LAST ONE RUN KOSAM ENTHA TENSION PADDAARO CHUSAARU GAA?? ADE WASHINGTON OTHER END LO VUNTE HAPPY GAA CENTURY COMPLETE AYYIVUNDEDI. "SUPPORT IS VERY VERY IMPORTANT"😅😅😅
క్రికెట్ ఉన్నంత కాలం... అందులో తెలుగోడికి ఉన్న పేజీ లో నితీష్ పేరు చిరకాలంగా నిలిచిపోతుంది......❤️❤️ మొదటి సారిగా ఆసిస్ గడ్డ పై సెంచరీ మామూలు విషయంకాదు...వైల్డ్ ఫైర్ నితీష్ కుమార్ రెడ్డి🔥🔥 థాంక్యూ డీఎస్పీ సిరాజ్ ఆ మూడు బంతులు బాగా డ్యూటీ చేశారు 😅
సిరాజ్ భాయ్ శుక్రియా! వంద పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదని నిన్ను తిట్టుకున్నాము. కానీ, ఇప్పుడు నీ ఒక్క వికెట్ కాపాడుకొని వంద పరుగులు (నితీష్ రెడ్డికి) దాటించావు.
@@saisandeep1086ee series ki bumrah ki toduga okka senior fast bowler ni teesukovalsimdhi even if he is not in the 11 atleast squad lo vunthe konni inputs Icchevaru to this youngsters especially when shami is not there they should have tried getting in atleast bhuvi even if he bowls few overs he can swing the ball and give solidity in batting as well. Intha peddha series kosam experience back cheyyadam lo tappe ledhu.
సంజయ్ మంజ్రేకర్ ఎక్కడున్నా రావలమ్మా ఎత్తిన ప్రతీ చెయ్యి ముడుచులోవాలి ఎత్తిన ప్రతీ నోరు మూసుకోవాలి మళ్ళీ ఎవడైనా నితీష్ ని తీసెయ్యాలి అంటే పుచ్చ పేలిపోద్ది తెలుగోళ్లు కాలర్ ఎగరేసే టైం Unbeaten TON Highest run getter on 8th wicket 21 year old boy from vishakhapatnam On Finest and most dangerous Australian bowling attack VVS లక్ష్మణ్ తర్వాత మళ్ళీ మన పేరు మారు మోగేలా చేశాడు thanks nitish
🔥💥 NKR 💥🔥. Wild Fire 🔥 💯..... Great support by washi DSP వామ్మో లాస్ట్ బాల్స్ డిఫెండ్ చేసుకోక అవుట్ అయ్యితే చంపేసేవాళ్ళు..😂😂 వామ్మో సంజయ్ మంజేకర్ మొఖం ఇప్పుడు మొగ్గలా పెట్టాడు కావచ్చు...
పాపం nitesh Kumar reddy తనకి no.7 లో batting ఇచ్చి tailenders తో adamantunnaru Washington sundar కి కూడా అంతే Form లో లేని rohith sharma కి Opener or no.6 place ఇస్తున్నారు Bhumrah out ayyinappudu 3 balls siraj adathada out అవుతాడ అనిపించింది Siraj was 3 balls played well
ఆస్ట్రేలియా బౌలర్లు తమ వ్యూహం లో భాగంగా ఆఫ్ స్టంప్ కి అవతల సంధిస్తున్న బంతుల్ని నితీశ్, సుందర్ ల జోడీ ఎంతో సంయమనం పాటించి, క్రమ శిక్షణతో విడిచి పెట్టిన తీరు అత్యంత ప్రశంసనీయం.
