Praise the Lord.mydear Brother. దేవుని ప్రేమను ఎంత అద్భుతముగా పాటలో వివరించారు.బ్రదర్. దేవుడు మిమ్మును దీవించునుగాక ఆమెన్......ఒరిజినల్ మ్యూజిక్ ట్రాక్ పెట్టండి బ్రదర్.Plese send me Track Brother
Praise the lord Sir Wow wonderfull song Sir Lyrics Super super sir అయ్యా అద్భుతంగా పాడినారు Sir మీలాంటి గొప్ప వాళ్లుతో నేను ఒక్క పాట కూడా పాడిoచలేదు అనే బాద ఎక్కువగా ఉంది Sir 🙏🙏🙏🙏🙏🙏🙏
What a NYC explanation abt our god's love really Hatsapp andi heart ur writting hand.amazing music.. totally singing wonderful... God bless all of them......
కొరిథి 13:13 నీ ప్రేమతో నన్ను నింపుము దేవా నీ ప్రేమను పంచుట నేర్పుము దేవా "2" జ్ఞానమున్న కాని విశ్వాసమున్న కాని ప్రవచింప గల్గినకాని ప్రేమలేని వాడనైతే వ్యర్థుడనయ్య "2" " నీ ప్రేమతో "
1) నీ ప్రేమ సహానం కలది నీ ప్రేమ దయగలది "2" నీ ప్రేమకు డంబము లేదు నీ ప్రేమకు గర్వము లేదు నీ ప్రేమకు అసూయ లేదు నీ ప్రేమకు స్వార్ధము లేదు నీ ప్రేమకు అమర్యాద లేదు నీ ప్రేమకు కోపము రాదు నీ ప్రేమ గుణములతో నను నింపుము నీ ప్రేమను ప్రదర్శచించే వరమియుము "2" " నీ ప్రేమతో "
నీ ప్రేమ దోషం లెక్కింపదు నీ ప్రేమ కీడులో ఆనందించదు "2" నీ ప్రేమ సత్యమునే సంతసించును నీ ప్రేమ సమస్తమును భరియించును నీ ప్రేమ సమస్తమును విశ్వసించును నీ ప్రేమ సమస్తమును ఆశించును నీ ప్రేమ సమస్తమును సహించును నీ ప్రేమ శాశ్వతముగ నిలి చిపోవును నీ ప్రేమ గుణములతో నను నింపుము నీ ప్రేమను ప్రదర్శచించె కృపనీయుము "2" " నీ ప్రేమతో "
అద్భుతమైన పాట అయ్యా గారు
ట్రాక్ అన్న
Wonderful song by Sp garu.No match to God's 💕 love.Dambham ledhu Swardam ledhu.Kopam nimishamatram ni Daya ayushkalamantha undunu Deva.Yesu 🙏🎉🙌👍🎉
Praise the Lord
Praise the lord brother joshf🙏
Praise the Lord.mydear Brother.
దేవుని ప్రేమను ఎంత అద్భుతముగా పాటలో వివరించారు.బ్రదర్. దేవుడు మిమ్మును దీవించునుగాక ఆమెన్......ఒరిజినల్ మ్యూజిక్ ట్రాక్ పెట్టండి బ్రదర్.Plese send me Track Brother
Praise the Lord brother . నిజముగా దేవుని ప్రేమ లేకపోతే వ్యర్థులమే . ఆయన ప్రేమ గురించి చక్కగా వివరణ గల పాట . అద్భుతం bro . God bless you
Tq brother.. Praise the Lord
Sp sir super. Devini matalu enkaa manchivi .
GOD's love గొప్పది, ఆప్రేమ మనము కలిగివుండాలి అదే నిజమైన క్రైస్తవ్యము... Excellent song
Tq andi... Praise the Lord
Very nice song our memorable singing with sp balu garu
You are Very Lucky, To Join with Legend
Praise the lord brother.. ఎప్పటికీ మర్చిపోలేని పాట to remember god's love.
Ee song kosam nenu chala search chesaa.., finally I got it..!
Praise the lord brother for uploading.🙏
Woah super amazing voice beautiful singing and music great such as person getting back V Hard......
