Thank you so much sir మన దేశంలో 90 % ప్రజలు సామాన్యులు సర్. పైగా మీరు చెప్పినట్లు సింపుల్ గా క్లియర్ గా మిగతా వారు చెప్పడం లేదు. Basics అర్థం అయితే ఎవరి ఎవరి తెలివి తేటలని బట్టి వారు సబ్జెక్టు లోపలికి vellagalaru. మిగతా వారు ఏ ఇంట్లో ఎవరు ఎలా పని చేస్తారో చెపుతున్నారు. నిజానికి ఆ గ్రహం అంత గొప్ప results ఏమీ ఇవ్వలేదు. నేను ఇలా చాలా మంది చెప్పింది విని చాలా ఇబ్బందులు పడ్డాను. చాలా లాస్ కూడా అయ్యాను. నాకూ జ్యోతిష్యం మీద చాలా గౌరవం ఉంది. ఎందుకంటే నేను చిన్నప్పుడు మా అమ్మ ఒక పెద్దాయన దగ్గర జ్యోతిష్యం చెప్పించు కోవాలని వెళ్లేది. ఆయన చెప్పిన మాటలు ఎప్పుడూ మిస్ అవలేదు. అందువల్ల ఎలాగైనా జ్యోతిష్యం కరెక్ట్ గా నేర్చు కోవాలని గత 3 సంవత్సరాల నుండి books అన్నీ తెచ్చుకుని నేర్చుకొంటూ వున్నాను. Doubts క్లియర్ చేసుకోవడానికి, cross checking కోసం you tube lo మీ లాంటి వారి vedios అన్నీ చూస్తూ వుంటాను. నేను నిజం చెబుతున్నా నా మాట మీద నమ్మకం vunchandi. మీరు చెప్పినట్లు నిజాయితీ గా బేసిక్ లెవల్ కి వచ్చి ఎవరూ చెప్పలేదు. ప్రాక్టీస్ చేసే సమయంలో మీకే అర్థమవుతుంది అని మాత్రం చెబుతున్నారు. లేదా మీరు మీ జాతకం చెప్పించు కోవాలని అనుకుంటే మాకు ఫోన్ చేయండి అంటారు తప్ప అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లు ఎవరూ చెప్పలేదు. Thankyou so much sir 🙏
అవును నేను కూడా మీ లాగా చాలా ఇబ్బంది పడ్డాను ఎవరికి చూపించిన జాతకం సూపర్ అంటారు కాని జరగవలసిన నష్టము జరిగింది మొదటి సారి నందకిషోర్ దగ్గర జాతకం చూపించు కున్న తరువాత అర్దం అయింది నాకు మంచి రోజులు వచ్చాయని అప్పటి నుండి ఆయన వీడియోలు చూడడం మొదలు పెట్టాను సార్ చెప్పిన విలువైన మాటలు నాకు చాలా ధైర్యాన్ని ఇస్తున్నాయి ఇంక భయం లేదు జీవిత పరమార్థం తెలిసింది మీరు నలుగురికి సహాయం చేయడానికే పుట్టారు దైవం మీకు తోడుగా ఉన్నాడని చెప్పారు నిస్వార్థ మైన ఆయన సేవ కు ప్రణామాలు సమర్పింస్తున్న 🙏🙏
Very honest explanation and you are providing this free education about astrology so interested people can get a better grasp of this subject!! Very generous of you to share your knowledge and time!
సర్ చాలా చక్కగా వివరిస్తున్నారు. మీరన్నట్లు గా అందరికీ సులభంగా అర్థం అయ్యేలా..కొత్తగా చూసుకునే వారికి సందేహాలు రాకుండా ఉండవు....కాబట్టి... మీ విధానం చాలా సులభతరంగా ఉంది....థాంక్ యు🙏
1, 5, 9 lords are Fixed karak planets 3, 7, 11 lords are fixed marak planets 6, 8, 12 lords are asthira paapa grahaalu 4th & 10th lords are Asthira shubhulu How does 2nd lord is classified??? Appreciate your help 🙏 Even lagnaala vaariki 2nd and 6th lord becomes benefic. Odd lagnaala vaariki 8th and 12th lord becomes benefic. 🙏 Hope it helped us understand the positional status from above classification. Thank you Sir. Let me know if my understanding is correct?