Prathisaari kohli ni Rohit jathalo enduku bayya vestharu kohli idhe series lo century chesadu evarikaina bad time untadhi proven players ki koncham time ivvali
Sir TAKE A BOW Nitish 105(176 balls) sundar 50(162balls) total 56overs This is the greatest century against AUS in AUS and tough situation down 7 wickets IND team need firing cricketers like those Thanks for your valuable analysis sir
సర్ బౌన్సీ పిచ్ మీద కొమ్ములు తిరిగిన ధీరులు చేతులెత్తేసిన పరిస్థితుల్లో మన తెలుగు కుర్రాడు తన సత్తా మరొకసారి చూపించాడు నాకు చాల ఆనందంగా ఉంది . మనలో టాలెంట్ ఉన్నది అని 😅😂ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళకి ఒక సందేశం 😊ఇచ్చాడు యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి ❤
Bangladesh, newzeland లతో home series fail అయిన రోహిత్, కోహ్లీ లను ఆస్ట్రేలియా series కి select చేశారంటేనే series ని ఫణంగా పెట్టినట్టు. ఎంత పెద్ద ప్లేయర్స్ అయినా వరుసగా fail అవుతుంటే పక్కన పెట్టాల్సిందే అప్పుడే ఇండియా విదేశాలలో series గెలుస్తుంది.
నితీష్ ని select చేసిన వారిని అభినందించాలి. అతని టెక్నిక్ ని నమ్మిన captain - మేనేజ్మెంట్ ని కూడా😃😀 ఇదే సిరీస్ లో Sarfaraz లాంటి బెంచ్ strength ని కూడా అవకాశం ఇస్తే వారి టాలెంట్ కూడా తెలుసును , ఫెయిల్ అయితే వేరే వారిని next సిరీస్ కి సెలెక్ట్ చేయొచ్చు. రోహిత్ కోహ్లీ లు అవకాశం ఇవ్వలేదు.
నితీష్ రెడ్డి కు సరైన time లో ఆడడానికి time place లో రాలేదు ఇప్పటివరకు, తను ఆడిన 6ఇన్నింగ్స్ లో 4highest స్కోర్ తనదే, నితీష్ రెడ్డి strength batting కాబట్టి bowlling కన్నా batting encourage చేస్తే next top order లో best future batsman అవుతాడు
పంత్ లాంటి ఆటగాడు వలన ఓడిపోయే 10 మ్యాచ్ లలో ఒక్క మ్యాచ్ గెలిపిస్తాడేమో కానీ గెలిచే 10 మ్యాచ్ లలో 9 మ్యాచ్ లు ఒడిస్తాడు.ఇటువంటి ఆటగాళ్ళు దేశానికి అవసరం లేదు గవాస్కర్ స్టుపిడ్ అనటం కరెక్ట్.
వాస్తవానికి ఈ సీరీష్ లొ చివరి నంబర్ స్పెష్లిస్ట్ బ్యట్స్మెన్ గా బ్యటింగ్ లొ వచ్చి ప్రతీ టఫ్ సిచ్యువేషన్ లొ మంచి పరుగులు చేసిండు. ఆ రికార్డ్ చూస్తే వాస్తవానికి ఈ బాక్సింగ్ టెస్ట్ లొ పంత్ కంటె ముందు నితిష్ ను పంపించాల్సిన అవసరం ఉంటె రాబోయే టెస్ట్ లొ ఐనా నితిష్ ను పంత్ కంటె ముందు బ్యాటింగ్ ఆర్డర్లొ పంపించాల్సిన అవసరం ఉంది
if #gg not a coach NKR ni test lo ippudu chudatam impossible....great mind #gg #GG 💥 ERA 💪 💥 #SAMJUSASON ✅ #NKR ✅ #WSUNDAR✅ #VCHAKRAVARTY✅ HRANA✅... Every one click ..bt NZ series & aus series only seniors players failed...bt every one barking like dogs on #Gg.... including this fellow.....❤️gg #washi nkr 💪👍
*నితీష్ కుమార్ రెడ్డి సెంచరీకి ఎంత వాల్యూ ఉందో వాషింగ్టన్ సుందర్ ఆఫ్ సెంచరీ కూడా అంతే వాల్యూ ఉంది 🫡🫡*
బట్ సెంచరీ ,సెంచరీ నే,హాఫ్ సెంచరీ హాఫ్ సెంచరీ నే....
