he seems to be a noble man with dedication towards bhakti and harikatha which is not his family background - but he struggled and mastered He deserves great respect from Telugu language lovers
ఈ వీడియో పెట్టినవారికి నా వందనం.. ఇలాంటి మంచి మనసున్న,వ్యక్తిత్వం ఉన్న గొప్ప వ్యక్తిని తెలుసుకొనుట చాలా ధన్యత. చూసేటప్పుడు చాలా బాధతో చూసినా,విన్న మాటలను చివరికి అన్ని విని కుటుంబం పట్ల భార్య,బిడ్డ,సభల పట్ల,కళాకేంద్రం పట్ల మీకున్న బాధ్యత,ప్రేమ,అనురాగం నాకు చాలా నేర్పించాయి అయ్యా,,ముద్దలు పెట్టిన చేతితో కన్నీళ్లు తుడుచుకుని అన్నింటినీ తట్టుకుని నిలబడగలిగే శక్తి,గొప్ప మనసు,తగ్గింపు తనం నేను ఇప్పటివరకు ఎవరిని చూడలేదు అయ్యా,,కానీ గర్వంగా భవిస్తూ,ఇలాంటివారు సమాజంలో ఉన్నంతవరకు మన సమాజాన్ని ఏదొక మూలనుండి కాపాడుతూనే ఉంటారు. మన జీవితంలో ఏదొక సమస్యనో,శోధననో వస్తే జీవితం అయిపోయినట్టు కాదు,మనం దృడంగా, ఆత్మవిశ్వాసంతో నిలబడితే ఆ దేవుడు చేసేది చేస్తాడు,మనం మన విజయాలకు సాధన చేస్తూ ఉంటాము,ఉండాలి. ఆశ కలుగువాడు ఆనందము చెందు ఆశ అధికమైన నాస మందు ఆశ లేని నాడు అభివృద్ధి లేదురా " వీరాగందు మాట వినురాబాట. 2:27:10
వీరగ్రంధం గారు ఒక గొప్ప వ్యక్తి అని అతని మాటలలో తెలుస్తోంది. నిష్కల్మషంగా మాట్లాడుతున్నారు.ఇంత వరకూ అతను ఏదో సాధారణ మైన మనిషి గా అనుకున్నాను.హరికధా ప్రావీణ్యుడని ఈ video ద్వారా తెలిసింది.పట్టుదల తో ఉన్నత శిఖరాలు ఎక్కారు.భగవంతుడిచ్చిన జీవితాన్ని ధన్యం చేసుకున్నారు.జీవితాన్ని కాచి వడబోసారు.ఏమాత్రం అతిశయోక్తులకూ తావివ్వకుండా సుస్పష్టమైన తెలుగు లో అతని భావాలను ముందు తరాలవారికి తెలియజేసారు.తెలుగు భాషా పరిజ్ఞానం అమోఘం.మనసు లో ఉన్న విషయాలను ఏమాత్రం దాచకుండా ఎదుటి వారికి చెప్పడం కూడా గొప్పే.అతను అన్నట్లు గా పూర్వజన్మ ప్రారబ్ధం కించిత్ పాపం వలన లక్ష్మీ పార్వతీ అతని జీవితంలో ప్రవేశించిం ది.interview చేసిన వారు కూడా ఎక్కడ ఎంత కావాలంటే అంతే మాటలాడి ఇప్పటి వాళ్ళకి ఆదర్శంగా నిలిచారు. ఇద్దరూ వారి వారి స్థానాలలో చూసిన వారికి ఆదర్శంగా నిలిచారు. చాలా మంచి విషయాలు తెలుసు కున్నాను ఈ interview ద్వారా.👌👌👌👍👍👍👍
ఆయన ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో, వినుకొండ పట్టణానికి దగ్గరగా ఉన్నటువంటి భీమవరం (ముండ్లమూరు) అను ఒక చిన్న పల్లెటూరిలో వ్యవసాయ కుటుంబంలో వీరగంధం పిచ్చయ్య మరియు వీరగంధం వెంకమ్మ దంపతులకు మూడవ సంతానంగా జూలై 29, 1937 న జన్మించారు. ఆయన తాతగారు వీరగంథం సుబ్బయ్య గారు. సుబ్బయ్య గారి తండ్రిగారు వీరగంథం పెంటయ్యగారు వినుకొండకు చెందినవారు.[2] వీరికి చిన్నతనం నుంచే షుమారు 10వ ఏటనే కళ లందు ఆసక్తి కలిగినది. తన స్నేహితులతో కలిసి ఊరిలొ మరియు పక్క ఊళ్ళలో చిన్న చిన్న నాటకాలు ప్రదర్శిస్తూ హనుమంతుడు, రాముడు, కృష్ణుడు, నారదుడు మెదలగు వేషాలు కట్టి తన కళాతృష్ణ ని పెంపొందించసాగారు. ఇంటిలో ఒప్పుకొవటంలేదని, తన 13వ ఏట ఇల్లు వదిలి పారిపోయి, అప్పటికే కళల కు ప్రసిద్ధి గాంచిన తెనాలి పట్టణానికి చేరుకున్నారు. అక్కడ, వారిని విద్యా దానకర్ణ తెల్లాకుల వెంకటేశ్వర గుప్త భాగవతార్ గారు భోజనం పెట్టి ఆదరించి దగ్గరికి చేర్చుకున్నారు. సుబ్బారావు గారిలో ఉన్నటువంటి గాత్ర శుద్ధి, హావ భావ నటనా నైపుణ్యాన్ని చూచి, వారికి హరికథ అనే కళ ను ఆయనకు నేర్పించాలని సంకల్పించినారు. ఆయన రెండవ తానా మహాసభల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రదర్శించిన హరికథ ఆహుతులను ఎంతో రంజింపచేసింది.[3] ఆయన తానా సభలలో అనేక హరికథలను చెప్పారు
Namaskaram guru brahma, IRUVURU goppa vallu , idhariki padhabhivandhanalu sahasra NAMASKARAMULU, 🙏🙏🙏🙏🙏. Yuvatha chusi vini TELUSUKO. Prema ante idhi, THYAGAMU, tho niswaartha prema very very very true and good, purity, Devine, love, veera gandham, GURUVUGARU, meeru nijamina prema swaroopulu, namaskaram, me antha goppa gnanam maku PRASAADHINCHANDI. 🙏🙏🙏. Anchor garu meeru goppa gnanam kala vare, 🙏🙏🙏.maa lanti Yuvati yuvakulu andharu,chudamani KORUKUNTU namaskaram guru brahma. 💐💐💐
I didn’t know much about Shri Subba Rao until I saw this interview. What a great personality he is and what a command over Telugu language he has and the way he presents situations. Sad LP spoiled both her husbands with her acts or for her lust for money. I enjoyed his childhood story (he running away with Hanuman costume fearing threat from audience and some one treating him as real Hanuman... I also enjoyed his narration on how police troubled him in 1993. He is so simple with high social values. May his soul Rest In Peace. I salute Subba Rao Garu.