Sir there are still some doubts regarding graha yuddam 1.side look and opp look kalisinappudu we need to see dasa.but rendu grahala dasa avvaledu and life end lo untai .then wat to do?? 2.degrees for rahu and ketu will be mostly same and if rendu grahala dasalu avvaledu .then wat to do ? 3.suppose oka bhavam lo 4 grahalu unte if one is shubagraham and rest 3 papa graham ayte and if shubsgraham is in lesser degree it reduces 75 %power of papagrahalu.but 25 % power remains in 3 papagrahas and combined power will become 75% kada?? Pls solve the querries
Sir ba horoscope lo 7 th house in ravi budha conjunction undi naku divorce ayede ela ute mali marriage ayethade anaru edi right na please chappdi nadi danaru langamu simha rasi
Dashanukoolatha lo Shani palithulu lagnam ayinappudu rahu dhasha manchidena.... Meeru cheppetappudu rahu dhasa nu datestunnaru ..pl.clarify guruvu garu
Sir.. Guruvuni sani patkunnadu.. Sani ni vere subha Graham, let's say Mars patkonundunte side look or 7th/8th look.. Appudu guru, sani balam entha harinchabadutundi.. Pls clarify
VERY NICE EXPLANATION...THANK YOU SIR...BUT I HAVE ONE DOUBT ...IF MALEFIC MDs COMPLETE IN THE FIRST 20 TO 30 YEARS (AS YOU SAID ) THEN HOW ABOUT THEIR STUDIES IN THE EDUCATION...IF THEY GAIN GOOD SUBJECT AND KNOWLEDGE ONLY THEY WILL HAVE BRIGHT FUTURE AT MIDDLE AND OLD AGES...IS IT NOT RIGHT TO HAVE MIXED MDs IN THE CHART?
నమస్తే గురువు గారు, ఈ వీడియో లొ మీరు చెప్పిన చక్రంలో రాహువుకి శని, కుజ, గురు గ్రహాలు షష్ట అష్టకాలు అవుతున్నాయి కదా ఇవి చాలా వరకు యోగించవు వీటి గురించి కూడా వివరణ ఇస్తే బాగుండేది, నా జాతకం కూడా allmost ఇలాగే ఉంటుంది,4-8-1984 5:30am, కర్కాటక లగ్నం, లగ్నంలో సూర్యుడు,2లొ బుధ, శుక్రులు,4లొ శని, కుజ, చంద్రుడు,5లొ కేతువు,6లొ గురువు,11లొ రాహువు, జీవితంలో కష్టాలు తప్పడంలేదు, దశలను కరెక్ట్ గా గుర్తించలేకుండఉన్నాను, ఏ దశ యోగిస్తుందో తెలియడం లేదు గురువుగారు. 🙏🙏🙏
Thank you so much sir
మన దేశంలో 90 % ప్రజలు సామాన్యులు సర్. పైగా మీరు చెప్పినట్లు సింపుల్ గా క్లియర్ గా మిగతా వారు చెప్పడం లేదు. Basics అర్థం అయితే ఎవరి ఎవరి తెలివి తేటలని బట్టి వారు సబ్జెక్టు లోపలికి vellagalaru. మిగతా వారు ఏ ఇంట్లో ఎవరు ఎలా పని చేస్తారో చెపుతున్నారు. నిజానికి ఆ గ్రహం అంత గొప్ప results ఏమీ ఇవ్వలేదు. నేను ఇలా చాలా మంది చెప్పింది విని చాలా ఇబ్బందులు పడ్డాను. చాలా లాస్ కూడా అయ్యాను. నాకూ జ్యోతిష్యం మీద చాలా గౌరవం ఉంది. ఎందుకంటే నేను చిన్నప్పుడు మా అమ్మ ఒక పెద్దాయన దగ్గర జ్యోతిష్యం చెప్పించు కోవాలని వెళ్లేది. ఆయన చెప్పిన మాటలు ఎప్పుడూ మిస్ అవలేదు.
అందువల్ల ఎలాగైనా జ్యోతిష్యం కరెక్ట్ గా నేర్చు కోవాలని గత 3 సంవత్సరాల నుండి books అన్నీ తెచ్చుకుని నేర్చుకొంటూ వున్నాను. Doubts క్లియర్ చేసుకోవడానికి, cross checking కోసం you tube lo మీ లాంటి వారి vedios అన్నీ చూస్తూ వుంటాను. నేను నిజం చెబుతున్నా నా మాట మీద నమ్మకం vunchandi. మీరు చెప్పినట్లు నిజాయితీ గా బేసిక్ లెవల్ కి వచ్చి ఎవరూ చెప్పలేదు. ప్రాక్టీస్ చేసే సమయంలో మీకే అర్థమవుతుంది అని మాత్రం చెబుతున్నారు. లేదా మీరు మీ జాతకం చెప్పించు కోవాలని అనుకుంటే మాకు ఫోన్ చేయండి అంటారు తప్ప అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లు ఎవరూ చెప్పలేదు.
