#90's - Middle Class Biopic | Epi 02 | Signature | Watch Full Episode on ETV Win | Streaming Now
HTML-код
- Опубликовано: 15 янв 2024
- #90’s - A Middle Class Biopic, An ETV WIN Original Series starring Sivaji, Vasuki, Mouli, Vasanthika, Rohan, and Snehal. The series is directed by Aditya Hasan, presented by Naveen Medaram and is produced by Rajashekar Medaram.
Watch Full Episodes on ETV Win | Streaming Now
Cast: Sivaji; Vasuki Anand; Mouli; Vasanthika; Rohan & Snehal Kamat.
Producer: Naveen Medaram; Rajashekhar Medaram
Director: Aditya Hasan
DOP: Azeem Mohammad
Music director: Suresh Bobbili
Art director: Gandhi Nadikudikar
Editor: Sreedhar Sompalli
Creative Producer: Vinod Nagula
Costume designer: Sreedevi Tetali
Executive producer: Sharveen
Lyrics: Lakshmi Priyanka, Tharun
Poster designer: Raghavendra
Download and subscribe to #ETVWIN app; rojuki ₹1/- matrame.
Play Store: play.google.com/store/apps/de...
App Store: apps.apple.com/in/app/etv-win... - Развлечения
ఈమధ్య నేను చూసిన వెబ్ సిరీస్ లో నెంబర్ వన్ #90's ప్రతి ఒక్కరు చూడండి చాలా బాగుంది👌
Ekkada chudali utube lo ledhu
@@Harsha...352 I bomma lo
@@Harsha...352 I Bomma lo
Movezwaporg
@@Harsha...352 ETV Win లో చూడండి
1. ఎగ్జామ్ పేపర్స్ సీన్
2. అమృతం సీరియల్
3. క్రికెట్ బెట్
4. అందరూ కలిసి భోజనం చేస్తూఈటీవీ న్యూస్
5. స్లాం బుక్
6. టెన్త్ మార్క్స్ రీసల్ట్స్ ఇంటర్నెట్ సెంటర్
So much connected with all memories from this webseries . 🙏😍 must watch.
3:34
3:56
4:26
Avunu
అందరూ భోజనం చేసి సీన్
ఫ్యామిలీ మొత్తం టీవీ ముందు కూర్చొని వెబ్ సీరీస్ కూడా ధైర్యం గా చూడొచ్చు 💪 మన పాత జ్ఞ్యపాకాల్ని గుర్తు చేసుకుంటూ ❤ హ్యాపీ గా చూసేలా కూడా సీరీస్ తెలుగు లో తీయొచ్చు అని నిరూపించిన #90's Middle class biopic
It was not just webseries...
It was rollercoaster 🎢 ride of 90's kids 🥰🥰🥰
This video made my memories glimpse 😂😂😂😂 suppiniiii.... Line was tooooo hilarious 😂
No it was not about 90s kids. It was about 90s father/parents bio pic
100%
Kho
😅@@nagarapusudheeksha5750
Last one పిల్లోడు మాత్రం highlight😂 నవ్వు ఆగలేదు 🤣
Yes 😂😂😂😂😂😂😂😂
My tammundu alge chessevadu
Yes 😂😂
Same feeling 🤣🤣🤣🤣
Yes😂
అందరు చూడ దగ్గ చక్కనైన కుటుంబ చిత్రం... మనసుకు హత్తుకునే సన్నివేశాలు... కడుపుబ్బ నవ్వించే ఆరోగ్యకరమైన హాస్యము కలగలిపిన వెబ్ సిరీస్
Proud to be 90's kid 💪😎 Ah rojulu enno gurtulu😊
Deeni mundu Aditya scene baley untadi between them 3😊
While I was watching this movie. I realized that i'm watching a "Masterpiece" ... నిజంగా 90's Kids are So Special .. తిరిగి 90's కి Time Travel చేయించిన director & Team కి Big Thank You 😊😊
I am.also 90s... Just in recollected every bit in my life..... Hats Off total team.... Wish them every one will have a bright future
tuition sir naa kala meeda chair vesukoni kurchunadu
itla masthu unde
ippatla titu the chaalu complaint antundru
i rember all my school days
Where can I watch full episode
90 `s లోకి మనసు వెళ్ళిపోయింది, ఆ రోజులు మళ్ళీ వస్తె బావుణ్ణు
నా మనసుకి చాలా హత్తుకున్న సినిమా
అవును మేము కూడా ఇలా నే మా నాన్న గారు అంటే భయపడుతూ ఉండే వాళ్ళం మా నాన్న గారు వీధి గుమ్మం వైపు ఉంటే పెరటి గుమ్మం నుంచి వెళ్ళే వాళ్ళం ఆ రోజు లే వేరు ❤❤❤ ❤❤❤
Same to same me also
Hi
చాలా చాలా బాగుంది.
