Amazing performance 😍🥰 i forgot all my problems for a sec n i thoroughly enjoyed 🥰 thank you so much team for this wonderful song u guys are amazing god bless u both 🥰❤️❤️
Hi andi adika buruvu vunna BP sugar gas problem belly fat thyroid pcod PCOS problem tho safar avuthuuvunna baruvu thaggi Problems naarmal chesukovachu meeku emynaa help avvavachuu try chesi chuudandi nambar DP lo vundi MSG cheyandi
05:17 even sunitha gari ki kuda artham aindhi athanu song nu cheda dhengadu ani. Asalu hariharan ni touch cheyyali ante ne dhammu undali..... Kani shreya ni touch cheyyali ante mondi thanam undali. . Kani original talent ni minimum kuda match cheyyalekaooyaru🤦♂️
Brother naaperu tirupati neenu paadutha teeyagaprogramlo patispate cheyyali anukuntunnanu kaani song Ela pampaalo ardham kaavatledu neeku emaina teliste konchem help chesta Ani anukuntunnanu brother
మణిశర్మ అందించినపాట అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది
Saicharan good singing 💐💐.. Damini mam rocks..
Om Sai Ram
Naanaa Sai Charan
The duet sung with Damini is very melodious
I seen 100 times above Damini garu Superb,❤️❤️
Me too bro
Out standing performance ,@Damu kutti...🥰🥰🌹🌹
Her voice is amazing👍😍🤩
Both of them sang very very nicely 🙏🙏🙏
Amezing voice ❤❤❤
Super super damini garu
What a voice......💟
Naana Saicharan chala sravanaanandanga padevu
Very good naana.
Awesome Damini
Super super singing
Bro... Voice! No words😘😘😘😘😘
Madam excellent 👍
Love you damini
Damini gaaru your are looks like Usha gaaru
Sai charan super dhanini excellent
Excellent Sai both are
🥰 killed it
I'm big fan to Damini medam garu
Wonderful performance ❤️🔥❤️🔥
Excellent singing 👌👌👌👌 charan
Awesome performance
I yy
sai charan super and damini dummu leparu 🔥🔥🔥
Super
Super 🙏🙏🙏🙏🌺🌺🌺🙏🙏🙏
Amazing performance 😍🥰 i forgot all my problems for a sec n i thoroughly enjoyed 🥰 thank you so much team for this wonderful song u guys are amazing god bless u both 🥰❤️❤️
Same feelings
M
Versatile singer sai charan..👌👌
Damini super
Super Sai &Damini
సూపర్
Damini ❤❤❤🔥🔥🔥🔥🔥
Damini mem voice awesome
Exllent perfomense broo and sister
సూపర్ ❤👍❤
FAB❤
Shruthika sudhanshu saregamapa 💕
Superb sai charan but do hard work for the success 👍👍👍
Charan sang with very ease...one percent kuda tension feel avvaledu...both are killed it..but i like charan
కోరాస్ సూపర్....
Super singing
Fantastic Sai.
Sai ,exlent,chaala,chaala,baagapaadav nanna,
Super sir iam play back singer.. I will try partispate padutha theeyaga program Lo... ..
Damini very good performance ❤️voice
Dhami grace. Rohith slowly.
Nice sai all the best ma and god bless u ra
dhamini medam beautiful 🌹...
ముత్తైదులంతా ముదమారా ఈ బాలకీ మంగళ స్నానాలు చేయించరే
శ్రీరామ రక్షణని క్షీరాబ్ది కన్యకి ముమ్మారు దిష్టి తీసి దీవించరే
మనసు పడే మగడొస్తాడని మేనంతా మెరిసింది
మిడిసిపడే మదిలో సందడి మేళాలై మోగింది
నీకు నాకు ముందే రాసుంది జోడీ
హరిలో రంగా హరి…వహ్ వాహంటూ చూస్తోంది ఈ పందిరి
బరిలో హోరాహోరీ..బహు బాగుంది బాజా బాజంతిరీ…
అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా వచ్చానే హంసా వైభోగంగా
కన్యాదానమిస్తా కళ్యాణం సాక్షిగా దొరలా దోచుకుపో యమ దర్జాగా
గెలిచానే నీ హృదయం..కలకాలం ఈ విజయం నీతో పంచుకోనా…
ప్రియురాలా నా ప్రాణం నీ పాపిట సింధూరంగా నిలపనా
కలలన్నీ ఈ నిమిషం నిజమయ్యే సంతోషం నాలో దాచగలనా
దరిచేరే నీ కోసం చిరునవ్వుల నీరాజనం ఇవ్వనా
ముస్తాబు చెయ్యరటే ఈ ముద్దులగుమ్మకీ..