I too learnt some techniques in harikadha from him when was a visiting professor in Telugu University. I respect him. I attended many programs conducted in memory of him.
Reddy Garu, I agree with your observations, above that in the entire interview, he did not blame anyone, only said it was just date and his ethics and morals are marvelous. BTW, he is still alive and I understand is doing fine
I don't agree with you sir :-) You might have miss understood totally. NTR freed Subba Rao Garu. God made NTR to free this noble soul from dirty attachments. Listen to him sir, how smooth and wonderful man he is!! Did you see a trace of past self in him?
ఎంత భాదను అనుభవించావు తండ్రి నమ్మక ద్రోహం ఋచి కొంతే తెలుసు నాకు అదే తట్టుకోలేక పోయాను మీకు జరిగిన అవమానం మా ఆడాజాతి మీ పాదాల దగ్గర శరణ్ వేడలి ఇంత మంచివార తండ్రి మీరు మిమ్మల్ని ఇంటర్యు చేసిన విలేకర్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 ఇన్నలు చూడలేదు ఈ ఇంటర్యూ ( మీలాంటి తండ్రి 100 కనీసం 10 మంది కి ఉండాలి )
Sir meeru evvaru sir mee journalism personality keep hatsoff ....Mee journalism lo interview ellla theesukovalo vallaki role model la undhi sir mee interview...and hats off to your guts
Lot of misconceptions about Veeragandham SubbaRao garu prevailed. But everything is clear now. He is far more respectable human being than NTR. After all everything became history now! All were gone...but for Lakshmi Parvathi. My salutations to the good person.. Late. Veeragandham SubbaRao garu.
Video starting date is 15:04:1998...and my birthday date is 16:04:1998... Manavathyam(humanity) nen puttakamundu undedi annamata.. Great interview sir hats off to you sir's
I didn’t know much about Shri Subba Rao until I saw this interview. What a great personality he is and what a command over Telugu language he has and the way he presents situations
Very good Anchor....and anchoring...👍 Subbarao Garu you are the noble personality. మీలాంటి ఉత్తములను భాదపెట్టి మిమ్మల్ని ఒంటరి చేసి నందుకు ....NTR గారు తగిన శిక్ష అనుభవించారు. నాది..నాది అనుకున్నది(TDP Party) తనది కాకుండా పోయింది. అంత్య కాలంలో నా అనే వాడు ఒక్కడు కూడా పక్కన లేడు. .....వినాశకాలే విపరీత బుద్ది......
Two Important Suggestions : This is a great video. To make it better and reachable : 1. You should Enhance Audio and Remix it. 2. You should make it into parts and Post with Interesting thumbnails Point-wise. Please do that
@@prreddy100 brother he is a great person than Ntr. Ntr is waste person he invited his death. Veeragandham subba rao gari speech prajala ki chupiste ntr mohana laxmi parvathi mohana vummi vestaru.
No doubt about it. NTR cheated Late Shri Subba Rao garu and paid the price. I watched this video atleast 2-3 times. It is like watching a 3 hr lava-kusa movie or Sholey movie. It shows so many shades of Subba Rao garu, his childhood, his life with first wife, his trips to USA, LP, NTR, how Congress Govt in 1993 scared him, his hidings in Tamil Nadu/ karnataka, his regret of introducing his wife LP to meet NTR in AP Bhawan, his simplicity of life, and so on Wonderful to listen to Subba Rao garu. This lady Lakshmi Parvati always wanted Power and money, and distanced or neglected great person like Subba Rao garu for greener pastures. I don't know why any one of the NTR's children didn't look after him after Smt Basava Tarakam passed away. Had NTR not gone for second marriage and behaved properly, NTR could have become PM in the place of H D Devegowda in 1996 and alas history would have been different. Anyways you cant change the destiny. Finally I conclude NTR during pre LP was so good, so successful and post LP was a disaster and had to sacrifice his life.
