Ee age lo meeru kuda goa downfall guronchi chala manchiga analysis chesaru sir ... Meeru cheppinadantlo kuda chala varaku ekibhavinchadagga vishayale unnayi ... U r soo great ...
దయ చేసి తెలుగు పిపిల్స్ గోవా వెళ్ళకండి అక్కడ అంత స్కామ్ అండ్ నో సెక్యూరిటీ ముఖ్యం గా తెలుగు వారికీ భద్రత లేదు.... ఖర్చులు ఎక్కువ... స్కామ్స్ ఎక్కువ... దోపిడీ కూడా ఎక్కువే
Reasons : cheating start from taxi, hotels, food, beach activities, sex scams, drug mafia, high rates and dirty beaches and hotels. Meanwhile Bangkok, Vietnam, Philippines.... Offering best packages. And they will give high preference to foriegn customers.
If Taxi and local shawks running as Mafia and people who need to save tourist from local mafia are also looting tourist, how someone came visit it. When Indians feeling insecure to visit goa, how foreign tourists can visit?
అసలు గోవా లో ఏమీ లేదు .....ఎందుకు అంత హైప్ క్రియేట్ చేస్తారో అర్థం కాదు మందు చీప్ అంటారు ఎంత తాగుతారు ....₹5000 అనుకోండి పోయి రావటానికి అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతాయి కదా బహుశా ఎవరైనా డ్రగ్స్ దొరుకుతాయి అని వెళ్ళవచ్చు..... గోవా లో అటు - ఇటు వెళ్లా ....అక్కడ చాలా పేదరికం ఉంది
Recent ga vellanu 15days back avnu sir nijame Nenu entakue mundu 2015 lo vellanu appudu full crowd sir peoples ekkada chusina eppudu full empty hotels n empty beaches
గచ్చిబౌలిలోని హాస్టళ్ల విషయంలోనూ అదే. హాస్టల్ యజమానులు ఫీజులు భారీగా పెంచారు. ఆహార నాణ్యత మార్క్ వరకు లేదు. హైదరాబాద్‌ను ఇప్పుడు చాలా ఖర్చుతో కూడుకున్నాయి. ఈ అంశం ఆచరణీయమైతే దానిపై వీడియో చేయండి.
సార్ గోవాలో వ్యభిచారం మా దగ్గర ద్రవ్యాలు నేరాలు ఘోరాలు చాలానే ఉంటాయి.... అందువల్ల అందంగా కనబడుతుంది. గోవా కంటే అందమైన ప్రదేశాలు భారతదేశంలో చాలా ఉన్నాయి ఇండియాలో అయోధ్య లాంటి ఫేమస్ టెంపుల్ కొడితే ఆధ్యాత్మిక దైవిక పర్యాటకం అత్యధికంగా అభివృద్ధి అవుతుంది...... కానీ కొంతమంది రాజకీయ నాయకులు ఇప్పటివరకు భారతదేశ దాని సహజ లక్షణాన్ని తుడుపు వేసే ప్రయత్నం చేసి దేశాన్ని ఏ రంగంలో కూడా అభివృద్ధి కాకుండా చేశారు.... ఇంకా ఇప్పుడు కూడా అలానే చేస్తున్నారు ఉదారవాదులు సమసమాజ లు అనే పేరుతో దేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగాలలో పర్యాటక రంగాలలో అభివృద్ధి కాకుండా చేస్తున్నారు
It is unfortunate that you do not know the ecological differences between East coast and west coast and Goa and Vishakhapatnam. You can not compare Goa with any beach in Andhra Pradesh.
