Thank you so much andi maku cheppinduku e madhya asalu luck ledu so many money problems gold loans kuda kattaleni parisiti thank you danyavadalu guruji
Guruvgaru meku sathakoti vandanalu avariki vare yamunateere anna rojulii e time lo bagavantude me rupamlo vacci me nooti nundi anno annenno manchi visayalu cheppi ma manasuku antho anandanni kaligisthunnaru anduke meku natarupuna Anni thankslu cheppina takkuve tandri garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you guruvu gaaru🙏🏻🙏🏻 oka chinna request andi husband ki kuda konni niyamalu cheppandi sir ma husband ki chala kopam sir edhaina pariharam cheppandi sir pls
నమస్కారము గురువుగారు మీరు మాకు తెలియని ఎన్నో విషయాలు అర్థం అయ్యేటట్లు చెబుతున్నారు మీకు ధన్యవాదాలు అండి గురువుగారు శుక్ర వారం ఇల్లు కడక కూడదు దీపారాధన కుందేలు కడప కూడదు అంటున్నారు దీని గురించి తెలియజేయండి గురువుగారు మరి శుక్రవారం దీపారాధన చేసుకునే వారు ఎలా చేసుకోవాలి కడగకుండా తెలియచేయండి
ఓం నమః శివాయ గురువు గారు అసలు ఇంట్లో వున్న మగవాళ్ళు పని చేయాలి కదా గురువు గారు. ఎన్ని చెప్పిన ఏమాట వినారు పని చేయరు. కనక ధారా స్తోత్రం 5 నెలలు నుండి చదువుతున్నాను గురువు గారు .ఋణ విమోచన స్తోత్రం 4 నెలల నుండి చదువుతున్నాను .ఇంకా ఏం చేయాలో గురువు గారు మా ఆయన మారి ఇంటికీ కొంచం ఆర్థికంగా సహాయం చేయడానికి . అదేవుడు ఎపుడు మార్పును తీసుకొస్తాడు నావల్ల కూడ అవ్వడం లేదు .అంత అభగవంతుని మీద వేసి నా ప్రయాణం సాగిస్తున్న.
Panthulu garu 🙏 namaste andi na peru Rajyalakshmi naku oka papa undi 5yrs andi,naku kani na bartha ki kani job ledu sir eddaram private job panulu chesthunnamm 😢 money saripovadamm ledu, nenu bsc nursing chadivanu na frds andariki jobs vachaeie naku raledu plz emyna pooja cheptharaaa plz andi na husband ki kuda job ravali😢🙏🙏🙏🙏
గురువు గారికి నమస్కారం నేను గత 3సంవత్సరాలనుండి చాలా కష్టాల్లో ఉన్నాం ఐనా వాళ్ళు మమ్మల్ని మోసం చేసారు ఎంత అంటే కూరగాయలు కొనడానికి డబ్బులు కూడా లేని దుస్థితి అప్పులు చాలా అయ్యాయి చాలా కలలు వస్తున్నాయ్ నిన్న మొత్తం కలలో రుద్ర హోమం చేపించినట్టు కలలో వచ్చాయి మల్ల రుద్రం అనే మాట వినబడింది నాకు చెప్పగలరు ప్లీజ్ 🙇♂️🙇♂️🙇♂️
1)guruvugaru ma chenod 3 year vunay ofternun 4 ke Padukone 7 ke lestad chena pillalu kuda padukovada eving time 2)mem yepudu shukravaram Laxmi poja cheskoled ma entlo attama wol nen cheskovacha guruvugaru Lakshmi stotram pdf petande velite 🙏🙏
Namskaram guruvgaru Ma intlo tulasamma memu tirige dari lo vudbhavinchindi Aa dari chala irukuga vuntundi Memu tulasamma ni teseyyoccha Teeste e roju tiyocchu Ma intimundu vagu pravahistundi, tulasamma ni andulo nimajjanam cheyavaccha Already ma intlo tulasi kota vundi
ధన్యవాదాలు గురువుగారు ఎన్నో తెలియని విషయాలు మాకు తెలియజేస్తున్నారు 🙏
గురువుగారు మీకు శుభోదయం మీరు మాకు చక్కటి సందేశం ఇచ్చినo🙏🙏🙏దుకు మీకు మా ధన్య వాదాలు
❤😂😊
శుభోదయం గురువుగారు 🌅🌅🌅💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏 మాకు తెలియని ఎన్నో విషయాలు చెబుతున్నారు మీకు ధన్యవాదములు
Good morning guruvugaru🌹🙏🙏🙏🙏🌹
శుభోదయం గురువు గారు 🎉❤🎉❤ చాలా మంచి విషయాలు chebutunanduku మీకుdhanyavadamulu ❤❤❤
గురువుగారు దేవి నవరాత్రులు ఎలా చేసుకోవాలో వీడియో చేయండి 🙏🙏🙏🙏
avunu sirala.
