Devudey Christ followers ni goreylatho polcharu.. meeru kothaga petindhi EMI ledhu... John 10:27-28 My sheep hear My voice, and I know them, and they follow Me; and I give eternal life to them, and they will never perish; and no one will snatch them out of My hand.
@@santhoshkumar1000మీ నాన్న అమ్మ లేకపోతే నీ కొడుకులో మంచివాళ్ళు అనిచెపుతారు అంటే వాళ్లు మంచివారుకరా నువ్వు చెపితేనే మంచివారు అయ్యారా అర్ధంలేని ఎదవ కోసేన్స్ వెయ్యకు దేవుడు చేసే మంచిద్వారా మనము ఆయనని గణపరచాలి మనద్వారా సమస్త మహిమ ఘనత ఆయనకే చెందాలి అయనద్వారా ఈ లోకంలో మనకు ఖ్యాతిని ఘనతను మంచిపేరుని ఇస్తాడు దిన్ని చదివాకకూడా తప్పుగా కామెంట్ పెట్టావు అంటే నువ్వు సైకాలజిస్ట్ దగ్గర చూపించుకోవాలి
దేవుడు చేసినది యావత్తు చాలా మంచిదిగా చేసాడు మనుషులు అత్యాశకలిగి సాతాను చేత మోసగించబడ్డారు అందువలన ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నాము కాని దేవుడు మనకు ఎలాంటి జీవితాన్ని ఇవ్వాలి అనుకున్నాడో అలాంటి జీవితాన్ని పరలోకరాజ్యంలో ఇస్తున్నాడు
తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వ దేవుడు మానవుని సృజించెను దేవుడు మానవుని యథార్థముగా సృజించెను గాని మానవుడు అనేక మతములను కులములు అనే తంత్రములను కల్పించుకొనిరి
అడిగిన ప్రశ్నకు సమాదానం పూర్తిగా వినకుండా మధ్యమధ్యలో మరొక మాటలు తీసుకురావటం అనేది అజ్ఞానం బయటపడకుండా జాగర్త పడుతూ తప్పుని తప్పుగా అంగీకరించకుండా చక్కగా మేనేజ్ చేస్తున్నారు మహేందర్ గారు
దేవుడు మనిషిని సృజించి నప్పుడు యదార్థ వంతులు గానే సృజించాడు కానీ మానవుడు రకరకాలైన తంత్రములు కల్పించుకుని పాడై పోయాడు. బైబిల్ లోని ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము 29వ వచనాన్ని చదవండి
మనుషులు గా మనం పిల్లలు కని వాళ్ళని ఎంతో ప్రేమగా పెంచి, మంచి చెడ్డలను చెప్పి ప్రయోజకులను గా చూద్దాం అనుకుంటాం. అలాంటప్పుడు ఆ పిల్లవాడు తనకు తానుగా చెడిపోయి, తల్లి దండ్రులు మండలించినప్పుడు నేనా మిమ్మల్ని కనమన్నది అన్నట్లుంది. అదే విధంగా దేవుడు కూడా మనకు స్వేచ్ఛను ఇస్తూనే మంచి చెడులని గ్రహించే ఆలోచనా శక్తి కూడా ఇచ్చాడు. మంచి చేస్తే పరలోకము చెడు చేస్తే నరకము అని చెప్పినప్పుడు మంచి చెయ్యటానికి మనిషి కి వచ్చే నొప్పెంటి?
పుట్టుక తోనే పాపత్ములు అని బైబిల్ లో ఉంటుంది.అలాంటపుడు ఇంకా మంచి ఏంటి చెడు ఏంటి?అంటే దేవుడు పుట్టించడమే పాపులు గా పుట్టిస్తుండు.. దుర్మార్గుడు కాబట్టే పాపులు గా పుట్టిస్తుండు.. పైగా నన్ను నమ్మకపోతే నరకం antta, మళ్ళీ blockmail ఒకటి.. కానీ తల్లితండ్రులు పిల్లలను పుట్టుకతోనే జన్మ పాపం ఉంది అని చెప్పరు, వాళ్ళకి జ్ఞానం తో మంచి, చెడు నేర్పిస్తారు.. దేవుని కంటే తల్లితండ్రులు 100 టైమ్స్ గొప్పవారు..