Thankyou so much sir 🙏
అవును నేను కూడా మీ లాగా చాలా ఇబ్బంది పడ్డాను ఎవరికి చూపించిన జాతకం సూపర్ అంటారు కాని జరగవలసిన నష్టము జరిగింది మొదటి సారి నందకిషోర్ దగ్గర జాతకం చూపించు కున్న తరువాత అర్దం అయింది నాకు మంచి రోజులు వచ్చాయని అప్పటి నుండి ఆయన వీడియోలు చూడడం మొదలు పెట్టాను సార్ చెప్పిన విలువైన మాటలు నాకు చాలా ధైర్యాన్ని ఇస్తున్నాయి ఇంక భయం లేదు జీవిత పరమార్థం తెలిసింది మీరు నలుగురికి సహాయం చేయడానికే పుట్టారు దైవం మీకు తోడుగా ఉన్నాడని చెప్పారు నిస్వార్థ మైన ఆయన సేవ కు ప్రణామాలు సమర్పింస్తున్న 🙏🙏
గురువు గారు నమస్కారం మీ నుండి జాతకం ఎలా చూడాలి అనేది కొంత వరకు నేర్చుకున్నాను మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏
Very honest explanation and you are providing this free education about astrology so interested people can get a better grasp of this subject!! Very generous of you to share your knowledge and time!
You are right
Namaste guru garu... Nenu mee vedios chusi nerchukuntunnanu. Chala easy ga and clarity ga untundi me explanation... Thanks you sir...
Your approach is crystal clear unlike other confusing astrologers on RUclips. Hearing some useful stuff from your videos.. Thank you..
You are very welcome
Sir Namasthe..last words..
Meeru chaalaa nijayathi gaa cheppaaru sir..
Lessons also free & fare gaa teach chestunnaru..we are lucky sir..
Mana rishulu andinchina jyothirvidya ni , vaarasatwasampadani mee laanti guruvulu kaapaaduthu vasthunnaru.
Mee dayatho, memandaram nerchukone avakasam kalpinchinanduku meeku andari tharupuna dhanyavaadaalu thelpuchunnaanu sir..thank you..
Thank you for your encouraging words!
Tq very much sir👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సర్ చాలా చక్కగా వివరిస్తున్నారు. మీరన్నట్లు గా అందరికీ సులభంగా అర్థం అయ్యేలా..కొత్తగా చూసుకునే వారికి సందేహాలు రాకుండా ఉండవు....కాబట్టి... మీ విధానం చాలా
సులభతరంగా ఉంది....థాంక్ యు🙏
Thank you for your complement!
Very good information on Graham’s
Very simple method you have explained
మీరు చెప్పే విధానం చాలా చక్కగా ఉంది సర్
Excellent presentation.mahadevki jai
నమస్కారం గురువుగారు 🙏...పుట్టిన తేది తెలుసు కానీ timings తెలియనప్పుడు లగ్నం ఎలా తెలుసుకోవాలి? ఫలితం ఎలా లెక్కించాలి..? దయచేసి తెలుపగలరు..🙏
Excellent sir!
Excellent teaching Guruvu Gaaru 🙏🙏🙏🙏🙏
Thank you!
For beginners like me this is an excellent course
Thank you!
Good explanation sir
Thank You Master
Your teaching the subject is excellent. Thanq, for your presentation.
All credit goes to our acaryas!
Subject is understanding in good way 🙏🙏🙏
Tq sir. Very versatile good explanation sir
You are really jagadguruvu sir . Super explanation
Let me be a good student first!
Sir, your explanation and presentation is very very good. thank you
You are most welcome
Good class.about yogas dasas.
Nice vedio ....informative
Thank you!
గురువు గారికి నమస్కారములు🙏 1,5,9 స్థానాలు, శని, గురు పాలితులకు కూడా శుభులేన?
1, 5, 9 lords are Fixed karak planets
3, 7, 11 lords are fixed marak planets
6, 8, 12 lords are asthira paapa grahaalu
4th & 10th lords are Asthira shubhulu
How does 2nd lord is classified??? Appreciate your help 🙏
Even lagnaala vaariki 2nd and 6th lord becomes benefic.
Odd lagnaala vaariki 8th and 12th lord becomes benefic. 🙏 Hope it helped us understand the positional status from above classification. Thank you Sir.
Let me know if my understanding is correct?
Doctor education haroscope planetary position teliyaparachandi
Hello sir ......papa Graham vakristai.......elanti result istuindi.....papa Graham vakristai manchide antara...is it plus or - ...!!!
Thank you🙏🙏🙏🙏🙏
Sir there are still some doubts regarding graha yuddam
1.side look and opp look kalisinappudu we need to see dasa.but rendu grahala dasa avvaledu and life end lo untai .then wat to do??
2.degrees for rahu and ketu will be mostly same and if rendu grahala dasalu avvaledu .then wat to do ?
