Telugu Veera Levara | Hyderabad Anantha Sesha Sai | Striving Hard to Promote Telugu Language || Yuva
HTML-код
- Опубликовано: 9 фев 2025
- ఈ రోజుల్లో అన్నం పెట్టేది ఆంగ్లభాషే కావచ్చు... కానీ, పక్కోడికి కూడా అన్నం పెట్టమనే సంస్కృతి తెలుగు భాషది అంటాడో కవి. ఆ మాటలే పుణికిపుచ్చుకున్నాడేమో అనేలా ఓ యువకుడు ఉద్యోగం చేస్తూనే తెలుగు భాష ప్రాముఖ్యత చాటే బాధ్యత భుజానేసుకున్నాడు. ఈతరం మర్చిపోతున్నఅమ్మభాష కమ్మదనం వివరిస్తూ... సామాజిక మాధ్యమాల ద్వారా లక్షల మందికి చేరువయ్యాడు. 'తెలుగు వీర లేవరా' అంటూ నెట్టింట తెలుగువారి మదిని తట్టిలేపుతున్న...యువకెరటం అనంత శేష సాయితో చిట్‌చాట్
#YuvaEtv
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our RUclips Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------
ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఈటీవీ వారికి, విలేఖరి మిత్రుడు శివరామకృష్ణకు🥰, ఆదరిస్తున్న తెలుగువారందరికీ 🤩పేరు పేరునా ధన్యవాదాలు. 🙏🙏🙏🙏🙏😍
మీకు అభినందనలు
Thank you for exist ❤
❤🙏🙏
@@TeluguVeeraLevaraa you are doing great work
అన్నా మీ మొత్తం మాటల్లో ౩-౪ సార్లు మటుకే ఆంగ్ల పదాలు వాడారు అవి కూడా తెలుగులో మీరు చెప్తే దాదాపుగా ఎవ్వరికీ అర్థం కానివి.
మీరు నేటి తరానికి ఒక విలువైన ఆస్తి,మీ ఈ ప్రయత్నాన్ని ఎప్పటికీ ఆపకండి.
మీ ఈ కృషికి నెనర్లు🙏
అతని కృషి ని గుర్తించినందుకు ETV వారికి కృతజ్ఞతలు ❤🎉
మీ మొత్తం సంభాషణలో మీరు 1 శాతం కంటే తక్కు ఇంగ్లీష్ మాట్లాడటానికి ప్రయత్నించారు. మీరు నిజంగా స్ఫూర్తిదాయకం
తెలుగువాడి కృషిని గుర్తించినందుకు ఈటివికి కృతజ్ఞతలు🙏
ఈ టీవీ వాళ్ళే గుర్తిస్తారండీ
పనికిమాలిన వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారు, ఇలాంటి వాల్లని చేయరు, ఇప్పటికైనా సాయిగారిని గుర్తించినందుకు evt వారికి ధన్యవాదములు.. 🙏
తెలుగు భాష కోసం కృషిచేస్తున్న అనంతసాయి గారికి ధన్యవాదాలు. తెలుగు లో గొప్ప శాస్త్రవేత్తలు, గొప్పవాళ్ళు ఉన్నారు. ప్రపంచానికి కుంగ్ ఫూ కనిపెట్టిన బోధిధర్మ,AIటెక్నాలజీ కనిపెట్టిన వారిలో ఒకరైన డబ్బాల సుబ్బారావు, అధ్బత ఔషధ మాంత్రికుడు యర్రప్రగడ సుబ్బారావు,ప్రపంచానికే సర్కస్ నేర్పించిన కోడి రామ్మూర్తి,ప్రపంచానికి మిమిక్రి నేర్పించిన నేరేళ్ళ వేణు మాధవ్ గార్లు మన తెలుగు వార్లే అని మరిచిపోకండి ఎవరైనా. తెలుగువారు దేనికి తక్కువారు కారు.
స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడారు 😊
ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తమ్ముడు ...
తెలుగు వారిని గుర్తించి ఇంటర్వ్యూ కి పిలిచినందుకు ఈటీవీ వారికి అభినందనలు.
తెలుగు మీద మమకారంతో విశేష కృషి చేసి తెలుగు అందాన్ని తెలియజేస్తున్న తెలుగుమిత్రుడుకి అభినందనలు.. ధన్యవాదాలు.
ఈ కాలానికి సరిపడే మంచి తెలుగు సాహిత్య పుస్తకాలు తెలియజేయగలరు.
