Analyst Vijay Babu about High Court Defamation Case | Reality Check | EHA TV

Поделиться
HTML-код
  • Опубликовано: 28 ноя 2024
  • Analyst Vijay Babu about High Court Defamation Case | Reality Check | EHA TV
    #highcourt #vijaybabbu #ycpsocialmedia #realitycheck #ehatv
    #NewsToday #TodayNews #EHATV #ehatv
    EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
    SUBSCRIBE NOW and Never Miss an Updates!
    Click Here : / @ehatvlive
    Follow On Facebook : www.facebook.c...
    Follow On Instagram : / ehatvlive
    Follow On X Twitter : / ehatvlive
    Visit Our Website : www.ehatv.com

Комментарии • 47

  • @kondaiahkuppala5332
    @kondaiahkuppala5332 Час назад +3

    Very good sir

  • @sastryvl7784
    @sastryvl7784 Час назад +6

    Sir, you are an excellent lawyer , jouurnalist and humanist .don't care for the criticism you trolleys paid armies. Our blessings and support to you . Please continue your crusade

    • @viswakanth9002
      @viswakanth9002 Час назад +1

      😂😂😂😂

    • @dasaradhd4910
      @dasaradhd4910 Час назад

      అయ్యా సీనియర్ జర్నలిస్ట్, పిల్ (ప్రజా ప్రయోజనాల వాజ్యం ), అంటే ప్రజలకు మేలు జరిగే విషయాల్లో వెయ్యాలి. అంతే కానీ, అసభ్య పోస్టులు పెడుతున్న, సోషల్ సైకోలును అరెస్ట్ చెయ్యద్దు , అని హై కోర్ట్ లో పిల్ వేస్తే, ఎలాగ? అందుకే మీకు హై కోర్ట్ గడ్డి పెట్టి, 50,000 జరిమానా వేసింది. మీ కుటుంబ సభ్యుల పై అసభ్య పోస్టులు పెడితే అప్పుడు మీకు తెలిసేది నొప్పి.

    • @maryadaramanna471
      @maryadaramanna471 Час назад +1

      Elections లో గెలిచినవాళ్ళని పనికిమాలిన వాళ్ళు అన్నాడు ఒక డిబేట్ లో . అతనికి ఉన్నత అక్కసు ఎవడికి అంత చూడలేదు .ఇతను Humanist ఆ ..

  • @VijayarajuMallula
    @VijayarajuMallula 55 минут назад

    ఎంత గొప్ప విజయ్ బాబు గారికి అభినందనలు చెప్పక తప్పట్లేదు. సార్ అభినందనలతో మీ అభిమాని. ఏనుగు వీధిలో వెళ్తుంటే కుక్కలు చాలా మొరగటం సహజo.

  • @vvsamuelsubbalaxmisamuel
    @vvsamuelsubbalaxmisamuel 46 минут назад

    సార్ అర్ధం చేసుకోలేని వ్యక్తులకు మీరు ఎన్ని చెప్పినా వ్యర్థం.

  • @janardhanraoarumura3105
    @janardhanraoarumura3105 50 минут назад

    న్యాయం తప్పక గెలుస్తుంది కానీ గెలిసిందంతా న్యాయం కాదు

  • @rajaraogundala547
    @rajaraogundala547 19 минут назад

    వాళ్ళ దారికి అడ్డంగా ఉన్న పత్రికలని,చాన్నల్లను, రాజాకీయ పార్టీలను, రాజాకీయ నాయకులను తొక్కేసి పైకి రావటం ముఖ్యం 😊😊😊😊😊😊😊

  • @C.PrabhakarReddy
    @C.PrabhakarReddy Час назад

    Good

  • @guravareddy2133
    @guravareddy2133 Час назад

    మంచి చెడూ తెలియాలి అంటే విసెక్సణ జ్ఞానం కలిగి వుండాలి ఆ జ్ఞానం అందరికీ వుండదు ఆ జ్ఞానం విజయ్ బాబుకి వుంది

  • @savanisyamalarao8963
    @savanisyamalarao8963 41 минуту назад

    One side arrest not correct DGP garu

  • @sigilipellitirupathirao
    @sigilipellitirupathirao Час назад +4

    విజయ్ బాబు గారూ మీరు ఈ విషయంలో కోర్టు కి వెళ్ళారు? ఏ పాయింట్ మీకు అన్యాయం అనిపించింది? ఏమి న్యాయం కావాలని మీరు కోర్టుని కోరారు?.మీకు ఎందుకు ఏ కారణం చేత adverse తీర్పు వచ్చి పెనాల్టీ విధించింది? చెప్పండి?.న్యాయమూర్తులు దేవుళ్ళు కాదు వారు కూడా మానవులే అని మాజీ CJI చెప్పి ఉన్నారు.వారు కూడా రాగ ద్వేషాలకు అతితులేమి కారు.సమాజానికి మీరు చెప్పండి,సమాజం అంగీకరించింది న్యాయ నిపుణులు,స్థానాలు అంగీకరించకపోవచ్చు.కానీ సమాజం నుంచి మీకు నైతిక మద్దతు లభించవచ్చు.AP హై కోర్టు ఇచ్చిన తీర్పులపై సుప్రీంకోర్టు అనేక మార్లు కొట్టివేసి జడ్జెలకు అక్షంతలు వేసిన సందర్భాలు ఉన్నాయి.If you have justified opinion you don't disappoint the spirit.

