెలుగుతల్లి🙏 .జైహింద్.! జై భారత్.!! వందేమాతరం 🙏
@@deltachannel7370 i know but both are same tribe bro some conflicts valla ala ayyaru North lo paraiyars ekkuva south pallars DKV ekkuva Andhra region lo koooda oka vaipu Malas unte North vaipu Mala dasu dasari sub caste lu ekkuva untay ala vallu
@@deltachannel7370 Meeku ardam kawatam la nenu cheppedi Anhdra telanagana region laga kadhu akkada Two castes ga untaru malas ikkada Malas ki Mala dasu dasaris ki kancham pottu untadi gani mancham pottu undadu ala ga akkada Pallu paraiyar antaru meeku history teliyadu okasari chadavandi books
History is History . చరిత్ర తెలుసుకోవాలి. దానికి శ్రద్ధ , పట్టుదల, పరిశోధన అవసరం. ఆ పనులేవీ చేయలేని వారికి మాత్రం ఏమీ తెలియకుండనే విమర్శ చేయడం తేలిక. అది సరికాదు. మీరు కూడా చరిత్రను పరిశోధించి... తెలియపరచబడని విషయాలు చెప్పండి. అభినందిస్తాము.
చాలా సంతోషం, ఇంత చరిత్ర ఉన్న మీరు ABCD వర్గీకరణ ద్వారా మాలా మాదిగల ఐక్యత దెబ్బ తింటుంది అని గత 30 సంవత్సరాలుగా క్రిందికి దిగజారి వారితో పోల్చుకోవటమెంటి???
@@SunnyTheMallan brother, మాల వెనుకబాటు తనాన్ని మాదిగలు ఎప్పుడూ ప్రశ్నించలేదు, వాళ్ళు అడుగుతున్నది జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ చేయమంటున్నారు. అసలు ఈ కొరికలో గానీ డిమాండ్ లో గానీ మాలలకు సంబంధమే లేదు. కానీ మాలలు అడుగడుగునా అడ్డుకొని గత 20-30 సంవత్సరాలుగా అనవసరంగా మాదిగలను అభాసు పాలు చేస్తున్నారు. ఇది మీరు గుర్తించాలి.
@@kgbnicనువ్వు చెప్పేది తప్పు మాలలు చట్టప్రకారం జరగాలని కోరుకుంటున్నారు. మాదిగలు వక్రమార్గంగా జరగాలని కోరుకుంటున్నారు. కష్టపడి చదువుకోవాలి, నేను చదువుకోను నాకు చదువుకోవడం అవసరం లేదు నాకు అన్నీ కావాలని అంటే ఎలా! లెక్క తీస్తే మాదిగలే ఎక్కువ రాయితీలు పొందారు. మాదిగ ఉప కులాలకు ఎవరికీ ఉద్యోగాలు లేవు. మిగతా కులాల అడ్డం పెట్టుకొని మోసం చేశారు. ప్రతి ఒక్క కులానికి జనాభా లెక్క జరగవలసింది సుప్రీం కోర్టు కూడా అదే చెప్పింది. క్రిమిలేయర్ పద్ధతి నడవ వలసిందే! రాజకీయ పార్టీల నాయకులకాల్లు పట్టుకుంటే జరిగేది కాదు భారత రాజ్యాంగమే ప్రధానమైనది.
@@ybarsbymurty8200 @ybarsbymurty8200 మీరన్నట్లు మాలలు అలా కోరుకోవటం లేదు, ABCD ద్వారా మాల మాదిగల ఐక్యత దెబ్బ తింటుంది అందుకే ABCD వర్గీకరణ చేయవద్దని ధర్నాలు దీక్షలు చేపట్టారు. మీరేమో చట్ట ప్రకారం చేయమంటున్నారు. మీ అభిప్రాయాన్ని నేనూ ఆహ్వానిస్తున్నాను చట్టప్రకారం అందరికీ ఫలాలు అందేటట్లు మాదిగ ఉప కులాలకు కూడా వర్గీకరణ వర్తించేలా చట్టం అమలు చేయాలని కోరుకుంటున్నాను. ఇకపోతే బాగా చదువుకోవాలి మెరిట్ లో సీట్లు గానీ ఉద్యోగాలు సంపాదించుకోవాలని చెప్పారు. మరి ఈ విషయాన్ని మాలలు గానీ మాల సంఘాలు గానీ ఎక్కడా ప్రస్తావించలేదు. మీరు నిజంగా మెరిట్ సిద్ధాంతాన్ని నమ్మితే, మరి ఈ రిజర్వేషన్లను రద్దు చేయమని ఉద్యమం చేసి మెరిట్ ప్రాతిపదికన విద్యాఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరాలి కానీ అది కూడా నాకు తెలిసి ఎక్కడా మాల ఉద్యమాలలో కనపడలేదు. సోదరా ముందు మీరు ఒక విషయం పై పూర్తి అవగాహనను ఏర్పరచుకోండి అప్పుడు ఉద్యమించండి అప్పుడు మీరు విజయం పొందుతారు. రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేస్తే ఎక్కడి వరకెళతారు ఎంత దూరం ప్రయాణిస్తారు. ఒక్క సారి కూల్ గా కూలంకషంగా ఆలోచించండి.