చాలా సంతోషం ఈ రోజుల్లో పిల్లల్లో తెలుగుని అభిమానించే వాళ్ళున్నారు చాలా ఆశ్చర్యం గారు కూడా ఉంది ఇంత చక్కటి తెలగు మాట్లాడుతుంటే
తెలుగువారిలో 90 శాతం మందికి భాషాభిమానం, దేశాభిమానం, జాలీ, దయ విలువలు ఇవేవీ ఉండవు
chaala saatvikangaa chaala mandi telugu vaari chempalu chellumanipincharu vinaykumar gaaru....naa manasuloni abhipraayaniki akshara roopanni ichacharu andi meeru..dhanyavaadamulu....naa laptop lo google input tools sarigga panicheyananduna ee comment ni aangla bhaasha lo pettavalasi vachhindi ani manavi..
శభాష్ సోదరా 👏👏. తెలుగువాడివై పుట్టినందుకు గర్వించు✊
తెలుగువాడివై ఎదిగినందుకు తలఎత్తుకు జీవించు🙌
చాలా చక్కగా చెప్పావు సోదరా! ✨🫂
Super 👌👌🙏 మీలాంటి వారు ఇంకా చాలా మంది రావాలి.
చాలా మంచి ఛానల్ ప్రారంభించి ఈ తరానికి చాలా వరకు మంచి భాష నేర్పిస్తున్న మీకు నిజంగా ధన్యవాదములు తెలియజేయాల్సిందే.. నేను కూడా మీ ఛానల్ కి ఒక చందాదారుడిని....
తెలుగు భాష గురించి చాలా కృషి చేస్తున్నారు, కృతజ్ఞతలు 💐💐
తెలుగు భాష కోసం, తెలుగు వారికే స్వంతమైన ఆచారాలు, సాంప్రదాయాలు, కళలు, వ్యాపారాలు, తీరుతెన్నుల కోసం ఊబలాట పడుతూ పరితపించిపోతున్న వాడిని నేను, 🥰, ప్రతిరోజు మీ ఛానెల్ లో పెట్టిన విషయాలు, నేను పదే పదే చూస్తూ ఉంటాను, మీకు కావలసిన కంటెంట్ కూడా ఇవ్వగలను, 🤗
Really you have a great talent in this modern Era.You are the inspiration to Young generation, especially our Telugu people.Keep it up.I wish you have to reach every Telugu Speaking people.Great job.
Yes teluveera levara super channel 6months nundi nenu follow avthunna
తెలుగు భాష కు కృషి చేసేందుకు కృతజ్ఞతలు
Very good Sai keep it up maa👌👌👍 we are feeling very proud of you ....the way you are speaking is in a very polite manner like your Mother( Mam) .....all the best for your bright future
నేను కూడా మీ ఫ్లాలోవర్ న్ని
Nijam ga sirivennela gari patalu chala mandiki inspiration. Nenu chinnapudu eppudo vinna vidhata talapuna😊 asalu chala padalaku ardam kuda aa song lo. Goppa Rachayitha sashtri garu🙏🏻
Adbhutam....eena chesedi goppa pani...johaarlu🙏🏽🙏🏽🙏🏽🙏🏽
నిజంగా శ్లాఘనీయం
Telugu veera levara . Adbutam amogham, abbo. Jai TELUGU TALLI JAI TELUGU NADU
Avaru enka gurthinchleru anukuntunam,e sir ni interview ni thesinanduku ,etv valaki chala kruthagnathalu...great inspiration from him❤
Jai Telugu talli🙏Jai Hind🇮🇳
Shesha sai gari krushi VARDHILALi chala chala manchi sandeshalu esthunnaru👏👏👏🙏
అది నిజం
Love from telugu veera levara ❤️
అభినందనలు
Super sai..🎉🎉👏🏻👏🏻👏🏻❤️❤️❤️🌹🌹🌹
ధన్యవాదాలు అన్న
Anna you are very inspirational
Ur channel is very inspiring
May this journey continue and u make Telugu language and Telugu people proud and u reach greater heights
If our language has to develop our state should also develop with discipline and values.
