When Will Kali Yuga End : వెన్నులో వణుకు పుట్టించే బ్రహ్మంగారి కాలజ్ఞానం Brahmam Gari Kalagnanam

Поделиться
HTML-код
  • Опубликовано: 7 ноя 2024

Комментарии • 229

  • @thummasujatha2437
    @thummasujatha2437 Месяц назад +24

    బ్రహ్మ్మం గారు ఆ రోజే చెప్పారు.మానవుడు అన్ని కనిపెడతాడు కానీ చావు, పుట్టుకలను కనిపెట్టాలేడని అప్పుడే చెప్పాడు స్వామి.

  • @SrinivaasGogu666
    @SrinivaasGogu666 27 дней назад +14

    జర్నలిస్ట్ ప్రశ్నలు మంచిగా అడుగుతున్నారు. గురువు గారు పూర్తి విచక్షణతో సమాధానాలు మంచిగా చెప్తున్నారు...

  • @anandvalaboju9788
    @anandvalaboju9788 19 дней назад +8

    కాలజ్ఞానo నమ్మని వారు,అవహేళన చేసేవారు,దేవుడే లేడు అనువారు... కాళిమాత పట్టి పీడించెను...జై శ్రీ రామ్🙏🙏జై జై వీరబ్రహ్మం గారు...మా కుల దైవం

  • @chanduyadav200
    @chanduyadav200 16 дней назад +3

    ఓం వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః 🙏🕉️🙏

  • @kinakalimbarao5845
    @kinakalimbarao5845 27 дней назад +9

    తెలంగాణా లో కుంరం భీం జిల్లాలోని జోడేఘాట్ దగ్గర బాబేజరి అనే ఊరి లో ఒక వేప చెట్టుకు పాలు కారింది అని విన్నాను

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 Месяц назад +6

    Guruvu garu explained very clearly.which are Full correct.

  • @jyothinandyala2574
    @jyothinandyala2574 Месяц назад +26

    TQ sir..very well explained స్వామివారి కలజ్ఞానం

  • @Jaivirat8457
    @Jaivirat8457 Месяц назад +11

    శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామీ శరణం

  • @banupriyar4173
    @banupriyar4173 Месяц назад +9

    Nijam 🙏

  • @anandvalaboju9788
    @anandvalaboju9788 19 дней назад +2

    వేంకటేశ్వర స్వామి కుడి భుజం అదురుతుంది... రాబోవు రాజుల్లో బ్రహ్మంగారు కాలజ్ఞానం లో...చెప్పారు

  • @panchetisivakoteswararao2048
    @panchetisivakoteswararao2048 20 дней назад +1

    Swami
    Meeru super andi.
    Swami gaaaru ontiloo vunnatlu gaa vundhii

  • @PavankumarPrajapathiPaidimukka
    @PavankumarPrajapathiPaidimukka Месяц назад +10

    గోవు కడుపున మనిషి, 7సంవత్సరాల పాపకు గర్భం అది ఉత్త్పాతమే కదా!

  • @arunaraju4689
    @arunaraju4689 Месяц назад +1

    💯 Bhakti margam.. is very useful and people will be blessed. Not sure if it will happen in 2034.. but it will definitely happen in future. 🙏🙏😇

  • @KadimprasadPrasad
    @KadimprasadPrasad 19 дней назад +1

    Varra Brahmanandam nama

  • @arunaraju4689
    @arunaraju4689 Месяц назад +2

    Bhramam garu.. did time travel.. only because of that he could predict the future accurately. When people do time travel they can very clearly see what is exactly happening in the future. That is how he could predict everything so accurately. There is no doubt at all in what he predicted. 💯 true.

  • @purushottam562
    @purushottam562 11 дней назад +1

    Manchi rojulu tondaraga vusthe baga vuntadi

  • @umamohan1519
    @umamohan1519 Месяц назад +5

    Swamy Sreeware mahimalu Hathuchikahu swamy ware. Padha padmulaku Hanatha koti sirasabhi wndanamulu. Jai jai sree vera bram swamiki jaiho

  • @ChikramAshok
    @ChikramAshok 17 дней назад

    🚩🌹🪷🙏🌄🌙⭐ నమస్కారం గురువుగారు..🤝

  • @manjumanjureddy-f3h
    @manjumanjureddy-f3h Месяц назад +4

    ನನ್ನ ಮಕ್ಕಳು, ನನಗೆ ಹೊಡೆದು, ನಾನುಮನೆಬಿಟ್ಟು, ಹೊರಗಡೆ ಇರುತೇನೆ. ಸ್ವಾಮಿ, ಮಾತು ಸತ್ಯ, ಜೈ, ವೀರ, ಬ್ರಹ್ಮನೇ ನಮಃ

  • @bandijanardhan2201
    @bandijanardhan2201 18 дней назад +1

    కలియుగం అప్పుడు అంతం కాదు అప్పటికి శాశ్వతంగా వుతుంది.