Thank you so much andi maku cheppinduku e madhya asalu luck ledu so many money problems gold loans kuda kattaleni parisiti thank you danyavadalu guruji
ధన్యవాదములు గురువూ గారు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
🙏🙏🙏🙏🙏 Dhanyavadamulu guruvu garu bharya gurinchi chala baga cheparu
Tq గురువు గారు..chala మంచి viyshayalu chepparu
🙏 స్వామి చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు 💐🙏
నమస్తే గురువు గారు.చక్కటి విషయాలు ప్రీతి గృహిణి నేర్చుకోవాలి ధన్యవాదాలు అండి.
Namaskarm guruvugaru chala baaga chapparu danyvaadalu
Guruji satha koti 🙏👌 TQ Guruji wonderful Information
Namaskar గారు గురువుగారుమంచి విషయాలు చెప్పారు
చాలా బాగా వివరించారు స్వామీ 🙏
🙏🙏🙏ధన్యవాదాలు గురువుగారు
🙏🙏🙏🌺🥥🌺 చాలా బాగా చెప్పారు గురువుగారు మీకు ధన్యవాదాలు🌹🌹🌹
పిల్లలు విద్య లో రాణించాలంటే తల్లి చేయవసిన పరిహారం ఏమైనా ఉందా ఉంటే వివరించవలసింది గా కోరుతున్నాను 🙏
Avunandi
Hayagriva stotram meeru pilalaki nerpinchandi...
Namaskaram guruji garu 🌹🌹 manchi vishayalu cheparu
Swami chalamanchi vishayalu cheputharu thanque
శుభోదయం గురువుగారు చాలా మంచి విషయాలు తెలియజేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు 🙏🙏
శుభోదయం గురువు గారికి నమస్కారాలు మంచి విషయాలు తెలియపరిచారు ధన్యవాదాలు🙏🙏🙏
Dhanyavadalugurugaru🙏🙏🙏🙏🙏🙏👍
Challa baga Chaparu
Guruvugaru
🪷👏👏🪷
Thank you so much guruvu garu for your valuable information 😊 🙏🙏
Subodhayam guruvu garu chalabaga cheparu guruvu garu namaste 🙏
🕉 Sri Gurubyonamaha 🌺🙏🌺 Guruvugariki Dhanyavadamulu
Thank you Guruji goppa vishalu matho share chesinandhuku🙏💐
Chala baaga chepparu andi
ధన్యవాదాలు గురువుగారు🙏🙏🙏🙏
Dhanyawadalu swamy 🙏🙏🙏🚩🚩🚩🚩
మంచి విషయాలు తెలియజేశారు గురువారం థాంక్యూ
Namaskaram gurugaru 🙏 Kanakadara stotram nerpinchandi gurugaru 🙏
Om namo venkatesaya 🙏 guruvugaru
ఓం నమో వెంకటేషయ గురువు గార్కి నమస్కారం
Namasthe guruvu garu 🙏🙏🙏🙏🙏
ధాన్యవాదాలు గురువు గారు
Namasthe guruvu garu chala చక్కగా వివరించారు స్వామి 🙏🙏🙏🙏ఖర్జూరం అంటే ఎండు ఖర్జూరం మా plz చెప్పండి.
