Parvathi - Osey Rammulamma Song Performance | SaReGaMaPa -The Singing Superstar|Every Sunday at 9 PM

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • For more latest telugu movies, songs, trailers, full movies & events :
    Subscribe - / zeecinemalu
    Like - / zeecinemalu
    Follow - / zeetvcinemalu
    Follow - / zeecinemalu

Комментарии • 2 тыс.

  • @suneethasigilipelli2623
    @suneethasigilipelli2623 2 года назад +3815

    Parvati పాడిన పాట ఎంత మందికి బాగా నచ్చింది. సుాపర్ వేరెలెవల్. పార్వతి you are rocking👏.. మీరు మంచి సింగర్ అవ్వాలని కోరుకుంటున్నాను ❤

  • @sanjukumar580
    @sanjukumar580 2 года назад +1903

    ఈ పాట ఎంతమందికి ఇష్టం ❤️
    పార్వతి కి కృతజ్ఞతలు ఈ పాటనీ
    మళ్లీ గుర్తు చేసినందుకు 🙏
    ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్ 🙇

  • @suneethasigilipelli2623
    @suneethasigilipelli2623 2 года назад +1462

    After "ఊరంత వెన్నెల" సాంగ్... "రాములమ్మ"సాంగ్ వేరెలెవల్..సుాపర్..next level 😍 it

  • @umamaheshsathagopammahesh3051
    @umamaheshsathagopammahesh3051 2 года назад +80

    థాంక్స్ చేల్లెమ్మ,పాట చాలా చక్కగా పాడువు,మీ ఊరు లో ఎంతో మంది రాజకీయ నాయకులు,పెద్దలు ఉన్నారు కానిప్పటికి వాళ్ళు చేయిన పని ,అమ్మ మీ ఊరు కి బస్ రప్పించావు,యు గ్రేట్ అమ్మ,ఇంకా నీవు విజయం సాధించలి

  • @jyothipunyamanthulabtech763
    @jyothipunyamanthulabtech763 2 года назад +113

    So great sister. Keep going on. 🎉
    ఓడిన చోట కృంగిపోకుండా తనదైన శైలిలో అద్బుభుతమైన ప్రదర్శన తో అందరి హృదయాలను గెలిచిన పార్వతి.
    ❤️

  • @RameshKumar-uj9dt
    @RameshKumar-uj9dt 2 года назад +460

    ఒక్కసారిగా 1000 లైక్ లు కొట్టాలనిపించింది ,సూపర్ పార్వతి

  • @smileyrj2272
    @smileyrj2272 2 года назад +652

    సూపర్ పార్వతి ఈ పాటని ఎంచుకొని తగిన న్యాయం చేశావు, నీ అభిమానుల నమ్మకాన్ని ఈ పాట పాడి ప్రేక్షకుల మనసుని మరోసారి గెలుచుకున్నావు 👌👌👌👌👌

  • @user-lb5ex2qn9h
    @user-lb5ex2qn9h 2 года назад +233

    పార్వతి పాట వినాలని ఎంతో ఆశగా ఎదురు చూసాను చాలా రోజులు తర్వాత మళ్ళీ పాట పడి మాకు వినిపించినదుకు ధన్యవాదములు ఇలాంటి పాటలు మరి ఎన్నో పాటలు పడాలని ఇంకా మంచి సింగర్ కావాలని ఆ దేవుడునీ కోరుకుంటున్నాను 👌👌👌👌

  • @lovakuarati8823
    @lovakuarati8823 2 года назад +12

    Z ee తెలుగు ఛానల్ కి మళ్ళీ పరవతీ మంచి ఉచాహం తిస్కువచింది all the best 💐💐💐💐 very nice song very good వాయిస్
    ఇప్పుడు కి 50టైమ్స్ venanu