Nijam ga great efforts..❤
nka chala baga telugu promate cheyyali appude ee generation telugu gurinchi telusthadhi
Adbutam 🎉
Very nice 🎉
Good work
Naaku oka salaha ivalanipistundi nenu tappu kavachu idi konchem bagundi anipidte prayatnistaru anukoni cheptunnanu ,sirivennala ,veturi gaari vi alaga alanati koppa sastriya patalani gradhikam unna Telugu patalni vivaristu vaati meeda video cheste baguntundi ani anipistundi Sai gaaru
Good keep it up
తెలుగు భాష ఆంధ్ర ప్రదేశ్ ధి తెలంగాణ భాష తెలంగాణాధి రెండు ఎప్పుడు వేరు వేరు.
Ela veru veru avthai,yaasa veru kavachu kani basha matram okkate
ఇంగ్లీష్ భాష చాకో లేట్ లాంటిది.రుచి అదే తీపి మాత్రమే ఉంటుంది.
అదే మన తెలుగు భాష ఐతే
మామిడి కాయ ఎన్ని రకాలో ,
తెలుగు భాష సొగసులు అన్ని రకాలు,
చూడ చక్కని గుండ్రటి తెలుగు ఆకారం,
చక్కని తెలుగు మాటల్లో గమనిస్తే ఉండును మమకారం,
చిలిపి తనపు ఉండు వెటకారం,
తెలుగు పాట పాడవో ప్రపంచం మంతా చేసెను విహారం,
ప్రపంచమంతా సూర్యుడు వెలుగు,
చల్లని చంద్రుని కాంతి మన తెలుగు,
మామిడిపండు కొరికి చుడు రుచి తెలుసును,
తెలుగు తెలుసుకొని చూడు నీవు
ప్రపంచం
నేను వీరి subscriber ని అండి
❤❤
...💐
🎉🎉🎉🎉👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
అమ్మ భాషను మరిస్తే అమ్మని మరచి నట్లే
💎💙
👍
Boycott hindi from Telugu states and save Telugu దేశ భాషలందు తెలుగు లెస్స .తెలుగు భాష ను కాపాడుకుందాం ( note) hindi is not national language.......
@@SagarBhukya-f3d no need to boycott any language but we should give more importance to our language
💐💐💐🙏🙏🙏
ఒక తెలుగు వాడు.....తెలుగు కంటే సంస్కృతం గొప్పది ,
హిందీ దేశ భాష,
తెలుగు మాట్లాడడం వేస్టే అన్న భావన తో ఉంటారు.
Pl allot weekly one hour in ur channel
Vuruvulu ante pedhavulu
Second vu
Vooruvulu ante thodalu
I know his channel
బాగుంది....కానీ కొంచెం సంస్కృతం లేని తెలుగు .... అచ్చ తెలుగు ని లేపితే బాగుంటది
అభినందనలు. వార్తాపత్రికలు, చలనచిత్రాలు, కుక్క గొడుగులు లాగా వస్తున్న ఆంగ్ల మాధ్యమ బడులు, ప్రభుత్వ ఉదాసీన వైఖరి మొదలగునవి తెలుగు భాష కు అపారమైన కీడు కలిగిస్తున్నాయి. చలనచిత్రాల సంభాషణలలో, పాటలలో తెలుగు తక్కువ, ఉర్దూ ఆంగ్ల పదాలు ఎక్కువ. ఇప్పుడు విడుదల అవుతున్న చలనచిత్రాల పేర్లలో తెలుగు ఏమాత్రం కనిపించదు. దీనికి కారణం ఆ చిత్రాలు తీసేవారు తెలుగు భాష గురించి ఏమీ తెలియని తెలుగు వాళ్ళు. ఇక వార్తాపత్రికల గురించి చెప్పనక్కర్లేదు. పతాక శీర్షికలు కూడా లిప్యంతరము చేయబడిన ఆంగ్ల, ఉర్దు పదాలు. తెలుగు దూరదర్శిన మాధ్యమాలలో వచ్చే ధారావాహికాలలో అంతా ఆంగ్లం లేకపోతే అపభ్రంశపు తెలుగు. తెలుగు రాని వారి చేతుల్లో ఈ మాధ్యమాలన్నీ ఉన్నాయి.
తెలుగు చిత్రాలలో నటించే నటీనటులలో చాలామంది తెలుగు రాని వారే.
వాక్యం మొదట్లో so అంటూ మమ్మల్ని ఎందుకు నిద్ర పొమ్మంటారు? ఈ తిక్కల అలవాటును వదిలించుకోలేరా?
తెలుగు తో ఏం ఉపయోగం ,,,,,,
పెద్దైన తర్వాత అమ్మ తో ఏం ఉపయోగం
@teluguveeralevara 👍
Great Annaaa