తెలుగు వారు ఎంతో ఖర్చు పెట్టీ పోతే మొన్న ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని 8 మంది ఉండగా కర్రలతో కొట్టి చంపారు. గోవా బదులు ఆ ఖర్చుతో ఇతర ప్రదేశాలు వెళ్ళండి. టాక్సీ మాఫియా పోలిసు మాఫియా హోటల్స్ పబ్స్ ఇలా ప్రతి ఒక్కడు దోచుకుని మోసం చేస్తారు మీరు ఎంత జాగ్రత్తగా ఉన్న కష్టమే గొడవలు లోకల్ రౌడీలు ఎక్కువ చిల్లర బ్యాచ్.అసలు మీరు పెట్టే ఖర్చు తొ బ్యాంకాక్ వియత్నాం మలేసియా సింగపూర్ లక్షద్వీఫ్ చాలా ఉన్నాయి కర్నాటక తమిళనాడు కేరళ వెళ్ళండి బీచ్ రిసార్ట్ లు చాలా ఉన్నాయి.
అవును...ఎందుకో గత 10 ఏళ్లనుంచి గోవా తన సహజ శైలిని, ఆత్మని కోల్పోయింది ...మితిమీరిన పారిశ్రామిక, మైనింగ్ సంబంధిత యాక్టివిటీ గోవా సున్నితత్వాన్ని కోలుకోలేని దెబ్బ తీశాయి... గోవా లో సహజంగా కలగలిపి ఉండే పల్లె - పట్టణ మిశ్రమ తత్వం మాయమయ్యి యాంత్రికంగా మారిపోయింది...
To be Frank. Goa beach ki main attraction foreigners. Ipudu valu kuda ravatle. Beautiful beaches manadegara kuda unnai. So aa money edho ikade pedithe manaki growth. Gvt tourism encourage cheyali.
గోవా కి వెళ్ళటం అంటే మీరు మోసపోవటానికి సిద్ధం అయినట్టే.No matter how smart you are,Goa residents always innovate a new way to cheat you.నా స్నేహితులు, Relatives ఈ జాబితాలో already చేరిపోయారు.For realtime experience please do visit Goa😊
ఒకప్పుడు సరైనవి ఏమి లేవు ఇంకా కాంగ్రెస్ లిక్కర్ మాఫియా ను, ఏంటి ఇండియా మైండ్ సెట్ తో తాజ్ మహల్ సమాధిని, గోవా పాశ్చాత్య విచ్చలవిడి పోకడలను ఎంకరేజ్ చేయడానికి ఇలాంటి కేంద్రాల్ని ప్రోత్సాహంచేది, ఇప్పడు మన దేశంలో మిగతావి పెరిగాయి, ఇప్పుడు వీటిల్ని తలదన్నే ప్రత్యామ్నాయాలు దేశవ్యాప్తంగా వెలిసాయి, అటోమేటిక్ గా పాతవి తగ్గుతాయి.
అక్కడ టాక్సీ లు పోలీస్ లు కుడా చాలా దోపిడీ చేస్తున్నారు
Taxi mafia
I visited 2024 srilanka
They are very friendly people
Compred with goa srilanka excellent to visit
గోవా మోసాలకి అడ్డా , ఆంధ్రాలో సముద్ర తీరాలని, లంబసింగి లాంటి ప్రదేశాలని పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలి.
Visited in oct24,worst experience.
Scams ekkuvaga jarugutaataaa brother
@kravivarma1567 High cost & Poor services at everywhere.
Majorly, Cab drivers mafia mari worst bro
Cost factor is the main reason.
Visiting Thailand is far cheaper than visiting Goa.
It's true
Going to Bangkok instead of Goa at same cost
BJP govt restrictions,బ్రోకర్ల దోపిడీ రెండూ కలిసి గోవాను గుడిపించాయి
Ee age lo meeru kuda goa downfall guronchi chala manchiga analysis chesaru sir ... Meeru cheppinadantlo kuda chala varaku ekibhavinchadagga vishayale unnayi ... U r soo great ...
Local persons rude behaviour is impact to tourism ...of Goa..it's terrible experiance for me...
జై బోలో బ్యాంకాక్ కి..