Such a great personality.....Pedda pandithudu Subbarao garu .. definitely one of the top class in Telugu cultural arts..humble and still talks like as if he wants to learn like a student and respect vidhi
ఆయన లక్ష్మీపార్వతిని వివాహమాడారు. ఆయన హరికథ చెబుతుంటే ఆమె వాద్య సహకారాన్నందించేది.[5] ఆయనకు ఒక కొడుకు (కోటేశ్వర ప్రసాద్) ఉన్నాడు. లక్ష్మీపార్వతి మొదటి భర్తనుండి ఏప్రిల్ 15, 1993న గుంటూరు జిల్లా నరసరావుపేట కోర్టులో విడాకులు తీసుకున్నది.[6] 1993, సెప్టెంబరు 10న ఎన్.టి.రామారావు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ లక్ష్మీపార్వతిని వివాహం చేసుకోవాలని నిర్ణయించినట్టు ప్రకటించాడు. ఆ మర్నాడు సెప్టెంబరు 11న తిరుపతిలో సాంప్రదాయబద్ధంగా వీరి వివాహం జరిగింది.
Laxmi parvathi money ki hodaki ammudu poye bangaramu lanti bhartha ni vadulukunnadi. Subba Rao gari dabbulu tho foreign tours kuda velli vachindi. Subba rao garu mee inti Peru lone veeragandham vunnadi. You are a great person than NTR. Jai Subba rao garu.
sir could you please send details of expiry of Late SubbaRao garu and any jailed life details of SubbaRao garu. First time in my life getting tears about such great man.There is no grudge in his eyes when is describing about her. He is a great saint(Rushi). Did he become blind in his last days at the time of shooting of this video? Anand Sir please send this details so that we give console for rightly thinking persons like me.
asalu me life story ni biopic theyali, meru me life lo entha anubavincharo oka adadhani valla,ayina gani me aim ni vadhulukokunda andhariki chedhandali ani me tapana ki 👏👏👏me kanna goppavallu inkevaru untaru asalu ,paniki malina vallavi biopics thessunaru...valla kanna meru grt
వీర గంధము సుబ్బారావు గారి సంస్కారానికి నేను నమస్కరిస్తున్నాను, మనిషి గా పుట్టిన వాడికి ఎన్ని కష్టాలు వస్తాదో దాన్ని ఎలా అనుభవించా లో నేర్పిన పూ జ్యు లు తాతగారు.
ఒక పేరుపొందిన హరికథా కళాకారుడి జీవితాన్ని అవమానపరిచి, పిల్లలున్న NTR ఆయన భార్య లక్ష్మీపార్వతిని సినిమామాయలతో ఆకర్షించి,లంజవేషాలు వేయించి, అంతేకాకుండా ఈ NTR అనే సినిమాలోడీని హరికథా కళా క్షేత్రానికి శ్రీ వీరగంధం వెంకటసుబ్బారావు గారు దైవంగా భావించి, ప్రారంభానికి అతిథిగా పిలిస్తే, ముసలివయసులో రంకుని ప్రోత్సహించిన NTR - తెలుగుభాషకి, తెలుగు తల్లికి, తెలుగు తనానికి తీరని వ్యధ కలిగించాడు. "తెలుగుజాతికి వందనం -తెలుగు యువతకి వందనం " అని ఆచరించని సొల్లు డైలాగ్స్ NTR చెప్పి, CM పదవికోసం తెలుగు జాతిని వాడుకున్నట్లే అవుతుంది కదా? శ్రీ AB ఆనంద్ గారి ఇంటర్వ్యూ అద్భుతః. శ్రీ సుబ్బారావు గారి వ్యక్తిత్వం తెలుగు జాతికి జాగృతి వేదపాఠం. శ్రీ వీరగంధం సుబ్బారావు గారి హరికథా కళాక్షేత్రం ప్రారంభోత్సవం, శ్రీ ఆనంద్ గారి పూర్తి ఇంటర్వ్యూ, లక్ష్మి పార్వతి అమాయకపు సినిమా లంజపిచ్చి, NTR మోసగుణం,.... లాంటి చాలా విషయాలు మీకే తెలుస్తాయి మిత్రులారా. ఒక రైతు, ఒక సైనికుడు, ఒక టీచర్,... లాంటి వాళ్ళు హీరోలు గాని, సినిమా నటులు హీరోలు అవుతారా? తెలుగు యువత మేలుకో.
Veeragandam Subba Rao garu Matladadam chusthunte Athanentho Mahonnatha vyakthithvam kalavaru anpisthundhi he is very nice person . Ee samajam lo Manchivallane mosam chestharu swardhaparulu and very Nice Anchor, well matured Anchoring.
వీరగంధం సుబ్బారావు గురించి ఆనంద్ గారు చేసిన ఇంటర్వ్యూ చాలా అద్భుతం. సుబ్బారావు మహా మేధావి. లక్ష్మీపార్వతికి సుబ్బారావు గారి హుసురు తాకుతుంది. తప్పకుండా.