Skb lo cheppaw kadah sami
@PavanA999 * అది SKB షాట్ r cricket Venkatesh Garu అంటే రెండు వేరు వేరు కదా స్వామి🫡🫡*
YES, YOU ARE CORRECT
LAST ONE RUN KOSAM ENTHA TENSION PADDAARO CHUSAARU GAA?? ADE WASHINGTON OTHER END LO VUNTE HAPPY GAA CENTURY COMPLETE AYYIVUNDEDI. "SUPPORT IS VERY VERY IMPORTANT"😅😅😅
నితీష్ కుమార్ రెడ్డిని తీసేయ మన్న మంజ్రేకర్
మన దేశంలోనే వరస్ట్ క్రికెట్ అనలిస్ట్
😂😂😂😂😂😂😂
Vanki atta adevallu ante estam unda du...enduku ante vadiki adadam radu kabati😂😂😂
@@AnithaAnvika-sm8zf vadia ata kallara chuci edchevallam 90 loo
Gavaskar kuda
Our own MSK Prasad doubted his ability as well as his selection in 4th test and then took U turn.
దక్షిణాది వాళ్లంటే మంజరేకర్ కు ఇష్టముండదు
NKR అంటే నేషనల్ అనుకుంటిరా ఇంటర్ నేషనల్ 💥🗽
Thumbnail లో సుందర్ నీ కూడా పెట్టి వుండాల్సింది...... తన ఇన్నింగ్స్ నితీష్ సెంచరీ కి ఏమాత్రం తీసిపోనిది.....well played both...❤🎉🔥😍
epudu ashwin badalu sundar endhuku anedi justify chesadu
Exactly
Yes bro 👍
Century value vere level bro
@@ssvrpkumar846Nitish super aadadu but sundar support lekapothe 100 vachedha.... sundar out avvagane chusava entha tension vachindo Andariki......
థాంక్స్ గంభీర్ భాయ్ , టాలెంట్ ఉన్నా కుర్రోలు కి అవకాశం ఇచ్చావు, సద్వినియోగం చేసుకున్నారు
సాంసన్ ఇన్ t20's
రియాన్ పరాగ్ t20&Odi
నితీష్ ఇన్ టెస్ట్
Kohli and rohit ni droup cheyandi😢😢😢
@grimcreation123 టెస్ట్ లో 10,000 రన్స్ చేసి రిటైర్ అవ్వుతాడు,, కోహ్లి కంటే స్మిత్ ఒక మెట్టు ఎక్కువ
Sanju ki test and odi lo kuda ivaali
మొదటిసారి రవిశాస్త్రి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.మొత్తం స్టేడియం కేరింతలతో మారుమ్రోగుపోయింది. flawless ఇన్నింగ్స్ by Wildfire NKR
పంత్ మంచి ఆటగాడు కానీ షాట్ సెలక్షన్ సరి చేసుకోవాలి. ఇండియా ను నితీష్ కాపాడాడు❤👍
మాన తెలుగు కుర్రవాడి కి మంచి ఫ్యూచర్ ఉండాలి అని కోరుకుందాం మన తెలుగు వారం
క్రికెట్ ఉన్నంత కాలం... అందులో తెలుగోడికి ఉన్న పేజీ లో నితీష్ పేరు చిరకాలంగా నిలిచిపోతుంది......❤️❤️ మొదటి సారిగా ఆసిస్ గడ్డ పై సెంచరీ మామూలు విషయంకాదు...వైల్డ్ ఫైర్ నితీష్ కుమార్ రెడ్డి🔥🔥
థాంక్యూ డీఎస్పీ సిరాజ్ ఆ మూడు బంతులు బాగా డ్యూటీ చేశారు 😅
I was thinking how dsp handle for that perticular over.Dsp did a good job. Without DSP Nitish 100 wouldn't be possible . ❤
Sir Richards Dsp Siraj 👍👍
సిరాజ్ భాయ్ శుక్రియా! వంద పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదని నిన్ను తిట్టుకున్నాము. కానీ, ఇప్పుడు నీ ఒక్క వికెట్ కాపాడుకొని వంద పరుగులు (నితీష్ రెడ్డికి) దాటించావు.