@@rajuverpula7094 bro mee grandhallo kuda ade untundi devi bagavatam lo Devi ni poojinchakapothe narakam dathyam ani untundi mundu mee grandhallo am undo adi chadivi appudu Bible ni question cheste better brother
పుట్టుక మరణం మానవుని ప్రమేయం లేకుండా జరిగేది రా... బాబు ఇది మనిషి పుట్టుక ! మతం అంటారా ? మనిషికి పుట్టుకతో ఏ మతానికి చెందినవారుకాదు ! మనిషికి స్వేచ్చా, స్వాతంత్రాలు ఇచ్చాడు మనిషి రోబో కాదుకబట్టి మనిషి చేసిన నిర్ణయానికి,ప్రతిపనికి ప్రతిఫలం పొందుతాడు! మానవుని బాధ్యతలమీద ప్రతిఫలము, అంటే స్వర్గం నరకం ఉంటుంది జాగ్రత్త
మహేంద్ర గారు prof ప్రకాష్ గరిటల గారిని ఒక్కసారి interevie చెయ్యండి మీరు కొన్ని. అద్భుతమైన విషయాలు వింటారు ..అలాగే. Akwc అనిల్ కుమార్ గారిని పిలువండి sir. Please
God loves obedience that is why He don't interfere in everything..He has given all instructions to live a good life....He just wants the human to obey Him...if you disobey it's not God's fault.... because God already told what is good what is wrong...man created bad by disobeying God..God didn't create bad
1:50 నిర్గమకాండము 20:12 నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. Honor thy father and thy mother: that thy days may be long upon the land which the LORD thy God giveth thee. మహీంద్రగారు నిర్గమ 20:12 మీ ప్రశ్నకు మీ సందేహాలకు కరెక్ట్ సమాధానం నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో అంటే ఏమిటి....? మీకు అనుగ్రహించిన దేశం ఏది......?! అలాగే ఈ గ్రంథము చదువు ప్రతీవానికి ఒక్కో దేశము ఇవ్వబడింది గ్రంథం ఒకటే చదువుతారు అనేక కోట్లాది ప్రజలు ఆదికాండము 1:27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. So God created man in his own image, in the image of God created he him; male and female created he them. ఆదికాండము 1:28 దేవుడు వారిని ఆశీర్వ దించెను; ఎట్లనగామీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. And God blessed them, and God said unto them, Be fruitful, and multiply, and replenish the earth, and subdue it: and have dominion over the fish of the sea, and over the fowl of the air, and over every living thing that moveth upon the earth. ఆదికాండము 1:29 దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్ష మును మీ కిచ్చి యున్నాను; అవి మీ కాహారమగును. And God said, Behold, I have given you every herb bearing seed, which is upon the face of all the earth, and every tree, in the which is the fruit of a tree yielding seed; to you it shall be for meat. దేవుడు సమస్త సృష్టిని ఏలమంటే జ్ఞానము పెంచుకున్న నరుడు దానిని పూజించి దాని ఏలబడిలోనికి వచ్చి పాపి అయ్యాడు నరులకు శత్రువు శాతాను వాడి జ్ఞానము పరిమితం గనుక భూమి వాడి ఆధీనములో లేకుండా స్వాధీనపరచుకోమంటే బుద్ధిహీనులై వాడి చేతిలోనే పెట్టి మరణము కొనితెచ్చుకున్నారు దానిని అనగా నశించిన దానిని తిరిగి రక్షంచుటకు యేసు వచ్చారు అపో.కార్యములు 17:24 జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. God that made the world and all things therein, seeing that he is Lord of heaven and earth, dwelleth not in temples made with hands; అపో.కార్యములు 17:25 ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువ యున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. Neither is worshipped with men's hands, as though he needed any thing, seeing he giveth to all life, and breath, and all things; అపో.కార్యములు 17:26 మరియు యావద్భూమిమీద కాపురముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందు రేమో యని, And hath made of one blood all nations of men for to dwell on all the face of the earth, and hath determined the times before appointed, and the bounds of their habitation; అపో.కార్యములు 17:27 తన్ను వెదకునిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. That they should seek the Lord, if haply they might feel after him, and find him, though he be not far from every one of us: కనుకనే ఆయన భూమధ్య ప్రజలైన ఇశ్రాయేలును ఎన్నుకొని భూమి మీదనున్న సమస్తజనాంగమునకు సమానదూరములో ఉన్నారు ఆయన పక్షపాతి కాడు మీరు వెతక గలిగితే ఆయన మీకూ దొరుకుతారు
మహేందర్ గారు............... చెడు మంచి అనేవి సృష్టి కాదు. అవి స్థితి. స్థితి అనేది ఓ చర్య తర్వతా ఏర్పడే ఫలితం. అవి చర్య చేసిన వారి మీద, ఆ చర్య మీద ఆధారపడి ఏర్పడుతుంది. వెలుతురు, చీకటి అనేది రెండు స్థితిలే.. ఓ రూంలో చీకటి అంది అంటే అది శాశ్వతంగా ఏర్పడిన సృష్టి కాదు. చీకటి అనేది ఆ గదిలో ఉన్న స్థితి. లైట్ వేయగానే చీకటి అంతర్థానమయిపోతుంది. పాపం కూడా అంటే అది ఓ స్థితి. చెడు పాపం చేసినప్పుడు ( ఆ చర్య ద్వారా) ఏర్పడిన స్థితి. అది దేవుడు సృష్టించింది కాదు. ఆ స్థితిలోకి తన చర్యల ద్వారా మనిషి వెళతాడు. మీ భాషలో చెడు అనేది సృష్టించింది మనిషే. తన చర్యల ద్వారా ఈ స్థితిని కలిగించాడు. అది దేవునితో సంబంధం లేనిది. దేవుడు చెట్లను మాత్రమే సృష్టించారు. దాన్ని నుండి మందులు తయారు చేయడం మానవ సృష్టి. అర్థం అయిందనుకుంటాను.