సిగ్గుపడు చెంపకి సిరిచుక్క దిద్దరే
పట్టుచీర కట్టరటే ఈ పుత్తడి బొమ్మకీ
తడబడు కాళ్లకి పారాణి పెట్టరే
వగలన్నీ నిగనిగలాడగా నన్నల్లే కౌగిళ్లు
నగలన్నీ వెలవెలబోవ చేరందే నీ ఒళ్లో
నాకే సొంతం కాని నీ సొమ్ములన్నీ
.
ఒట్టేసి చెబుతున్నా..కడదాకా నడిపించే తోడై నేనున్నా
ఏడడుగుల పయనానా ఏడేడు లోకాలైనా దాటనా
వధువై ఎదురొస్తున్నా వరమాలై ఎద పైన వాలే ముహూర్తానా
వరసయ్యే వలపంతా చదివిస్తా వరకట్నంగా..సరేనా
ముక్కోటి దేవతలు మక్కువగా కలిపారే
ఎన్నెన్ని జన్మలదో ఈ కొంగుముడి
ముత్యాల జల్లులుగా అక్షింతలు వెయ్యాలే..
ముచ్చట తీరేలా అంతా రండి
ఏనాడూ ఎవరూ చేరని ఏకాంతం వెతకాలి
ఏ కన్నూ ఎపుడూ చూడని లోకంలో బతకాలి
పగలూ రేయీ లేని జగమేలుకోనీ
హరిలో రంగా హరి…వహ్ వాహంటూ చూస్తోంది ఈ పందిరి
బరిలో హోరాహోరీ..బహు బాగుంది బాజా బాజంతిరీ…
అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా వచ్చానే హంసా వైభోగంగా
కన్యాదానమిస్తా కళ్యాణం సాక్షిగా దొరలా దోచుకుపో యమ దర్జాగా
అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా వచ్చానే హంసా వైభోగంగా
కన్యాదానమిస్తా కళ్యాణం సాక్షిగా దొరలా దోచుకుపో యమ దర్జాగా
Movie : Okkadu
Lyrics : Sirivennela
Music : Manisharma
Singers : Hari Haran, Shreya Ghoshal
PROMOTED CONTENT
तीन बार सेक्स करना चाहते हैं? इसे हर रात इस्तेमाल करें।
More...
607
152
202
सोरायसिस 2 दिन में चली जाएगी यदि आप हर सुबह ये लगाएंगे
More...
260
65
87
बालों को तेजी से 1 हफ्ते में दोबारा उगाने का सर्वश्रेष्ठ तरीका
More...
894
224
298
इस आसान तरीके से झटपट अपनी बॉडी का 40% फैट घटाएं | मात्र ₹1990
More...