  • @bhukyamahesh4435
    @bhukyamahesh4435 2 года назад +13

    చాలా చక్కగా పడవ్ అమ్మా పార్వతి సూపర్ టైటిల్ నువ్వే గెలవాలి ❤️❤️👍👍

  • @priyab6609
    @priyab6609 2 года назад +518

    రాములమ్మ మూవీ ఇప్పటికి 50టైమ్స్ అబొవె నే చూసాను
    I love విజయశాంతి మేడం గారు
    ఈ ఒక్క సినిమా తో విజయశాంతి గారు రాములమ్మ గా నిలిచిపోయారు
    థాక్స్ to దాసరి నారాయణ గారు 🙏
    I love this సాంగ్
    Thank you పార్వతి 🙏

    • @parthiparthi8502
      @parthiparthi8502 2 года назад +6

      I love singing parvathi garu 👍💯💯💯💯💯💯💯

  • @rajeshbodduri8974
    @rajeshbodduri8974 2 года назад +77

    పార్వతీ ఎంతో మందికి స్ఫూర్తి . దేవుడు ఆశిషులు మీకు ఏపుడు ఉండాలి

  • @suneethasigilipelli2623
    @suneethasigilipelli2623 2 года назад +765

    ఈ సాంగ్ అంటే ఎంత మందికి ఇష్టం ❤
    Parvathi Superb.. Singing Performance 👌👌

  • @venkycreation6238
    @venkycreation6238 2 года назад +6

    ముందుగా జీ టీవీ కి కృతజ్ఞతలు ,ఇలాంటి ఆణిముత్యలను వెలికి తీసి వాళ్ళని ప్రోత్సహిస్తున్న జీ టీవీ వారికి నా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🌹🌹🌹🌹👌👌👌👌👍👍👍👍👍👍

  • @rupeshsaisurya7967
    @rupeshsaisurya7967 2 года назад +3

    Maa Vijaya Shanti gari Song vene chala santosham ga anipinchi.....eppati ki eappati.... Ever green heroin.... Lady super Star⭐⭐⭐.... Vijaya Shanti garu okkari.... Adi 💃Dance ayena.... Action ayena.... Fightings ayena......

  • @nathanielurepalle6605
    @nathanielurepalle6605 2 года назад +195

    మా పార్వతి ఇలాగే కొనసాగితూ మంచి మంచి పాటలు పాడలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లేస్ యూ తల్లి పాట కిర్రాక్ తిరుగులేదు🙏🙏🙏🙏

  • @ramur7262
    @ramur7262 2 года назад +45

    నా జీవితంలో చూసిన ఆత్యంత సహజ సిద్ధమైన సినిమా ఒసేయ్ రాములమ్మ అలాంటి సినిమా ఇంకా ఇన్నాళ్ళోస్తాదొ

  • @chaituannavarapu7570
    @chaituannavarapu7570 2 года назад +89

    చాలా కష్టమైన పాటని చాలా easy గా పడేసేవు పార్వతి 👌👌👌

  • @Navi_multi_creations
    @Navi_multi_creations 2 года назад +4

    శంకరుని మేడలో నాగు పాము చుట్టేసినట్లుంది... అందరిని చుట్టేసింది ఈ రాగం..పార్వతి రాగం... 👏👏👏🥰💐💐👍👍

  • @utukurisreenivasulu5936
    @utukurisreenivasulu5936 2 года назад +5

    దొరసాని కాళ్ళోతే దూది అయినవమ్మా ane line miss ayindi migatha song motham rock cool goosebumps ❤️

  • @siribabugonela1807
    @siribabugonela1807 2 года назад +12

    Mana chinna Ramulamma Parvati ki... 🥰🥰🥰Mana loudspeaker srimuki.. 🥰🥰Ramulamma ki oka like 👍👍👍👍👍

  • @ganeshyoutubechannel4140
    @ganeshyoutubechannel4140 2 года назад +61

    Super parvati very nice ...నిజంగా కోటిగారు చెప్పుతున మాట అచం అమ్మవారులాగా వున్నావు...🙏🙏🙏

  • @myjourneyisasocialchange156
    @myjourneyisasocialchange156 2 года назад +122

    పార్వతికి భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలని ప్రజల యొక్క దీవెనలు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. సాహిత్య సంగీత దిగ్గజాల యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఆమెకు అందించాలని కోరుకుంటున్నాను.