Cheppandi kharjuram adi pettali
అవును ఎండు ఖర్జూర మే తల్లి
Guruvgaru meku sathakoti vandanalu avariki vare yamunateere anna rojulii e time lo bagavantude me rupamlo vacci me nooti nundi anno annenno manchi visayalu cheppi ma manasuku antho anandanni kaligisthunnaru anduke meku natarupuna Anni thankslu cheppina takkuve tandri garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala manchi matalu chepparu guruvu garu
Abba em cheparu guruvgaru 🙏
Chala baga chepparu guruvu garu👌
Guruvu gaari pada padmalaku na shathakoti vandanalu ....... Ayya madi kirana kottu janakarshana ki dhanakarshanaki edaina oka mantharam upadeshinchadi swami 🙏
Guruvu Gari Ki Shatha Koti Padhabhi
Vandhanalu
🙏🙏🙏🙏ధన్యవాదములు
🙏🏻🙏🏻🙏🏻గురుగారు
Thanku so much nenu Elane chesta some time 🤫😌
Namaste guruvu garu 🙏 munduga inti bayata shubram chesukovala , ledha inti lopala shubram cheyala , koncham cheppandi gurujii
Thank you గురువు గారు
Jai shree Ram 🙏🙏🙏🙏🙏🙏 thank you sir 💐💐💐💐
Tank you guruvugaru
Thank you guruvu gaaru🙏🏻🙏🏻 oka chinna request andi
husband ki kuda konni niyamalu cheppandi sir ma husband ki chala kopam sir edhaina pariharam cheppandi sir pls
Good guruji
Tq...so much
నమస్కారం గురువు గారు సాయంత్రం సంధ్య ఏన్నీ గoట ల నుంచి ఏ న్నీ గ0ట ల లోపు పెట్ట లి సంధ్య దీపం
5:30 నుండి 7:30 లోపల పెట్టుకోవడం మంచిది
సూపర్ గురూజీ
Jaisreeram jaisreeram jaisreeram
ధన్యవాదములు గురువుగారు చాలా మంచి మాటలు చెప్పారు
Guru gari ki namaskaram🙏🙏🙏
నమస్కారం గురువుగారు 🙏
🙏 good evening guru garu
Namaskaram guruvu garu
Laxmi ammavariki estamina nivedyam entandi.
And prati roju kalabiravastakam chadavadam valana kanu disti potunda
Namasakaramgurujigaru
Jay Shri Ram. Guruji
Thank you gurugaru 🙏
నమస్కారము గురువుగారు మీరు మాకు తెలియని ఎన్నో విషయాలు అర్థం అయ్యేటట్లు చెబుతున్నారు మీకు ధన్యవాదాలు అండి గురువుగారు శుక్ర వారం ఇల్లు కడక కూడదు దీపారాధన కుందేలు కడప కూడదు అంటున్నారు దీని గురించి తెలియజేయండి గురువుగారు మరి శుక్రవారం దీపారాధన చేసుకునే వారు ఎలా చేసుకోవాలి కడగకుండా తెలియచేయండి
Namaste swamigaru now a days chalamandieki sugar undie gaa kajuram place lo verayamina patavachaa pls reply..
Namaste guruji neenu karnataka nunchi guruji meemu chala kastallo unnamu maa tarapu navallu maa ayaya tarapu vallu maaku yevvaru help cheyatedu yenta kasta padda dabbu undadam leedu naaku chaala life meeda virakthi vastundi
ఓం నమః శివాయ గురువు గారు అసలు ఇంట్లో వున్న మగవాళ్ళు పని చేయాలి కదా గురువు గారు. ఎన్ని చెప్పిన ఏమాట వినారు పని చేయరు. కనక ధారా స్తోత్రం 5 నెలలు నుండి చదువుతున్నాను గురువు గారు .ఋణ విమోచన స్తోత్రం 4 నెలల నుండి చదువుతున్నాను .ఇంకా ఏం చేయాలో గురువు గారు మా ఆయన
మారి ఇంటికీ కొంచం ఆర్థికంగా సహాయం చేయడానికి . అదేవుడు ఎపుడు మార్పును తీసుకొస్తాడు నావల్ల కూడ అవ్వడం లేదు .అంత అభగవంతుని మీద వేసి నా ప్రయాణం సాగిస్తున్న.