Bro mee videos baavunnai, but meeru inkaa aaa daridragottu, arya-dravida theory ni nammuthunnaaru. The whole world already scrapped it. Malla and other varior communities gurinchi meeru cheppedhi, akshara satyaalu. But vaallani 5th caste people gaa, untouchables gaa muslim rulars and Britishers yelaa project chessaaroo maatram meeru correct gaa cheppaleka poothunnaaru. Meeru inkonchem research cheyyandi, you will get there. 1st come out of Britishers written history and British translated Manu charithra and other British translated Sanskrit scrupts. Rely on the original translations..... surely you will get 100% clarity.
Paraiyar dappu kottadaniki vaari mulam veru madigas mulam veru brother paraiyar okka dappu anadam adi tappu vallalo oka sub community matrame drums play chestaru it's right hand section community madiga is left
@@vinodkallepalli8858డప్పుల్లో చాలారకాలుంటాయ్, వస్త్రాల్లో చాలారకాలుంటాయ్.. మాలలు ముతక వస్త్రాన్ని నేస్తారు, పూర్వం యుద్ధ సమయాల్లో డప్పు మోగించే వారు..
మాదిగలు నోరుజారటం వాళ్ళ కుల అలవాటు ఉంది. మాదిగలది నీచమైన సంస్కృతి వాళ్ళు ఎదుటి కులాల మీద ఏడవటం వాళ్ళకు అలాటు. మీకు ఇష్టం లేకపోతే వీడియో సూడలండి మిమ్ములను ఎవరు బతిమిలాడిరు.
అవునండి. 300 సంవత్సరాలు కూడా నిండని బూజు పట్టిన ఊహాజనిత ఆర్య ద్రావిడ వాదాన్ని కొన్ని వేల సంవత్సరాల అస్థిత్వం ఉన్న మాలల చరిత్ర అధ్యయనంలో ప్రస్తావించటం బాధ్యతారాహిత్యమే అవుతుంది. జై తెలుగుతల్లి🙏 జైహింద్.! జై భారత్.!! వందేమాతరం🙏
మీరు చెప్పేది కరెక్ట్ అండి.నేను చిత్తూరు జిల్లా వాడిని,తమిళనాడు బార్డర్... మమ్మల్ని తెలుగులో మాల అని,తమిళ్ లో పరియన్ అని అంటారు.. సర్టిఫికెట్ లో ఆదిద్రవిడియన్ అని ఉంది..అలాగే మల్లయుద్ధంలో ప్రావీణ్యం వలన మల్ల...మాల గా మారింది...అంటే సైనికులుగా ఉన్నారని చెప్తారు.