అవును. మీరు చెప్పింది నిజమే! కానీ ఆంధ్రప్రదేశ్ లో గోవాలో ఉన్న మద్యం రేట్లు పెడితే మీరు చెప్పింది సాధ్యమవుతుంది
దయ చేసి తెలుగు పిపిల్స్ గోవా వెళ్ళకండి అక్కడ అంత స్కామ్ అండ్ నో సెక్యూరిటీ ముఖ్యం గా తెలుగు వారికీ భద్రత లేదు.... ఖర్చులు ఎక్కువ... స్కామ్స్ ఎక్కువ... దోపిడీ కూడా ఎక్కువే
Very good analysis thanks
Reasons : cheating start from taxi, hotels, food, beach activities, sex scams, drug mafia, high rates and dirty beaches and hotels. Meanwhile Bangkok, Vietnam, Philippines.... Offering best packages. And they will give high preference to foriegn customers.
Yesssss.
Goa kanna gokarna beaches chala baguntayi.. Same water sports untayi..
Water activities in Goa often involve significant dishonesty, with many locals engaging in cheating practices.
Boycott GOA.... like 👍👍
Mosam ekuva sir
avnu prati chora ela mosam cheyyalo ane chustaru
Goa flight వెళ్లడానికి రావడానికి రెండు నిలువు దోపిడి
Chala scams chestaru. Boycott cheyandi.
If Taxi and local shawks running as Mafia and people who need to save tourist from local mafia are also looting tourist, how someone came visit it.
When Indians feeling insecure to visit goa, how foreign tourists can visit?
Goa hotel లు నిలువు దోపిడీ
Scam Goa.
Karanam expensive prices and restriction Indian gov gst meeda sraddha tourism ledu
పన్నులు విపరీతంగా పెంచడం ధరలు పెరగడం దాని ప్రభావం పర్యాటకుల మీద పడటం పర్యాటకులు విదేశాలకు వెళ్లిపోవడం జరుగుతుంది.
Boycott GOA 👎👎👎
4 or 5 days back one Andhra people died in Goa. Because restarting owner or his staff kicked.
Greediness and exploitation causing India to loose Tourism market & foreign exchange. Central and state govt s should take appropriate action
Prof be like👉 next part about kannur over goa.... And goa Episode continues about 10 videos..... 👏 claps 👏👏👏
Nenu Goa tour plan cancel chesukuntunnanu e vedio chusi mana telugu Vallani champaru kabatti flight ticket cancel
❤
Bjp busy in GSt not in tourism development 😂😂😂
అసలు గోవా లో ఏమీ లేదు .....ఎందుకు అంత హైప్ క్రియేట్ చేస్తారో అర్థం కాదు
మందు చీప్ అంటారు
ఎంత తాగుతారు ....₹5000 అనుకోండి
పోయి రావటానికి అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతాయి కదా
బహుశా ఎవరైనా డ్రగ్స్ దొరుకుతాయి అని వెళ్ళవచ్చు.....
గోవా లో అటు - ఇటు వెళ్లా ....అక్కడ చాలా పేదరికం ఉంది
Many beaches Available in Andhra Pradesh like in Nellore mypadu,koduru,chirala,kakinada,Bapatla,vizag............many more
అన్నీ తెలిసీ గోవా వెళ్తారు వచ్చాక మోసపోయాం అంటారు మనకు మోసం వాళ్లకు వ్యాపారం
కోల్పోతుందా కాదు 2019 నుండే కోల్పోయింది
Recent ga vellanu 15days back avnu sir nijame
Nenu entakue mundu 2015 lo vellanu appudu full crowd sir peoples ekkada chusina eppudu full empty hotels n empty beaches
గచ్చిబౌలిలోని హాస్టళ్ల విషయంలోనూ అదే. హాస్టల్ యజమానులు ఫీజులు భారీగా పెంచారు. ఆహార నాణ్యత మార్క్ వరకు లేదు. హైదరాబాద్‌ను ఇప్పుడు చాలా ఖర్చుతో కూడుకున్నాయి. ఈ అంశం ఆచరణీయమైతే దానిపై వీడియో చేయండి.
