ఇలా కటింగ్ స్టిచ్చింగ్ చేస్తే రోజుకి 10 లైనింగ్ జాకెట్లు కుట్టగలుగుతారు 🤔🥰🥰

Поделиться
HTML-код
  • Опубликовано: 27 ноя 2024

Комментарии • 19

  • @shaikrajiya9103
    @shaikrajiya9103 День назад

    Super mam ekkada meeru elanti blouse kuttuchukontamu

  • @kodidalashireesha5227
    @kodidalashireesha5227 День назад

    Hi sister chala bhaga chepparu ...alane same 28 size blouse cutting and strinching cheppandi sister

  • @PrasadUndurthi-w6z
    @PrasadUndurthi-w6z 5 дней назад +1

    హాయ్ సిస్టర్ మీరు పెట్టిన కటింగ్ స్టిచ్చింగ్ చూశాను నాకు బాగా నచ్చింది అర్థం అయింది నేను కూడా అలా ట్రై చేస్తాను కానీ పది సంవత్సరాల పాపకు లాంగ్ పరికిణి జాకెట్ కుట్టడం ఎలాగో చూపించండి సిస్టర్ ఎంత లైనింగ్ తీసుకోవాలి బాడీకి ఎంత తీసుకోవాలి కింద ఎంత తీసుకోవాలి అర్థమయ్యేలా చెప్పండి సిస్టర్

  • @tangelladurgabhavani497
    @tangelladurgabhavani497 5 дней назад +3

    మెడ పట్టి వేయకపోతే గట్టిగా ఉండదు కదండి బ్లౌజ్

  • @YerraNagababu-zd8ko
    @YerraNagababu-zd8ko День назад

    👌👌👌👌👌❤❤❤❤❤❤

  • @PrasadUndurthi-w6z
    @PrasadUndurthi-w6z 5 дней назад

    హాయ్ కటింగ్ స్టిచ్చింగ్ పెట్టారు కదా చాలా బాగుంది కుట్టడం కూడా చాలా బాగా చూపించారు నాకు చాలా బాగా నచ్చింది సిస్టర్ 10 సంవత్సరాల పాపకి లంగా జాకెట్ ఎలా కుట్టాలి కటింగ్ స్టిచ్చింగ్ లైనింగ్ ఎంత తీసుకోవాలి బాడీకి ఎంత తీసుకోవాలి పరికిణి నీకు ఎంత తీసుకోవాలి కొంచెం అర్థం అయ్యేలా చెప్పండి సిస్టర్

  • @S.KAnjum947
    @S.KAnjum947 7 дней назад +1

    Super sister❤❤❤

  • @PrasadUndurthi-w6z
    @PrasadUndurthi-w6z 5 дней назад

    హాయ్ అక్క చిన్న పిల్లలకి బుట్ట చేతులు ఎలా కుట్టాలి ఆది చేతులతో కుట్టే లాగా చెప్పండి అక్క పెద్దవాళ్ళకి ఎలా కొట్టాలి ఆది బ్లౌజ్ తో చెప్పండి

  • @PrasadUndurthi-w6z
    @PrasadUndurthi-w6z 5 дней назад

    హాయ్ అక్క లాంగ్ ఫ్రాక్ లైనింగ్ ఎంత తీసుకోవాలి బాడీ కి ఎంత తీసుకోవాలి కొంచెం అర్థమయ్యేలా చెప్పండి అక్క

  • @YerraNagababu-zd8ko
    @YerraNagababu-zd8ko День назад

    Sumitra Akka

  • @PrasadUndurthi-w6z
    @PrasadUndurthi-w6z 5 дней назад

    హాయ్ అక్క లాంగ్ ఫ్రాక్ కూడా కొట్టడం చెప్పండి ఎంత తీసుకోవాలి బాడీకి ఎంత తీసుకోవాలి కొంచెం అర్థం ఎలా చెప్పండి అక్క

  • @SrideviGuglavath
    @SrideviGuglavath 7 дней назад

    Akka blouse ki Galla ki chinnaga voste peddaga voste daniki ala currect cheskovallo cheppara koncham plz akka

    • @Umafashion2010
      @Umafashion2010  6 дней назад

      ఏమి చెబుతున్నారు అర్థం కాలేదండి 🤔

    • @SrideviGuglavath
      @SrideviGuglavath 6 дней назад

      @Umafashion2010 adi blouse neck kante manam kutte blouse neck chinnaga avutem ala sari cheskovallo cheppandi akka

  • @ramadevivemuri990
    @ramadevivemuri990 5 дней назад

    ఉక్కీస్ లు కాదు.... హుక్స్... మేడం

  • @sujathach7385
    @sujathach7385 7 дней назад

    Hi sister Dress hands tite ga vunnai vatini loose elo cheyalo ledante extra cloth ela veyalo cheppandi

    • @sujathach7385
      @sujathach7385 7 дней назад

      3/4 hands sister

    • @Umafashion2010
      @Umafashion2010  6 дней назад

      ఎక్స్ట్రా క్లాత్ మూక్కలు అతకడం చెయ్యి కింద సంక దగ్గర అతకవచ్చు లాంగ్ ముక్కలు లేదంటే హ్యాండ్ విప్పి హ్యాండ్ మధ్యలో కట్ చేసి ఏదైనా మోడల్ కుట్టిన మీకు లూజు జనరేట్ అవుద్ది😊

    • @sujathach7385
      @sujathach7385 6 дней назад

      Meeru stitching chesi oka video pettandi
      Please 👍