ధీర పెరఫార్మెన్స్ అదుర్స్ కానీ ఓటమిని జీర్ణిచుకోలేక పోతున్నాం చక్రి అన్న ఒన్స్ అగైన్ బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అన్న బట్ మీరు లక్ నీ నమ్మ్మరు అని తెలుసు అంతకన్నా ఇంకేమి చెప్పలేకపోతున్నాం అన్న ఒక అభిమానిగా ధీర వెనకపడి పోతుంటే ఓర్చుకోవడం చేతకావట్లేదు అన్న ధీరకి మంచి పార్టనర్ నీ సెట్ చెయ్యండి అన్న
Dheera ki saripoi jatha ounte e year mahanandhi and mellecheruvu ,kuda dvr annaya dhe pandhem ,anna chakravarthy anna garu pls anna Edo okati cheyandi anna
@@somisettygururaju3716బ్రదర్ అత్యాశ ఎప్పటికీ మంచిది కాదు ధీర మహానంది 3 సార్లు కొట్టింది ఇంకా సరిపోదా??? వేరే ఎద్దులు మహానంది కొట్టకూడదా??? వాటికి కూడా మంచి పేరు ప్రతిష్టలు రావాలి కదా??? అవి కూడా ఒంగోలు జాతి గిత్తలే కదా
Bodi getha unna mahanadhi iyena mallachervu iyena 1st mana dheera ne undu support ledhu anna dheera ki mahanadhi ni chusina tharuvatha iyena durva ni pakkaki peduthe mallachervu lo dheerdu dhi viyayya undedhii 😢😢😢😢😢😢
Yevaro dheera age aipoyindi... Antha performance ivaledemo antunaru..... Ninna entry and performance choosaka andaru 🤫 Day by day he is not getting older Day by Day he is becoming more aggressive and stronger
@@YRRFORMINGVlogsఒక్క సంవత్సరం ఆగితే అసలు సిసలైన ఆటగాడు వస్తున్నాడు అంత లోపల ఎవరి హవా కొనసాగిచు కోవాలో చేసుకోవచ్చు. ఆ వ్యక్తి ఎవరో కాదు. కాస న్నేని.రాజా చౌదరి గారు.
@@YRRFORMINGVlogsYoganandha Vachindhi le. Jwala-Yoganandha Jodi vasthundhi le. Ss bulls ki Potiga. Avi rendu form loki vasthe Ss bulls address kuda undadhu bros.
@@PuppalaVillage nuvu chusindi... Chinna pandalu... Bro asalu pedda pandalaki danni taru... Mcor garu kavali... Mcor varu 2 sizes For based on weight stone
@@Ayaanshaik6748 బ్రీడింగ్ వాడకూడదా??? వాడితే తప్పేంటి ఇంకా ఎప్పుడు పందాలేనా దానికి ఆవులతో ఉండాలని ఉండదా??? ఎప్పుడూ పందాలు మాత్రమే ఆడితే జాతి ఎలా అభివృద్ధి చెందుతుంది?? ధీర లాంటి దూడలు ఎలా పుడతాయి ధీర లాంటి గిత్తలను బ్రీడింగ్ కి వాడకపోతే
