బాబుగారూ! ఒక్క కుప్పం లోనే కాకుండా మొత్తం ఆంధ్రాలోనే స్వపక్ష,విపక్ష రౌడీలను, రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణచివేయండి. ఆ శుభ దినం కోసం,మీ ప్రభుత్వ కఠిన చర్యలు కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూఉన్నాం. మీ అతి మంచితనాన్ని,నిదానాన్ని,ఓర్పునీ అవతలి వాళ్ళు అలుసుగా తీసుకుంటున్నారు. త్వరపడండి.

Jai babu ❤