🙏🙏🙏🙏🙏
Avunu
తమ్ముడూ మీ గొంతు వింటుంటే చిన్నగా ఉంది కనుక మీరు చిన్న వయసే అయి ఉంటుంది కానీ మీరు పెద్ద విషయాలు చాలా బాగా చెప్పారు బాగా అవగాహనతో మాట్లాడినట్లుగా నాకు అనిపించింది
Extraordinary information anna ❤️🙏🙏🙏 jai mala jai Nagavanshi Kshatriya 🙏🙏🙏🙏
❤❤❤ chala pagav sapyaro thank you soo much parayar ❤
Very happy 🙏
Background Music very disturbing
ఈ వీడియో లో చెప్పినవి అన్ని నిజాలే నాది తంజావూరు మేము చోళ వంశీయులం చరిత్ర తీసుకుంటే sc st లే ఈ దేశ మూల నివాసులు వచ్చే 5 ఏళ్ళ లో Sc st bc లదే రాజ్యం ఇది తథ్యం ఇందులో ఎటువంటి సందేహం లేదు 👍👌👏👏👏👏👏👏👏
Yes Veera Chola kings Mallas 🙏
@@SunnyTheMallanE thi jaragalante Bsp gelavali
Sulli em kadhu😂😂
మాలలు మ హిందువులు…బ్రిటీష బ్యాచ్ కాదు😂
క్రింద ఎగతాలి ga comment chesevallu antha,, madigalu ,,,, mee kadupu lo manta endhuku ra అస్సలు Faltus,, అంటె ma charithra kuda మేము తెలుసు kokudadha,, ఎంత rakshasaa ఆనందం
Bro background music teesey leda inka tagginchu sound
Ok next time nunchi taggista
జై భీమ్ జై మాల 🔥🔥💥💥✊✊💪💪
❤❤❤
Jai mala jai jai mala
మీ ఉత్సాహం సంకల్పం కృషికి అభినందనలు. అంతా బాగుంది. కాని 'బ్రాహ్మణులు భారతదేశానికి రాకముందు' అనేది అసత్యము అసందర్భము అనుచితము. ఆర్యులు ద్రావిడులు సిద్ధాంతం కాలం చెల్లింది. భారత జాతీయులలో న్యూనతా భావం కలిగించి తమ పరిపాలనను సుస్థిరం చేసుకునేందుకు యూరోపియన్ వలస పాలకులు సృష్టించినది ఆర్యుల దండయాత్ర సిద్ధాంతమని తేటతెల్లమైంది. దీనివల్ల నిజాలు మరుగునపడి స్పర్థలు కొనసాగుతాయి. జై తెలుగుతల్లి🙏 జైహింద్.! జై భారత్.!! వందేమాతరం 🙏
Brahmanisam anedi bharatadesaniki sambandinchina sampradayam kadhu sir idi సత్యం 🙏
@@SunnyTheMallan బ్రహ్మ, పరబ్రహ్మ, బ్రాహ్మణ అనేవి సృష్ట్యాదినుండి భారత దేశం లోనివే. ఇవే 2000సం!! పూర్వము అబ్రహంగా తరువాతి కాలంలో ఇబ్రహీం గా విదేశాల్లో వాడుకలోకివచ్చాయి. నీ ఉత్సాహానికి తగినట్లుగా సరియైన గురువుల వద్ద సరియైన గ్రంథాల నుండి సరియైన సమాచారం సేకరిస్తే మాలలకేకాక దేశమంతటికి శ్రేయస్కరంగా ఉంటుంది. జై తెలుగుతల్లి🙏 జైహింద్.! జై భారత్.!! వందేమాతరం🙏
ఆర్యులు బైటనుంచి వచ్చారని నిరూపించబడింది ఈవిషయంలో ఎటువంటి సందేహం అవసరంలేదు.
@@sudhakarraobollarapu3848 ఆర్యుల దండయాత్ర ఒక ప్రతిపాదనేగాని నిరూపించబడిన చారిత్రక సత్యం కాదు. నిరూపిస్తే రెండు కోట్ల రూపాయలు బహుమానంగా ఇస్తామని జయపూర్ డైలాగ్స్ అనే సంస్థ ప్రకటించినా రెండు సంవత్సరాలుగా ఎవరూ ఏదేశ చరిత్రకారులు ముందుకు రాలేదు. ఇప్పుడు పాఠ్యపుస్తకాల్లో నుండి తప్పుడు ప్రచారాన్ని తీసేశారు. మరియొకవైపు భారతదేశంనుండి Aryan Migration Theory కి చాలా ఆధారాలున్నట్లు మేధావులు చెపుతున్నారు. ఈవిషయంలో UTubeలోనే శాస్త్రజ్ఞుల పరిశోధనా వ్యాసాలు ప్రసంగాలు చూడవచ్చు. మన మాలల ఘనచరిత్రను పరిశోధనలు చేసి గుర్తు తెచ్చుకుంటూ పూర్వవైభవాన్ని మరల పొందాలని ఎలా ఆకాంక్షిస్తున్నామో అలాగే భారత జాతి చరిత్ర గురించి గర్వపడదాం. ఇప్పుడు మనకి అధ్యయనం పరిశోధనలు చేసే మేథో సంపత్తి స్వంతంగా ఆలోచించే స్వేచ్చ ఉంది. ఉపయోగించుకుందాం. జై తెలుగుతల్లి🙏 .జైహింద్.! జై భారత్.!! వందేమాతరం 🙏
మాలలు చరిత్రలో యోధులు అంటే మీకు నచ్చడం లేదు.