యేసు క్రీస్తు ఫాలోవర్స్ ; సాంబశివ రావు గారు, vkr విజయ్ గారు, హానీ జాన్సన్ గారు , అదేర్ల రవి గారు, akwc అనిల్ గారు , జాన్ కొయ్య గారు , t s కుమార్ గారు ,msm updates Samson గారు, లూసిఫర్ ఫాలోవర్స్ ; శివ శక్తీ కరుణాకర్, లలిత్ కుమార్, ex Christian ప్రవీన్, గోపి సనాతన సేన ,bharthvarsha
దేవుడు అన్ని మంచి కొరేదేవుడు, మంచి కోసమే చేశాడు. దేవదూతలు ముందే ఉన్నారు. వాళ్ళ మాట ఎందుకు వినాలి? నా దేవుడు చెప్పిందే వింటాను అనే నిర్ణయం స్వేచ్ఛ లోతన జ్ఞానం తో వాడుకోవాలి. తప్పు మనవులదే?
దేవుడు అంటే పాజిటివ్ ఎనర్జీ సాతాను అంటే నెగటివ్ ఎనర్జీ ఈ నెగటివ్ ఎనర్జీని లోనికి ఆహ్వానించి సైతానుగా మారిన వాడు లూసీఫర్ అనే ప్రధాన దేవదూత... అది అర్థం కావాలి అంటే మినిమం డిగ్రీ చేసి ఉండాలి 🔥
Brother you have a talent of preaching become a Christian and preach the gospel you are a very good man walking in the wrong way..... your heart is saying that to accept Jesus Christ... but you are stubborn and feared of people,, family and community... you can go to heaven only when you have a personal relationship with God....no one can take you to heaven... only Jesus can because He has victory over death.. He's alive.. open your eyes and listen to your continuos... it's telling you that Jesus is God.. don't worry about your profession... just obey your continuous...
సాంబశివరావు గారు మా దేవుడే నిజమైన మీ దేవుడు నమ్ముకున్న నరకానికి పోతారు అని ఇల్లులు తిరిగి ప్రచారం చేయడం లేదు కదా మీ దేవుడు నిజమైన దేవుడు అంటే మీ రూ నమ్ముకోండి
చీమలు దోమలు etc పశు పక్ష్యాదులు జంతువులు జలరాషులు దేవుని మాటను/ఆజ్ఞ తూచా తప్పకుండా పాటిస్తూ వింటున్నాయి కానీ but మనుషులు మాత్రం దేవుని ఆజ్ఞను/ మాటను వినడం లేదు కారణం iam నేను అనే అహం స్వేచ్చ స్వాతంత్ర్యాలు ఎక్కువ ఉన్నాయి గనుక.
2 పేతురు 3 3. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ స్వకీయ దురాశలచొప్పున నడుచుకొనుచు, 4. ఆయన రాకడను గూర్చిన వాగ్దాన మేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవలెను 3 knowing this first of all, that scoffers will come in the last days with scoffing, following their own sinful desires. 4 They will say, “Where is the promise of his coming? For ever since the fathers fell asleep, all things are continuing as they were from the beginning of creation
మన ప్రమేయం లేకుండా పాపం చేయడం ఏంటి సామి... ఒకడు హత్య చేస్తున్నాడు అంటే వాడి ప్రమేయం లేకుండానే హత్య చేస్తున్నాడా...???? కామెడీ కాకపోతే ఒక మనిషి కి ఊహ లేదా జ్ఞానం వచ్చిన తర్వాత మంచి చెడు అనేది పూర్తిగా ఆ వ్యక్తి ఆధీనంలోనే ఉంటుంది... So పాపం చేయడం అనేది మనిషి మీదనే డిపెండ్ అయి ఉంటుంది.... తెలుసుకో.... బ్రదర్ మహేంద్ర గారు....
జర్నలిస్టు మహేంద్ర గారు చాలా మర్యాదగా మాట్లాడుతున్నారు గాడ్ బ్లెస్ యూ
Samba sir 🙏 miru super 👌 fantastic 👏 👌 and
Mahendra gaaru asked very logical questions many people have on Bible and Christianity...and even Samba Siva Rao garu answered excellent
మహేందర్ ప్రశ్నలు అడుగుతున్నాడు కానీ జవాబులు చెప్పనివ్వడం లేదు వేస్టెఫెలో.
Samba gaaru anni prepare ayyi vacharu. Like a brilliant student
adu student aythe mahendra professor ra gorre..
చాలా బాగా కనబడుతుంది బయ్య స్టూడెంట్ లేక ప్రొఫెసర్ అని😂😂😂
@@rajujuly2939gundugadu GORRE....jaisriram
Devudey Christ followers ni goreylatho polcharu.. meeru kothaga petindhi EMI ledhu...
John 10:27-28 My sheep hear My voice, and I know them, and they follow Me; and I give eternal life to them, and they will never perish; and no one will snatch them out of My hand.
ఇంతకీ నువ్వు ఈ వీడియో చూసినక మీరు మిమ్మాల్ని స్టూడెంట్ అనుకుంటున్న రా ప్రొఫెసర్ గా ఫీల్అవుతున్నారా 😊
దేవునిలో తప్పుని చూపే జ్ఞానం మనకులేదు కొన్నిసార్లు మన జ్ఞానముతో ఆలోచిస్తే మంచికూడా తప్పుగానే కనిపిస్తుంది
Bongu bochu boshanam emi kadu. Nee gynam sariga pani cheyadu emo? Madi kadu raa gorre ga
చాలా థ్యాంక్స్ అన్నయ్యలు 🎉🎉❤❤
యేసు రాజు కి జై ప్రభువా మీకు మహిమ కలుగును గాక ఏసుక్రీస్తు లోక రక్షకుడు❤❤❤🙏🙏🙏🙏
Yesuku mahimalu levaa..😂😂😂😂😂😂 nikunaya nive super.....jaisriram
Yasuni rajantunavu ye rajyaniko chapali....jaisriram
Emi mee yesu ki mahimalu ledha? Nuvvu chepithe vasthundaa?
