ఈ ఆస్ట్రాలజర్ చెప్పే విధానం బాగా ఉంది, తన పరిశోధనలు ఏ విషయాలు తెలుసుకున్నాడో తన అనుభవంలోకి వచ్చినప్పుడు అవి నిజంగా జరుగుతున్నాయా లేదా అని వెరిఫై చేసుకుని ఎక్కడ పొరపాట్లు జరిగాయి ఏ విధంగా అప్లై చేయాలి అనే అవగాహన పెంచుకున్నాను పెంచుకోవాలి అనే వాక్యము అందరూ పరిగణలోకి తీసుకోవాలి అలా కాకుండా కొంతమంది ఏవో పూర్వ సాంప్రదాయంలో చెప్పిన జ్యోతిష్య ఫలితాలను బట్టి అవి జరగకపోయినా అవి నిజం అనుకుంటూ ప్రచారం చేస్తూ కాలం గడుపుతున్నారు జ్యోతిషానికి ఇది పెద్ద గొడ్డలి పెట్టు. ఇలాంటి వ్యక్తులతో ఇంటర్వ్యూ చేసిన మహేందర్ గారికి ధన్యవాదాలు❤ ఆ జ్యోతిష్యం యొక్క నెంబర్ ని ప్రొవైడ్ చేయగలరని మనవి మనవి
మహేంద్ర గారు మీరు చేసే ఇంటర్వ్యూస్ అన్ని కూడా చాలా బాగుంటున్నాయి❤ హ్యాట్సాఫ్ టు యు❤. జ్యోతిష్య మీద అవగాహన ఉన్న వ్యక్తితో ఇంటర్వ్యూ చేశారు. అలా కాకుండా కొంతమంది ఫేక్ ఆస్ట్రాలజర్ తో ఇంటర్వ్యూ చేస్తూ గొప్పలు చెప్పుకుంటూ జనాలను మోసగిస్తున్నారు. మీరు ఇంటర్వ్యూ చేసిన అతనికి జ్యోతిష్యం మీద అవగాహన ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది వాళ్లు మాట్లాడే మాటలు, వాళ్ళు ఉపయోగించే పదాలను బట్టి వాళ్ల కు జ్యోతిష్యం వస్తుందా ?రాదా అనేది ఇట్లే అర్థమైపోతుంది. ఇటువంటి ఇంటర్వ్యూస్ జరగాలి గాని ఆస్ట్రాలజర్ తో ఇంటర్వ్యూ జరిగితే ఏం లాభం?
ఈ ఆస్ట్రాలజర్ చెప్పే విధానం బాగా ఉంది, తన పరిశోధనలు ఏ విషయాలు తెలుసుకున్నాడో తన అనుభవంలోకి వచ్చినప్పుడు అవి నిజంగా జరుగుతున్నాయా లేదా అని వెరిఫై చేసుకుని ఎక్కడ పొరపాట్లు జరిగాయి ఏ విధంగా అప్లై చేయాలి అనే అవగాహన పెంచుకున్నాను పెంచుకోవాలి అనే వాక్యము అందరూ పరిగణలోకి తీసుకోవాలి అలా కాకుండా కొంతమంది ఏవో పూర్వ సాంప్రదాయంలో చెప్పిన జ్యోతిష్య ఫలితాలను బట్టి అవి జరగకపోయినా అవి నిజం అనుకుంటూ ప్రచారం చేస్తూ కాలం గడుపుతున్నారు జ్యోతిషానికి ఇది పెద్ద గొడ్డలి పెట్టు.
ఇలాంటి వ్యక్తులతో ఇంటర్వ్యూ చేసిన మహేందర్ గారికి ధన్యవాదాలు❤ ఆ జ్యోతిష్యం యొక్క నెంబర్ ని ప్రొవైడ్ చేయగలరని మనవి మనవి
Alantappudu telsukuni em chestam. Em jaragalsi untadho adhi jarugutundi
Sar meeru interview chala baga vivaranga cheparu
మహేంద్ర గారు మీరు చేసే ఇంటర్వ్యూస్ అన్ని కూడా చాలా బాగుంటున్నాయి❤ హ్యాట్సాఫ్ టు యు❤.
జ్యోతిష్య మీద అవగాహన ఉన్న వ్యక్తితో ఇంటర్వ్యూ చేశారు. అలా కాకుండా కొంతమంది ఫేక్ ఆస్ట్రాలజర్ తో ఇంటర్వ్యూ చేస్తూ గొప్పలు చెప్పుకుంటూ జనాలను మోసగిస్తున్నారు.
మీరు ఇంటర్వ్యూ చేసిన అతనికి జ్యోతిష్యం మీద అవగాహన ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది వాళ్లు మాట్లాడే మాటలు, వాళ్ళు ఉపయోగించే పదాలను బట్టి వాళ్ల కు జ్యోతిష్యం వస్తుందా ?రాదా అనేది ఇట్లే అర్థమైపోతుంది.
ఇటువంటి ఇంటర్వ్యూస్ జరగాలి గాని ఆస్ట్రాలజర్ తో ఇంటర్వ్యూ జరిగితే ఏం లాభం?
In my experience 💯 true sir.
Nice Sir
👌👏👏
Malanti samanyulaku kud mee apayintment ivvagalara
Birth number _destiny number different cheppandi sir
జరగాల్సిదే జరుగుతూ ఉంటుది
🎉
DOB leni vaalla situation yenti mari???????????????
Why there people make anil ambani become rich..
Me phone number chepagalara samanyuluki me appointment dorukutunda maku chala kastalo unnamu
Liquor shop ki vasthu undadhu emo .ey direction lo pettina full paisale😆😂
Don't tell illogical to jothishyam 😊 it is called as desh drohi act 😂