Siraj totally failed in australia bumrah is suffering due to siraj
@@agod4779 Yes Bumrah ki bowling lo evvaru sariga support ivvatledu 😢
@@saisandeep1086ee series ki bumrah ki toduga okka senior fast bowler ni teesukovalsimdhi even if he is not in the 11 atleast squad lo vunthe konni inputs Icchevaru to this youngsters especially when shami is not there they should have tried getting in atleast bhuvi even if he bowls few overs he can swing the ball and give solidity in batting as well. Intha peddha series kosam experience back cheyyadam lo tappe ledhu.
ఈ టెస్ట్ లో సుందర్ ఆట కూడా మర్చిపోలేం ఓపిక తో ఆడారు
సంజయ్ మంజ్రేకర్ ఎక్కడున్నా రావలమ్మా
ఎత్తిన ప్రతీ చెయ్యి ముడుచులోవాలి ఎత్తిన ప్రతీ నోరు మూసుకోవాలి మళ్ళీ ఎవడైనా నితీష్ ని తీసెయ్యాలి అంటే పుచ్చ పేలిపోద్ది
తెలుగోళ్లు కాలర్ ఎగరేసే టైం
Unbeaten TON
Highest run getter on 8th wicket
21 year old boy from vishakhapatnam
On Finest and most dangerous Australian bowling attack
VVS లక్ష్మణ్ తర్వాత మళ్ళీ మన పేరు మారు మోగేలా చేశాడు thanks nitish
Well said Bro👌
@muralimohanaraoeatalapaka6736 thanks bro and its true bro okkadiki South players ante chinna choopu manaki ippudu oka player unnadu ✊
Paar off Andhra cricketer🎉🎉🎉
🔥💥 NKR 💥🔥. Wild Fire 🔥 💯.....
Great support by washi
DSP వామ్మో లాస్ట్ బాల్స్ డిఫెండ్ చేసుకోక అవుట్ అయ్యితే చంపేసేవాళ్ళు..😂😂 వామ్మో
సంజయ్ మంజేకర్ మొఖం ఇప్పుడు మొగ్గలా పెట్టాడు కావచ్చు...
నితీష్ రెడ్డి, ఇండియన్ టీమ్ లొ 3 వ ప్లేస్ లొ ఆడాలి.
సంజయ్ మంజరేకర్ వేస్ట్ ఫెలో అతనికి ఏమి తెలియదు.
సౌత్ వాల్ల మీద ఎంత అసూయా ఉందొ అర్ధమయింది.
Me Moham chala veligipotondi Sir eroju
ఆస్ట్రేలియా టూర్ కి వైల్డ్ కార్డు ఎంట్రీ లో వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి వైల్డ్ ఫైర్ లో ఆస్ట్రేలియా అని తగలెడుతున్నాడు 😂
Wild fire from VIZAG 🔥, Chennai express from Sundar 👍👍👍
వాళ్ళిద్దరికీ Defence Technic వుంది అందుకే runs చేయగలిగారు...