నిజాలు బయట పెట్టిన లక్ష్మీ పార్వతి మొదటి భర్త. బయటపడిన సీక్రెట్ వీడియో. లక్ష్మీ పార్వతి నిజస్వరూపం బయట పెట్టిన రహస్య వీడియో మొత్తం వీడియో చూడాలంటే క్రింద లింక్ క్లిక్ చెయ్యండి NTR Marriage With Lakshmi Parvathi Real Facts By VEERAGANDHAM VENKATA SUBBARAO ruclips.net/video/-ttX7fOaUz8/видео.html
Enduko telidu ee video chalasarlu chusa. Life lo nerchukovalsinavi Chala unnay indulo.okati nammina vallani mosam cheyadam,atyashaki povadam,mosapothe ela thattukovadam ivaNi Inka Chala unnay ee video lo. Asalu edupu vastundi .
Zafter. After listening to veeragandham Subba Rao, my respect to him has enhansed Hundred fold. He deserves all the respect and NTR ‘s gratitude to Lakshmi parVathi, and her fascination to NTR appearto be cheaper. Sorry NTR ,you did not understand SRIRAM, or Sitaram .
Such a great personality and rearest of the rear soul and just 81 views.. really regret the level of quest for truth among masses today, but when it comes to just commenting on politics and matters related masses everyone just jumps in without logic. Mr Anand did a great job with this interview this will be watching for ages though only by few truth seeking people.
Ysr is a corrupt and destroyed whole Andhra people with his greed for money. Today with the looted money his son Jagan has completely destroyed Andhra Pradesh beyond repair.
ఎందరో మహనుభావులు.. అందులో వీరగంథం వెంకట సుబ్బారావు గారు.. అద్భుతమైన వ్యక్తీత్వం గలా మంచి మనిషీ.. జోహర్..
Super pedappa
Well said sir 👏
he seems to be a noble man with dedication towards bhakti and harikatha which is not his family background - but he struggled and mastered
He deserves great respect from Telugu language lovers
వాల్ల పాపంలో వాల్లే పోతారు , కర్మ అనుభవించి తీరుతారు . మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా
ఈ వీడియో పెట్టినవారికి నా వందనం..
ఇలాంటి మంచి మనసున్న,వ్యక్తిత్వం ఉన్న గొప్ప వ్యక్తిని తెలుసుకొనుట చాలా ధన్యత.
చూసేటప్పుడు చాలా బాధతో చూసినా,విన్న మాటలను చివరికి అన్ని విని కుటుంబం పట్ల భార్య,బిడ్డ,సభల పట్ల,కళాకేంద్రం పట్ల మీకున్న బాధ్యత,ప్రేమ,అనురాగం నాకు చాలా నేర్పించాయి అయ్యా,,ముద్దలు పెట్టిన చేతితో కన్నీళ్లు తుడుచుకుని అన్నింటినీ తట్టుకుని నిలబడగలిగే శక్తి,గొప్ప మనసు,తగ్గింపు తనం నేను ఇప్పటివరకు ఎవరిని చూడలేదు అయ్యా,,కానీ గర్వంగా భవిస్తూ,ఇలాంటివారు సమాజంలో ఉన్నంతవరకు మన సమాజాన్ని ఏదొక మూలనుండి కాపాడుతూనే ఉంటారు.
మన జీవితంలో ఏదొక సమస్యనో,శోధననో వస్తే జీవితం అయిపోయినట్టు కాదు,మనం దృడంగా, ఆత్మవిశ్వాసంతో నిలబడితే ఆ దేవుడు చేసేది చేస్తాడు,మనం మన విజయాలకు సాధన చేస్తూ ఉంటాము,ఉండాలి.
ఆశ కలుగువాడు ఆనందము చెందు
ఆశ అధికమైన నాస మందు
ఆశ లేని నాడు అభివృద్ధి లేదురా
" వీరాగందు మాట వినురాబాట.
2:27:10
thank u andi
Anand Garu chakkagaa chesaru interview.great .hats off
వాల్ల పాపంలో వాల్లే పోతారు , కర్మ అనుభవించి తీరుతారు . మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా
Siva N super bro 🏃
Potaaru kaadu poyaaru...chivvari rojjulo ntr dekkuleni chaavu chachaaru
@@suryianrajesh7706 well said
Well said
వీరగ్రంధం గారు ఒక గొప్ప వ్యక్తి అని అతని మాటలలో తెలుస్తోంది. నిష్కల్మషంగా మాట్లాడుతున్నారు.ఇంత వరకూ అతను ఏదో సాధారణ మైన మనిషి గా అనుకున్నాను.హరికధా ప్రావీణ్యుడని ఈ video ద్వారా తెలిసింది.పట్టుదల తో ఉన్నత శిఖరాలు ఎక్కారు.భగవంతుడిచ్చిన జీవితాన్ని ధన్యం చేసుకున్నారు.జీవితాన్ని కాచి వడబోసారు.ఏమాత్రం అతిశయోక్తులకూ తావివ్వకుండా సుస్పష్టమైన తెలుగు లో అతని భావాలను ముందు తరాలవారికి తెలియజేసారు.తెలుగు భాషా పరిజ్ఞానం అమోఘం.మనసు లో ఉన్న విషయాలను ఏమాత్రం దాచకుండా ఎదుటి వారికి చెప్పడం కూడా గొప్పే.అతను అన్నట్లు గా పూర్వజన్మ ప్రారబ్ధం కించిత్ పాపం వలన లక్ష్మీ పార్వతీ అతని జీవితంలో ప్రవేశించిం ది.interview చేసిన వారు కూడా ఎక్కడ ఎంత కావాలంటే అంతే మాటలాడి ఇప్పటి వాళ్ళకి ఆదర్శంగా నిలిచారు. ఇద్దరూ వారి వారి స్థానాలలో చూసిన వారికి ఆదర్శంగా నిలిచారు. చాలా మంచి విషయాలు తెలుసు కున్నాను ఈ interview ద్వారా.👌👌👌👍👍👍👍
7th
111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111
Interview chese qualities ila undali hats 🎩 off to Anand gaaru
గొప్ప ఇంటర్యు చూసిన అనుభూతి గలిగింది. Thanks ఆనంద్ గారు.