  • @SANDY-RC
    @SANDY-RC 2 года назад +19

    Perfectly suited voice for the song ,100/100

  • @sambasivaraoarudala65
    @sambasivaraoarudala65 2 года назад +2

    East or west parvathi is the best. Parvathi, you are Good's gift in singing melodious songs. I hope you will be the winner of the winner of Zee Telugu SAREE Gamapa. May God bless you.

  • @mr__saicharan1914
    @mr__saicharan1914 2 года назад +196

    మట్టిలో మాణిక్యం మా పార్వతి 🔥🔥🔥🔥🔥

  • @sankarmolli8761
    @sankarmolli8761 2 года назад +227

    Parvathi is back and rocking 😎 🙌 😍 👌

  • @PULLAIAHOFFICIAL
    @PULLAIAHOFFICIAL 2 года назад +101

    చాలా ఇనో సెంట్ గా ఉంటది పార్వతి. అందుకే దేవుడు రెండవ అవకాశం ఇచ్చారు. అందుకే ప్రతి ఒక్కరికి మీరు అంటే ఇష్టం. గుడ్ లక్ పార్వతి. అందరి దీవెనలు మీకు ఎప్పుడు ఉంటాయి. 🥰🥰💐💐💐

  • @999ntr29
    @999ntr29 2 года назад +4

    Pravathi winner

  • @Voiceofallthetruth
    @Voiceofallthetruth 2 года назад +7

    Many thanks to SaReGaMaPa, you have interduce such a great singer Pravathi.... She already won may of hearts. Such a great singer

  • @lovelyluckysiva461
    @lovelyluckysiva461 2 года назад +44

    I like this song 👌😍పార్వతి పాట చాలా బాగా పాడింది నాకు చాలా నాచిది పార్వతి పాట కోసమే నేను సరిగమప చూస్తాను ప్రతి వారం

  • @mangalanagarjuna9105
    @mangalanagarjuna9105 2 года назад +38

    సూపర్ అక్క పార్వతి అక్క ఇలాగే మంచి మంచి పాటలు పాడాలని కోరుకుంటున్నా

    • @parthiparthi8502
      @parthiparthi8502 2 года назад +1

      Super parvathi garu 👍💯💯💯💯💯💯💯💯

  • @GoodLuckToAll
    @GoodLuckToAll 2 года назад +21

    Ee song ki nee voice culture baagaa suite ayyindi 💯👈 Good good ❤️ Keep going raa thalli 👈👈😀🥰🥰

  • @ashokjala4168
    @ashokjala4168 2 года назад +2

    Parvathi ki manchi singing future undhi anna vallu yentha mandhi.....? God bless you parvathi......💕

  • @sujankrishna7267
    @sujankrishna7267 2 года назад +1

    Parthavi 🤩🥳😍... Smita madam smile untundhi Ra chaari 😌💘

  • @allinone-uw5xl
    @allinone-uw5xl 2 года назад +7

    పార్వతి అంటే అర్థం
    ,పా అంటే పల్లవి
    ,రా అంటే రాగం,
    త అంటే తాళం ,
    ఈ మూడింటికి మించిన నీ వినయం , అందుకుంటావు నీవు విజయం,