  • @sarabusreehari3639
    @sarabusreehari3639 Месяц назад +25

    ఈ సాధువు చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం మీకు దీని గురించి సంపూర్ణమైన వివరణ కావాలంటే బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఓంశాంతి సెంటర్ కి వెళ్ళండి దాంతో స్వయం భగవంతుడు నిరాకారుడు అతి త్వరలో పాత ప్రపంచము వినాశనం అయిపోయి కొత్త ప్రపంచం మొదలవుతుంది అని స్వయం భగవంతుడు కచ్చితంగా చెప్పి ఉన్నారు

    • @Ramulu-g4e
      @Ramulu-g4e Месяц назад

      Bhagavanthudiki ee prapnchaanni naashanam chesentha kopam enduku Swami? Maharshulu bhagavanthunni, sathyam, Shivam ,sundarm or sath, chith, aananda swaroopam ga bhaavinchindru.aa vidanga anubhoothi chendindru.daivatvam aananda swaroopam,

    • @ksaimahesh
      @ksaimahesh Месяц назад

      బ్రహ్మకుమారి సంస్థ ఒక fraud వాళ్ళు అందరు సనాతన ధర్మానికి చెడ్డపేరు, నాశనం chairadaniki పెట్టారు. ఓం శాంతి సెంటర్ వల్ల చాలా manndi మోసపోవడం జరిగింది. యుగ అంతానికి చాలా టైం వుంది తొందరపడి మాట్లాడకండి.😊. Preti వాళ్ళు ఇలాంటి తెలిసి తెలియని కథలు చెప్పి mental గా తెప్పిసున్నారు. భగవంతుడు అన్ని రూపాలతో సాకారం నిరాకారం గా ఉంటాడు విధి విధానాన్ని బట్టి యుగంతం ఉంటుంది పరమాత్మ ఏమి నాశనం చేయరు . ప్రకృతి లో మార్పులు వల్ల కల్పలు నూతన సృష్టి జరుగుతుంటాయి. అంతే కానీ vurke నాశనం చేయరు పరమాత్మ.

    • @meghanappj6628
      @meghanappj6628 11 дней назад

      ​@@Ramulu-g4e prapancham lo unna papalu chese valla gurunchi meku avagahana ledanukunta

  • @KasturiRaju-vc7vy
    @KasturiRaju-vc7vy 2 дня назад

    Guruvu garu, Veera brahmendra swamy variki na namaskaralu cheppandi

  • @madhurik4113
    @madhurik4113 Месяц назад +18

    ఈ స్వామి చెప్తున్నది కరెక్ట్.
    స్వయం భగవంతుడు శివ పరమాత్మ ఈ భూమి పై 1936 లో ప్రజాపిత బ్రహ్మ శరీరం లో అవతరించి ఈ విషయాలన్నీ తెలియ చేశారు. కలియుగం అంతిమం, సత్య యుగం ఆది సమయాన్ని సంగమ యుగం అంటారు. ఇప్పుడు ఆ సమయం నడుస్తుంది. అది కూడా చాలా తక్కువ సమయం మిగిలి ఉంది. అందుకే ఇన్ని అరాచకాలు, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి.
    1980ల లోనే చెప్పారు హాస్పిటల్స్ అన్ని నిండి పోతాయి, టాక్స్ లు కట్టలేక గొడవ పడతారు. ప్రకృతి వైపరీత్యాల వస్తాయి. ప్రకృతి చీపురు వలె పని చేస్తూ, ఈ ప్రపంచాన్ని క్లీన్ చేస్తుంది. రోకలి అంత ధార తో వర్షాలు వస్తాయి. బాంబ్స్ వేసుకుని దేశాలకు దేశాలు అంతరించి పోతాయి.
    భారత దేశం పై కూడా వెయ్యాలనుకుంటారు కానీ వెయ్య లేరు.
    కేవలం అఖండ భారతం మాత్రమే మిగులుతుంది. భారతదేశపు తీర ప్రాంతాలు చాలా ఉండవు.
    సత్య యుగం మొదలవుతుంది. దేవతలు ఈ సృష్టి పై అవతరిస్తారు.
    బ్రాహ్మణులు అనగా శివుడు అవతరించి చెప్పిన జ్ఞానం విని, ఆచరించేవారందరు బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులు. వారు మాత్రమే సత్య యుగం, త్రేతా యుగం లోకి వస్తారు.
    మరిన్ని విషయాలు కొరకు మీ దగ్గరలోని బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం శాఖకు వెళ్లి తెలుసుకోగలరు.