మంజ్రేకర్ మీద మన సార్ ఎనాలసిస్
100 రెట్లు బెటర్
Yes 💙 sir
Fraud manjrekar
పాపం nitesh Kumar reddy తనకి no.7 లో batting ఇచ్చి tailenders తో adamantunnaru
Washington sundar కి కూడా అంతే
Form లో లేని rohith sharma కి Opener or no.6 place ఇస్తున్నారు
Bhumrah out ayyinappudu 3 balls siraj adathada out అవుతాడ అనిపించింది
Siraj was 3 balls played well
వీడు మగాడ్రా బుజ్జి ❤❤❤
ఆస్ట్రేలియా బౌలర్లు తమ వ్యూహం లో భాగంగా ఆఫ్ స్టంప్ కి అవతల సంధిస్తున్న బంతుల్ని నితీశ్, సుందర్ ల జోడీ ఎంతో సంయమనం పాటించి, క్రమ శిక్షణతో విడిచి పెట్టిన తీరు అత్యంత ప్రశంసనీయం.
ఈ క్రమశిక్షణ, జ్ఞానం, మన లెజెండ్రి ఆటగాళ్లలో లేకపోవడం దురదృష్టం
@@principalrajapuramgootyman9095 అవునండి
❤❤ తెలుగు వాడి దెబ్బ ఆస్ట్రేలియా అబ్బా అబ్బా అబ్బా జెంటిల్ మాన్ క్రికెట్ నితీష్ కుమార్ రెడ్డి
Sir I was crying in happiness after his wonderful achievement
నితీష్ సెంచరీ చేసినప్పుడు నాకు కళ్ళలో నీళ్లు వచ్చాయి
naku kooda
నాకూడ sir
Same feel 😊
Same bro❤️
@@cricchatwithvenkateshhe was very calm whole match without any tension. Like mahi handled situation very cool
My respect towards to english commentators ❤
వెంకటేష్ గారు నితిస్ కుమార్ రెడ్డి &వాషింగ్టన్ సుందర్ ల జోడీ ఆడిన ఆట విధానం చూసి అయినా సీనియర్ ల ఆటతీరు మారుతుందా ?
Oka senior retire ithadu last test tharuvatha ani news
1. Yashasvi jaiswal
2. KL Rahul
3. Virat kohli
4. Nitish kumar reddy
5. Rishabh pant
6. Rohit sharma
7. Ravindra Jadeja
8. Washington sundar
9. J Bumrah
10. Akash deep
11. Md siraj
But I recommend number 8 because our top order very good,
NKR Champions Trophy selection pakka🔥
Hardik is ther
నితీష్ సెంచరీ చేసినప్పుడు నాకు కళ్ళలో నీళ్లు వచ్చాయి yes realy sie
"బ్యాటేత్తి" జైకొట్టు తెలుగోడా!!
Paar off Andhra cricketer 🎉🎉🎉
నేను మార్నింగ్ నుంచి అనుకుంటున్న.. పోయిన సిరీస్ లో లాగా మనమే గెలుస్తామని అనిపించింది. NKR.. వాషి.. వావ్ SUPER.. సింగిల్స్ తో గోడ కట్టారు
50- Thaggede lee
100- Baahubali sign ☢️
Nitish Kumar Reddy ❤❤❤❤
2024 - England Series - Jaiswal
2024 - Australia - Nitish Kumar Reddy
Find of the series
రోహిత్,విరాట్ కోహ్లి ఎంత తొందరగా అంత రిటైర్ ఐ తే అంత మంచిది... లేడంటే అవమాన కరంగా పంపిస్తారేమో అని భయం గ ఉంది
Kohli gurinchi enduku inta.. Rohit is worst kohli is the inspiration to nkr.. He guides him to next level.
Prathisaari kohli ni Rohit jathalo enduku bayya vestharu kohli idhe series lo century chesadu evarikaina bad time untadhi proven players ki koncham time ivvali
సుందర్ కి కూడా క్రెడిట్ ఇవ్వాలి ❤❤
Exactly 👍
Yes
Yes Sundar ki ravalsina gurthimpu ravatledu. 2021 Gabba test lo Thakur - Sundar partnership kuda series win avvadam lo turning point ayyindi
Maa nana kuda alane naa success ni enjoy cheyyali ane antha inspiring gaa vundhi naaku definitely one day nenu kuda alane maa nana happy gaa feel ayyela cheyyali
❤
Sir
TAKE A BOW Nitish 105(176 balls) sundar 50(162balls) total 56overs
This is the greatest century against AUS in AUS and tough situation down 7 wickets
IND team need firing cricketers like those
Thanks for your valuable analysis sir
రావాలమ్మా రావాలి nkr ని టీం నుంచి తీసేయాలన్న ఎనాలిస్ట్ లు రావాలి 😂😂😂😂
Nitish reddy australia lo 100kottadam nijamgaa super sir❤. im from kakinada sir.no words sir.
