మదనపల్లి ఫైల్స్ దహనం రఘురామ మీద హత్యా యత్నం సినీ హీరోయిన్ జెత్వనీ మద్యం నగదు అమ్మకాలు ఇసుక దందా వేల ఎకరాల భూములు ఆక్రమణ రిషికొండ గెస్ట్ హౌస్ అక్రమ నిర్మాణం..... చెప్పుకుంటూ పోతే చాంతాడంత అవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు దాటిపోయినా ఒక్కరి మీద కూడా చర్యలు లేవు. అభివృద్ధితో పాటు దుష్ట శిక్షణ చేసేవాడే నిజమైన నాయకుడు. మీ చానెల్స్ వారికి కంఠ శోష తబితే కూటమి నాయకులకు చలనం లేదు.
మదనపల్లి ఫైల్స్ దహనం
రఘురామ మీద హత్యా యత్నం
సినీ హీరోయిన్ జెత్వనీ
మద్యం నగదు అమ్మకాలు
ఇసుక దందా
వేల ఎకరాల భూములు ఆక్రమణ
రిషికొండ గెస్ట్ హౌస్ అక్రమ నిర్మాణం..... చెప్పుకుంటూ పోతే చాంతాడంత అవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు దాటిపోయినా ఒక్కరి మీద కూడా చర్యలు లేవు. అభివృద్ధితో పాటు దుష్ట శిక్షణ చేసేవాడే నిజమైన నాయకుడు. మీ చానెల్స్ వారికి కంఠ శోష తబితే కూటమి నాయకులకు చలనం లేదు.