Introduction itself was 5 min .. that shows how great , honest n humble person was veerangandham sir 👏👏
This man is a good soul. He is not bitter. Lot of maturity.
ఆయన ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో, వినుకొండ పట్టణానికి దగ్గరగా ఉన్నటువంటి భీమవరం (ముండ్లమూరు) అను ఒక చిన్న పల్లెటూరిలో వ్యవసాయ కుటుంబంలో వీరగంధం పిచ్చయ్య మరియు వీరగంధం వెంకమ్మ దంపతులకు మూడవ సంతానంగా జూలై 29, 1937 న జన్మించారు. ఆయన తాతగారు వీరగంథం సుబ్బయ్య గారు. సుబ్బయ్య గారి తండ్రిగారు వీరగంథం పెంటయ్యగారు వినుకొండకు చెందినవారు.[2] వీరికి చిన్నతనం నుంచే షుమారు 10వ ఏటనే కళ లందు ఆసక్తి కలిగినది. తన స్నేహితులతో కలిసి ఊరిలొ మరియు పక్క ఊళ్ళలో చిన్న చిన్న నాటకాలు ప్రదర్శిస్తూ హనుమంతుడు, రాముడు, కృష్ణుడు, నారదుడు మెదలగు వేషాలు కట్టి తన కళాతృష్ణ ని పెంపొందించసాగారు. ఇంటిలో ఒప్పుకొవటంలేదని, తన 13వ ఏట ఇల్లు వదిలి పారిపోయి, అప్పటికే కళల కు ప్రసిద్ధి గాంచిన తెనాలి పట్టణానికి చేరుకున్నారు. అక్కడ, వారిని విద్యా దానకర్ణ తెల్లాకుల వెంకటేశ్వర గుప్త భాగవతార్ గారు భోజనం పెట్టి ఆదరించి దగ్గరికి చేర్చుకున్నారు. సుబ్బారావు గారిలో ఉన్నటువంటి గాత్ర శుద్ధి, హావ భావ నటనా నైపుణ్యాన్ని చూచి, వారికి హరికథ అనే కళ ను ఆయనకు నేర్పించాలని సంకల్పించినారు.
ఆయన రెండవ తానా మహాసభల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రదర్శించిన హరికథ ఆహుతులను ఎంతో రంజింపచేసింది.[3] ఆయన తానా సభలలో అనేక హరికథలను చెప్పారు
AB ANAND n
Entha oopika gaa vinnarandi...🙏
AB ANAN
mature person veera gandam garu
Subba Rao garu you are a great person
Namaskaram guru brahma, IRUVURU goppa vallu , idhariki padhabhivandhanalu sahasra NAMASKARAMULU, 🙏🙏🙏🙏🙏.
Yuvatha chusi vini TELUSUKO.
Prema ante idhi, THYAGAMU, tho niswaartha prema very very very true and good, purity, Devine, love, veera gandham, GURUVUGARU, meeru nijamina prema swaroopulu, namaskaram, me antha goppa gnanam maku PRASAADHINCHANDI. 🙏🙏🙏. Anchor garu meeru goppa gnanam kala vare, 🙏🙏🙏.maa lanti Yuvati yuvakulu andharu,chudamani KORUKUNTU namaskaram guru brahma. 💐💐💐
I didn’t know much about Shri Subba Rao until I saw this interview. What a great personality he is and what a command over Telugu language he has and the way he presents situations. Sad LP spoiled both her husbands with her acts or for her lust for money.
I enjoyed his childhood story (he running away with Hanuman costume fearing threat from audience and some one treating him as real Hanuman...
I also enjoyed his narration on how police troubled him in 1993.
He is so simple with high social values. May his soul Rest In Peace. I salute Subba Rao Garu.
I too learnt some techniques in harikadha from him when was a visiting professor in Telugu University. I respect him. I attended many programs conducted in memory of him.
More than LP, it is NTR to be blamed, he ruined the life of this noble person
Reddy Garu, I agree with your observations, above that in the entire interview, he did not blame anyone, only said it was just date and his ethics and morals are marvelous. BTW, he is still alive and I understand is doing fine
Chandrasekhar J I read or heard in u tube that he passed away around 2000 or 2001. I would be glad if I am wrong.
I don't agree with you sir :-) You might have miss understood totally. NTR freed Subba Rao Garu. God made NTR to free this noble soul from dirty attachments. Listen to him sir, how smooth and wonderful man he is!! Did you see a trace of past self in him?
One of the very few best interviews I have seen in my life. Excellent!
thank u
ఎంత భాదను అనుభవించావు తండ్రి నమ్మక ద్రోహం ఋచి కొంతే తెలుసు నాకు అదే తట్టుకోలేక పోయాను మీకు జరిగిన అవమానం మా ఆడాజాతి మీ పాదాల దగ్గర శరణ్ వేడలి ఇంత మంచివార తండ్రి మీరు మిమ్మల్ని ఇంటర్యు చేసిన విలేకర్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 ఇన్నలు చూడలేదు ఈ ఇంటర్యూ ( మీలాంటి తండ్రి 100 కనీసం 10 మంది కి ఉండాలి )
Veeragandham Subba Rao Interview By AB ANAND Presented By RAMS.
