దేశ చరిత్రలోనే. ఈ సభ సక్సెస్. ఎలాంటి వాహనాలు తరించకపోయిన. పాలకవర్గాలు ఎన్ని కుట్రలు చేసినా. స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొన్న సభ.. ఇదే మైదానంలో మళ్లీ. కెసిఆర్ గారు. మహా గర్జన పేరుతో. సభ నిర్వహించారు.... ఏది ఏమైనా సభలు సక్సెస్ కావాలన్నా. ఉద్యమాలు. ప్రజల వైపు ఉండాలన్న తెలంగాణ. పెట్టింది పేరు🙏. అమరవీరులకు లాల్ సలాం
పేదల కోసం, బడుగు బలహీనర్గాల గురించి ఇంత పోరాటం చేస్తే , ఆకరికి మనం అతనికి చేసింది ఏమీ.... దొర గేట్ దగ్గర 3 గంటలు ఆ దొర కోసం కుర్చునెలా చేశాం... చి.... మనది ఒక బ్రతుకేన..... తప్ప చేసం గద్దర్ అన్న.... యావత్ తెలంగాణ ప్రజలు నీ కాళ్ళ కిందనే
ఇంత మంది ప్రజలు మీకు ఇచ్చే పథకాలు పోతాయి అంటెనో లేదా కొత్త పథకాలు ఇస్తాం అంటేనో రాలేదు ప్రభుత్వం పైన వెతిరేకత మరియు ఎర్రజెండా అంటే నమ్మకం తో వచ్చారు ✊️✊️✊️
జోహార్లు గద్దరన్న... విప్లవ కళారంగానికి మీరు వేగు చుక్క.. మిమ్మల్ని చూస్తే చాలు జీవితం దన్యం అనుకునే నాకు.. మీతో వేదికపై కలిసి ఉండే అవకాశం రావడం నా జీవితంలో మరచిపోలేని అనుభూతి.భౌతికంగా మీరు మాకు దూరం కావచ్చు కానీ డప్పు దరువుల్లో.. ఆట పాటల్లో ప్రశ్నించే తత్వం ఉన్నంత కాలం మీ త్యాగం ఉంటుంది... లాల్ నీల్ సలాం... మీ ఆనంద్.
E sabha ki nenu kuda vachina 1990 lo ..police valu patukuntaru ani bayapetinchiru nenu ganta sepu una e sabha lo ..gadhar anna chepina rendu dailogue naku gurtu undi ..NTrama rao ni ventikalodu ani anadu inka railulani(train) ponivandi ani anadu ..full video uplaod chyandi Gadhar Anna ku lal salam
అన్నా నీ మరణం వృధా కాదు జోహార్ కామ్రేడ్ ఆనాటి నీ సభకు 10 లక్షల మంది మీ అంతిమయాత్రలో అంతకు రెట్టింపుగా మీకు కడసారి వీడ్కోలు పలకడానికి జన సందోహం కన్నీటి నివాళులు అర్పించారు
ఈ రోజుల్లో ఒక సభ పెట్టి బల నిరూపణ చేసుకుందాం అనుకునే నాయకుడు కోట్లు ఖర్చు పెడితే తప్ప జనం రావట్లే.... గద్దర్ అన్న సభకి రూపాయీ ఆశించని జనాన్ని చూస్తే ఉచ్చ పోస్కొని చస్తారు..... అందుకే గద్దర్ అన్న ఆంటే ప్రభుత్వాలకి దడల్...
ప్రపంచ విప్లవ చరిత్ర లో ఈ వరంగల్...ఓరుగల్లు రైతుకులి విప్లవ మహాసభ..10 లక్షల మంది జనం వచ్చిన ఈ జనానాట్యమండలి మహాసభ చరిత్ర లో నిలిసిపోతుంది.... జోహార్ గద్దరన్న..జోహార్... !