3.suppose oka bhavam lo 4 grahalu unte if one is shubagraham and rest 3 papa graham ayte and if shubsgraham is in lesser degree it reduces 75 %power of papagrahalu.but 25 % power remains in 3 papagrahas and combined power will become 75% kada??
Pls solve the querries
Nakkuda same queries unnayi.. Miru nerchukuntinnara
How to get my jathakam from you. Pl give details and other proceedure to meet yoy
Ala vunnappudu remedy emiti sir
Sir ba horoscope lo 7 th house in ravi budha conjunction undi naku divorce ayede ela ute mali marriage ayethade anaru edi right na please chappdi nadi danaru langamu simha rasi
Simple method sir.🙏
Thanks and welcome
Super sir
Dashanukoolatha lo Shani palithulu lagnam ayinappudu rahu dhasha manchidena....
Meeru cheppetappudu rahu dhasa nu datestunnaru ..pl.clarify guruvu garu
Rahu ayipothe kethuvu Balavanthudu avthadu
Sir guruvu nechlo unte kevalam ha okka bhavaline 5 percent results istada leka tanu chuche 5 7 9 bhavalalo kuda 5 percent results istadaa.. Please
Bad habits ki emain pariharam cheppandi guruvugaru
పాప గ్రహాలకు రెమెడీ చేసుకోవడమే
Paapa grahalu ucha sthanallo unte grahala karakathvaulu untundi Guruji
Yes, they are strong
sir good afternoon i want to know my full details of my astrology,and also know the settlement,please tell me procedure
WhatsApp 8340936327
Sir.. Guruvuni sani patkunnadu.. Sani ni vere subha Graham, let's say Mars patkonundunte side look or 7th/8th look.. Appudu guru, sani balam entha harinchabadutundi.. Pls clarify
Sani balamu taggutundi and sani side looklo guruvu balanni yathavidhiga 70% haristadu
@@Gopals_Astrology Sir.. Sani balanni kujudu harinchaka, Sani guru balanni harinchagalada? Ledante 70% ni tagginchi veskovalantara?
VERY NICE EXPLANATION...THANK YOU SIR...BUT I HAVE ONE DOUBT ...IF MALEFIC MDs COMPLETE IN THE FIRST 20 TO 30 YEARS (AS YOU SAID ) THEN HOW ABOUT THEIR STUDIES IN THE EDUCATION...IF THEY GAIN GOOD SUBJECT AND KNOWLEDGE ONLY THEY WILL HAVE BRIGHT FUTURE AT MIDDLE AND OLD AGES...IS IT NOT RIGHT TO HAVE MIXED MDs IN THE CHART?
Sir 25 age vallm kuda chusthunm
Ok!
నమస్తే గురువు గారు, ఈ వీడియో లొ మీరు చెప్పిన చక్రంలో రాహువుకి శని, కుజ, గురు గ్రహాలు షష్ట అష్టకాలు అవుతున్నాయి కదా ఇవి చాలా వరకు యోగించవు వీటి గురించి కూడా వివరణ ఇస్తే బాగుండేది, నా జాతకం కూడా allmost ఇలాగే ఉంటుంది,4-8-1984 5:30am, కర్కాటక లగ్నం, లగ్నంలో సూర్యుడు,2లొ బుధ, శుక్రులు,4లొ శని, కుజ, చంద్రుడు,5లొ కేతువు,6లొ గురువు,11లొ రాహువు, జీవితంలో కష్టాలు తప్పడంలేదు, దశలను కరెక్ట్ గా గుర్తించలేకుండఉన్నాను, ఏ దశ యోగిస్తుందో తెలియడం లేదు గురువుగారు. 🙏🙏🙏
shastastakalu mukhamu Kadani, vatini mention cheyyaledu
@@Gopals_Astrology OK Sir Thank you, వీలయితే నా జాతకాన్ని example గా తీసుకోని వీడియో చేయగలరు 🙏.
Namasthe sir
janma stalam, nagar karnool, date of birth 5-4-2000, birth timing (8:45 -am),please make video of this
let us see, if time permits!
Sadbalaalu gurchi cheppandi
Vrushab lagnam ki sani 8 th place good r bad
manchi ayushu untundi
మిథున లగ్నం కి శుక్రుడు శుభుడు కానీ నీచం లో ఉన్నాడు.. అప్పుడు ఫలితం ఎలా ఉంటుంది ?
ఫలితం తీవ్రత తక్కువగా ఉంటుంది
🙏🙏🙏
Please refer my date of birth in any vedio please my date of birth 05/11/2004 and time of birth : 06:45 am and guntakal junction
N rambabu.19/08/1976.11.45am.guntur
What's no
01/11/1964.time 22.00.rayachoty
mithuna lagnam, kanya rasi, హస్త-2
🙏🙏🙏