    • @Ramulu-g4e
      @Ramulu-g4e Месяц назад

      Pichhi mudirindi ,thalaku rokali chutti annatlundi vyavahaaram, okaanoka kaalam lo puttindu ante okaanoka kaalam lo pothadu ane kada,desha kaala pardulu lenidi eeshwara tattvam, Mee cult nu prachaaram chesukonenduku eeshwara tattvam ne parichiinam chestundru, time n space boundaries lenidi eeshwara tattvam.

  • @TganeshTganesh-t9i
    @TganeshTganesh-t9i Месяц назад +3

    Nice.

  • @ramuba5434
    @ramuba5434 16 дней назад +1

    what position Amarvathi 2035
    swamaji

  • @svvalisvvali2666
    @svvalisvvali2666 Месяц назад +1

    Om hreem kleem sreem sivaya bramhane namaha 🙏🙏🙏

  • @punnareddyjammula3399
    @punnareddyjammula3399 Месяц назад +8

    ఈ మహర్షి చెప్పినట్లు 7 ఊల్లకు ఒక ఊరు జరిగేది
    ప్రపంచం లో అతి పెద్ద డామ్
    త్రీ కార్గోస్ డామ్ తెగి ఆ వరదలో భారత్ లో 50 %
    కొట్టుక పోయే ప్రమాదం ఉన్నది

  • @Pvkrishna-x1b
    @Pvkrishna-x1b 21 день назад

    గురువుగారు మీరు చెప్పింది అక్షర సత్యం మూడో ప్రపంచం స్టార్ట్ అవుతుంది ముందుగా పోయేది సగం మంది ముస్లిమ్స్ సగం మంది క్రిస్టియన్స్ క్లైమాక్స్ మన దేశానికి ఊరికి వెయ్యి మంది మాత్రమే

  • @karunasrigonepalli3824
    @karunasrigonepalli3824 Месяц назад +2

    Thanks 🙏🙏🙏

  • @aakashaadhithya3496
    @aakashaadhithya3496 9 дней назад

    మీరు ఇంకా లోతుగా కాలజ్ఞాన వచనాలపై పరిశోధన చెయ్యగలరు.
    కొన్ని వచనాల రహస్య అర్థాలను చెప్పండి

  • @songs1093
    @songs1093 Месяц назад +7

    World is not going to ve destroyed completely but it is transforming to return of supreme God.God will return..

  • @ASathaiah-jy2fg
    @ASathaiah-jy2fg 11 дней назад

    Swamygaru,namaskaram,ea,mathakarmaprakaram,varu,karmaphalitham,anubhavinchakathappadu,mathalanu,vadilipettali,sanaathanadharmanni,abhasinchali

  • @SureshBabu-ro8jg
    @SureshBabu-ro8jg Месяц назад +17

    కలియుగం 4,32,000 సంవత్సరాలు నందు 5000 అయినందుకు అప్పుడే అంతం కాదు కదా! అంతానికి ఆరంభం అని నా అభిప్రాయం. మీరు ఏ మంటారు

    • @o--mchannei3567
      @o--mchannei3567 Месяц назад +4

      Adi kooda nijame aayana ochina tarvata kali koncham taggutadu aa tarvata malli prarambam avutundi idi eppudu jarugutune untundi

    • @mahesh64
      @mahesh64 Месяц назад +3

      అంతం కాదు, కలియుగం కీ బ్రేక్ వస్తుంది. 10000 ఇయర్స్ ద్వాఫర యుగ ధర్మం నడుస్తుంది. తరువాత మళ్ళీ కలియుగం కంటిన్యూ అవుతుంది. గోల్డెన్ ఎరా ఇన్ కలియుగ. మహా భారతం లో శ్రీ కృష్ణ భగవానుడు గంగ దేవికి వివరిస్తాడు. దీని గురించి.