@@santhoshkumar1000మీ నాన్న అమ్మ లేకపోతే నీ కొడుకులో మంచివాళ్ళు అనిచెపుతారు అంటే వాళ్లు మంచివారుకరా నువ్వు చెపితేనే మంచివారు అయ్యారా అర్ధంలేని ఎదవ కోసేన్స్ వెయ్యకు దేవుడు చేసే మంచిద్వారా మనము ఆయనని గణపరచాలి మనద్వారా సమస్త మహిమ ఘనత ఆయనకే చెందాలి అయనద్వారా ఈ లోకంలో మనకు ఖ్యాతిని ఘనతను మంచిపేరుని ఇస్తాడు దిన్ని చదివాకకూడా తప్పుగా కామెంట్ పెట్టావు అంటే నువ్వు సైకాలజిస్ట్ దగ్గర చూపించుకోవాలి
Ne bonda
మహేంద్ర అడుగుతున్నారు, గాని చెప్పే దాన్ని వినడం లేదు
Apaddam ela nammtham...jaisriram
Veedlaantollu pastors anta 😂😂
6😢😢@@murthymutnuru2678
సోదర అబద్ధం అని ఎలా అనగలరు సాంబశివరావు గారు రెపరేనుసులు చూపుతున్నారు గదా సొదర
@@SanjayRamaswamy-lb3wv
ప్రశ్న వేసి సమాధానం వినలేని వారే మతోన్మాదులు అంటారు
వందనాలు బ్రదర్స్..... God bless you 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Super Sir sambhashiva Rao Garu
Andaru prabhuvaina yesu rakshakudu ani nammali,. Praise the lord
😂
Em podichadu ani andaru nammali ra konda gorre
Vadini vadu 3 mekulu nunchi raksinchu koledu kani vaada rakshinchedhi
AKWC Anil Kumar gaaritho Interview cheyandi sir😮😮😮😮😮😮😮😮😮😮Thank you sir
మహేందర్ గారే లూసిఫర్ 😈 నాకు తెలిసి, ఏంటి సార్ ఇది, ఇచ్చిన ప్రశ్నకి జవాబు ఇచ్చేంతవరకు రెండో క్వశ్చన్ ఇవ్వండి. 🙏🙏🙏
దేవుడు మనిషిని మాత్రమే సృష్టించాడు మానవులు మతాన్ని సృష్టించుకున్నారు
దేవదూతలు పాపము చేసినప్పుడు. వారిని తీర్పు కొరకు కటిక చీకటి గల పాతాళములో ఉంచాడు
దేవుడు చేసినది యావత్తు చాలా మంచిదిగా చేసాడు మనుషులు అత్యాశకలిగి సాతాను చేత మోసగించబడ్డారు అందువలన ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నాము కాని దేవుడు మనకు ఎలాంటి జీవితాన్ని ఇవ్వాలి అనుకున్నాడో అలాంటి జీవితాన్ని పరలోకరాజ్యంలో ఇస్తున్నాడు
4:42
పాపం అనేది మనకు తెలియకుండా జరగదు, తెలిసే జరుగుతుంది
Abba yemichappavu bro
Ram ram mahender bhiyya
యెహోవా సృష్టించి నప్పుడు.......
Super explanation sambasiva rao garu
సృష్టి, మతం తర్కానికి నిలబడవు. అలాంటి చర్చకు ఏ మతమూ నిలబడదు; అలా నిలబడకుండా చెయ్యవచ్చు. అలాంటి చర్చ వృథా!
Dhevunigurchichaalavivaramgamataladuthuvunaru దేవుడు నినుదివించునుగాకా వంద నలుఅబ్రో
రాజ్యాంగం గురించి డిబేట్లు పెట్టండి దేశ ప్రజలకు లాభం జరుగుతుంది
Aunnu
Avunu sir
మహేందర్ గారు దేవుడు మనిషి కి స్వేచ్చ ఇచ్చారు మనిషి తనకు తానుకగా దేవుని తెలుసు కొని రావాలి
Thanks, sambasiva rao garu I now understand why there is a huge conversion to Christianity .
Rey ee aragundu sambi gadini Siva Shakthi karunakar tho, lalith garitho debate cheyamanu. Ucha poosukuntaru.
Excellent question Mahindra garu......Being a Christian I am appreciating you.సాంబశివరావు గారు ఆన్సర్ కరెక్ట్ కాదు...తర్కబద్ధం కూడా కాదు.