Boycott Goa
Thailand, Vietnam, Sri lanka & Philippines looks nice and cheaper than goa.
Weather in Goa also reason. If seriously development Vizag, it will dominate Goa and many world tourist places
Taxi mafia ,Traffic police & Expenses major issues too much
సార్ గోవాలో వ్యభిచారం మా దగ్గర ద్రవ్యాలు నేరాలు ఘోరాలు చాలానే ఉంటాయి.... అందువల్ల అందంగా కనబడుతుంది.
గోవా కంటే అందమైన ప్రదేశాలు భారతదేశంలో చాలా ఉన్నాయి
ఇండియాలో అయోధ్య లాంటి ఫేమస్ టెంపుల్ కొడితే ఆధ్యాత్మిక దైవిక పర్యాటకం అత్యధికంగా అభివృద్ధి అవుతుంది......
కానీ కొంతమంది రాజకీయ నాయకులు ఇప్పటివరకు భారతదేశ దాని సహజ లక్షణాన్ని తుడుపు వేసే ప్రయత్నం చేసి దేశాన్ని ఏ రంగంలో కూడా అభివృద్ధి కాకుండా చేశారు....
ఇంకా ఇప్పుడు కూడా అలానే చేస్తున్నారు ఉదారవాదులు సమసమాజ లు అనే పేరుతో దేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగాలలో పర్యాటక రంగాలలో అభివృద్ధి కాకుండా చేస్తున్నారు
Taxi నిలువు దోపిడి
Foodbill beach లో నిలువు దోపిడీ
Indian govt must take require measuers to increase internal aboard toureist to encourage tourisam
AP Super chance liquor rates tagginchi beaches abivruddi cheyyali
It is unfortunate that you do not know the ecological differences between East coast and west coast and Goa and Vishakhapatnam. You can not compare Goa with any beach in Andhra Pradesh.
Go goa gone..
Waste place need to improve a lot
Tourist looted by local Mafiya domination
Very bad behavior by Taxi Drivers
Bad Experience
తెలుగు వారు ఎంతో ఖర్చు పెట్టీ పోతే మొన్న ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని 8 మంది ఉండగా కర్రలతో కొట్టి చంపారు. గోవా బదులు ఆ ఖర్చుతో ఇతర ప్రదేశాలు వెళ్ళండి. టాక్సీ మాఫియా పోలిసు మాఫియా హోటల్స్ పబ్స్ ఇలా ప్రతి ఒక్కడు దోచుకుని మోసం చేస్తారు మీరు ఎంత జాగ్రత్తగా ఉన్న కష్టమే గొడవలు లోకల్ రౌడీలు ఎక్కువ చిల్లర బ్యాచ్.అసలు మీరు పెట్టే ఖర్చు తొ బ్యాంకాక్ వియత్నాం మలేసియా సింగపూర్ లక్షద్వీఫ్ చాలా ఉన్నాయి కర్నాటక తమిళనాడు కేరళ వెళ్ళండి బీచ్ రిసార్ట్ లు చాలా ఉన్నాయి.
ఈ వీడియో 2 డేస్ బ్యాక్ చేస్తే చాలా వ్యూస్ వచ్చేవి
Vere language video chusi as it is ga telugu lo cheppalante two days gap untundhi 😂😂😂
This is going to happen because of the costs of hotels and food and taxi fares 😊😊😊😊😊😊😊😊😊
First post video on Goa ni guru garu as it is follow ayyaru guru garu
అవును...ఎందుకో గత 10 ఏళ్లనుంచి గోవా తన సహజ శైలిని, ఆత్మని కోల్పోయింది ...మితిమీరిన పారిశ్రామిక, మైనింగ్ సంబంధిత యాక్టివిటీ గోవా సున్నితత్వాన్ని కోలుకోలేని దెబ్బ తీశాయి... గోవా లో సహజంగా కలగలిపి ఉండే పల్లె - పట్టణ మిశ్రమ తత్వం మాయమయ్యి యాంత్రికంగా మారిపోయింది...