AB ANAND garu meeru adigina vidhanam, ayana cheppina vidhanam really superb
Sir meeru evvaru sir mee journalism personality keep hatsoff ....Mee journalism lo interview ellla theesukovalo vallaki role model la undhi sir mee interview...and hats off to your guts
Some how i came across this video..Felt sensible🙏
ur sooo great and knowledgeble person yet so humble and down to earth person
Sir exllent interview andi .vintu unte edupu vachindi. Inka videos unte pettandi society ki teyali evarevaru elanti vallo... Asalu not nijam ento
మొదటిసారి గొప్ప జర్నలిస్ట్ ని చూస్తున్నా సూపర్ సార్
Yes
Lot of misconceptions about Veeragandham SubbaRao garu prevailed. But everything is clear now. He is far more respectable human being than NTR.
After all everything became history now! All were gone...but for Lakshmi Parvathi.
My salutations to the good person.. Late. Veeragandham SubbaRao garu.
Video starting date is 15:04:1998...and my birthday date is 16:04:1998... Manavathyam(humanity) nen puttakamundu undedi annamata.. Great interview sir hats off to you sir's
Anand Garuu it way of interviewing is awesome .....superb
Thank you,AB garu,Subbarao gari vyaktitwam ,parinati velugu loki techinanduku.
thank u sir
Great interview. Vandanalu.
Veeragandham garu.
Most Brilliant Interview... 🤚🤚🤚
Very glad to see two great personalities in one frame...... hats off....
Ayyaaaaaaa ee video chusaka mee biopic teste bagundu anipistondi 👌👌👌😊
I didn’t know much about Shri Subba Rao until I saw this interview. What a great personality he is and what a command over Telugu language he has and the way he presents situations
Anchor super. Chala opikaga vintunnaru. 👌👌👌
Veeragandham is a Truthful person.
Anchor is very good person.
imagine TV9 doing such interview......which wouldn't last for 15 mins............Such a great interview best till date.
Modati saari oka goppa journalist/Reporter ni chusina feeling lo unnanu , iddaru goppa vaallu maatladuthunte vini ollu pulakarinchindi
Very good Anchor....and anchoring...👍
Subbarao Garu you are the noble personality.
మీలాంటి ఉత్తములను భాదపెట్టి మిమ్మల్ని ఒంటరి చేసి నందుకు ....NTR గారు తగిన శిక్ష అనుభవించారు.
నాది..నాది అనుకున్నది(TDP Party) తనది కాకుండా పోయింది.
అంత్య కాలంలో నా అనే వాడు ఒక్కడు కూడా పక్కన లేడు.
.....వినాశకాలే విపరీత బుద్ది......
వాడికి తగిన శాస్తి జరిగింది అన్ని దేవుళ్ళు వేషాలు వేసినవాడు ఆఖర్లో ఈ నీచపు పని చేసినాడు వాడొక కామాంధుడు పెరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది చి
Good. Great Veera Gandhian Subbarao garu..
"mana bangaram manchidaite..." about his wife Lakshmi Parvati
NTR is great nodoubt but Lakshmi Parvathi spoiled him. .
నిజం, అధికార మదంతో, కామంతో, బలహీనుణీ, వంచించి, లక్ష్మీ పార్వతి, రామారావు కు తగిన శాస్తి జరిగింది. సుబ్బారావు గారి ముందు రామారావు గారు అల్పుడు,
Namaste Ab Anand gaaru your voice is so sweet and also questioning is so good with dignity 🙏🙏👏💐💐💐
thank u verymuch
@@ABANAND 🙏🙏
@@ABANAND మీరు, ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేసారు. ఇద్దరు సంస్కారవంతుల సంభాషణ విని, చూసే అదృష్టం మాకు కలిగించారు. 🙏🙏🙏
Hero : Veeragandham Venkata Subba Rao gaaru
Villans : NTR & Lakshmi Parvati
In one word. You are a great person.
Nice interview.
Idi 1998 kabatti interview ila vundi. Ade ippatu tv9 ayte racha rache
😂😂😂😂😂😂 yes and murty kuda 😂😂😂😂😂😂😂
srinu reddy tv9 devi kukkala mida padi arustadi
100% vastavam...indulo sandehame ledu...
Tharvatha RUclips channels
⁰⁰
Anand Garu ilanti manchi vyakthulatho marinni interview lu cheyalani korukuntunnanu.. good to see this..
Wonderful interview sir
Good interview.👍👍
Two Important Suggestions : This is a great video. To make it better and reachable : 1. You should Enhance Audio and Remix it. 2. You should make it into parts and Post with Interesting thumbnails Point-wise. Please do that
Really both r very good persons.he is best genuine real journalist
Great humans respect both of you so much .such a great interview 🙌🙌
Subbarao garu super..heart touching ur life sir...good anchoring...
Very great interview
Sir meeru Chala goppavaru ...meeru matladutunte aa swaram lo Saraswati Devi taandavistunnatlu vundi ...🙏🙏🙏
Such a great person he is!!! 👍👏
Good information answers excellent questions wonderful
thank u
Subba rao garu chala goppa vadu indulo yelanti doubt ledu. Oka vidhamu ga chuste NTR kante goppa vadu.