Wonderful song ❤️❤️❤️🙏🙏👌tanqs e song nu youtube lo pettinanduku 🙏🙏
Praise the lord Sir
Wow wonderfull song Sir
Lyrics Super super sir
అయ్యా అద్భుతంగా పాడినారు Sir
మీలాంటి గొప్ప వాళ్లుతో నేను ఒక్క పాట కూడా పాడిoచలేదు అనే బాద ఎక్కువగా ఉంది Sir
🙏🙏🙏🙏🙏🙏🙏
యేసయ్య మీ ప్రేమ లేకపోతే మేము వ్యర్థులమే.
What a God's love
Glory to God
Sup song sir god bless you
God's love is unconditional
My favourite song.
It's so super hit song.
Praise the lord
Superb amazing
Thanks annaya .... nice meaningful song ... about God's love ❤️
Tq sister
Yes lord fill with your love praise the lord glory to Jesus amen
Amen
My favorite song
Blessed And wonderful song
Tq pastor gaaru
What a NYC explanation abt our god's love really Hatsapp andi heart ur writting hand.amazing music.. totally singing wonderful... God bless all of them......
Tq madam
Sweet voice
Praise the Lord brother
Praise the Lord brother
super sir.balu sir leni badha ekkuvaga unnadhi
Isang track
Amen praise the lord.🙏🙏🙏
Praise the Lord
Super song 🙌
Tq andi.
Praise the Lord anna....
Praise the Lord brother
Nice
wonderful annayya 😍😍😍😍
Praise the Lord
Praise the Lord brother. Good explanation about God's love. God bless you brother. God will give you very bright future.
Amen Tq sister
Wonderful song brother
Tq brother
Praise God 🙏👌👐🌿🌷
Amen
Excellent song
Tq sir
chala bagundhi brother lyric and music
Tq andi
Lovely song dear
Tq andi... Praise the Lord
Glory to God
Amen
🙏🙏🙏🙏🙏🙏🙏 Amen
Please upload the original Track
Track to be arrange
Brother please send original song track
please upload track, sp balu gari vocals,jk gari music,lyrics praise God
Ayyagaru comments lo e patanu vrasi pettandi..
కొరిథి 13:13
నీ ప్రేమతో నన్ను
నింపుము దేవా
నీ ప్రేమను పంచుట
నేర్పుము దేవా "2"
జ్ఞానమున్న కాని
విశ్వాసమున్న కాని
ప్రవచింప గల్గినకాని
ప్రేమలేని వాడనైతే
వ్యర్థుడనయ్య "2"
" నీ ప్రేమతో "
1)
నీ ప్రేమ సహానం కలది
నీ ప్రేమ దయగలది "2"
నీ ప్రేమకు డంబము లేదు
నీ ప్రేమకు గర్వము లేదు
నీ ప్రేమకు అసూయ లేదు
నీ ప్రేమకు స్వార్ధము లేదు
నీ ప్రేమకు అమర్యాద లేదు
నీ ప్రేమకు కోపము రాదు
నీ ప్రేమ గుణములతో నను నింపుము
నీ ప్రేమను ప్రదర్శచించే వరమియుము "2"
" నీ ప్రేమతో "
నీ ప్రేమ దోషం లెక్కింపదు
నీ ప్రేమ కీడులో ఆనందించదు "2"
నీ ప్రేమ సత్యమునే సంతసించును
నీ ప్రేమ సమస్తమును భరియించును
నీ ప్రేమ సమస్తమును విశ్వసించును
నీ ప్రేమ సమస్తమును ఆశించును
నీ ప్రేమ సమస్తమును సహించును
నీ ప్రేమ శాశ్వతముగ నిలి చిపోవును
నీ ప్రేమ గుణములతో నను నింపుము
నీ ప్రేమను ప్రదర్శచించె కృపనీయుము "2"
" నీ ప్రేమతో "
ఈ పాట లిరిక్స్ పంపగలరా
Description లో ఉంది అండి లిరిక్స్
ట్రాక్ అప్లోడ్ చెయ్యండి బ్రదర్... ప్లీజ్
👍👍👍👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭
Track petandi annaya
Praise the Lord 🙏🙏🙏
Praise the Lord
Amen
Praise the Lord
Original track pettandi sir maa church lo ee paata paadali
Call me on this number 9908800317
Track bro
Bgf😅g
Praise the Lord 🙏
Amen
Praise the lord ❤❤❤❤❤