    • @anilsammetaanil1234
      @anilsammetaanil1234 Месяц назад

      50 100 సంవత్సరాలకి లోకం కరాబ్ అయింది నీ మొఖం ఇంకా నాలుగు లక్షల సంవత్సరాలు ఉంటదా ఏం చెప్తున్నావ్

    • @singanaboyanasridevi4147
      @singanaboyanasridevi4147 26 дней назад

      Thondarenduku jaregedi chustharu kada

    • @GURUUTIRUPATI
      @GURUUTIRUPATI 16 дней назад

      ​@@anilsammetaanil1234😂😅😅😂😂

  • @RadhaRadha-ro1qm
    @RadhaRadha-ro1qm Месяц назад +2

    Sri brahmendra Swamy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌼🌼🌼🌼🌹

  • @vijaybhasker9478
    @vijaybhasker9478 Месяц назад +4

    He told correct, I studied brahmagari charitra original, only left 20% people.

  • @Naidu-wz1tn
    @Naidu-wz1tn Месяц назад +5

    Sir అంతా త్వరగా మన కలియుగం అంతం కాదు sir

  • @vasuveluru
    @vasuveluru Месяц назад +2

    పంది కడుపున ఏనుగు ఆకారం లో ఉన్న పిల్ల 10 సంవత్సరాల కిందట నెల్లూరు జిల్లాలో సైదాపురం మండలం లో కలిచేడు గ్రామం లో పుట్టింది చనిపోయింది, మేము ఊరంతా తిప్పి తర్వాత కననం చేశాము.

  • @achutarayavarma9759
    @achutarayavarma9759 29 дней назад +1

    Om sri potuluari Vera bramhamdra swomi ya namaha 🙏🙏🙏🙏🙏

  • @DatlaKesava
    @DatlaKesava 15 часов назад

    మీరు ఎప్పుడు అంతం అవుతారు చెప్పండి గురువు గారు

  • @ramakrishnap2548
    @ramakrishnap2548 Месяц назад +1

    Intiki yakamaani ledu ante pillalu maata vinaru Ani. Adegaa jarugitondi ippudu

  • @krishnaiahjuttu7738
    @krishnaiahjuttu7738 21 день назад

    Future prediction is only an assumption and limited to imagination. Calamities and distractions are the result of Nature's fury.
    We are bound to follow and respect Nature to have harmony.

  • @నిబద్ధబుద్దా
    @నిబద్ధబుద్దా Месяц назад +90

    భారత దేశంలో భారం ఎక్కువ పుణ్యభూమి అందుకేగా మాడాజీ లో ఐదు వేల వాయిదాలతో మహామేత పుత్రుడికి బెయిల్ తో ముఖ్యమంత్రి పదవి

  • @ramuveggalamramu2151
    @ramuveggalamramu2151 Месяц назад +2

    🕉️🚩జై వీరబ్రహ్మేంద్రస్వామీ.
    హిందూ సనాతన ధర్మం లో ఏ దేవుడినైనా గారు అని పిలుస్తున్నామా?
    ఆంజనేయస్వామీ అంటున్నాం కానీ ఆంజనేయ గారు అంటున్నామా?
    వేంకటెశ్వరస్వామీ అంటున్నాం కానీ వేంకటేశ్వర గారు అంటున్నామా?
    మరి సాక్షాత్తు భగవత్ స్వరూపుడైనా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామీ ని బ్రహ్మం గారు అని ఎందుకంటున్నాం??
    అయ్యప్పస్వామీ మాల., ఆంజనేయస్వామీ మాల వేసుకొన్న సాధారణ మనిషి సైతం స్వామీ అని పిలుస్తూ వారిలో భగవంతుణ్ణి చూస్తున్నాం కదా మనం !!
    సాధారణంగా ఒక వ్యక్తి ని పిలుస్తున్నప్పుడు మనం గౌరవ సూచికంగా వారి పేరు చివర గారు చేరుస్తాం!!
    మరి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామీ ని బ్రహ్మం గారు అంటున్నాం.
    శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామీ సాధారణ వ్యక్తా ??
    దయచేసి గమనించండి 🙏🏻
    ఇటువంటి పరిస్థితుల్లో మనం బ్రహ్మం గారు, బ్రహ్మం గారి మఠం, బ్రహ్మం గారి కాలజ్ఞానం, బీ మఠం అని కాకుండా వీరబ్రహ్మేంద్ర స్వామీ, వీరబ్రహ్మేంద్ర స్వామీ మఠం, వీరబ్రహ్మేంద్ర స్వామీ కాలజ్ఞానం అని పలుకుదాం!!
    కడప జిల్లా లోని బ్రహ్మం సాగర్ ను వీరబ్రహ్మేంద్రస్వామీ సాగర్ గా, బ్రహ్మం గారి మఠాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామీ మఠంగా మార్చేందుకు గౌరవ రాష్ట్ర ప్రభుత్వాన్ని
    వేడుకొందాం 🙏🏻
    _జీవితంలో ప్రతీ ఒక్కరూ ఒక్కసారైనా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామీ వారి సజీవ సమాధిని దర్శించండి! తరించండి!!_
    శ్రీ మద్విరాట్ టీవీ
    మన వైభవం! మన ఠీవీ !!
    వెగ్గళం రాము.
    హైదరాబాద్.
    9010119944,