Hats off to Nitish....🎉🎉🎉
🔥🔥PUSPHA NITISH KUMAR REDDY wild Fire 🔥🔥🔥
Sir,
I am so emotional..
By Nithish century
Seniors flower 🌺
Juniors wildfire 🔥🔥
All Rounders Show all the day... Hatsoff Nitish Reddy & Washington..Wild Fire🔥🔥🔥🔥
సర్ బౌన్సీ పిచ్ మీద కొమ్ములు తిరిగిన ధీరులు చేతులెత్తేసిన పరిస్థితుల్లో మన తెలుగు కుర్రాడు తన సత్తా మరొకసారి చూపించాడు నాకు చాల ఆనందంగా ఉంది . మనలో టాలెంట్ ఉన్నది అని 😅😂ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళకి ఒక సందేశం 😊ఇచ్చాడు యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి ❤
Bangladesh, newzeland లతో home series fail అయిన రోహిత్, కోహ్లీ లను ఆస్ట్రేలియా series కి select చేశారంటేనే series ని ఫణంగా పెట్టినట్టు. ఎంత పెద్ద ప్లేయర్స్ అయినా వరుసగా fail అవుతుంటే పక్కన పెట్టాల్సిందే అప్పుడే ఇండియా విదేశాలలో series గెలుస్తుంది.
NKR🥵🥵🥵
Goosebumps 🥵🥵🥵
chetta short kottina pant kinda ku pampali.. nitish ni pant 5th down ki pampali.. Repu nitish inko 30 -40 runs chesthe inka super untadi
No 5 lo Jaddu adite better. Jaddu ki Pant kante ekkuva patience vuntundi
Suder keka. NKR kevvu keka. Mana senior batsmen bat men batting marachipoyaru.
Beautifully narrated about NKR our telugu pride from Visakhapatnam , who saved India fro follow on. 👏👏
నితీశ్ ఆడుతున్నప్పుడు ఇంకో ఎండ్ లో విరాట్ లేడు సంతోషం లేకపోతే జైస్వాల్ లాగా రన్ అవుట్ అయేవాడు.
Niteesh and sundar hats off. Manjrekar worrest in cricket
Apt reply to Sanjay Manjrekar's comments.
Nitish Wild Fire Reddy🔥🔥
Washington Cool Sundar👌
నితీష్ ని select చేసిన వారిని అభినందించాలి. అతని టెక్నిక్ ని నమ్మిన captain - మేనేజ్మెంట్ ని కూడా😃😀 ఇదే సిరీస్ లో Sarfaraz లాంటి బెంచ్ strength ని కూడా అవకాశం ఇస్తే వారి టాలెంట్ కూడా తెలుసును , ఫెయిల్ అయితే వేరే వారిని next సిరీస్ కి సెలెక్ట్ చేయొచ్చు. రోహిత్ కోహ్లీ లు అవకాశం ఇవ్వలేదు.
ఇండియా విన్ కావాలి అని కోరుకుంట మన తెలుగు వాడికి man of the match రావాలి అని కొరుకుంట
Nitish ni top order lo pampinchali
In place of jaddu Axira is a good option
1. Sundara
2. Axira
3. Nitishi
At lower order it is good to rebuild
Nithish Chala confident ga kanabadatunnadu.....