    • @dasaradhd4910
      @dasaradhd4910 Час назад

      అయ్యా సీనియర్ జర్నలిస్ట్, పిల్ (ప్రజా ప్రయోజనాల వాజ్యం ), అంటే ప్రజలకు మేలు జరిగే విషయాల్లో వెయ్యాలి. అంతే కానీ, అసభ్య పోస్టులు పెడుతున్న, సోషల్ సైకోలును అరెస్ట్ చెయ్యద్దు , అని హై కోర్ట్ లో పిల్ వేస్తే, ఎలాగ? అందుకే మీకు హై కోర్ట్ గడ్డి పెట్టి, 50,000 జరిమానా వేసింది. మీ కుటుంబ సభ్యుల పై అసభ్య పోస్టులు పెడితే అప్పుడు మీకు తెలిసేది నొప్పి.

    • @venkatareddydondeti8253
      @venkatareddydondeti8253 Час назад

      విజయ బాబు గారు ఈ రాష్ట్రంలో ఒక మేధావి. సంఘ సంస్కర్తలు మీద అసాంఘిక శక్తులు దాడి చేసిన సందర్భాలు అనేకం. అందులో ఇది ఒకటి.

    • @savanisyamalarao8963
      @savanisyamalarao8963 42 минуты назад

      One side arrest correct kadhu

  • @sureshbabu111
    @sureshbabu111 Час назад

    This guy enjoyed 2019 to 2024 and now showing ys jagan loyalty. 5 years sleeping now he wakes up and opening mouth.

  • @sambasivaraovallabhanani354
    @sambasivaraovallabhanani354 39 минут назад

    Mr. Vijayababu, you are clearly a paid artist, so you must demonstrate your talent to support and justify your error.I feel bad for you.

  • @viswakanth9002
    @viswakanth9002 Час назад +1

    😂😂😂😂😂

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 2 часа назад +1

    🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @Chowreddy786
    @Chowreddy786 Час назад

    😂😂

  • @maryadaramanna471
    @maryadaramanna471 2 часа назад +3

    మీరు మంచి వ్యక్తే కానీ రాంగ్ సైడ్ ఉన్నారు ..ఇదే జగన్ govt మీద కూడా వేసి ఉంటె శభాష్ అనే వాళ్ళం

    • @rambabupalika3305
      @rambabupalika3305 2 часа назад

      Just,reverse గా ఆలోచిస్తే బాగుంటుందేమో.

    • @mallareddyrajesh8600
      @mallareddyrajesh8600 Час назад

      ఛ అలాగా

    • @venugopalreddy8482
      @venugopalreddy8482 Час назад

      మీరు కూడా మంచివాళ్ళే కానీ ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేని స్థితి లో వున్నారు. ముందు మీరు అది తెలుసుకుంటే ఇంకా చాలా మంచి వాళ్ళవుతారు బ్రదర్. విజయబాబు గారు కరెక్ట్ way లో వున్నారు.

    • @maryadaramanna471
      @maryadaramanna471 Час назад

      @@venugopalreddy8482 అదేలే ..అందరూ అలానే అనుకుంటారు ..ఎవరి వైపు వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు ..కానీ ఈ మేధావి గారు టీడీపీ మీద అక్కసు వెళ్లగక్కుతుంటాడు

    • @drmadhusudanarao6137
      @drmadhusudanarao6137 Час назад

      Had you shown similar concern about social activists earlier a few years ago, we would have accepted your argument.

  • @dasaradhd4910
    @dasaradhd4910 Час назад

    మీరు ఒకప్పుడు మంచి జర్నలిస్టే , కానీ వైసీపీ లో చేరి, పదవి తీసుకుని, వారు చెప్పింది చేస్తూ, ఇపుడు కొంతమంది, ఐఏఎస్, IPS అధికారులు, వైసీపీ చెప్పినట్టు చేసి, తప్పుడు మార్గంలో నడిచి, ఇరుక్కుని, ఎలా జైలు కు వెళ్లారో ,మీరు కూడా ఆవిధంగానే తప్పుడు మార్గంలో నడుస్తూ పాడై పోయారు.

  • @eechannel7794
    @eechannel7794 Час назад

    You are genuine don't take these rascals to heart,,they are cunning always