  • @gunagantivenkateswarlu2827
    @gunagantivenkateswarlu2827 Месяц назад +2

    దేవుడు అనగా దేవి దేవత లను తయారు చేసే వాడు. స్వయంబు అనగా స్వయంగా వస్తాడు. సత్యం శివం సుందరం. వచ్చి గీత అనగా చదువు చెప్పి సత్యాయుగానికి తయారీ చేస్తూన్నాడు. 1936నుండి దేవుడు అవతరించి అనగా వచ్చినాడు. 1946-47.స్వతంత్రం వచ్చినది. ఈ దేశం పేరు సత్యమేవ జయతే. ఏ మనిషి దేవుడు కాదు. దేవుడు నిరాకారుడు జ్యోతి బిందువు. దాని గుర్తు. ద్వాదశ జ్యోతిర్లింగంలు అని దేవాలయాలు భక్తి లో గుడులు కట్టి శివ భక్తి చేశాం. పిలిచాము. ఏ భక్తి చేసినా ఫలాన్ని ఇచ్చే వాడు భగవంతుడు ఒక్కడే. వచ్చినాడు. అందరు మనుషులే. కానీ దేవుడు కాదు. ఆత్మలే. ఆత్మలకు చావులేదు. ఆత్మలకు తండ్రి సుప్రీమ్ ఆత్మ. పరమాత్ముడు ఒక్కడే. వచ్చినాడు. గత 88 ఇయర్స్ నుండి దేవుని ప్రోగ్రాం నడుస్తుంది. దానికి పరదా పెట్టారు. దాని పేరు ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరియ విశ్వ విద్యా లయం అని పరదా పెట్టబడినది. బ్రహ్మం గారు. మనిషి. దేవుడు కాదు. ఏ మనిషి దేవుడు కాడు. వాతావరణ కేంద్రం వారు చెప్పినట్టు. Verabrahmam గారు భక్తి, తపస్సు, ల శక్తి. తో సిద్ది,బుద్ది పొంది జరగ బోయేది కాలజ్ఞానం చెప్పాడు. రాసాడు. అంతే కానీ దేవుడు కాదు. త ఫస్ సంపన్నుడు మాత్రమే. జననం మరణం శరీరం తీసుకునే వాడు. దేవుడు, భగవంతుడు, పరమాత్మ కాదు. అజన్ముడు, ఆశరీరి, అబొక్త, ఆత్మలు కోట్లు. తండ్రి పరమాత్మ ఒక్కరే. ఆత్మలకు తండ్రి. ఒక్కరే. వారే వచ్చి చెప్పారు. వారి పేరు ఒక్కటే. శివ. వచ్చి, మనిషి ముఖం లో ప్రవేశించి. సత్య జ్ఞానం చెప్పినాడు. నెట్ లో తెలుసు కోండి. బ్రహ్మ కుమారీస్ అని కొట్టండి. వస్తుంది. బ్రహ్మ అనగా మనిషే. ఆత్మనే. దేవుడు కాదు భగవంతుడు కాదు, పరమాత్మ కాదు. మన సోదరుడే. తండ్రి కాదు. అట్లనే బ్రహ్మంగారు కూడ సోదరుడే. దేవుడు. ఆత్మల తండ్రి, పరమాత్మ. భగవంతుడు, ఒక్కడే, వచ్చినాడు. కావున స్వాతంత్రమ్ వచ్చినది. సత్య మేవజయతే. బ్రహ్మం గారు శివుని భక్తుడే. తపస్సంపణ్ణుడు మాత్రమే. ఓంశాంతి.

  • @నిబద్ధబుద్దా
    @నిబద్ధబుద్దా Месяц назад +3

    భయంతోనేగా ర(భ)క్షణ సాధ్యం. భక్తులేగా బానిస యాపారంకి ముడి పదార్థాలు

  • @ksaimahesh
    @ksaimahesh Месяц назад +3

    ఇంకా చాలా టైం వుంది అంతానికి ఈయన తొందరపడి చెపుతున్నాడు 😂😂😂😂😊

    • @chinnaswamysampathi2259
      @chinnaswamysampathi2259 Месяц назад

      కక్కని బార్యను బతికించాడు కదా స్వామి.