ఈ పాటలు వింటుంటే నాకు గతం గుర్తుకు వస్తుంది ఈ సభకు నేను వెళ్ళినాను మా సొంత కాక పెళ్లికి పోకుండా సభకు పోయినాను
Anna ee sabha a year lo garigindhi
ఇదే 1989లో నిజామాబాద్ లో కూడ జరిగింది
3లక్షల జనం వచ్చారు
నేను కూడా పాటలు పాడుతూ ఒక లారీనిండా జనం తో వెళ్ళాము
hello sir. meetho aa vishayam gurinchi matladali. please share your number.
Good
నా మనసులో విప్లవ జ్వాలను రగిలించిన మొదటి విప్లవ వీరుడు గద్దర్ మహాశక్తి.
చాలా చాలా గ్రేట్ ఇంత మంది ఎంత కష్ట పడితే వస్తారు గ్రేట్ యువర్ సార్ గద్దర్ సార్.
గద్దర్ తాత గారి గొప్ప చరిత్ర కలిగిన ఈ సభ ..పది లక్షల మందితో కూడిన జనం... విప్లవం వర్ధిల్లాలి...జోహార్ గద్దర్ తాత....
సలాం గద్దర్ నీలాంటి వాళ్లు ఈ దేశానికి చాలా అవసరం కామ్రేడ్ నీకు వందనాలు
ప్రపంచం లో నే గొప్ప కళాకారుడు గద్దరన్న ........ ని గొంతు కు మరణం లేదు జోహార్ గద్దరన్న జోహార్ జోహార్
లాల్ సలాం,
బాల గోపాల్ సార్ అద్భుతంగా మాట్లాడాడు,
సార్ కు సరైన గౌరవం దక్కలేదు.
దేశ చరిత్రలోనే. ఈ సభ సక్సెస్. ఎలాంటి వాహనాలు తరించకపోయిన. పాలకవర్గాలు ఎన్ని కుట్రలు చేసినా. స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొన్న సభ.. ఇదే మైదానంలో మళ్లీ. కెసిఆర్ గారు. మహా గర్జన పేరుతో. సభ నిర్వహించారు.... ఏది ఏమైనా సభలు సక్సెస్ కావాలన్నా. ఉద్యమాలు. ప్రజల వైపు ఉండాలన్న తెలంగాణ. పెట్టింది పేరు🙏. అమరవీరులకు లాల్ సలాం
పేదల కోసం, బడుగు బలహీనర్గాల గురించి ఇంత పోరాటం చేస్తే , ఆకరికి మనం అతనికి చేసింది ఏమీ.... దొర గేట్ దగ్గర 3 గంటలు ఆ దొర కోసం కుర్చునెలా చేశాం... చి.... మనది ఒక బ్రతుకేన..... తప్ప చేసం గద్దర్ అన్న.... యావత్ తెలంగాణ ప్రజలు నీ కాళ్ళ కిందనే
ఇంత మంది ప్రజలు మీకు ఇచ్చే పథకాలు పోతాయి అంటెనో లేదా కొత్త పథకాలు ఇస్తాం అంటేనో రాలేదు ప్రభుత్వం పైన వెతిరేకత మరియు ఎర్రజెండా అంటే నమ్మకం తో వచ్చారు ✊️✊️✊️
Olden days are great
Johar comred Gaddar Annaku viplava vandhanalu Lalsalm comreds.🙏🌹🌹🌹🌹🌹🌹
జోహార్లు గద్దరన్న... విప్లవ కళారంగానికి మీరు వేగు చుక్క.. మిమ్మల్ని చూస్తే చాలు జీవితం దన్యం అనుకునే నాకు.. మీతో వేదికపై కలిసి ఉండే అవకాశం రావడం నా జీవితంలో మరచిపోలేని అనుభూతి.భౌతికంగా మీరు మాకు దూరం కావచ్చు కానీ డప్పు దరువుల్లో.. ఆట పాటల్లో ప్రశ్నించే తత్వం ఉన్నంత కాలం మీ త్యాగం ఉంటుంది... లాల్ నీల్ సలాం... మీ ఆనంద్.