అంతో ఇంతో విలువలు కాపాడుతున్న ది ఈటీవీ మాత్రమే.అందరూ కలసి చూడతగ్గ web series
😎#90's... మేము చేసుకున్న అదృష్టం...😊మేము అనుభవించిన ఆనందాలు ఎన్ని జన్మలు ఎత్తిన ఎవ్వరికీ దొరకవు... అది మాకు మాత్రమే సొంతం... 🥰
Really friend a rojulu malli tirugi rav❤
Yes brother
U r right bro
80s inka super untadhi
ఈ సీన్ కి ముందు ఆ పిల్లాడు చేసే overaction సీన్ ఉంటుంది.. హైలైట్ అసలు 😂😂 ఓవరాల్ మొత్తo 90's kids baaga relate చేసుకుంటారు.. awesome 👍👏
Ee scene taruwata aa abbayi chese action ki emotional ga connect avutamu.
@@vijaytravelvlogs yes 👍
ఈ సంక్రాంతి కి తింటే గారెలు అప్పాలు బూరెలు తింటూ
,90,s వెబ్ సిరిస్ చూడాలి 🎉🎉🎉🎉
మేము కూడా మీరు చెప్పినవి తింటూ 90s చూసాము..... Splendid web series..
ఇదే చూసాను
😂
Blockbuster 90s, hopefully ETV win brings more good content web serieses compete like prime/netflix/aha/zee5/sony
Supper l🎉❤
Waiting eagerly for Season 2
I enjoyed lot 😂😂
This series is best ever
Sampradhayini bgm ki navvalekaa chacha😂😂😂😂
ఈ మూవీ చూస్తున్న సేపు నా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి 90 కిడ్స్ జనరేషన్ ఎలా ఉందొ మూవీ లో చూపించారు. అపుడు ఇంటర్ నెట్ లేదు, మొబైల్ లేవు మనుషులు మధ్య బంధాలు ఉండేవి. ఇపుడు ఎంత టెకనాలజీ ఉన్న మనుషులు మధ్య దూరం అయ్యింది .
nizame...bandhalu peddaga levu...future inkentha worst ga vuntundo...pillalu...baga sampadistaru...baga settle avutaru..kani bandhalu matram..anthantha matram
నేను వెబ్ సీరీస్ లు చూడను కానీ ఇది చూసి బుర్ర పాడైంది చాలా బాగుంది
Shivanna Rock ❤❤
Sivaji garu meelo entha natural actor vunnara,chinnodu action super "mammmye Daddy am matldathaledu"stomach pain vachindhi navvalekha,and back song kuda baaga set iendhi
నా చిన్న అప్పటి జీవితం నా కనుల ముందు కనిపించింది హా బచ్చా గాడిని నీ చూస్తే నన్ను నేను చూసుకున్న 😂❤ అండ్ మా ఫ్యామిలీ గ్రేట్ మూవీ ❤శివ అన్న ( శివాజీ)❤ గ్రేట్ జాబ్ ఈ టీవీ విన్
సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పూసని..😅😅
ఆ నాన్న నాన్నా..😅😅
Excellent web series 👏👏👌👌
అందరూ సూపర్ ఆక్టింగ్ చేశారు👌👌
Shivaji garu is boss superb ga vundhi I'm also #90 s
రోజు కూలి పని చేసుకునే వాడిని నేను ఈ వీడియో చూసి నాకు ఇద్దరు ఆడపిల్లలు సూపర్ మెసేజ్ శివాజీ బ్రో
దొడ్డికి పొయిండు బాగా చెప్తాడు శివాజీ సారు దొడ్డికి 👍👌🎉💐❤️🌹మన అచ్చమైన తెలుగు సిత్రం 😘😉👍👌🎉💐
Shivaji gari acting chinnapillodi acting bagundhi super web series
Super super 90' movie Shivaji❤❤❤
Sampradayani background music😂😂😂😂
ఏ సీన్ కి నవ్వి నవ్వి చచ్చాము 😂😂😂
hilarious , mana andari intlo ilanti situation vachhe untadi okkasarina
చాలా బాగుంది సినిమా అందరూ చూడవలసిన సినిమా 👏👏👏👏
T🤭🤭🤭🤭🤭💘😚♥️😏😌🤭♥️😀😀♥️💘🫀
This is not web series it's our 90's story......❤
Shivaji sir gurinchi chusthunna❤❤
3:13సాంప్రదాయనీ...సుబ్బినీ...సుద్ధ పూసనీ....... హా..... నాన్న...నాన్న.... 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣😂😂😂😂😂😂😂😂😂😂
Aditya marks chusi valla dad reaction 😂😂😂😂navvagadame ledu......best webseries ee madhya 😂😂😂😂😂
Last scene vere leval full comedy 😂
Sivaji performance rocking super 👌👌👌