🙏🙏🙏🙏🙏 bro miru Eelage kula purva vaibhavanni gurtu chestu mana kulamlo chaitanyam cheyyandi
Ante mana vallu kooda jamindarulu gaa vunnapudu manu vadule kada❤❤❤
👍👍
Jai mala 🙏
Jai mala
JAI MALAS 🎉🎉🎉🎉🎉
jai mala jai bheem ❤️🔥
పల్లర్ గురించి వీడియో చేయండి 👌.
Paraiyar and mala are same community ??????
10000000000000℅ Bro Same Blood 🩸 Same DNA
Not only Paraiyar
Pallars kooda Malas ye Devendrakula group lo unnaru kadha valle
@@SunnyTheMallan bro i am from tamil nadu paraiyar and devendra kulam are different.
@@deltachannel7370 i know but both are same tribe bro some conflicts valla ala ayyaru
North lo paraiyars ekkuva south pallars DKV ekkuva
Andhra region lo koooda oka vaipu Malas unte
North vaipu Mala dasu dasari sub caste lu ekkuva untay ala vallu
@@SunnyTheMallan paraiyar community completely different from DVK . Both are separate caste not sub caste.
@@deltachannel7370 Meeku ardam kawatam la nenu cheppedi Anhdra telanagana region laga kadhu akkada
Two castes ga untaru malas ikkada Malas ki Mala dasu dasaris ki kancham pottu untadi gani mancham pottu undadu ala ga akkada Pallu paraiyar antaru meeku history teliyadu okasari chadavandi books
❤❤❤
JAI MALLA ❤
❤❤❤❤❤
🎉🎉❤
Madigalina malalu ina yevarikaina na prasna okkate acharya ma tatalu nethulu tagaru ma muthulu vasana chudandi anatam agnyanam eppudu manam yem pikuthunnamanedhe point manam andaram samanatvam sadinchi rajyapalana dishaga adulu vedham adhi manaki mukyam tatalu kalam lo tathalu chesindhi gurthupettukuni manam kuda mari varilaga rajyapalana chedham padandi mundhu padandi dusuku padandi padhandi pipiki jaibheem
అందరిని క్షత్రియాలలో కలిపేయండి
Mala the word derived from Malai. Which means their's identity lies with hills/parvat/pahad/mountains etc. high and elevated habitats.
History is History .
చరిత్ర తెలుసుకోవాలి. దానికి శ్రద్ధ , పట్టుదల, పరిశోధన అవసరం.
ఆ పనులేవీ చేయలేని వారికి మాత్రం ఏమీ తెలియకుండనే విమర్శ చేయడం తేలిక. అది సరికాదు.
మీరు కూడా చరిత్రను పరిశోధించి... తెలియపరచబడని విషయాలు చెప్పండి.
అభినందిస్తాము.
Plz remove background music
Next videos lo bgm avoid chesesanu brother low loop unna bgm matrame use chestunna
Jai bheem✊✊✊ jai maala❤❤❤
Back ground music pls delet
Sorry Brother can't remove Next video music level chala takkuva use chesamu 🙏 Thanks for your support
ఆంధ్రప్రదేశ్ లో అందరు రాజులే
🙏🙏🙏
West music first maintain less music Anna ur sound not clear
Jai mala jai bheem
Thank you so much brother for very good information jai mala jai bheem
Malalu shivunni poojincharu.malalu panganamalu pettukonttaru.netiki malala vadallo ramalayaluvelisinavi malalu thirmandarulu
Ayyo mala jangams gurinchi telida malas Yekkuva shivunni pujistaru
మాలలు.. ఒక్క.. ఆర్ధికంగా... స్ట్రాంగ్.. లేరు..
ఉంటే.. జింతాక...
Jai bheem
Dapulu endhuku unnai bro paraiyers kada paraiyers dapulu kodatharu Madiga lu kuda kodatharu
Brother naku Tamilnadu pataiyar community lo friends unnaru
చాలా సంతోషం, ఇంత చరిత్ర ఉన్న మీరు ABCD వర్గీకరణ ద్వారా మాలా మాదిగల ఐక్యత దెబ్బ తింటుంది అని గత 30 సంవత్సరాలుగా క్రిందికి దిగజారి వారితో పోల్చుకోవటమెంటి???