    • @chinnaswamysampathi2259
      @chinnaswamysampathi2259 Месяц назад

      కక్కని బార్యని బతికించారు కదా స్వామి వారు.

  • @peramkondareddy4025
    @peramkondareddy4025 Месяц назад +1

    మీరు రాసిన బుక్ ఎక్కడా దొరుకుతుంది

  • @RamanaG-m4t
    @RamanaG-m4t Месяц назад +9

    2034 అంతం రాదు ఆయనకి తెలియదు కారక్ట్ గా అంచనా వేయండి

    • @singanaboyanasridevi4147
      @singanaboyanasridevi4147 26 дней назад

      ఇప్పుడు జరుగుతున్నది అదే
      భూమి మీద అధర్మం, అరాచకం, యుద్ధము, అంతులేని వైరస్ లు, భూకంపాలు ,తుపానులు,ఇన్ని ఉంటే అంతం ఆగకుండా ఉంటుంద

    • @Pvkrishna-x1b
      @Pvkrishna-x1b 21 день назад

      సార్ ప్రపంచం అంతం కాదు గాని ప్రపంచంలో 70% నాశనం అయిపోతారు సార్ ఎందుకంటే మూడో ప్రపంచ యుద్ధం కొట్టుకుంటూ వస్తా ఉన్నారు కదా ఇంక స్టార్ట్ అయిపోయింది కదా అందరూ పోతారు క్లైమాక్స్ ఎందుకు లేదు ప్రతి ఊరికి వెయ్యి మంది కూడా చాలా కష్టమే

    • @meghanappj6628
      @meghanappj6628 4 дня назад

      Neku anchana vese Shakti unda ? Kalanni gamaninchu bavishyathu telustundi

  • @Rallapalli.Venkateswararao
    @Rallapalli.Venkateswararao 21 день назад +1

    Nothing is true.

  • @somasundermangalampalli7089
    @somasundermangalampalli7089 14 дней назад

    Jai veera brahma swamy days are not good

  • @taruntejakurmala8289
    @taruntejakurmala8289 Месяц назад +2

    Don't trust these things what happens happens but devote swamy and krishna

  • @Ganeshlaxmi-o7i
    @Ganeshlaxmi-o7i 29 дней назад

    This anchor anotherRK😊

  • @anandvalaboju9788
    @anandvalaboju9788 19 дней назад

    సర్వం కల్తీ అయ్యెను బ్రహ్మంగారి కలజ్ఞాన వ్యాఖ్యం

  • @arunaraju4689
    @arunaraju4689 Месяц назад

    Water scarcity doesn’t mean oceans will vanish. But there will be drinking water scarcity.

  • @TganeshTganesh-t9i
    @TganeshTganesh-t9i Месяц назад

    ok

  • @PavankumarPrajapathiPaidimukka
    @PavankumarPrajapathiPaidimukka Месяц назад +2

    శైవ భక్తులు తగ్గుతారు 🚩

  • @gogulasuresh7622
    @gogulasuresh7622 Месяц назад +2

    యిలా చెపుతారు,లోకంలో చాలా జరుగుతాయి వాటిని కూడా వదలడంలేదు.

  • @viswanathb543
    @viswanathb543 Месяц назад

    guru garu baga research chesaru .. 2034 Ananda year is end .. but we are having 10 years only ... world going good ... good food and entertainment etc .. some part of earth facing risks .. but these all looks common ... viruses also common ... so far all going good on earth ... even humans are good , learning about bad ppl activities n realising .... why this yuga ends in 2034 .. ??? what is the problem ...

  • @gundlathotibrahma1155
    @gundlathotibrahma1155 15 дней назад

    Allmatti dam Tegi Srisailam n Sagar tegite Jalal amravati mukku Pogue thakavachu

  • @jyothsnam9914
    @jyothsnam9914 29 дней назад +6

    ఇశాన్యిమునుండివిషగాలితొలివిపరీతంగాచనిపోయదరుఅంనారుబ్రమంగారుఅదిమనంసూచాఅదికరోనాఅపుడుకోనివెలమందిదిక్కులెకుడాశెవానితాకాలన్నబయమేసింది

  • @jagdisha9956
    @jagdisha9956 27 дней назад +1

    Year cheppakandi.
    Prathi 60 years ki aa samvathsram vosthundi,
    Ippude jaruguno, appudeno.
    Mivalla samvathsram avuthundi adhi thappu.
    Malli voche 60 years lo jaragochu.
    Gamanithurugaka.