God bless u 🙏🙏🙏
మహేంద్ర గారికి చెప్తున్నాను సాతాను లూసీఫర్లో ప్రవేశించాడు
సాతాను వేరు లూషిఫర్ వేరు కాదు
రిఫరెన్స్ ఇవ్వండి... సోది మాటలు వొద్దు @@findsometngnew737
రిఫరెన్స్ ఇవ్వండి.. సొంత మాటలు వొద్దు
అసలు సాతాను ఎక్కడనుంచి వచ్చాడు బాబూ
లూసిఫర్ సాతాను గా ఎలా మారాడు...సాతాను నుండి సృష్టించిన ఇద్దరినే యెహోవా కాపాడుకోలేకపోతే ఇంతమంది గొఱ్ఱె పాపులను ఎలా కాపాడతాడు
ప్రశ్నించిన ప్రశ్నకు జవాబు అందివ్వడం లేదు మహేందర్ మితి మితి జ్ఞానము, సాంబశివరావు గారు మీకు ఆ దేవుని కృతజ్ఞతాస్తుతులు.🙏✝️🙏
Pora.papikodaka
మిత్తి మిత్తి జ్ఞానం సాంబశివరావు కి ఉంది అడిగిన ప్రశ్నలు కూడా అర్థం చేసుకోలేని జ్ఞానం అడిగిన ప్రశ్నకు సమాధానం కాకుండా అంతా సోది
Jai shree Ram 🚩🚩
Ji Sri ram
తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వ దేవుడు మానవుని సృజించెను దేవుడు మానవుని యథార్థముగా సృజించెను గాని మానవుడు అనేక మతములను కులములు అనే తంత్రములను కల్పించుకొనిరి
Oh panter kuda devuda ??
వీడియో లో ప్రశ్నలు ఆదిరి పోలే, సూపర్ ప్రశ్న సర్.
అడిగిన ప్రశ్నకు సమాదానం పూర్తిగా వినకుండా మధ్యమధ్యలో మరొక మాటలు తీసుకురావటం అనేది అజ్ఞానం బయటపడకుండా జాగర్త పడుతూ తప్పుని తప్పుగా అంగీకరించకుండా చక్కగా మేనేజ్ చేస్తున్నారు మహేందర్ గారు
Praise the Lord🎉🎉🎉Anna🎉🎉🎉❤❤❤
Supper question
Mahendar gaaru debate ok discussion bagundi vethakandi nija devundi
Nivu vethikavaa yevaru yesaithe kaadhu
Plan of redemption to express his love,in him a character of redeemer,to express himself as redeemer there must be fall
మహేంద్ర గారు పూర్తి వీడియో పెట్టండి సార్ టెన్షన్ తట్టుకోలేక పోతున్ను ఒక్క వీడియో వదలకుండా చూస్తున్నాము. మా తుఫాన్ రాధా మనోహర్ దాస్ కూడా చూస్తా ఉంటాడు
దేవుడు మనిషిని సృజించి నప్పుడు యదార్థ వంతులు గానే సృజించాడు కానీ మానవుడు రకరకాలైన తంత్రములు కల్పించుకుని పాడై పోయాడు. బైబిల్ లోని ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము 29వ వచనాన్ని చదవండి
Manavatvam telisina desam lo unam manam ...
Plees interview karunakar suguna sir samba gudu pagluthudi 100% edi nejam Mahendra Garu plz post in karnataka
మనుషులు గా మనం పిల్లలు కని వాళ్ళని ఎంతో ప్రేమగా పెంచి, మంచి చెడ్డలను చెప్పి ప్రయోజకులను గా చూద్దాం అనుకుంటాం. అలాంటప్పుడు ఆ పిల్లవాడు తనకు తానుగా చెడిపోయి, తల్లి దండ్రులు మండలించినప్పుడు నేనా మిమ్మల్ని కనమన్నది అన్నట్లుంది. అదే విధంగా దేవుడు కూడా మనకు స్వేచ్ఛను ఇస్తూనే మంచి చెడులని గ్రహించే ఆలోచనా శక్తి కూడా ఇచ్చాడు. మంచి చేస్తే పరలోకము చెడు చేస్తే నరకము అని చెప్పినప్పుడు మంచి చెయ్యటానికి మనిషి కి వచ్చే నొప్పెంటి?
చక్కని వివరణ ఇచ్చారు 👌👌👌
పుట్టుక తోనే పాపత్ములు అని బైబిల్ లో ఉంటుంది.అలాంటపుడు ఇంకా మంచి ఏంటి చెడు ఏంటి?అంటే దేవుడు పుట్టించడమే పాపులు గా పుట్టిస్తుండు..
దుర్మార్గుడు కాబట్టే పాపులు గా పుట్టిస్తుండు..
పైగా నన్ను నమ్మకపోతే నరకం antta, మళ్ళీ blockmail ఒకటి..
కానీ తల్లితండ్రులు పిల్లలను పుట్టుకతోనే జన్మ పాపం ఉంది అని చెప్పరు, వాళ్ళకి జ్ఞానం తో మంచి, చెడు నేర్పిస్తారు..
దేవుని కంటే తల్లితండ్రులు 100 టైమ్స్ గొప్పవారు..
మంచి చెడులు ఎవరు సృష్టించారు?
ఈ రెండు కూడ యెహోవా తో పాటు అనాదిగా ఉన్నాయా?
యెహోవా లూషిఫర్ ని జ్ఞానం తో సృష్టించినప్పుడు అజ్ఞానమైన పనులు ఎలా చేస్తాది?
@@rajuverpula7094 bro mee grandhallo kuda ade untundi devi bagavatam lo Devi ni poojinchakapothe narakam dathyam ani untundi mundu mee grandhallo am undo adi chadivi appudu Bible ni question cheste better brother
India putti indiane ammese vallu. Mother garbhanna putti parayi vallaku puttanu ani cheppe dhowrbhagyulu.