నేను కూడా 90's స్టూడెంట్ నీ ఇప్పుడు నాకు అదే ఇద్దరు బాబులు ఒక అమ్మాయి వాళని మేము బాగా చదువుస్తునము మాకు ఇద్దరికీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ ముగురికి బాగా చదువుతునము మేము కూడా పిల్లల చదువులలో చాల gattiga untamuఈ వెబ్ సిరీస్ చుస్తుంటే మేము చిన్న ప్పట్టీవి గుర్తుచేసాయి చాలా చాలా మంచిగుంధి వెబ్ సిరీస్ నేను పది సర్లు చూశాను ఇప్పటి వరకు❤
చాలా మంచి వెబ్ సిరీస్...కుటుంబం అంతా కలిసి చూడాలి... చాలా బాగుంది...
ఆదిత్య హసన్ గారు మంచి ప్రయత్నం సర్...
Shivanna❤
Amazing series.. everyone did fabulously job !! Siva Anna you rocked once again !! Love from US
It's a classic master piece. This series is a time traveller. ..back to 90's.
This is my first review and first comment in social media
One of the best web series I am in seeing
Best emotions
Best content
Best real scenes
Real acting
Every middle class people must watch
Especially 90 kids it's your story our story
Thank you team ❤#90's❤
Shivaji acting super ❤❤❤
Boring ante ento kuda marchipothamm.....ee webseries chusinantha sepu ❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂
Absolutely loved it❤
It's a tribute to 90s kid best webseries I have ever watched it has taken me to my beautiful childhood memories ❤️☺️🫶 thank you much for each and everyone bringing this movie 🤗☺️❤️🫶
So relatable and nostalgic 👌👌👌
Endhuku anna OTT lo release chesinav theatre lo ayyuntute block buster ayundeee🎉🎉🎉🎉👌👌👌🥳🥳🥳💥
Because of duration
Challlaaaaaa day's ki heart full ga navvukunnaa❤
All BHEL local people Give a thumbs up. All series is shot in BHEL RCpuram Hyderabad . It’s connects us more with region and series❤
Set chusinapudu aha area ne gurthuku vachidi nijam ga akkade chesara
Evergreen
Wait for season 2
Yaa pillalu peddaga ayyi vallu job searching lo Settlement lo parents mind set and mainly relatives maatalu ila story line unte bagguntundi
Best series to watch with family and children
Wow What a #90's series really goosebumps very good ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
పొట్టోడు బలే చేశాడు ఆక్టింగ్
Chala bavundi sir movie...sivaji gari acting. Super
One of the best series
Nakaithe na school days gurthochayi
Best Series Ever...
#90's The best Series i never seen.... Please watch the movie , I'm Eagerly waiting for part 2 and I'm fan of Adithya ( saampradayani lyrics super super )
నిజమైన మిడిల్ క్లాస్ 👌👌👌👌👌
Good series, waiting for season 2❤
చాలా చాలా బాగుంది ఈ వెబ్ సిరీస్ ఒక్కసారి 90s లోకి వెళ్లిపోయాం, ఈ సిరీస్ ఎక్కువ మంది చూడాలంటే, ఈటీవీ అన్ని ఎపిసోడ్స్ ని సినిమా గ ప్రసారం చేయాలి, అందరు చుడండి ఎంజాయ్ చేయండి, ఆదిత్య క్యారెక్టర్ చేసిన అబ్బాయి, కడుపుబ్బ నవ్వించాడు, వాసుకి క్యారెక్టర్ కన్నీళ్లుతెప్పిస్తుంది ఈ వెబ్ సిరీస్ ని డైరెక్టర్ కామెడీ మరియు ఎమోషన్స్ ని చాలా బాగా చూపించాడు
My Life Story- being a son of government school teacher we went through this stage during childhood, but looking back that was most memorable/happiest phase of my life :)
Same situation, same siblings 😅😅😅 seeing myself back standing in last to take bitting and scolding, should behave very good before and after 1 day on getting marks card. What a tragedy.