History ki current financial position emaina sambandam unda mitrama మాలలు ippatiki poor positions lo unnaru financial ga weaker sections
@@SunnyTheMallan మాదిగలు కూడా అంతకంటే వెనుకబడే ఉన్నారు కదా ఎవరి కోటా వారికి ఇస్తే తప్పేంటి.
@@SunnyTheMallan brother, మాల వెనుకబాటు తనాన్ని మాదిగలు ఎప్పుడూ ప్రశ్నించలేదు, వాళ్ళు అడుగుతున్నది జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ చేయమంటున్నారు. అసలు ఈ కొరికలో గానీ డిమాండ్ లో గానీ మాలలకు సంబంధమే లేదు. కానీ మాలలు అడుగడుగునా అడ్డుకొని గత 20-30 సంవత్సరాలుగా అనవసరంగా మాదిగలను అభాసు పాలు చేస్తున్నారు. ఇది మీరు గుర్తించాలి.
@@kgbnicనువ్వు చెప్పేది తప్పు మాలలు చట్టప్రకారం జరగాలని కోరుకుంటున్నారు. మాదిగలు వక్రమార్గంగా జరగాలని కోరుకుంటున్నారు. కష్టపడి చదువుకోవాలి, నేను చదువుకోను నాకు చదువుకోవడం అవసరం లేదు నాకు అన్నీ కావాలని అంటే ఎలా! లెక్క తీస్తే మాదిగలే ఎక్కువ రాయితీలు పొందారు. మాదిగ ఉప కులాలకు ఎవరికీ ఉద్యోగాలు లేవు. మిగతా కులాల అడ్డం పెట్టుకొని మోసం చేశారు. ప్రతి ఒక్క కులానికి జనాభా లెక్క జరగవలసింది సుప్రీం కోర్టు కూడా అదే చెప్పింది. క్రిమిలేయర్ పద్ధతి నడవ వలసిందే! రాజకీయ పార్టీల నాయకులకాల్లు పట్టుకుంటే జరిగేది కాదు భారత రాజ్యాంగమే ప్రధానమైనది.
@@ybarsbymurty8200 @ybarsbymurty8200 మీరన్నట్లు మాలలు అలా కోరుకోవటం లేదు, ABCD ద్వారా మాల మాదిగల ఐక్యత దెబ్బ తింటుంది అందుకే ABCD వర్గీకరణ చేయవద్దని ధర్నాలు దీక్షలు చేపట్టారు. మీరేమో చట్ట ప్రకారం చేయమంటున్నారు. మీ అభిప్రాయాన్ని నేనూ ఆహ్వానిస్తున్నాను చట్టప్రకారం అందరికీ ఫలాలు అందేటట్లు మాదిగ ఉప కులాలకు కూడా వర్గీకరణ వర్తించేలా చట్టం అమలు చేయాలని కోరుకుంటున్నాను.
ఇకపోతే బాగా చదువుకోవాలి మెరిట్ లో సీట్లు గానీ ఉద్యోగాలు సంపాదించుకోవాలని చెప్పారు. మరి ఈ విషయాన్ని మాలలు గానీ మాల సంఘాలు గానీ ఎక్కడా ప్రస్తావించలేదు. మీరు నిజంగా మెరిట్ సిద్ధాంతాన్ని నమ్మితే, మరి ఈ రిజర్వేషన్లను రద్దు చేయమని ఉద్యమం చేసి మెరిట్ ప్రాతిపదికన విద్యాఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరాలి కానీ అది కూడా నాకు తెలిసి ఎక్కడా మాల ఉద్యమాలలో కనపడలేదు. సోదరా ముందు మీరు ఒక విషయం పై పూర్తి అవగాహనను ఏర్పరచుకోండి అప్పుడు ఉద్యమించండి అప్పుడు మీరు విజయం పొందుతారు. రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేస్తే ఎక్కడి వరకెళతారు ఎంత దూరం ప్రయాణిస్తారు. ఒక్క సారి కూల్ గా కూలంకషంగా ఆలోచించండి.