పుట్టుక మరణం మానవుని ప్రమేయం లేకుండా జరిగేది రా... బాబు ఇది మనిషి పుట్టుక !
మతం అంటారా ? మనిషికి పుట్టుకతో ఏ మతానికి చెందినవారుకాదు !
మనిషికి స్వేచ్చా, స్వాతంత్రాలు ఇచ్చాడు మనిషి రోబో కాదుకబట్టి మనిషి చేసిన నిర్ణయానికి,ప్రతిపనికి ప్రతిఫలం పొందుతాడు! మానవుని బాధ్యతలమీద ప్రతిఫలము, అంటే స్వర్గం నరకం ఉంటుంది జాగ్రత్త
మహేంద్ర గారు prof ప్రకాష్ గరిటల గారిని ఒక్కసారి interevie చెయ్యండి మీరు కొన్ని. అద్భుతమైన విషయాలు వింటారు ..అలాగే. Akwc అనిల్ కుమార్ గారిని పిలువండి sir. Please
ప్రకాష్ and అనిల్ గారిని ఒకసారి సత్యాన్వెషి తో డిబేట్ చేయమనండి QE లో sunday 3pm కి..
అప్పుడు మిరే ఒప్పుకుంటారు దేవుడు anedhi కల్పితం అని..
Mahendra garu meeru bible chala baga chadivaru..meeru kaligiyunna ee jnaanam mee adyatmika kshemamkoraku deevinchi,mee aatmanu rakshinchunu gaaka...aamen
మహేందర్ గారు పూర్తిగా వీడియోలు పెట్టండి
Ayana పెట్టాడు ఎవరి కరెక్ట్ గా అర్ధం అవ్వకూడదు మరి
దేవుని పోలిక అన్నప్పుడు దేవుని కి ఉన్న స్వయం నిర్ణయాధికారం ఇచ్చాడు.
Avunle goppudu Mee devudu😂
God loves obedience that is why He don't interfere in everything..He has given all instructions to live a good life....He just wants the human to obey Him...if you disobey it's not God's fault.... because God already told what is good what is wrong...man created bad by disobeying God..God didn't create bad
మహేందర్ కి యేసుక్రీస్తు దేవుడు అని తెలుసు కానీ
ఒప్పు కోవడం లేదు
ప్రమేయం లేకుండ హిందువుగా, ముస్లిం గా, క్రిస్టియన్ గా పుట్టడం అనే క్వచన్ రాంగ్, మనం పుట్టిన తరువాత ఆయా దేశంలో మతాలు ప్రజలు ,ఆపాదిస్తున్నారు
Good question
1:50 నిర్గమకాండము 20:12
నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.
Honor thy father and thy mother: that thy days may be long upon the land which the LORD thy God giveth thee.
మహీంద్రగారు నిర్గమ 20:12 మీ ప్రశ్నకు మీ సందేహాలకు కరెక్ట్ సమాధానం
నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో అంటే ఏమిటి....?
మీకు అనుగ్రహించిన దేశం ఏది......?!
అలాగే ఈ గ్రంథము చదువు ప్రతీవానికి ఒక్కో దేశము ఇవ్వబడింది
గ్రంథం ఒకటే చదువుతారు అనేక కోట్లాది ప్రజలు
ఆదికాండము 1:27
దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.
So God created man in his own image, in the image of God created he him; male and female created he them.
ఆదికాండము 1:28
దేవుడు వారిని ఆశీర్వ దించెను; ఎట్లనగామీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.
And God blessed them, and God said unto them, Be fruitful, and multiply, and replenish the earth, and subdue it: and have dominion over the fish of the sea, and over the fowl of the air, and over every living thing that moveth upon the earth.
ఆదికాండము 1:29
దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్ష మును మీ కిచ్చి యున్నాను; అవి మీ కాహారమగును.
And God said, Behold, I have given you every herb bearing seed, which is upon the face of all the earth, and every tree, in the which is the fruit of a tree yielding seed; to you it shall be for meat.
దేవుడు సమస్త సృష్టిని ఏలమంటే జ్ఞానము పెంచుకున్న నరుడు దానిని పూజించి దాని ఏలబడిలోనికి వచ్చి పాపి అయ్యాడు
నరులకు శత్రువు శాతాను వాడి జ్ఞానము పరిమితం గనుక భూమి వాడి ఆధీనములో లేకుండా స్వాధీనపరచుకోమంటే బుద్ధిహీనులై వాడి చేతిలోనే పెట్టి మరణము కొనితెచ్చుకున్నారు దానిని అనగా నశించిన దానిని తిరిగి రక్షంచుటకు యేసు వచ్చారు
అపో.కార్యములు 17:24
జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు.
God that made the world and all things therein, seeing that he is Lord of heaven and earth, dwelleth not in temples made with hands;
అపో.కార్యములు 17:25
ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువ యున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు.
Neither is worshipped with men's hands, as though he needed any thing, seeing he giveth to all life, and breath, and all things;
అపో.కార్యములు 17:26
మరియు యావద్భూమిమీద కాపురముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందు రేమో యని,
And hath made of one blood all nations of men for to dwell on all the face of the earth, and hath determined the times before appointed, and the bounds of their habitation;
అపో.కార్యములు 17:27
తన్ను వెదకునిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.