100% correct statement.
NTR thana chavuni thane koni thechukunnadu
@@prreddy100 brother he is a great person than Ntr. Ntr is waste person he invited his death. Veeragandham subba rao gari speech prajala ki chupiste ntr mohana laxmi parvathi mohana vummi vestaru.
No doubt about it. NTR cheated Late Shri Subba Rao garu and paid the price.
I watched this video atleast 2-3 times. It is like watching a 3 hr lava-kusa movie or Sholey movie. It shows so many shades of Subba Rao garu, his childhood, his life with first wife, his trips to USA, LP, NTR, how Congress Govt in 1993 scared him, his hidings in Tamil Nadu/ karnataka, his regret of introducing his wife LP to meet NTR in AP Bhawan, his simplicity of life, and so on Wonderful to listen to Subba Rao garu.
This lady Lakshmi Parvati always wanted Power and money, and distanced or neglected great person like Subba Rao garu for greener pastures. I don't know why any one of the NTR's children didn't look after him after Smt Basava Tarakam passed away. Had NTR not gone for second marriage and behaved properly, NTR could have become PM in the place of H D Devegowda in 1996 and alas history would have been different. Anyways you cant change the destiny. Finally I conclude NTR during pre LP was so good, so successful and post LP was a disaster and had to sacrifice his life.
Adadhe adharam ani cinema katha cheppavachu, rendu kutumbalanu bajaruku eedchina bajaru manishi.
Ab Anand garu and bubba rao Garu two person's very very Great.
Well said sir about Indian marriage system&wife and husband relation...
I think you are a great person..
Adbutam mi interview
Such a great personality.....Pedda pandithudu Subbarao garu .. definitely one of the top class in Telugu cultural arts..humble and still talks like as if he wants to learn like a student and respect vidhi
Ur a great person than ntr
Exactly
I don't know how many of Great Subba Roa kind of Personalities left in our Society today, I am talking about whole of India Here..2018.
01:48:57 main story.. how Venkata garu felt when he came to know about relation
Hello amaresh
Thank you😀
@@pavanivksks2146 hello pavani
what a great person
ఆయన లక్ష్మీపార్వతిని వివాహమాడారు. ఆయన హరికథ చెబుతుంటే ఆమె వాద్య సహకారాన్నందించేది.[5] ఆయనకు ఒక కొడుకు (కోటేశ్వర ప్రసాద్) ఉన్నాడు. లక్ష్మీపార్వతి మొదటి భర్తనుండి ఏప్రిల్ 15, 1993న గుంటూరు జిల్లా నరసరావుపేట కోర్టులో విడాకులు తీసుకున్నది.[6] 1993, సెప్టెంబరు 10న ఎన్.టి.రామారావు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ లక్ష్మీపార్వతిని వివాహం చేసుకోవాలని నిర్ణయించినట్టు ప్రకటించాడు. ఆ మర్నాడు సెప్టెంబరు 11న తిరుపతిలో సాంప్రదాయబద్ధంగా వీరి వివాహం జరిగింది.
AB ANAND Rd
AB ANAN
Laxmi parvathi money ki hodaki ammudu poye bangaramu lanti bhartha ni vadulukunnadi. Subba Rao gari dabbulu tho foreign tours kuda velli vachindi. Subba rao garu mee inti Peru lone veeragandham vunnadi. You are a great person than NTR. Jai Subba rao garu.
sir could you please send details of expiry of Late SubbaRao garu and any jailed life details of SubbaRao garu. First time in my life getting tears about such great man.There is no grudge in his eyes when is describing about her. He is a great saint(Rushi). Did he become blind in his last days at the time of shooting of this video? Anand Sir please send this details so that we give console for rightly thinking persons like me.
Great philosophy...Of SRI GANDHAM....GAARU
One of the best interviews I have seen in my life. Both the persons are excellent.
thank u
asalu me life story ni biopic theyali, meru me life lo entha anubavincharo oka adadhani valla,ayina gani me aim ni vadhulukokunda andhariki chedhandali ani me tapana ki 👏👏👏me kanna goppavallu inkevaru untaru asalu ,paniki malina vallavi biopics thessunaru...valla kanna meru grt
Very inspiring real story
వాస్తవానికి ఈ గొప్ప వ్యక్తి మీద జీవితం ఆధారంగా సినిమా తియాలి
Great person Subbarao gaaaruu.....
వీర గంధము సుబ్బారావు గారి సంస్కారానికి నేను నమస్కరిస్తున్నాను, మనిషి
గా పుట్టిన వాడికి ఎన్ని కష్టాలు వస్తాదో దాన్ని ఎలా
అనుభవించా లో నేర్పిన
పూ జ్యు లు తాతగారు.
Anand garu you are superb
Nenu central University lo Telugu pg chestunnappudu veeragandhamsubbarao Garu visiting professor ga vacharu 1988-90 year lo
Great anchor hats off sir
thank u
Subbarao sir really great
Subbarao garu chala samaskara vantulu gentle men
OK
Anchoring very nice..model for other anchors ..