  • @Madhu0739
    @Madhu0739 2 года назад +80

    4:48 to 5:12 ee lyrics nee koosame raasinattu undhi parvathi...
    very nice ❤❤

  • @suryateja--
    @suryateja-- 2 года назад +744

    ఓ ముత్యాల రెమ్మా ఓ మురిపాల కొమ్మ
    ఓ పున్నామి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ
    ఓ రాములమ్మా రాములమ్మా
    ఏం చూపులోయమ్మ ఏగు చుక్కనేనమ్మ
    సిరి నవ్వులోయమ్మ చంద్ర వంకలేనమ్మ
    ఓ రాములమ్మా రాములమ్మా
    నువ్వు కడవ మీద కడవ బెట్టి కదిలితేనమ్మ
    ఓ ఒసేయ్ రాములమ్మా
    ఆ కరిమబ్బు వరిదుబ్బు కన్ను గిలిపెనమ్మ
    ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
    నువ్వు సిందు మీద సిందేసి సెంగుమంటే నమ్మ
    ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
    ఆ జింక పిల్ల పాదాలకు జంకు పుట్టేనమ్మ
    ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
    ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
    పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే
    నురగ తీరుగా ఉన్నావే
    ఓ రాములమ్మ
    విచ్చుకోని మొగ్గవోలె పచ్చిపాల నిగ్గువోలె
    ముచ్చటేసి పోతున్నవే
    ఓ రాములమ్మ
    వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో ఆ మూలల్లో
    వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో మూలల్లో
    నువ్వు పచ్చంగుండాలే నువ్వు పదిలంగుండాలే
    భూమి తల్లి సాక్షిగ నువ్వు క్షేమంగుండాలే
    సూరిడే నీ వంక తేరి చూసేనమ్మ
    ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
    అడుగేస్తే నేలంతా అద్దమాయెనమ్మ
    ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
    ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
    పసిడి వన్నె ఒంటి మీద పాడు చూపు పాడకుండా
    పసుపు పూసినారే అమ్మలు
    ఓ రాములమ్మ
    చిట్టి వయసు పారిపోయే సిగురు వయసు చేరెనని
    చీర కట్టినారే గుమ్మలో
    ఓ రాములమ్మ
    దొర గారి దొరసాని దీవెనలా కోసమని
    ఆ దొర గారి దొరసాని నిండు దీవెనల కోసమని
    కాళ్ళు మొక్తా బాంచనని వంగినావమ్మా
    మూడు కుంచాలిస్తే నిలువెత్తు పొంగినావమ్మా
    దొరగారి పై ఊగే పంకా వైనావమ్మా
    ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
    దొరసాని కాల్లొత్తే దూది వైనావమ్మా
    ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
    దేవిటినే వెలిగించే దివ్వే వైనావమ్మా
    ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
    నలుగురికి తల్లోని నాల్కవైనావమ్మా
    ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
    ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
    చికటింట బిక్కుమంటు కలత పడ్డ కళ్ళల్లోన
    బాకులాంటి ఎలుగు మెరిసెనా
    ఓ రాములమ్మ
    మూగ బడ్డ వెదురులోన ముచ్చటైన రాగాలూదే
    ముద్దులయ్య చెయ్యి దొరికేనా
    ఓ రాములమ్మ
    కష్టాలు కన్నీళ్లు ఉంటాయా చానాళ్ళు
    కష్టాలు కన్నీళ్లు నిలిచి ఉంటాయా చానాళ్ళు
    ఇంకా పొదలు మాటు పువ్వుల్లాగ ఒదగాలోయమ్మ
    గుబులే లేని గువ్వల్లగా ఎగరాలోయమ్మ
    పచ్చని అడవితల్లి పందిరవుతుందమ్మా
    ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
    నీరెండే నీ కాలి పారాణవుతుందమ్మ
    ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
    పూసేటి పూలన్ని పోసే తలంబ్రాలమ్మ
    ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
    కోయిలల సందడ్లే సన్నాయి మేళాలమ్మ
    ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
    ఓ ఓ ఒసేయ్ రాములమ్మా

    • @poreddyvyshnavi2270
      @poreddyvyshnavi2270 2 года назад +30

      tq for giving this lyrics once again thank u so much

    • @Madhu0739
      @Madhu0739 2 года назад +15

      i love last lyrics 👉pachani adivithalli pandhiravthundhamma to last ❤❤

    • @sudeepdakavaram6385
      @sudeepdakavaram6385 2 года назад +10

      Copy paste ye gaa..🥱🥱

    • @beesettinagaraju5467
      @beesettinagaraju5467 2 года назад +3

      Hii

    • @localgang597
      @localgang597 2 года назад +7

      Priyanka garu meru entho kastapadi create chesina Telugu lyrics in comment chesina Miku danyavadalu..

  • @biddutkumar1175
    @biddutkumar1175 2 года назад +3

    So...wonderful parvati didi🥰🥰..
    ...From Bangladesh...