Asalu thaggedey ley nkr congratulations ❤❤🎉🎉
నితీష్ రెడ్డి కు సరైన time లో ఆడడానికి time place లో రాలేదు ఇప్పటివరకు, తను ఆడిన 6ఇన్నింగ్స్ లో 4highest స్కోర్ తనదే, నితీష్ రెడ్డి strength batting కాబట్టి bowlling కన్నా batting encourage చేస్తే next top order లో best future batsman అవుతాడు
ఆనాడు లక్ష్మణ్ ఈనాడు నితీష్
తెలుగు వాళ్ళ అంటేనే ఆసీస్ భయపడుతుంది ఏమో
Idi kada ra asalaina aata 🔥🔥🔥
Remember the name NKR ❤❤❤
Next bgt
Jaiswal
Rahul
Gill
Sai sudarshan
Pant
Nitish
Washington
Axar
Bumrah
Shami
Akash deep
Siraj vadda bro??
@@pavankumartompala5830athani sevalaku samaaptham 🙏🙏
@pavankumartompala5830 nope
Siraj li కొంచెం రెస్ట్ కావాలి
@@RajeshRajesh-ty5bf only odi ki siraj best
పంత్ లాంటి ఆటగాడు వలన ఓడిపోయే 10 మ్యాచ్ లలో ఒక్క మ్యాచ్ గెలిపిస్తాడేమో కానీ గెలిచే 10 మ్యాచ్ లలో 9 మ్యాచ్ లు ఒడిస్తాడు.ఇటువంటి ఆటగాళ్ళు దేశానికి అవసరం లేదు గవాస్కర్ స్టుపిడ్ అనటం కరెక్ట్.
Exactly 💯 well said
Tell me that 9 matches and he was top scorer in nz series sometime bad time will come what virat Rohit doing don't comment unnecessarily
Laxman ❤
Vihari ❤
Tilak❤
Nitish❤❤❤
Telugu talent ❤❤❤
Super batting by nkr new star for indian cricket
సిడ్ని లొ no 5లో ఆడించాలి NKR ని
"Great knock by Nitesh Reddy! Scoring a century in such a tough situation shows real determination and skill. Truly a game-changer for India! 🔥👏"
Mi video kosam waiting sir yendhuku ante India baga adithe mi kallalo a anandam chudalani
2 min silence for who wants to remove NKR from the team
Wild fire Nitish Kumar Reddy
Congratulations 🎉🎉🎉 nithish reddy telugodi sattha chatavu Chala Chala happy ga undhi😊😊😊😊😊
Really great cricketer who completed 1 st century with a 4. Really greater.
Credit goes to Gautam Gambhir
Washintang సుందర్ ఇన్నింగ్స్ good
వాస్తవానికి ఈ సీరీష్ లొ చివరి నంబర్ స్పెష్లిస్ట్ బ్యట్స్మెన్ గా బ్యటింగ్ లొ వచ్చి ప్రతీ టఫ్ సిచ్యువేషన్ లొ మంచి పరుగులు చేసిండు.
ఆ రికార్డ్ చూస్తే వాస్తవానికి ఈ బాక్సింగ్ టెస్ట్ లొ పంత్ కంటె ముందు నితిష్ ను పంపించాల్సిన అవసరం ఉంటె
రాబోయే టెస్ట్ లొ ఐనా నితిష్ ను పంత్ కంటె ముందు బ్యాటింగ్ ఆర్డర్లొ పంపించాల్సిన అవసరం ఉంది
Im waiting sir meekosam em matladatharu ani 100 kosam.
Wild fire 🔥🔥 international fire
NKR కూడా, VVS LAXMAN లాగా ఒత్తిడి లో బాగా ఆడగలుగుతున్నాడు. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది NKR కి. తగ్గేదేలే 🔥🔥🔥
NKR ❤
SRH ❤
Cummins To Nitish:
Idhi ayya me Asalu Roopam😂
Nithish Kumar Reddy needs promotion in the batting order.
