Adusumilli Srinivasa Rao Sensational Comments on CM Chandrababu | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 10

  • @skchandBasha-KMP
    @skchandBasha-KMP 4 часа назад +4

    "జగన్" అనే "వ్యక్తి","వైసీపీ" అనే "పార్టీ" "ఆంధ్రప్రదేశ్" రాష్ట్రంలో ఉన్నంత కాలం రాష్ట్రంలో ఎటువంటి "అభివృద్ధి" ఉండదు."ప్రజలు" ఎవరు "వ్యక్తిగతంగా" అభివృద్ధి చెందరు."చంద్రబాబు" అభివృద్ధి చెయ్యాలని ప్రయత్నించిన ఈ "దుర్మార్గులు" అడుగడుగునా "అడ్డు" పడుతూనే ఉంటారు."జగన్ - వైసీపీ" విముక్తితోటే "రాష్ట్ర అభివృద్ధి" - "ప్రజల అభివృద్ధి" సాధ్యపడుతుంది.

  • @ramakrishnathota1085
    @ramakrishnathota1085 4 часа назад +1

    టీవీ5 మూర్తి గారికి శ్రీనివాస రావు గారికి నమస్కారములు మీరు డిబేట్లో కూర్చుని చెప్పినంత ధైర్యంగా ప్రజలకు ఉండలేని ధైర్యంగా ఎందుకంటే ఐదు సంవత్సరాలు భయపడి బ్రతికిన ప్రజలను కార్యకర్తల మ్యాప్ లక్షల కోట్లు సంపాదించి ఉన్నాడు అన్ని వ్యవస్థలోనే పాతిక పోయాడు ఆ వ్యవస్థలన్నీ మల్ల ఇతనికి సపోర్ట్ చేస్తారేమో అని భయం ఏమో ఏ రకంగా అన్నా సరే పడకూడదు ఏమో అని భయం ఈ భయాన్ని ఎన్డీఏ ప్రభుత్వం మీరెవరు భయపడిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి బాబు వచ్చిన ఏమి చేయలేరు ఎన్ని వార్తలు అన్ని చూసుకునే వాళ్ళు మేము ఉన్న ఈ రోజు కాకపోతే రేపైనా వాళ్ళ శిక్షలు పడేలా చేస్తాం వాడి తాజాగా చెప్పులకు భయపడకండి అని ప్రజలకు ధైర్యం కలిగేలా వైసిపి నాయకుడికి భయం పుట్టేలా వీళ్ళు చేస్తూ ఉంటే పరిపాలన ప్రజలకు మనోధైర్యం ఇచ్చినట్టు ఉంటుంది వైసిపి వాళ్ళు అయ్యబాబోయ్ ఈరోజు కాకపోతే రేపు అన్న మన లోపల వేసేస్తారు బయటకు వచ్చేస్తారు అనే భయం వాళ్లకి ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి జగన్ మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీ అనుచరులకు భయం కలిగిన హెచ్చరికలు చేయాలి ఎక్కడన్నా ఏదన్నా వీళ్ళ రాజకీయంగా మాట్లాడిన అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేసిన ఓన్లీ వెంటనే నియంత్రించాలి కేసులు పెట్టి లోపల వేయాలి ఎందుకంటే మొన్న తిరుపతిలో హాస్పిటల్ కి వెళ్లి వందల మందిని తీసుకు వెళ్లి అక్కడ అరాచకం సృష్టించారు అవన్నీ చూస్తుంటే ప్రజలకు భయమేస్తుంది

  • @SuryaNarayana-x8s
    @SuryaNarayana-x8s 4 часа назад +1

    అడుసుమల్లి గారు బాగా చెప్పారు

  • @aravindakomaragiri9687
    @aravindakomaragiri9687 4 часа назад +1

    Jai CBN sir ,jai amaravati jai Lokesh sir

  • @gallaapparao3419
    @gallaapparao3419 4 часа назад

    సార్ నెక్స్ట్ సీఎం చంద్రబాబు గారు ఉండాలి కానీ బాబు గారు ఎలక్షన్ టైమ్ కాదు ఇప్పుడు ప్రతి village అండ్ మున్సిపాలిటీ, పర్యటన చెయ్యాలి అప్పుడే తెలిస్తుంది గ్రామమం లో ప్రాబ్లెమ్

  • @SRINUYanakandlla
    @SRINUYanakandlla 4 часа назад

    Yevariki yemiccharu adudhgu milli antha meekay eccadu anthamee kosamay jajanlu kastamtho bathukutunnaru aa visation mee kammalaku only

  • @SriramblueSriram
    @SriramblueSriram 4 часа назад

    CBN two eye's AP Amravati / Polavaram after that he focused remaining those AP disaster soul's to fix at Grilled in new construction jails for million of AP political criminals 😂 ✌️ 👏 👍 😎

  • @sbjani6155
    @sbjani6155 5 часов назад

    Guddu podagali Antara?. Antena?

  • @RajuChukka-l7g
    @RajuChukka-l7g 4 часа назад

    ఇంకా పిక్చర్ లాగా ఉన్నారు మీరందరూ మా అన్న మా జగనన్న బీహార్ నుంచి అస్సాం నుంచి వస్తున్నారు కంగారు పడొద్దు