  • @maryamarya5366
    @maryamarya5366 2 года назад +3

    Super akka chala baga padutunnavu nuvvu pedda singer a valid akka❤👏🤗

  • @AnilKumar-bf4cn
    @AnilKumar-bf4cn 2 года назад +82

    Goosebumped performance of parvathi. Loved 🥳it very much. Simply liked very much. Everyone sang the song that's good👍🥳👌

  • @pillalamarrichandu0818
    @pillalamarrichandu0818 2 года назад +7

    Wow paravthi🥰🥰 u r always super singer in saregamapa🎤🎤😍😍.......

  • @Ram-pj3uj
    @Ram-pj3uj 2 года назад +24

    దుమ్ము లేపినావ్ పార్వతి 🔥🔥🔥🥰🥰❤️❤️❤️

    • @parthiparthi8502
      @parthiparthi8502 2 года назад +2

      Super parvathi garu 👍💯💯💯💯💯

  • @girichowdaryfashion595
    @girichowdaryfashion595 2 года назад +2

    Parvathi the emotion she brings in people with her singing is unexplainable. Her voice and slang is so nostalgic to many, that makes her so special.

  • @nimmalapujitha5008
    @nimmalapujitha5008 2 года назад +1

    ఇలాంటి మరెన్నో పాటలు పాడాలని మరింత పాటకి ప్రాణం పోయాలని ఆశిస్తున్నాం

  • @shankarbodaboda3274
    @shankarbodaboda3274 2 года назад +45

    సూపర్ టాలెంట్ సూపర్ గా పాడావ్ పార్వతి

  • @anilpallemida6748
    @anilpallemida6748 2 года назад +67

    super performance Parvathi....All the best for next Round....😍😍👍

  • @alvalanaresh9440
    @alvalanaresh9440 2 года назад +25

    Parvati 💫❤️Million views pakka 💪🔥

  • @devannadevannarathod2915
    @devannadevannarathod2915 2 года назад +1

    Best of luck parvati garu meru padena pata vinnapadu chala baganapestuoonde

  • @battalasaikumar8327
    @battalasaikumar8327 2 года назад +17

    పార్వతి గారు 👌👌👌👌👌
    ఇంకా మీరు మంచి మంచి పాటలు పడండి మీ వాయిస్ బాగుంటుంది

  • @gowthamdhfm2164
    @gowthamdhfm2164 2 года назад +5

    E song padatam antha easy kadhu...but parvathi chala Baga padindhi..great .

  • @manchikatlasravan8264
    @manchikatlasravan8264 2 года назад +4

    90/100 osthy bagundu score . 84 eichy sariki face oka kocham hurt ayinatu kanipinchidhi Parvati. But any way e 84 challenge ga theskovali Parvati next song ku 95-100 vachy la.

  • @xyz-mi3gn
    @xyz-mi3gn 2 года назад +7

    Em gothu ra babu, superr assalu, full goosebumps

  • @vindhyasriCreativeTalks
    @vindhyasriCreativeTalks 2 года назад +4

    మట్టిలోని మణిక్యానివి తల్లి మీరు...ఎంతో కష్టపడితే కానీ మీరు పల్లె నుండి ఇంత పెద్ద మహనగరానికి వచ్చి మీ కోకిల గానాన్ని అందరికి వినిపించడం అంటే అంత సులభతరం కాదు...మీరు విన్నర్ అవ్వాలని మీ భవిషత్ ఉజ్వలంగా ఉండాలని భగవంతుడి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము🙌🙏

  • @inalanagendrarao1038
    @inalanagendrarao1038 2 года назад +1

    పార్వతి నీవు సూపర్ వెరీ వెరీ సూపర్
    నీకు మంచి భవిష్యత్ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూవున్నాను

  • @musicophile4342
    @musicophile4342 2 года назад +107

    I'm seeing after long time Parvathi in SA RI GA MA.. I'm enjoyed ur song.. Like original song.. Fabulous singing.. This song matched ur Voice ❤.. All the best Parvathi... ✨💫