  • @thataraokaki3737
    @thataraokaki3737 29 дней назад

    ప్రభుత్వ పథకాలు ఆడవారినె ఇంటికి యజమానిగా గుర్తించి రేషన్ కార్డులు ఇస్తున్నారు కదా

  • @sunkarigangaraju1654
    @sunkarigangaraju1654 Месяц назад

    Super🙏. Sir

  • @TganeshTganesh-t9i
    @TganeshTganesh-t9i Месяц назад

    OK

  • @PrakashPrakash-w5e
    @PrakashPrakash-w5e Месяц назад

    Jai jai jai Sri kalki

  • @TganeshTganesh-t9i
    @TganeshTganesh-t9i Месяц назад

    🎉😊

  • @purohetulu
    @purohetulu Месяц назад +2

    యీ లోపల చాలా జరుగుతాయని చెప్ప౦డిచాలు

  • @vinaykumarreddybijivemula1842
    @vinaykumarreddybijivemula1842 Месяц назад +2

    బుక్ పిడిఎఫ్ పేటండి

  • @PRASADRAOPURICHARLA-hm4gz
    @PRASADRAOPURICHARLA-hm4gz 18 дней назад

    kalame tharigudi vachenu kaliyugamantha kalame kanipinchasagenu.kalame tharigudi vachenu mulamedo teliadayenu.

  • @munirathnam9982
    @munirathnam9982 25 дней назад +1

    TIRUMALA LADDU LO PANDI KOVVU KALAPADAMU CHALA ANYAM, TIRUMALA KONDA PAINA CHRISTIAN RELIGON PRCHARAMU CHEYADAMU

  • @NMohan-v6m
    @NMohan-v6m Месяц назад +1

    Nijaanni darmaanni sathyaanni devunni nammi chaddavaadu bulokamlo ledu jaigurudeva verabramahendraswamy

  • @ramreddyreguri2933
    @ramreddyreguri2933 18 дней назад

    Sure, meeriddaru matram thappakunda brothukutharu after 2024.

  • @నిబద్ధబుద్దా
    @నిబద్ధబుద్దా Месяц назад +4

    దేవుడిని సృష్టించిన జీవుల తెలివికి జోహార్లు😂

    • @krishnamurthyraju8627
      @krishnamurthyraju8627 Месяц назад

      Dhevudu jeevulanu vaari vaari karmaanusaaram punarjanma prasaadhisthaadu gaani jeevulu dhevunni puttinchavu.

    • @నిబద్ధబుద్దా
      @నిబద్ధబుద్దా Месяц назад

      @@krishnamurthyraju8627 నీవెవరు? సృష్టి స్థితి లయలకు కారణం నీవు కాదా?
      సృష్టి అనాది నీలా 😁

    • @krishnamurthyraju8627
      @krishnamurthyraju8627 Месяц назад

      @@నిబద్ధబుద్దా thonda mudhiri voosaravilli ainatlu aadhyaathmikatha mithimeerithe pichhigaa maaruthundho,theliyaka manam alaa ardham chesukuntaamo.

    • @నిబద్ధబుద్దా
      @నిబద్ధబుద్దా Месяц назад

      @@krishnamurthyraju8627 అందుకే అతి సర్వత్రా వర్జయేత్ అనేది.
      నీవు సంగతి ముందు తేల్చు తర్వాత దేవుడి తద్దినాలు ఆటోమేటిక్ గా జరిగిపోతాయి....
      దేవుడు దెయ్యం గురువు థూత్ అవదూత్ దేవదూత్ ఆత్మ ప్రేతాత్మ పరలోకం కలికాలం అవతారం అనేది పలాయనమే..... ఘోస్టే లో మేకులతో 😁

  • @SathyanarayanaKodipella
    @SathyanarayanaKodipella Месяц назад +1

    Rakala paristhithula gurinchi chepputhunnaru 10years lo yela jaruguthundi.

  • @arunkumar-nq5iy
    @arunkumar-nq5iy Месяц назад +7

    432000 సంవత్సరాల కాలం ఐన కలియుగం 5000 కి ఎలా కుదిపించారు ⁉️

    • @singanaboyanasridevi4147
      @singanaboyanasridevi4147 26 дней назад +1

      దేవుడు కుదించడంటా ఈ అరాచకవాదం చూడలేక

    • @meghanappj6628
      @meghanappj6628 4 дня назад

      Turakalu devullani avamanistunte ilanti viparithyale jaruguthayi

  • @sreekrishna40
    @sreekrishna40 24 дня назад

    చెప్పిందే చెప్తున్నాడు

  • @VamsiKrishna-zm5eb
    @VamsiKrishna-zm5eb 26 дней назад

    Pralayam twaraga ranivandi swamy... Daridhram vadhulu thundhi

  • @PavankumarPrajapathiPaidimukka
    @PavankumarPrajapathiPaidimukka Месяц назад +3

    🙏వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం అంటే చెప్పింది జరిగేది కాదు,జరిగేది చెప్పడం కదా!సవరణ... 🚩🙏

  • @manjunathsettyh2592
    @manjunathsettyh2592 Месяц назад +1

    Swamy krodinama samvastaram 60 years taruvata malli vastundi. Appudu jarugochukada.