🚩🙏🏻జోహార్లు జోహార్లు గద్దర్ సార్ 🚩🙏🏻😭😭😭 గొప్ప మనిషిని కోల్పోయిన మనం 😭😭🙏🏻
D. రావినాయక్ చాలాచాలా ధన్యవాదములు ఇలాంటివీడియో లు ఇంకా చూపించాలని.........
ప్లీజ్ ఇది ఫుల్ వీడియో పేటండి లాల్ సలాం గాధర్ అన్న
I was attended this meeting, excellent 👌
ఇప్పుడు ఉన్న ఈ దిక్కుమాలిన రాజకీయ పార్టీ లు ఎంత ఖర్చు పెట్టినా కూడా ఇంత మంది జనాలు రారు....that is GADDAR❤
Anna warangal ruthu kooli sabha full video upload cheyandi please
Anna Full video upload cheyyandi
నేను మీ కాలంలో పుట్టివుంటే పక్క మీ దాగులో అడుగేసేవాణ్ణి గద్దర్ అన్న ew miss you leader
నేను అప్పుడు చాలా చిన్నవాడిని మా ఊళ్లో నుండి లారీలలో చాలామంది వెళ్లారు.
ఇలాంటి వాళ్లు రావటం ఎందుకు పోవటం ఎందుకు
మనం మరనంతా వరకు
Balagopal 🔥
విప్లవం వర్ధిలాలి లాల్ సలామ్
Full vedio pettandi brother
Anna.1990.warangal.meeting.relij.cheyandy.anna
Great gaddar Anna 🔥🔥
ఈ సభ ఒక ప్రభంజనం ఈ సభకు వెళ్లిన నేను dhanyudanu
Ye Saba anna details cheppava Please
@@PALLENARENDERతెలంగాణMOVEMENT ruthu cooli sangham mahasabha held at warangal in 1989
Great, ah rojulu valaki unna gnanam eroju unna maku lekapaye
Hello sir. meetho matladali. please share your contact number
Super sir 🎉🎉🎉❤❤❤🔥🔥🔥
గద్దర్ అమర్ రహే.....
Sarigga curent kuda lekunda antha pedha sabha great gaddhar Anna Lal Salam gaddhar Anna 🔥🔥🔥
గద్దర్ అమర్ రహే..
జోహార్ జోహర్ గద్దర్ అమరాహై
E sabha ki nenu kuda vachina 1990 lo ..police valu patukuntaru ani bayapetinchiru nenu ganta sepu una e sabha lo ..gadhar anna chepina rendu dailogue naku gurtu undi ..NTrama rao ni ventikalodu ani anadu inka railulani(train) ponivandi ani anadu ..full video uplaod chyandi Gadhar Anna ku lal salam
Warangallo sabaku nenu kuda vellanu .1990 may 5.6.datelo sabaku vividha raashtraala prajalu lakshallo vachaaru. nenu kuda polisulanu dhatukuntu vellivachina. Nenu modhatisaari gaddarnu chushaanu.lal salaam
Please send full video
ఈ సభ ఒక చరిత్ర...
Idhi Bhuvanagiri 1997 sabha naa sir ?
@@JS.104 కాదు ఇది వరంగల్ లో జరిగినది
Enni laxalu
@@JS.104భువనగిరి సభ 1997 లో జరిగింది
Gadhar nike evi sadhyam johar gadhar anna
EE MEETINGULANNINTIKI MEMU LARILALLA POYINAM...GADDHARANNA. ANNI MEETINGULAKU 90 S. BEFORE AFTER. CHALA POYIAM....GADDARANAA. JOHAR..
Super👌😊
balagopal's voice is fire
Full video pettandi❤
Unbelievable😍
Full video unte pettandi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Full vedio pettandi
Please upload this full video
Please upload full videos
Johar gadharanna🚩🚩🚩✊✊✊
Within few years people' will realise the value of revolt
Full video పెట్టండి అన్న
ఇప్పుడేనాయకునికి రారు ఇంత మంది ఇది ఒక చరిత్ర
Jayaharllu gadhar thatha Miss you oka goppa poratayodhuni😭😭😭
Plzz Anna ful video unte avaraina petagalaru
ఇది కదా చేరిత్ర అంటే...