  • @viratram7337
    @viratram7337 2 года назад +17

    Winner of saregamapa ....PARVATI advanced congratulations

  • @kuruvamaddilety7567
    @kuruvamaddilety7567 2 года назад +34

    చాలా బాగా పాడింది కాని స్కోర్ తక్కువగా అనిపించింది కానీ పార్వతి is back 😍😍

  • @Bharath_1088
    @Bharath_1088 2 года назад +1

    Excellent parvathi ,,,👌
    I click on z channel videos only for parvathi songs ....☺️

  • @villagelovestorys3293
    @villagelovestorys3293 2 года назад +1

    ఈ పాటకు నీ స్వరం ఒక ఆనందాన్ని ఇచ్చింది వినడానికి ప్రస్తుతం అనే దాన్ని మర్చిపోయా

  • @palemnagulaiah4061
    @palemnagulaiah4061 2 года назад +14

    Superb పార్వతి గారు... 💐🌺💞💞💐💐I wish you to win the Title ...U deserve it 💐🌺💐..Do more efforts we are with you to win the Title.... Hope best to Win i.e పార్వతి 💐💐

  • @shivastudiofromnalgonda554
    @shivastudiofromnalgonda554 2 года назад +32

    పార్వతి ఫ్యాన్స్❤🎉

  • @gantalanagamani3702
    @gantalanagamani3702 2 года назад +15

    supper sister meru manchi singer avvalani korukuntunna all the best

  • @gani2827
    @gani2827 2 года назад +2

    శ్రీముఖి డాన్స్ ఎంతమందికి నచ్చింది 💞💞💞

  • @mahipaljinna3963
    @mahipaljinna3963 2 года назад

    నా తెలంగాణ బిడ్డ పడిన పాటకు కనిల్లు వస్తున్న ఈ😢😢😢😢😢. నా తెలంగాణ లో ఇలాంటి వజ్రాలు ఉన్నాయయీ బంగారుతల్లి💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @madhu..123
    @madhu..123 2 года назад +83

    Original singer voice super 🥰😻🔥🔥🔥

  • @vamsikrishnakondapalli1557
    @vamsikrishnakondapalli1557 2 года назад +222

    Really Great... All the crew, team leaders, and Judges are so encouraging..... Love that Environment...…All the Best.....

  • @priyab6609
    @priyab6609 2 года назад +78

    తెలంగాణ చరిత్రను మార్చిన రాములమ్మ 🙏

  • @govardhan1868
    @govardhan1868 2 года назад +2

    Every week waiting for paravathi songs..

  • @vrppvr2369
    @vrppvr2369 2 года назад +3

    జై శ్రీరామ్ నమస్తే పార్వతి మీ పాట చాలా భాగా నచ్చింది. జై శ్రీరామ్

  • @priyab6609
    @priyab6609 2 года назад +50

    ఇంత గొప్ప పార్వతి ని ఎలిమినేట్ చేసారు frist lo😭

  • @aditya7162
    @aditya7162 2 года назад +47

    Superb పార్వతి correctga set అయింది మీ voice ki song👌👌❤️🎵
    ఇలా తన voice ki suit ayye song's icchi paadinchandi..she would become a good singer

  • @swapna5689
    @swapna5689 2 года назад +19

    పార్వతి పాట రాములమ్మ అట suparooo super

  • @gaddedurgarao251
    @gaddedurgarao251 10 месяцев назад

    Super...super rendering....keep it up parvati......oneday you vl receive national award....remember this.....

  • @jagadeeshekalavya
    @jagadeeshekalavya 2 года назад +5

    #పార్వతీ_సిస్టర్_కి నేను పెద్ద అభిమానిని మీరు కూడా పార్వతీ సిస్టర్ కి అభిమాని అయితే కామెంట్ కి లైక్ 🎤🙏👍చేయండి చూద్దాం ఎంతమంది ఉన్నారు. 😍

  • @shabeershaik3807
    @shabeershaik3807 2 года назад +6

    పార్వతి కి మంచి పేరు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా

  • @kittugaadu123
    @kittugaadu123 2 года назад +21

    Rocking performance by parvathi.........