Such a great person
ఒక పేరుపొందిన హరికథా కళాకారుడి జీవితాన్ని అవమానపరిచి, పిల్లలున్న NTR
ఆయన భార్య లక్ష్మీపార్వతిని సినిమామాయలతో ఆకర్షించి,లంజవేషాలు వేయించి, అంతేకాకుండా ఈ
NTR అనే సినిమాలోడీని హరికథా కళా క్షేత్రానికి శ్రీ వీరగంధం వెంకటసుబ్బారావు గారు దైవంగా భావించి, ప్రారంభానికి అతిథిగా పిలిస్తే, ముసలివయసులో రంకుని ప్రోత్సహించిన NTR - తెలుగుభాషకి, తెలుగు తల్లికి, తెలుగు తనానికి తీరని వ్యధ కలిగించాడు.
"తెలుగుజాతికి వందనం -తెలుగు యువతకి వందనం " అని ఆచరించని సొల్లు డైలాగ్స్ NTR చెప్పి, CM పదవికోసం తెలుగు జాతిని వాడుకున్నట్లే అవుతుంది కదా?
శ్రీ AB ఆనంద్ గారి ఇంటర్వ్యూ అద్భుతః.
శ్రీ సుబ్బారావు గారి వ్యక్తిత్వం తెలుగు జాతికి జాగృతి వేదపాఠం. శ్రీ వీరగంధం సుబ్బారావు గారి హరికథా కళాక్షేత్రం ప్రారంభోత్సవం, శ్రీ ఆనంద్ గారి పూర్తి ఇంటర్వ్యూ, లక్ష్మి పార్వతి అమాయకపు సినిమా లంజపిచ్చి, NTR మోసగుణం,.... లాంటి చాలా విషయాలు మీకే తెలుస్తాయి మిత్రులారా.
ఒక రైతు, ఒక సైనికుడు, ఒక టీచర్,... లాంటి వాళ్ళు హీరోలు గాని, సినిమా నటులు హీరోలు అవుతారా? తెలుగు యువత మేలుకో.
Fantastic anchoring.if todays joirnalists learn some values from these kind of u interviews the audience wont get high BP
Veeragandam Subba Rao garu Matladadam chusthunte Athanentho Mahonnatha vyakthithvam kalavaru anpisthundhi he is very nice person . Ee samajam lo Manchivallane mosam chestharu swardhaparulu and very Nice Anchor, well matured Anchoring.
Interw chese paddathi elaa undali great jounraliest chalaa paddathi manisi veeragandam Subbarao garu
Good personality ...veeragrandahsm garu
వీరగంధం సుబ్బారావు గురించి ఆనంద్ గారు చేసిన ఇంటర్వ్యూ చాలా అద్భుతం. సుబ్బారావు మహా మేధావి. లక్ష్మీపార్వతికి సుబ్బారావు గారి హుసురు తాకుతుంది. తప్పకుండా.
నిజాలు బయట పెట్టిన లక్ష్మీ పార్వతి మొదటి భర్త.
బయటపడిన సీక్రెట్ వీడియో.
లక్ష్మీ పార్వతి నిజస్వరూపం బయట పెట్టిన రహస్య వీడియో
మొత్తం వీడియో చూడాలంటే క్రింద లింక్ క్లిక్ చెయ్యండి
NTR Marriage With Lakshmi Parvathi Real Facts
By VEERAGANDHAM VENKATA SUBBARAO
ruclips.net/video/-ttX7fOaUz8/видео.html
Inkaveeragandamgurinchithelusuukovalaniundi
He is really a great person.
Enduko telidu ee video chalasarlu chusa. Life lo nerchukovalsinavi Chala unnay indulo.okati nammina vallani mosam cheyadam,atyashaki povadam,mosapothe ela thattukovadam ivaNi Inka Chala unnay ee video lo. Asalu edupu vastundi .
మీరు చెప్పింది నేను ఒప్పుకుంటా...
It seems he is very sincere n genuine person
Beer aha dam is a Truthful person.
Anchor is very good person.
A great HUMAN BEING Sri Veeragandham Subba Rao ji
Zafter. After listening to veeragandham Subba Rao, my respect to him has enhansed Hundred fold. He deserves all the respect and NTR ‘s gratitude to Lakshmi parVathi, and her fascination to NTR appearto be cheaper. Sorry NTR ,you did not understand SRIRAM, or Sitaram .
Very great man subbarao garu
Such a great personality and rearest of the rear soul and just 81 views.. really regret the level of quest for truth among masses today, but when it comes to just commenting on politics and matters related masses everyone just jumps in without logic. Mr Anand did a great job with this interview this will be watching for ages though only by few truth seeking people.
Now its 106k views😀
Great personality Veeragandham garu. He was better husband more than anyone else
Hats off both subbarao and anand anchor
Sir AB ANAND GARU HOW CAN I MEET YOU SIR
No words to say about him such a great person
Hats off to VVSRao, Such a good human being and a honest person. She and her son are cheated two good personalities.
Great man & Great soul.. RIP 🌹🌹🙏🙏
ఆ ఛైర్స్ చూడగానే 25 సంవత్సరాలు వెనక్కి వెళ్లిన ఫీలింగ్.
NTR is great person who destroyed this man's life and also farmer's life in AP .... Jai NTR.....
Ysr is a corrupt and destroyed whole Andhra people with his greed for money. Today with the looted money his son Jagan has completely destroyed Andhra Pradesh beyond repair.
Veera gandham nd Anchoring rally great.👌👍💐
Great Subba Rao garu
Manushullo devudu subbarao garu
Ituvantivalla biopic thiyyali.
Yentha manchi telugu...vinadaniki chala bagundhi...
సుబ్బారావు గారు మీరు దేముడు సిర్
Sir was a great legendary.
Great story midi