MLA అనే పదం మాల లా నుండి వచ్చింది
Bro mee videos baavunnai, but meeru inkaa aaa daridragottu, arya-dravida theory ni nammuthunnaaru. The whole world already scrapped it. Malla and other varior communities gurinchi meeru cheppedhi, akshara satyaalu. But vaallani 5th caste people gaa, untouchables gaa muslim rulars and Britishers yelaa project chessaaroo maatram meeru correct gaa cheppaleka poothunnaaru. Meeru inkonchem research cheyyandi, you will get there. 1st come out of Britishers written history and British translated Manu charithra and other British translated Sanskrit scrupts. Rely on the original translations..... surely you will get 100% clarity.
పరయ కులం అనేది మాదిగ కులం కద అన్న పరయ అంటే డప్పు వాయించే వారు అని అర్థం
Paraiyar dappu kottadaniki vaari mulam veru madigas mulam veru brother paraiyar okka dappu anadam adi tappu vallalo oka sub community matrame drums play chestaru it's right hand section community madiga is left
Kula vrutti maradhu manam akadiki poyena asalu malalaku Kula vrutti ledhu paraiyer caste Madiga same. Caste
@@vinodkallepalli8858డప్పుల్లో చాలారకాలుంటాయ్, వస్త్రాల్లో చాలారకాలుంటాయ్.. మాలలు ముతక వస్త్రాన్ని నేస్తారు, పూర్వం యుద్ధ సమయాల్లో డప్పు మోగించే వారు..
@@vinodkallepalli8858tamilnadu.. madiga lu.cheyppulu kuttey vallu..vallanu aruntdhuthiyar lu..antaru..oka sari Google lo check cheysuko
పరియార్ అంటే డప్పు అనే అర్ధం డప్పుకొట్టేవరని అర్థం ,గొప్పోళ్ళు అందరూ మావాళ్లే అన్నారేంటిరాబాబు మీరు
Ni bonda raa babu paraiyar lu andaru dappu kottaru inka nayyam madiga anala 😂😂😂
@@BHIMARMY7899 Ee kulam pettinodu goppodu Raa babu
Rong message.
Do you know the right one
Kakathiya..charitra.......bethaludu....ni .charitra...vatchina...tharuvatha...
....antarmadhanam..start...ayindi.......na...chinnapudu........bethaludu...vatchi...palnati...ni...yuddam..lo...mukya...patra.....ukrosham..tho...padyalu...padu..thunte..
.adi..oka..santhosham.....vukrosham...tho...vugi..potharu......aa.di...yevari..ki..ardam...kadhu.........atlane..
Ma..vuri...golla..lu..katam..raju...padyalu...padatharu.........ma...vallu..yemo...chenna..kesava..swami.ni..koliche.vallu...kabatti....veellu....vugutharu............musali...valla...paristiti...atla..vuntadhi...
Nuve, addijambavapuranam, chadivina, taruvata, asalu, maharajulu, avaru, anadi, apudu, matlaagalave, jahi, jambudipam
Mundu telugu rayadam sakkaga nerchuko tarvatha jambavapuranam gurinchi chebudugani
నీవు నీ మ్యూజిక్ ఏంట్రా బాబు తీ తి
😂వర్గీకరణ చేస్తే గజగజ వణికి పోవడం😂
Chepputho kodtam
@@vihankanchi6896 vargikarana antene cheppu debba….
మీ మందన్న బిజెపి కాళ్ళు మొక్కుడు వీడియో ఏడుపు దొంగ కన్నీళ్లు 🤔🤔🤔🤔🤣🤣
@@GrandBharat-u7lthagudam, oogudam, lechi chuddam,,, mala la meedha eduddam
మాదిగలు నోరుజారటం వాళ్ళ కుల అలవాటు ఉంది. మాదిగలది నీచమైన సంస్కృతి వాళ్ళు ఎదుటి కులాల మీద ఏడవటం వాళ్ళకు అలాటు. మీకు ఇష్టం లేకపోతే వీడియో సూడలండి మిమ్ములను ఎవరు బతిమిలాడిరు.
నువ్వు చెప్పేది వినబడకుండ వెనుక ఆ గోలేంటి
ఏదిబడితే అది ఎలాపడితే అలా చెప్పేస్తున్నారు యూట్యూబ్ లో వీళ్ళ మాటలు నమ్మకండి
Meeku antha doubt enquiry chesukondi brother yedibadithe adi cheppadam valla nakem radhu