  • @Sri_Ram3
    @Sri_Ram3 2 года назад +8

    We are all excepting golden performance Parvathi

  • @gaddedurgarao251
    @gaddedurgarao251 11 месяцев назад +1

    God bless you Parvati....you are next Priya ghoshal

  • @Kruthika22
    @Kruthika22 2 года назад +25

    Everyone enjoyed the song. that's why we called old is gold

  • @anilkumarpuli6459
    @anilkumarpuli6459 2 года назад +63

    ఓఓ పార్వతి అమ్మా ❤️❤️🙏🙏

  • @mudragadasrinuvas6091
    @mudragadasrinuvas6091 2 года назад +141

    ఈ సాంగును పాడిన పార్వతి కి 100మార్క్స్ కచ్చితంగా evvali అంతా బాగ పాడింది మరీ మీరేమంటారు

  • @luckybubbly5644
    @luckybubbly5644 2 года назад +14

    Voice super. Practice well. U will win ❤️

  • @karthiksinger408
    @karthiksinger408 Год назад

    Patala poti lo కేవలం main singer,chorus పాడే vallu మాత్రమే padatharu, ikkada judges, nd akkada kurchunna vallu kuda parvathi akka ki chorus paduthundhi support chesthunnaru meru nijanga meru iche support వల్లే parvathi akka inka mundhuki velthundhi

  • @vinaytonyjax
    @vinaytonyjax Год назад +1

    Parvathi God Bless you thalle
    Neede manche voice raaa Chelle love you raaa

  • @ismartvishnu6310
    @ismartvishnu6310 2 года назад +103

    Really Paravthi rock the stage How many members agree with me🥰🥳🥳

  • @ravimamidi4290
    @ravimamidi4290 2 года назад +4

    mi show lo oka manchi singer but thanaki kocham bayam undi ante❤❤❤❤❤❤

  • @anjibhai3419
    @anjibhai3419 2 года назад +26

    Mee voice super 🥰

  • @bhargavip9390
    @bhargavip9390 2 года назад +1

    Parvati kosam ayina appadappdu Zee sarigamapa choodaali anipistundi

  • @gracefaith2137
    @gracefaith2137 2 года назад +2

    Superb paravathi song 🎵 👌 👏 🙌 ❤ love ❤ you dear rock reach final round God with you always ❤

  • @indlahanumantharao9245
    @indlahanumantharao9245 2 года назад +21

    పార్వతి super👍👍👍👍

  • @Sidhu2819
    @Sidhu2819 2 года назад +15

    Pravathi back, keep rocking watching only for you

  • @puramanaresh6450
    @puramanaresh6450 2 года назад +15

    One of my favourite song nice performance dear....

  • @bandikemurali8021
    @bandikemurali8021 2 года назад

    Koti sir gariki koti vandhanalu Maa parvathi ferfamence gurthinchinandhuku tq sir

  • @bandikemurali8021
    @bandikemurali8021 2 года назад

    Parvathi nee venta devudunnaru bayapadaku neevu manchi singer vu avuthav aa nammakam andhariki unnadhi all the best

  • @Nani-hi3ro
    @Nani-hi3ro 2 года назад +9

    Super sister 💐 definitely super star ⭐ this year

  • @krishnaarepati3277
    @krishnaarepati3277 2 года назад +43

    She did her best. Wishing you more happiness 💙💙

  • @rakeshchinna9489
    @rakeshchinna9489 2 года назад +5

    పార్వతి ని టార్గెట్ చేసినట్లు‌ అనిపిస్థుంధి...ఎంతో చక్కగా పాడావు అని చెప్పినవారు 84 పాయంట్స్ ఇచ్ఛారు...సుదాన్ష్ కి కొన్ని లోపలు ఉన్నయ్ అని చెప్పి కూడా 87 ఇచ్చారు

  • @madhavimanga528
    @madhavimanga528 2 года назад

    Parvathi ki hats off .elanti valani encourage cheyandi

  • @ramanareddy3569
    @ramanareddy3569 2 года назад

    ఓన్లీ పార్వతీ కోసమే జీ తెలుగు ఛానెల్ చూస్తాను ...అలాగే మీలో ఎంత మంది పార్వతి కోసం చూసేవాళ్ళు ఒక like or comment