@@Ayaanshaik6748 నాకు తెలుసులే బ్రో సెమెన్స్ తీయించి కూడా మళ్లీ పందాలు ఆడుకోవచ్చు ఇప్పుడు అయితేనే సెమెన్ క్వాలిటీ బాగుంటుంది ఇంకా లేట్ అయితే సెమెన్ క్వాలిటీ తగ్గిపోతుంది నిన్న మేళ్ళచెరువులో కోర్టులోకి వచ్చేటప్పుడు ఎందుకో ఎప్పుడు చేయని విధంగా చేసింది ఇంతకు ముందు దానిని కోర్టు లో వదిలి పెడితే బండ దగ్గరకు వెళ్ళేది కానీ నిన్న కోర్ట్ లో వదిలి పెట్టగానే అక్కడే నిలబడడం దగ్గరకు వెళ్తే మనుషులను పొడవడం కొన్ని తేడాగా చేసింది కదా ???దానికి బండను లాగడం ఇష్టం లేదేమో బహుశా
ధీర కి సరైన జోడి దొరికితే దాని విజయాన్ని ఆపడం దేవుడు వల్ల కూడా కాదు ... D V R. Fans జగ్గయ్యపేట
SS buls kuda super
What a performance by Dheera, you proved once agin why your no:1 bull , won or lose you are the best with your performance ❤❤
Congratulations DVR CHAKRAVARTI ANNA
ధీర మహానంది ఓడిపోయా అని కోపం ద్రువ మీద అందుకే నేను పందెలు ఆడను అని కోపం వస్తుంది దృవ తో ఆడాలి అంటే
ధీరకి ఇదే చివరి పందెం అవుతుంది అని కల్లో కూడా ఊహించలేదు ..🙏🙏😥
Avunu andi అవును బ్రదర్ మీరు దూరంగా ఉండి చూస్తేనే అలా ఉంటే నేను దగ్గరుండి లైవ్ లో చూశాను నాకు చాలా బాధ కలిగింది బ్రో
Yemaindi bro @@RajaOngoleGittalu225
Dheera ki Ippudu Saraina Jodi Simha 🔥🔥🔥 Dheera and simha combination 🔥🔥🔥💚💚💚
ధీర పెరఫార్మెన్స్ అదుర్స్ కానీ ఓటమిని జీర్ణిచుకోలేక పోతున్నాం చక్రి అన్న ఒన్స్ అగైన్ బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అన్న బట్ మీరు లక్ నీ నమ్మ్మరు అని తెలుసు అంతకన్నా ఇంకేమి చెప్పలేకపోతున్నాం అన్న ఒక అభిమానిగా ధీర వెనకపడి పోతుంటే ఓర్చుకోవడం చేతకావట్లేదు అన్న ధీరకి మంచి పార్టనర్ నీ సెట్ చెయ్యండి అన్న
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
❤❤❤ no@@srinivasaraoV-vh1zu
One man show DHEERA
ధీర నీ పందేలు ఆడకున్నా ఏం లేదు చక్రి అన్న అది ఒడి పోకూడదు సరైన ఎద్దుని చూసుకొని దిగండి పోటీలోకి
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭dheera ki dhurva ni marchandii annaya please 🙏🙏🙏🙏🙏 oodipothuntey chudaleykapothemm please 😭😭😭😭
Simha and dheera best
Dheera❤❤❤
Mahanandi otami jeernjnchukuney lopu malli oka otami 😢😢 Endi bro Idi 💔
Dheera fire🔥🔥🔥
😢dvr please come back dheera ❤
ఇప్పటివరకు నాలుగు మహానందుల పందాలు ఆడితే రణ అభయంత్ బోడి గిత్త ఈ ధ్రువ వల్ల డివిఆర్ కి ఉన్న పేరు తగ్గింది
ధీర ఒడిపోతుంటే బాధగా ఉంది,బాధ ఎందుకంటే బాగా సపోర్ట్ ఇచ్చే ఎద్దు లేక ఓడిపోతుందని😢, ss వారి లాగా రెండు ఎద్దులు బాగా లాగితే ఎ ఒనర్ అయిన గెలుస్తాడు..
