senior Actress suryakala biography | Vetaran Heroine Suryakala untold story | struggles | uvc masti

Поделиться
HTML-код
  • Опубликовано: 22 дек 2024

Комментарии • 27

  • @Sudharani-ge3sh
    @Sudharani-ge3sh 24 дня назад +2

    సువర్ణ సుందరి సినిమాలో బృందంతో ఈమెపై చిత్రీకరించిన పాట చాలా బాగుంటుంది.

  • @panasareddy6886
    @panasareddy6886 25 дней назад +2

    చాలా ప్రతిభ,అందం ఉన్న నటి....కొంచెం బొద్దుగా ఉండటం వాళ్ల చిన్న పాత్రలకే పరిమితం అయ్యారు....నృత్యం,నటన బాగా వచ్చు కాని పాపం.... దురదృష్టం వెంటాడిన అదృష్ట దేవత.

  • @DKD183
    @DKD183 26 дней назад +3

    suryakala chala cutega yntundi...heroins ki yemaatramuu theesiponi andamuu talentuu undi kuda side rols tho saripettukupoyina iddaru beautiful actresses ...suryakala and mernakumari

  • @skhydraulics6296
    @skhydraulics6296 26 дней назад +4

    Madam, సూర్యకళ గారు 2nd. హీరోయిన్ గా నటించిన అద్భుతమైన చిత్రం "పెళ్ళికానిపిల్లలు" గురించిన వివరాలు చెప్పటం పూర్తిగా మర్చిపోయారు. "చక్కనమ్మ చిక్కినా అందమే" అనే తెలుగు సామెత లాగా, ఆవిడ లావైనా ముఖంలో వున్న కళ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. సూర్య కళ చాలా అందమైన మంచి నటి❤

    • @uvcmasti
      @uvcmasti  26 дней назад

      అవును పెళ్లి కానీ పిల్లలు సినిమా లో మంచి పాత్ర చేసారు.

  • @kalyanitokuri8640
    @kalyanitokuri8640 26 дней назад +2

    Woww.. good to know about her

  • @m.r.prasad
    @m.r.prasad 26 дней назад +2

    సువర్ణ సుందరి సినిమాలో అక్కినేని గురువు గారి పుత్రిక గా నటించింది.

    • @uvcmasti
      @uvcmasti  26 дней назад +1

      avunu..aa cinimalo manchi patra chesaru

  • @renukachinthamchetty3447
    @renukachinthamchetty3447 26 дней назад +2

    సువర్ణసుందిరి సినిమా లో గురుపుత్రి గా నటించారు

    • @uvcmasti
      @uvcmasti  26 дней назад

      avunu..nice movie

  • @renukachinthamchetty3447
    @renukachinthamchetty3447 26 дней назад +1

    పెళ్లికాని పిల్లలు లో జమున గారి అక్క పాత్ర నచ్చింది 👌

    • @uvcmasti
      @uvcmasti  26 дней назад

      పెళ్లి కానీ పిల్లలు సినిమా లో మంచి పాత్ర చేసారు.

  • @gouthamcool1089
    @gouthamcool1089 25 дней назад

    Superstar Krishna tho sirimalle navvindi cinemalo intlo addeku unde hero ventapade middle aged widow ga chesaru....eduirinti mogudu pakkinti pellam lo kuda ide taraha character repeat chesaru...scenes kuda okelaga untayi...Vijaya nirmala direct chesina cinemallo ekkuvaga kanipinchevallu....meena lo kuda untaru

  • @srinivasbattepati8255
    @srinivasbattepati8255 24 дня назад

    surya kala akka pushpavalli pushpavalli kuturu hindi actor Rekha

  • @satyanarayana2629
    @satyanarayana2629 26 дней назад +1

    Mallepuvvu, chanti movie

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 24 дня назад

    Step mother veshalaki expert

  • @balametta1621
    @balametta1621 25 дней назад +1

    Usha parinayam lo chitralekha paatra vesaaru

  • @pavithrac5870
    @pavithrac5870 26 дней назад +1

    Eeme aadavaallakumaathrame movie lo oka seen lo vundi

  • @Pulihara
    @Pulihara 23 дня назад

    I am unable to remember her except RP latest film.

    • @devulapallipadmaja4535
      @devulapallipadmaja4535 23 дня назад +1

      ఆమె "అల్లరి పిల్ల" సినిమాలో డాక్టర్ గా నటించారు. ఇంకా "ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం" సినిమాలో రాజేంద్రప్రసాద్ గారిని "బావా" అంటూ ఆట పట్టిస్తూ ఉండే "బాకు" గా నటించారు.

    • @Pulihara
      @Pulihara 23 дня назад +1

      @@devulapallipadmaja4535 Thank you for your valuable information.

    • @devulapallipadmaja4535
      @devulapallipadmaja4535 22 дня назад

      @@Pulihara
      🙏