ఆ లాస్ట్ వాడిని చూస్తే నన్ను నేను చూసుకుంటునట్టు ఉంది😂😂😂😂
Mana pillalaki,mana family kalisi chudalsina web series ❤super super 👌 👍
3:14 😂😂😂😂 సామ్ప్రదాయినీ సుప్పినీ సుద్దపూసనీ
The best best best best web series.... connected with 90s kids 😂😂😂🎉🎉🎉🎉🎉🎉 expecting more like this 😢
Super comedy chinna koduku dhi😅😂
3:17 😂😂😂😂
I can't stop laughing
Ybro😂
Not 3:17 bro 3:10 is the timing
I am playing in loop this video for sampradayani song…it is too good 😂😂😂 I liked the whole video
One of the best series ❤
Super movie❤❤😍😍😘😘
నా 90's జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంది.
అప్పట్లో 💯 కి 36 మార్కులు ఎక్కువ.
అప్పట్లో cell phone 📱 లేవు.
చదువు ఆటలు పాటలు మాత్రమే ఉండేది.
అప్పటి రోజులు మళ్ళీ దొరకవు 😢😢😢😢
Really waiting for season 2
I have watched all the episodes on season 1. But season 2 is coming soon they told at the end of season 1 last episode. Waiting for it. Very nice and all the episodes MASTER PIECES.
It evokes the memories in ur mind and heart
90's Kid ke telusu aa rupai goli soda, Ajay jadejas RObin singh matches, Amrutam serials, Anveshita serial, black n white Tv..😀😀
శివన్న గ్రేట్ యాక్టర్❤❤
wt acting yar shivaji garu and cute ur younger son
Fantastic web series guys every 90's kids must watch it yar
90s superb web series wanaparthy my native place and also I studied in little buds school I really surprised to see that in this series and remembered my memories also😊
నేను daily two టైమ్స్ అన్న ఈ వీడియో చూస్తా మనసుకి చాలా రిలీఫ్ గా ఉంటుంది 😇ఫ్రెండ్స్. లాస్ట్ అబ్బాయి ఈ మూవీ కె హైలెట్ క్యారక్టర్ ప్రతి ఇంట్లో ఇలాంటి బుడ్డోడు కచ్చితంగా ఉంటాడు ఫ్రెండ్స్ ❤😂
Wow malli 90s kids gurthu chasaru super
Superb web series.. childhood memories gurthuvochinai...❤❤❤❤
సూపర్ 👌👌👌👌👌
Etv took best decision...to stream this in ott ❤❤❤❤❤
Woow what a episode time inko 1 minute thaggisthe ultimate.
Rohan scene lo vacche background music next level,, kaani ee comedy scene taruwata edipinchestadu tana emotional acting tho.
చాల బాగుంది.కుటుంబ మెత్తం కలసి చూడదగగ వెబ్ సీరిస్.మనలాంటి మిడిల్ క్లాస్ కుటుంబం కథ.
Naaku navvu ravatledhu. Coz ee scene tho connect aipoya. Naaku telusu ee badha ento !!! 🥲🥹
అమ్మా,,,, నాన్న మాట్లాడటల్లేదు,,,,, అనే మాటలు వింటానికి ఆ సీన్ ఇప్పటికి పదిసార్లు చూసాము మా ఇంటిల్లి పాది 😁🤑😄🤣
నీను కూడా😂😂😂..
@@durgabhavani2933 అవునా 👍😁🤑
Voice tone vere undi bro its too helirous
Nostalgic ❤
Nijanga paatha rojulu gurthuku vacchai. Andaru baaga chesaru. Shivaji Sir outstanding
Aa shiwering voice amazing n natural ga undi
లాస్ట్ బాయ్ 😂😂
Navvi Navvi chachi pothe evaru responsible 😂😂😂.... Aa last scene matram epic... Especially that Song in background... Sampradayani....Suppini... Suddapusani... 😂😂😂