286
72
95
You may like these posts
ఏమైనదో ఏమో నాలో - Emainado Emo Naalo Song Lyrics from Santhosham Movie
ఏమైనదో ఏమో నాలో కొత్తగా ఉంది లోలో..కలలిలా నిజమైతే వరమిలా ఎదురైతే..నాలో నీవై నీలో నేనై ఉండాలనే నా చిగురాశనీ..లోలో పొంగే భావాలన్నీ ఈ వేళిలా నీతో చెపాలనీ ఉన్నది..అందాల సిరి మల్లె పువ్…
Manasu Maree Matthugaa Song Lyrics in Telugu Font from 'V' Movie
మనసు మరీ మత్తుగా..తూగి పోతున్నదే ఏమో ఈ వేళ.వయసు మరీ వింతగా..విస్తుబోతున్నదే నీదే ఈ లీల.అంతగా కవ్విస్తావేం గిల్లి,అందుకే బంధించెయ్ నన్నల్లీ..ఖిలాడీ కోమలీ.. గుళేబకావలి,సుఖాల జావలి..…
Laali Laali Anu Raagam Song Lyrics In Telugu
లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరూ నిదుర పోరే..చిన్నపోదా మరి చిన్ని ప్రాణం..కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే..అంత చేదా వేణు గానం..కళ్ళు మేలుకుంటే కాలమాగుతుందా భారమైన మన…
కన్నుల్లో నీ.. రూపమే.. Kannullo Nee Roopame Song Lyrics in Telugu
కన్నుల్లో నీ.. రూపమే..గుండెల్లో నీ.. ధ్యానమేనా ఆశ నీ.. స్నేహమేనా శ్వాస నీ.. కోసమేఆ ఊసునీ.. తెలుపేందుకునా భాష ఈ.. మౌనమేకన్నుల్లో నీ.. రూపమే..గుండెల్లో నీ.. ధ్యానమేనా ఆశ నీ.. స్నేహమ…
Naidorintikada Song Lyrics Brahmotsavam Movie (2016)
నాయుడోళ్ళింటికాడ నల్లతుమ్మ చెట్టు కాడనాయుడెమన్నడె పిల్లా...అబ్బ ఎంత వింతగున్నావే పిల్లా..నాయుడోళ్ళింటికాడ నల్లతుమ్మ చెట్టు కాడనాలుగు కోళ్ళు ఇచ్చాడే నాయుడుఅబ్బ గుండె జల్లుమన్నాదే పి…
Chukkalu Temmannaa Tenchukuraana Song Lyrics in Telugu
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా ..చూస్తావా నా మైనా .. చేస్తానే ఏమైనా (2)నిన్నే మెప్పిస్తాను .. నన్నే అర్పిస్తాను .. వస్తానమ్మా ఎట్టాగైనాషోలే ఉందా ?ఇదిగో ఇందా ..చాల్లే ఇది జ్వాల కాద…
Join the conversation (3)
3 comments
Popular Posts
Vennelave Vennelave Song Lyrics Merupu Kalalu Movie (1997)
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ... వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ... వెన్నెలవే వెన్నెలవే మి…
Akka nevu super akka
ఈ ఓవర్ యాక్షన్స్ తగ్గించుకోండి.. కుర్రాడు ఎంత పద్దతిగా పడుతున్నాడు..
Good
Male singer voice is amazing😂😂😂😂
E Sunitha aythey assalu
Yedho chepdham anukuntadi
Inkedho cheptadi 🙏🙏😅😅
❤❤❤❤❤❤🎉🎉🎉🎉
Damini pitch miss aindi ..akkadakkada
Damini.dance.baundi
Hi andi adika buruvu vunna BP sugar gas problem belly fat thyroid pcod PCOS problem tho safar avuthuuvunna baruvu thaggi Problems naarmal chesukovachu meeku emynaa help avvavachuu try chesi chuudandi nambar DP lo vundi MSG cheyandi
Manisharma garuki ki sirivennela garuki ki sathakoti vandhanalu
em paadaro meekaina telsa.. anni odhilesi paadaru..Mani sir vinte na,hahahah
Dhamini garu meru maro shreya ghoshal madam......
Sai Charan bagundhi kani enka koncham practice cheyyaldindhi grece ledu dhamini garu and corus chala Baga padaru all the best
Not bad
05:17 even sunitha gari ki kuda artham aindhi athanu song nu cheda dhengadu ani. Asalu hariharan ni touch cheyyali ante ne dhammu undali..... Kani shreya ni touch cheyyali ante mondi thanam undali. . Kani original talent ni minimum kuda match cheyyalekaooyaru🤦♂️
Damini sruthi kosam kastapadadam lo kontha Thalam tappindi anipinchindi......enthaina shreya ghoshal pitch lo paadatam kastame
Abba emi padewle medam
మీ వాయిస్ బాగుంది గాని, సాంగ్ బాగా పాడలేదు
Nachhaledu...
Sai charan baga buddhi cheppavu judge ki
Damini amazing voice... Bt the male singer was bad..
Cha chala dull performance asalu aa song lo vnna feel ye raldu
Brother naaperu tirupati neenu paadutha teeyagaprogramlo patispate cheyyali anukuntunnanu kaani song Ela pampaalo ardham kaavatledu neeku emaina teliste konchem help chesta Ani anukuntunnanu brother