Yes
Dheera on 🔥🔥🔥🔥🔥
Dheera ki saripoi jatha ounte e year mahanandhi and mellecheruvu ,kuda dvr annaya dhe pandhem ,anna chakravarthy anna garu pls anna Edo okati cheyandi anna
Dhruva place lo nv velli kaadi pattu😅
@@guruyadav5894 nenu chepindhi neku kadhu,DVR anna ki ,gudha musko ni Pani chesuko
@@somisettygururaju3716బ్రదర్ అత్యాశ ఎప్పటికీ మంచిది కాదు ధీర మహానంది 3 సార్లు కొట్టింది ఇంకా సరిపోదా??? వేరే ఎద్దులు మహానంది కొట్టకూడదా??? వాటికి కూడా మంచి పేరు ప్రతిష్టలు రావాలి కదా??? అవి కూడా ఒంగోలు జాతి గిత్తలే కదా
ధీర వెంబడి ఎద్దు ఎంత స్పీడ్ పెంచితే ధీర అంత స్పీడ్ పెంచుతుంది
అవును అన్న
Dvr dheera is brand of ongole bull.miss aindi.just 100 feets .chuddam inka unnai kada wait dheera .love ❣️.jai dheera
ధీరాకి సరైన జోడి గిత్తను వేస్తే బాగుండు
Please anna druva bull chejcheyyanddy deera ki saripodhu anna
Anna MCOR anna Maghadeerani try cheyandi Dheeraki
Voddhule bro. Ippatike dhruva ni cheda mingaru. Inka magadheera ni chedagottadam endhuku. Mcor dhaggara untene better
Next pandem lo iena simha ni dheera ni kalapandi sir 😊
Rana dheera best
MCOR అన్న తోలింటే పక్కా first 🥇 price వచ్చేది
Deera❤❤❤
Dhruva ni maracandi
Bodi getha unna mahanadhi iyena mallachervu iyena 1st mana dheera ne undu support ledhu anna dheera ki mahanadhi ni chusina tharuvatha iyena durva ni pakkaki peduthe mallachervu lo dheerdu dhi viyayya undedhii 😢😢😢😢😢😢
Chakravarty sir ki tanu anukunnadhi sadinchindhi bro dheera
Dvr bulls place chepandi
Dheera simhanu kadithe chudali
Simha kuda trouble isthundi bro..
Simha kuda fail ayindhi bro mahanandhilo rk Gary paruvu tisinai
Dhruva dheera ku set kadhu anna
Rana best
Deera ki otamini tisukoleka pothunnam
Dheera ki new young bull konandi anna😢 ,today category bull shadow baga lagindi druva kanna manchiga
👍👍👍
Yevaro dheera age aipoyindi...
Antha performance ivaledemo antunaru.....
Ninna entry and performance choosaka andaru 🤫
Day by day he is not getting older
Day by Day he is becoming more aggressive and stronger
Dheera ke perfect jodi unta mahanandi macherla randu first he
Dhera bemudu Sarina jodi
Miss uh dheeraa
Time apudu manke radhu valke chance esdam vallu koteru theskundam next mana derra and Rana ❤❤❤lite thesko bro
Dhruva ni ammeyali.
Dhira i love you nivu odipothonte chudalekana pothuna dhira bojanam cheya budhi avatla
Chakravarthi anna please ado okati chey anna
Nice performance bro bad luck em chesthaam , dhruva kuda baane support chesindhi
Dheera odipovadam Chaka badha ga vundi kaani manchi partner leaka povadam valane dheera odipoindi @ very hard to see this
Dera..ki.jodi.ranna
Ongol bulls 🐂 ki ra raju bhera
DRUVA west asalu Dani valla dvr ki dheera ki name pothumdhi
Druva best bro need more practice
@@kotinaidunarisetti6354last 5 months nunchi practice ne bro
@@kotinaidunarisetti6354 bro druva manchi bull nenu kadu anadam ledu kani dheera ki set kadu
Mcor dhaggara unte bavundu. Dvr thiskunnadu dhruva ki name motham pothundhi. Mcor dhaggara unte Inka manchi vasthunde 😢
Anna driver ni marchadivpls
Live lo chusa dhruva అసలు set kaadu...
Dhruva marchali anna
Last 3 minutes pogu vesinte manade win.