Sri rajamaathamgyaya namah aane mamtram 108 sarlu 41days chepandi meeru palitham chustharu
Thank you so much guruji garu
Thank you guruvu guru
ధన్యవాదములు గురువుగారు 🙏
Thankyou
Om namovenkatesa 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏swami
super guruje
Manidweepa varnana Pooja gurinchi Pandey Guru Garu
Nenu sanathana dharmanni follow avutunna maa intlo naaku viluva ledhu swamy..
Shri Matra namah 🪷🌹🙏🙏🙏🌹🪷
Panthulu garu 🙏 namaste andi na peru Rajyalakshmi naku oka papa undi 5yrs andi,naku kani na bartha ki kani job ledu sir eddaram private job panulu chesthunnamm 😢 money saripovadamm ledu, nenu bsc nursing chadivanu na frds andariki jobs vachaeie naku raledu plz emyna pooja cheptharaaa plz andi na husband ki kuda job ravali😢🙏🙏🙏🙏
🙏🙏
Entha chakaga cheparu guruvu garu
Tq guruvu garu
నమస్కారం గురువుగారు పూజా కార్యక్రమాలు చేసేటపుడు స్రీలు గంట మ్రోగించకూడదు అని అంటున్నారు అలా చేయకూడదా గురువుగారు చెప్పండి
nenu 5 years nunchi early friday chaduvuthunnanu
Om shree Matre namaha
Om shreem om shreem om shreem
Om namo venkatesaya namaha
Om namah shivaya
Danyavadamulu guruvu gAru
Guru guru 🙏🙏🙏
Namaskaram Guruvharu
Namskarm guruvu garu oka sndheham roddu midha dhorikithe Pooja cheya vacha
గురువు గారికి నమస్కారం నేను గత 3సంవత్సరాలనుండి చాలా కష్టాల్లో ఉన్నాం ఐనా వాళ్ళు మమ్మల్ని మోసం చేసారు ఎంత అంటే కూరగాయలు కొనడానికి డబ్బులు కూడా లేని దుస్థితి అప్పులు చాలా అయ్యాయి చాలా కలలు వస్తున్నాయ్ నిన్న మొత్తం కలలో రుద్ర హోమం చేపించినట్టు కలలో వచ్చాయి మల్ల రుద్రం అనే మాట వినబడింది నాకు చెప్పగలరు ప్లీజ్ 🙇♂️🙇♂️🙇♂️
Dakshina murti stotram చదవండి
1)guruvugaru ma chenod 3 year vunay ofternun 4 ke Padukone 7 ke lestad chena pillalu kuda padukovada eving time
2)mem yepudu shukravaram Laxmi poja cheskoled ma entlo attama wol nen cheskovacha guruvugaru
Lakshmi stotram pdf petande velite 🙏🙏
Play Store lo Telugu panchangam Ani untadi download chesukondi dantlo Ani untai
Yellow bangles or green with one Guru garu
Tqqqqq gurujii
Guruvugaaru pillalu cheppinattu vinali ante em cheyali chedu snehalu vadalali ante parents em cheyali plzz cheppagalaru
Namaskaramulu guruvu gaaru
Apacharama guruvugaru
Husband pravartana maralante em cheyyalo cheppandi
Bhartha arogyam bagundalante em cheyalo cheppandi guruvu garu
Namskaram guruvgaru
Ma intlo tulasamma memu tirige dari lo vudbhavinchindi
Aa dari chala irukuga vuntundi
Memu tulasamma ni teseyyoccha
Teeste e roju tiyocchu
Ma intimundu vagu pravahistundi, tulasamma ni andulo nimajjanam cheyavaccha
Already ma intlo tulasi kota vundi