  • @PRASADRAOPURICHARLA-hm4gz
    @PRASADRAOPURICHARLA-hm4gz 18 дней назад

    konthavaraku Parma nastamu jaruguthundi.ippudu manamu 5023 vs year lo unnanu.

  • @mohanraonellore4754
    @mohanraonellore4754 25 дней назад

    Kaliyuga prathama padam explanation not clear sir

  • @saralarawi
    @saralarawi 23 дня назад

    EVM ల టాంపరింగ్ తో 2029 తర్వాత ఇంకేం ఎన్నికలు....😂

  • @SathyanarayanaKodipella
    @SathyanarayanaKodipella Месяц назад

    Jaruguthavi, jaruguthavi, jaruguthavi anakandi, Anni mana chethulone undi. I'lla jarugu thundi ani chepparu, jarugakuda chushikondi Ani chepparu. Khachithanga jaruguthundi Ani cheppaledu dharmani kapudikunte yedi jarugadu, devudu dayamaidu. Malli, malli, malli, cheputhe ade jaruguthundi . Yugamu age. 4,50,0000 years.

  • @PendemKoteswaraRao
    @PendemKoteswaraRao Месяц назад +1

    Congress party brahmanala party Ela avuthúndi

  • @saradarao5436
    @saradarao5436 Месяц назад +1

    Me, book, Ekada, Dorukunu.

  • @rsreedevi2403
    @rsreedevi2403 Месяц назад

    అయ్యా కనకదుర్గ అంటే ఇప్పుడు పూజిస్తున్న మూర్తి కాదు under ground lo అసలు మూర్తి వుంది ఆమూర్తి అని విన్నాను

  • @dandunarasimharaju2627
    @dandunarasimharaju2627 23 дня назад +2

    ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడితే బ్రహ్మంగారి కాదు హిందూ మతం మీద విరక్తి జరుగుతుంది

  • @virupakshnaludi9246
    @virupakshnaludi9246 Месяц назад +1

    Book available in KANNADA language?

  • @PRASADRAOPURICHARLA-hm4gz
    @PRASADRAOPURICHARLA-hm4gz 18 дней назад

    3 dinamulu jalamu krungenu mukkotikaina teliarani mahima puttenu.

  • @purohetulu
    @purohetulu Месяц назад +2

    యీ విషయ౦ మాత్ర౦ బాగా చెప్పారు ఆ డానికి లో౦గినవాడు యెవడు యింతవరకు బాగు పడలేదు

  • @PRASADRAOPURICHARLA-hm4gz
    @PRASADRAOPURICHARLA-hm4gz 18 дней назад

    udara poshana jnanulantha urvilo lekunda poyeru

  • @stylegang6581
    @stylegang6581 Месяц назад

    What about kaliyugantham 2012

  • @malathiThailam
    @malathiThailam Месяц назад +2

    U correct it 1936

  • @నిబద్ధబుద్దా
    @నిబద్ధబుద్దా Месяц назад +1

    ఎఐలో బయటకు వెళ్లే పనే ఉండదు

  • @BasiReddyKuruba
    @BasiReddyKuruba 26 дней назад +1

    Total. Feak

  • @saigvst1314
    @saigvst1314 Месяц назад +1

    Sorry he is wrong, not correct, kaka pekutunnadu.

  • @satyanarayanagaraga7358
    @satyanarayanagaraga7358 Месяц назад +1

    Example is our ex c m jagan.

  • @sirishachennuboina611
    @sirishachennuboina611 11 дней назад

    Amavasya rathri chandhrudu gani kshethram lo kasi reddy Nayana ee mahatyam chesarantandi aa vuri Janalu antha Chesaru anta mi rachanalo pondhuparachandi

  • @నిబద్ధబుద్దా
    @నిబద్ధబుద్దా Месяц назад +2

    ఆస్తమా తో పిల్లి కూతలలో మన బాడీ నుంచి దేవుడు యేడుస్తాడు పిల్లిలా