Excellent
Lal salam Gaddar Anna 🙏🙏
Full video pettandi brother
😢😅full video pettandi
❤
Gadda anna ante naku chala istam
1990 lo May lo Manthani lo jarigina maha garjana?? nenu attend aina idi, 5th class lo unna
జోహార్ పేద ప్రజల కోసం మరో లైన్ విప్లవ వీరులకు 🚩🚩✊✊
Joharlu comrade Gaddaranna
అన్నా ఇది పుల్ వీడియో పెడ్తారా
Johar gaddar ✊✊✊✊
Gaddar songs lo dappu, dholak,gajjela,Patra kuda keelakam
🎉🎉❤️🙏🏻
So NTR looted so much lands for his only cast not for common people..not just rice for 1rupee
Great man🙏
Anna.esaba.kasatr.mothanm.reles.chayu
రైతుకూలీ మహాసభల నిర్వాహణ కమిటీ చైర్మన్ గా పీపుల్స్ వార్ పార్టీ ప్రతినిధిగా పార్టీ తరఫున సందేశం ఇచ్చిన సూర్యంగారి ఉపన్యాసం పెట్టగలరు
Sir meerante gouravam mari vachinataruvatha am peekinam kcr ni adagandi
అన్నా నీ మరణం వృధా కాదు జోహార్ కామ్రేడ్ ఆనాటి నీ సభకు 10 లక్షల మంది మీ అంతిమయాత్రలో అంతకు రెట్టింపుగా మీకు కడసారి వీడ్కోలు పలకడానికి జన సందోహం కన్నీటి నివాళులు అర్పించారు
He is more aggressive than
Che Guevara
Great Gandhar 😢😢😢😢
Lal salam
APPUDU NIZAM COLAGE GROUND WARANGAL. NIZAMABAD....GADDARANNA MEETINGULAKU. CHALAPOYINAM. GADDARANNA JOHAR....
Great Gaddar annagaru🙏
Johar gaddaranna
Srikakulam
Sri
👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✊✊✊✊✊
గద్దర్ అన్న కు జోహర్
Chalagoppavidiochasir
Annalu full video send me
Chani poyaka...mi values telustunnayu.....chala kastapadi....miru yeduru vaddu nila baddaru😢😢😢😢😢
Telangana vallaki batiki unnapudu kuda telusu aina value
ఈ రోజుల్లో ఒక సభ పెట్టి బల నిరూపణ చేసుకుందాం అనుకునే నాయకుడు కోట్లు ఖర్చు పెడితే తప్ప జనం రావట్లే....
గద్దర్ అన్న సభకి రూపాయీ ఆశించని జనాన్ని చూస్తే ఉచ్చ పోస్కొని చస్తారు.....
అందుకే గద్దర్ అన్న ఆంటే ప్రభుత్వాలకి దడల్...
అయ్యా బాబోయ్ చెన్నా రెడ్డోచిండు...
I need full episode please
Gadar😢😢
Indian Martin Luther King
ప్రపంచ విప్లవ చరిత్ర లో ఈ వరంగల్...ఓరుగల్లు రైతుకులి విప్లవ మహాసభ..10 లక్షల మంది జనం వచ్చిన ఈ జనానాట్యమండలి మహాసభ చరిత్ర లో నిలిసిపోతుంది.... జోహార్ గద్దరన్న..జోహార్... !
supet😂😂😂🎉🎉🎉gadarsnaji
జోహార్ GADDHARANNA LALSALAM
Joharu gaddarnna🙏🙏
Where was the meeting held and year
ఈ సభకు 20 రోజుల ముందు నేను వాలంటీర్ గా పాల్గొన్నాను
ANNA.FILVEDO.PATAND.PLZ.LALSALAM.ANNA.NEKU
Gaddar anna red selut
Bhahunthe❤kerala
❤❤❤ thatha