Yes your right sir Nitish Kumar wildfire 🇮🇳🇮🇳🇮🇳💪💪💪 Mana Telugu bidda ✌️✌️✌️✌️🇮🇳🇮🇳🇮🇳👍🌹
Siraj సూపర్ డిఫెన్స్ ❤❤❤
if #gg not a coach NKR ni test lo ippudu chudatam impossible....great mind #gg
#GG 💥 ERA 💪 💥
#SAMJUSASON ✅
#NKR ✅
#WSUNDAR✅
#VCHAKRAVARTY✅
HRANA✅...
Every one click ..bt NZ series & aus series only seniors players failed...bt every one barking like dogs on #Gg.... including this fellow.....❤️gg #washi nkr 💪👍
Sir mee voice lo happiness kanipisthundhi sir hats off to NKR 🔥🔥🔥🔥🔥🔥
వెయిటింగ్ sir వీడియో కోసం సూపర్ nk రెడ్డి
Washington Sundar's spectacle.
వెంకటేష్ సార్ Thumbnail అదిరిపోయింది సార్ 💥🔥❤
Good Support Sundhar ❤❤🎉🎉🎉🎉
Congratulations💐 NKR✊
Sir, nenu yesterday video lo ❤❤❤❤Nitesh readdy❤❤❤ century loading Ani message chesaa chudandhi......
Nitish, Sundar🎉🎉🎉🎉
WTC THARVATHA I THINK TEAM LOOKING
TEST TEAM
1.JAISWAL
2. SAI SUDARSHAN
3. GILL VC
4. RAJAT PATIDAR
5. PANTH WK
6.DRUV JUREL WK
7. NITHISH REDDY
8. SUNDAR
9. BOOMRA C
10. AKASHDEEP
11. ARSHDEEP SINGH (lefrm fst)
12. Kl RAHUL ( JUREL FAILS HE COM)
13. KULDEEP YADAV
14. SAI KISHORE
15. HARSITH RANA
* SREYAS IYYAR
* YASH DAYAL ( Left-arm fast)
ODI AFTE CHAMPION TROPHY
1. GILL VC
2. JAISWAL
3. RUTHURAJ
4. THILAK VARMA
5. PANTH WK
6. HARDIK PANDYA
7. RIYAN PARAG
8. AXAR PATEL/ HARSHIT RANA
9. ARSHDEEP SINGH ( lefrm fst)
10. BOOMRA C
11. KULDEEP YADAV
12.KL.RAHUL WK
13. SREYAS IYYAR
14. KHALEEL AHMD (leftrm fst)
15. SAI KISHORE
* NITHISH REDDY
T20
1. ABHISHEK SHARMA
2. JAISWAL
3. SAMSAN WK
4. THILAK VARMA
5. NITHISH REDDY
6. HARDIK PANDYA
7. RIYAN PARAG
8. AXAR PATEL
9. ARSHDEEP SINGH
10. BOOMRA C
11. VARUN CHAKRAVARTHY
1. SKY ( PLAYS IMP MATCHES)
2. RINKU SINGH
3. ISAHN KISHAN WK
4. BISHNOY
5. MAYANK YADAV
6. MOHSEN KHAN ( lefrm fst)
ఇవ్వాళ నితీష్ రెడ్డి, సుందర్ ఇన్నింగ్స్ చూసిన తరువాత రిలీఫ్.
9 వికెట్లు కోల్పోయిన తర్వాతే కూడా బాట్ విసిరేయలేదు.. టీం కోసం ఆడాడు.. గ్రేట్ మెచ్యూరిటీ
ఇండియా కి ఇలాంటి ప్లేయర్ రావడం అందులోను తెలుగు వాడు అవ్వడం చాలా గర్వంగా ఉంది సార్
Mana Nitish Indian Team ki lower order lo manchi support istunnadu. Proud moment for Telugu people😍😍
Video kosam waiting sir🙌😊