Beautification of beach with greebary especially with coconut trees abd cashew nut trees is the dire need 😅😅😅
As per what I have interacted with locals..modi is the culprit..
Lakshadweep better అన్నారు మరి GOA లో బీజేపీ పాలితమే కదా అక్కడ exploitation నీ అడ్డుకునే ప్రయత్నం చేయాలి లేకుంటే ఎక్కడైనా ఇదే ప్రమాదం జరుగుతుంది
BJP ki taxes matrame kaavali
Cheating chala Yekkuvainadi
Scam goa
#boycotgoa
Alternaive?
Cheating is more in Goa
Cost of living is too high
Bangkok is worth
To be Frank. Goa beach ki main attraction foreigners. Ipudu valu kuda ravatle. Beautiful beaches manadegara kuda unnai. So aa money edho ikade pedithe manaki growth. Gvt tourism encourage cheyali.
Scam Place
గోవా కి వెళ్ళటం అంటే మీరు మోసపోవటానికి సిద్ధం అయినట్టే.No matter how smart you are,Goa residents always innovate a new way to cheat you.నా స్నేహితులు, Relatives ఈ జాబితాలో already చేరిపోయారు.For realtime experience please do visit Goa😊
మనకి ఇంగ్లీష్ వారి నుంచి వచ్చిన అవలక్షణాలు పోనట్లు అక్కడ పోర్చుగీస్ వారి వాసనలు యింకా వున్నాయి
Hashtag Ban Goa
Never visited,will never visit.
Dirty place.
Bjp రాజకీయాల వల ఈ దరిద్ర్యం
అక్కడ అంతా మోసం
Taxi mafia harassment is next level in goa
No Go
Visited 23 worst experience 😂
Go bangkok it's cheaper and life lo oka country poina feeling kuda untadi
Sir, USA terrorist attack gurinchi maatladandi saar
It's always a worst experience in Goa.. police here loot hand in hand with scamers.. Indian tourism should learn from other small countries
Nagi garu romantic aitunaru 😂😂😂 romance kosam goa anta 😂😂😂
Ristricted sir police lu dhopidi chestunnaru n hotel vallu dhopidi chestunnaru sooo complete ga big scam sir
Beaches are natural can’t be created 😂😂😂
Maa jalaganna unte ekkadiko poyedhi
పోలిస్, అవినీతి ఎక్కువ,,
I visited goa in oct worst experience
Sri lanka is for better than goa
Andaru Bangkok pothunaru...
Vest goa
Indian farmer hunger strike dallewal against modi +rakesh tikayat govt to fulfill modi govt writen promises
Because of cheating and price increase. GOA is losing
One of the worst place Goa
Modi maya
Vote BJP out of Goa
Police are worst in Goa
ఒకప్పుడు సరైనవి ఏమి లేవు ఇంకా కాంగ్రెస్ లిక్కర్ మాఫియా ను, ఏంటి ఇండియా మైండ్ సెట్ తో తాజ్ మహల్ సమాధిని, గోవా పాశ్చాత్య విచ్చలవిడి పోకడలను ఎంకరేజ్ చేయడానికి ఇలాంటి కేంద్రాల్ని ప్రోత్సాహంచేది, ఇప్పడు మన దేశంలో మిగతావి పెరిగాయి, ఇప్పుడు వీటిల్ని తలదన్నే ప్రత్యామ్నాయాలు దేశవ్యాప్తంగా వెలిసాయి, అటోమేటిక్ గా పాతవి తగ్గుతాయి.
Big development in BJP govt.
Motham Syndicate aipoyaru,Taxi driver's, Hotel's, Worst beaches,
Motham Doopidene...
People are cheating customers in Goa 😊
Boycott goa
Ban goa
Goa lo drug mafia vunade sir
Vietnam chala cheap, same cost lo Vietnam velli raavachu