That they should seek the Lord, if haply they might feel after him, and find him, though he be not far from every one of us:
కనుకనే ఆయన భూమధ్య ప్రజలైన ఇశ్రాయేలును ఎన్నుకొని భూమి మీదనున్న సమస్తజనాంగమునకు సమానదూరములో ఉన్నారు ఆయన పక్షపాతి కాడు మీరు వెతక గలిగితే ఆయన మీకూ దొరుకుతారు
8:5
Samba debba mahendar Abba...adhurs
మనిషినీ తినొద్దు అన్నప్పుడు అసలు ఆయన దాన్ని ఎందుకు సృష్టించాడు
Niyamini deegata nuvu vadichabaka
మహేందర్ గారు............... చెడు మంచి అనేవి సృష్టి కాదు. అవి స్థితి. స్థితి అనేది ఓ చర్య తర్వతా ఏర్పడే ఫలితం. అవి చర్య చేసిన వారి మీద, ఆ చర్య మీద ఆధారపడి ఏర్పడుతుంది. వెలుతురు, చీకటి అనేది రెండు స్థితిలే.. ఓ రూంలో చీకటి అంది అంటే అది శాశ్వతంగా ఏర్పడిన సృష్టి కాదు. చీకటి అనేది ఆ గదిలో ఉన్న స్థితి. లైట్ వేయగానే చీకటి అంతర్థానమయిపోతుంది. పాపం కూడా అంటే అది ఓ స్థితి. చెడు పాపం చేసినప్పుడు ( ఆ చర్య ద్వారా) ఏర్పడిన స్థితి. అది దేవుడు సృష్టించింది కాదు. ఆ స్థితిలోకి తన చర్యల ద్వారా మనిషి వెళతాడు. మీ భాషలో చెడు అనేది సృష్టించింది మనిషే. తన చర్యల ద్వారా ఈ స్థితిని కలిగించాడు. అది దేవునితో సంబంధం లేనిది. దేవుడు చెట్లను మాత్రమే సృష్టించారు. దాన్ని నుండి మందులు తయారు చేయడం మానవ సృష్టి. అర్థం అయిందనుకుంటాను.
Devudu yahoua manishiki swatayatrm icchadu
నరకము. మానవులకొరకు. దేవుడు చేయలేదు. దేవదూతలు పాపము చేసినప్పుడు. వారి కొరకు నరకము సృషించాడు.
పండు తింటాము అనె ఆలోచనే లూసిఫర్
బ్రదర్ మహేందర్ గారు మీరు మా పరిశుద్ధ గ్రద్ధం గురించి తెలుసుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక
బైబిల్ సువార్తలు మాత్రమే నిజం
Achchu thappu savartalu anaali
@SanjayRamaswamy-lb3wv సు అంటే మంచి వార్త అంటే సమాచారం.మంచి సమాచారాన్ని చెప్పారు ప్రభువు.కొత్త కొత్త అర్ధాలు చెప్పకూడదు.అచ్చు తప్పు కాదు మన తప్పు
@@SanjayRamaswamy-lb3wvతప్పుడు వాళ్లకి అన్ని తప్పుగానే కనబడతాయి నీ మనసుని నీ కళ్ళని సరి చేసుకో అప్పుడు అన్ని మంచిగా కనబడతాయి
యేసు క్రీస్తు ఫాలోవర్స్ ; సాంబశివ రావు గారు, vkr విజయ్ గారు, హానీ జాన్సన్ గారు , అదేర్ల రవి గారు, akwc అనిల్ గారు , జాన్ కొయ్య గారు , t s కుమార్ గారు ,msm updates Samson గారు,
లూసిఫర్ ఫాలోవర్స్ ; శివ శక్తీ కరుణాకర్, లలిత్ కుమార్, ex Christian ప్రవీన్, గోపి సనాతన సేన ,bharthvarsha
దేవుడు అన్ని మంచి కొరేదేవుడు, మంచి కోసమే చేశాడు. దేవదూతలు ముందే ఉన్నారు. వాళ్ళ మాట ఎందుకు వినాలి? నా దేవుడు చెప్పిందే వింటాను అనే నిర్ణయం స్వేచ్ఛ లోతన జ్ఞానం తో వాడుకోవాలి. తప్పు మనవులదే?
దేవుడు అంటే పాజిటివ్ ఎనర్జీ
సాతాను అంటే నెగటివ్ ఎనర్జీ
ఈ నెగటివ్ ఎనర్జీని లోనికి ఆహ్వానించి సైతానుగా మారిన వాడు లూసీఫర్ అనే ప్రధాన దేవదూత...
అది అర్థం కావాలి అంటే మినిమం డిగ్రీ చేసి ఉండాలి 🔥
Bongu bochu boshanam emi kadu.
Bible lo lusifar evarini champa ledu kani bible devudu yavoha gadu amayalulu ayena janam ni champedu. Adi artham ayeki burra vuntee chalu. Nee lanti gorre gallaki degree kadu phd chesina artham kadu lee raa gorre ga
Praise the lord 🙏
Bokkemikadu
mahendher garu thatswhy jesus came on earth sambanna cheppindi correct andukay samadanaparachataniki vacharu
Mahendra garu satanu,lusifar okkate
Brother you have a talent of preaching become a Christian and preach the gospel you are a very good man walking in the wrong way..... your heart is saying that to accept Jesus Christ... but you are stubborn and feared of people,, family and community... you can go to heaven only when you have a personal relationship with God....no one can take you to heaven... only Jesus can because He has victory over death.. He's alive.. open your eyes and listen to your continuos... it's telling you that Jesus is God.. don't worry about your profession... just obey your continuous...