Broo enno place vachai cheppandi pls
3
ధీర ఓడీపోలేదూ
E roju MCOR jwala magadheera vaunted 1st place vachavi
Unnay bro avi 2
@@shaikjanibasha3947 yogananda mogadhera unayi bro
@@mreddy2963 avi 2 bro
@@shaikjanibasha3947 jwala ayethi 1 st vochivi
SS bulls kuda Adress undavi kadu
Varusaga enka ss bulls dhe hava. Deera no
@@YRRFORMINGVlogsఒక్క సంవత్సరం ఆగితే అసలు సిసలైన ఆటగాడు వస్తున్నాడు అంత లోపల ఎవరి హవా కొనసాగిచు కోవాలో చేసుకోవచ్చు. ఆ వ్యక్తి ఎవరో కాదు. కాస న్నేని.రాజా చౌదరి గారు.
@@ShaikshoukathAli.999correct bro..raja gari gurinchi telidu evariki.. elections ayipogane digutaranta kada
@@YRRFORMINGVlogsYoganandha Vachindhi le. Jwala-Yoganandha Jodi vasthundhi le. Ss bulls ki Potiga. Avi rendu form loki vasthe Ss bulls address kuda undadhu bros.
Rana
ధీర కి వయస్సు మీద పడుతుంది అన్న
ఎవరు విజేత 1st ఫ్రైజ్
asalu mahanadhi tharuvatha iyena druva ni thisthe mallachervu dvr vallaki vachedhii
Druva.. Load bull kadu... Medium chinna pandala bull adi... Heavy weight ki set kadu..
Mcor dhaggara load pandhem lo Baga perform chesindhi. Pogu veskoni Laguthunde. Adindhi thakkuva pandhem lu ayina Chala Baga adindhi. Mcor dhaggara unte bavundu
@@PuppalaVillage nuvu chusindi... Chinna pandalu... Bro asalu pedda pandalaki danni taru... Mcor garu kavali... Mcor varu 2 sizes For based on weight stone
@@gangasreenivas228 koddayya Swami dhi chinna pandhem ah 😆. Jackpot adindhi bro
@@PuppalaVillage ok... Adindi antav 3lac or 1.5 lac haaa video... Enno price vachhindi
dheera ad nandi MKM bull
3gift
Druva pane chayadu brother
Cheap camera quality
Yes mithrama
E druvani andhuku pandemlo dhimparu dvr anna garu
Che kei anna dherai saport ledu anna okavirudu odi pothunte chudalekapothunna boss plz cheing ద్రువ anna
Yenduku raa mugajeevalani ala kodatharu odipothe dani pranam poyela kodatharu yenduku
Aina thaggedele.kodatham.
ఆర్కే సింహాన్ని దీరా ని ఏదో ఆవుల మీదకిమీద కుదిరితే బాగుంటుంది
Nuvu apu bro
@@Ayaanshaik6748 బ్రీడింగ్ వాడకూడదా??? వాడితే తప్పేంటి ఇంకా ఎప్పుడు పందాలేనా
దానికి ఆవులతో ఉండాలని ఉండదా??? ఎప్పుడూ పందాలు మాత్రమే ఆడితే జాతి ఎలా అభివృద్ధి చెందుతుంది?? ధీర లాంటి దూడలు ఎలా పుడతాయి ధీర లాంటి గిత్తలను బ్రీడింగ్ కి వాడకపోతే
@@Ayaanshaik6748 నాకు తెలుసులే బ్రో సెమెన్స్ తీయించి కూడా మళ్లీ పందాలు ఆడుకోవచ్చు
ఇప్పుడు అయితేనే సెమెన్ క్వాలిటీ బాగుంటుంది ఇంకా లేట్ అయితే సెమెన్ క్వాలిటీ తగ్గిపోతుంది
నిన్న మేళ్ళచెరువులో కోర్టులోకి వచ్చేటప్పుడు ఎందుకో ఎప్పుడు చేయని విధంగా చేసింది ఇంతకు ముందు దానిని కోర్టు లో వదిలి పెడితే బండ దగ్గరకు వెళ్ళేది కానీ నిన్న కోర్ట్ లో వదిలి పెట్టగానే అక్కడే నిలబడడం దగ్గరకు వెళ్తే మనుషులను పొడవడం కొన్ని తేడాగా చేసింది కదా ???దానికి బండను లాగడం ఇష్టం లేదేమో బహుశా