సాంబశివరావు గారు మా దేవుడే నిజమైన
మీ దేవుడు నమ్ముకున్న నరకానికి పోతారు
అని ఇల్లులు తిరిగి ప్రచారం చేయడం లేదు కదా మీ దేవుడు నిజమైన దేవుడు అంటే మీ రూ నమ్ముకోండి
Mi question navvochindhi sir
చీమలు దోమలు etc పశు పక్ష్యాదులు జంతువులు జలరాషులు దేవుని మాటను/ఆజ్ఞ తూచా తప్పకుండా పాటిస్తూ వింటున్నాయి కానీ but మనుషులు మాత్రం దేవుని ఆజ్ఞను/ మాటను వినడం లేదు కారణం iam నేను అనే అహం స్వేచ్చ స్వాతంత్ర్యాలు ఎక్కువ ఉన్నాయి గనుక.
God demanded obedience. Disobedience is sin.
సాంబి గాడు అంటావా.మీ దేవుడు శివుడిని అంత మాట అంటావా.మీరు నిజాం గా హిందువు
మహీందర్ గారు అడిగే ప్రశ్న దూత ఎలా అపవాదిగా మారాడు అని అడుగుతున్నారు.
యేసయ్య నిజమైన దేవుడు మహేంద్ర
అందుకే మేకులు దెంగి కొట్టి చంపారు
Yesu dhevudu Ani me Nala book lo akkadaina cheppukunada Gore
Nenu apadam antunaa chalege...jaisriram
Super Mahendra 👌
ప్రశ్న అడుగుతున్నారు కాని జవాబు పూర్తగా చెప్పనివ్వండి మద్య లో అడ్డుతగులుతున్నారు
Sambanna gaariki good noledge unnadi sir.
Nabochemikadu.
13 56
2 పేతురు 3
3. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ స్వకీయ దురాశలచొప్పున నడుచుకొనుచు,
4. ఆయన రాకడను గూర్చిన వాగ్దాన మేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవలెను
3 knowing this first of all, that scoffers will come in the last days with scoffing, following their own sinful desires. 4 They will say, “Where is the promise of his coming? For ever since the fathers fell asleep, all things are continuing as they were from the beginning of creation
these Questions - naturally Christians will ask in a Question and Answer session in any One Day Retreat. -
సాతాను మోసం చేస్తుంటే దేవుడు ఏమి చేస్తున్నాడు
Akwc anil kumar interview kavali
Mahendra garu
మంచి, చెడులు సృష్టించబడవు. ఎందుకంటే అవి భావనలు. భౌతికాలు కావు. భావనలు అంగీకార్యాలు, ఆనంగీకార్యాలుగా ఉంటాయి. అనుభవంలో అవే మంచీ చెడులుగా
పరిణమిస్తాయి!
మనిషి మతం లో పుట్టడు మనిషి పుట్టిన తర్వాత బలవంతంగా మతాన్ని రుద్దుతారు
యంకర్ గారు అవతల మనిషి మాట్లాడనివండి సార్ నిజాలు వస్తాయి అన్ని భయపడతున్నారా
మన ప్రమేయం లేకుండా పాపం చేయడం ఏంటి సామి... ఒకడు హత్య చేస్తున్నాడు అంటే వాడి ప్రమేయం లేకుండానే హత్య చేస్తున్నాడా...???? కామెడీ కాకపోతే ఒక మనిషి కి ఊహ లేదా జ్ఞానం వచ్చిన తర్వాత మంచి చెడు అనేది పూర్తిగా ఆ వ్యక్తి ఆధీనంలోనే ఉంటుంది... So పాపం చేయడం అనేది మనిషి మీదనే డిపెండ్ అయి ఉంటుంది.... తెలుసుకో.... బ్రదర్ మహేంద్ర గారు....
Mahindra garini Prabhu Divinchunu Gaka....
Mahendar garu meru lusifar
Read ki Karunakar Sonkar tagginchu Anna
మనుషుల్ని దేవుడు ఎందుకు పుట్టించాడు మరి మీ గ్రంధాల ఆధారంగా చెప్పు మహేందర్😂
Good question
Mahindhar ki thelivi ledhu asalu 😂😢
మహేందర్ గారు మీకు చేతకాకపోతే ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు ఎందుకు చెప్పనివ్వడం లేదు
God in position of men and man both action of God.
Simple papi kavaddu ante pilalni kanakapothe chalu; so please follow this @christians
Mahendra garu lusifar ke tathala unnavga
జై శ్రీరామ్ 🚩🚩🚩
నాకు అర్థమైంది ఏమంటే... ఆదాము, అవ్వల సృష్టి, లూసిఫర్ సృష్టి వేరు వేరు. వాళ్లిద్దరి మధ్య పోలికలు తీసుకురాకూడదు. అది సృష్టి "కథ"!
Satanu grandfather is sambasivaravu
8:40 ఎరా.... నీ పిల్లలని.... నువ్వు కనేముందు.... వాళ్ళని అడిగి కన్నావారా 😂😂😂😂